కళ్ళు జిగేల్ మనిపించిన రుషికొండ ప్యాలస్ | Rushikonda Buildings | Ntv

  Рет қаралды 61,040

NTV Telugu

NTV Telugu

Күн бұрын

కళ్ళు జిగేల్మనిపించిన రుషికొండ ప్యాలస్ | Rushikonda Buildings | Ntv
#rushikonda #vizag #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 236
@RajuKumar-pl6cr
@RajuKumar-pl6cr 3 ай бұрын
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!
@naveendokka8026
@naveendokka8026 3 ай бұрын
Marri mundu paryataniki anaru
@Rupa_Anand
@Rupa_Anand 3 ай бұрын
It's too beautiful, looking like US president's white house
@DVPaul399
@DVPaul399 3 ай бұрын
ఇంకే ముందు వెళ్లి కూల్చిపడేస్తే సరిపోతుంది. లేకపోతే ఆ జగన్ కి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి...
@adr23
@adr23 3 ай бұрын
Mee jalaggadula andaru undaru😅😅
@shabbirbaig696
@shabbirbaig696 3 ай бұрын
Jalaga gadi la andharu undaru
@leelalagudu8846
@leelalagudu8846 3 ай бұрын
@@shabbirbaig696 nice ippudu jagan garu di kada ichhestara ataniki
@karakavalasakoti9740
@karakavalasakoti9740 3 ай бұрын
ఫారెన్ డెలిగేట్స్ వస్తే ప్రయివేట్ హోటల్స్ కి అద్దె చెల్లించకుండా ఇక్కడే ఉంచుతారు
@Shon528
@Shon528 3 ай бұрын
Yenni rooms unai andulo?? Yentha mandini pedataru danikosam 500+ crores pettala?? Yemi oka 50crores lo kadithe vallu vadhu annara?? Vallu emina ikkada samsaram chestara?? Vachi 1hr undi potaru daniki intha karchaa?? Adi rajadhani leni rashtram nunchi
@rajproton
@rajproton 3 ай бұрын
రేపు అమరావతి లో గుడిసెలు కడతారు కదా😂😂😂. అద్భుతంగా కడితే కూడా ఏడుపు అదే అమరావతి గ్రాఫిక్స్ చూపిస్తే సూపర్ అని అరుపులు. సిఎం క్యాంపు ఆఫీస్ ఎవరు వచ్చినా అక్కడ వుండచ్చు.
@Shon528
@Shon528 3 ай бұрын
Miru rich yemo memu kadhu ayya... Ma tax dabbulu avi Oka building ke 500+crores petti malli kathalu... Ela chesega maku current bill 9 times pencharu.. Alage petrol pencharu
@GaneshKumar-jc8fy
@GaneshKumar-jc8fy 3 ай бұрын
Nv mee Amma ki puttale
@nareshmere6353
@nareshmere6353 3 ай бұрын
క్యాంపు ఆఫీస్ అంత అవసరం లేదనుకుంటా..
@rajproton
@rajproton 3 ай бұрын
@@GaneshKumar-jc8fy నిది మనిషి పుట్టుక అయితే కదరా luchha మాటలు మాట్లాడుతున్నావ్
@rajproton
@rajproton 3 ай бұрын
@@nareshmere6353 అమరావతి లో కూడా లక్షల కోట్లు తగలెట్టాల్సిన అవసరం లేదు
@Balaraju381
@Balaraju381 3 ай бұрын
నేను టిడిపి కార్యకర్తను ఇసాపటంలో సీఎం క్యాంప్ ఆప్స్ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడికి వచ్చేసి ఉండండి అమరావతిలో బొక్క ఏమీ లేదు
@Balaraju381
@Balaraju381 3 ай бұрын
అమరావత్ కన్నా విశాఖపట్నం రాజధాని కి అనేక మేలు
@venkybadugu7704
@venkybadugu7704 3 ай бұрын
చంద్రబాబు సారుగారు చేతులు ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది
@krishnareddykota5313
@krishnareddykota5313 3 ай бұрын
That is public property..
@ravinderd5515
@ravinderd5515 3 ай бұрын
That a quality
@nanibethala1862
@nanibethala1862 3 ай бұрын
Gamta over cheyaku
@prabhakarareddy4473
@prabhakarareddy4473 3 ай бұрын
ఎన్టీవీ చౌదరి భలేగా ప్లేటు మార్చేశావే అంతేలే గజ్జి మహత్యం😅
@vamseekumar9968
@vamseekumar9968 3 ай бұрын
Reddy Kula Gajji
@sureshpentakota6669
@sureshpentakota6669 3 ай бұрын
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం బ్రతక నేర్చిన చౌ
@nanisprings835
@nanisprings835 3 ай бұрын
Super look ❤
@balram1541
@balram1541 3 ай бұрын
Temporary capital ki bollikukka 3000 kotlu thinnadu 400 crores lo permanent government building kattaru
@mruna-kj7ef
@mruna-kj7ef 3 ай бұрын
Palace enti? Adi oka govt. building. Govt. buildings ni palace ani piliche culture eppati nunchi?!
@rajeshk2168
@rajeshk2168 3 ай бұрын
Government buildings intha rich ga undavu... Jagan 30 years varaku CM ga unta ani kalalu kannadu, daniki taggattu kattukunnadu.
@santhosh2513
@santhosh2513 3 ай бұрын
​@@rajeshk2168 okasari kcr kattichina house chudu CM ki
@rajeshk2168
@rajeshk2168 3 ай бұрын
@@santhosh2513KCR kattinchindi less than 50 Cr. Where as this one is 500 Cr
@santhosh2513
@santhosh2513 3 ай бұрын
@@rajeshk2168 idhi motham 7 blocks not just CM residence. Intha rich ga kattina sq feet ki Rs.10000 anta . 10 years mundhu kattina temp sachivalayam ki 12,000 per sq feet adhi entha baga kattaro varsham padinappudu chusam
@punuruvijaybhaskarreddy8132
@punuruvijaybhaskarreddy8132 3 ай бұрын
తెలంగాణా లో సచివాలయం ఖర్చు enthaa రుషికొండ పాలేష్ ఆంధ్ర కే మకుటయమానం. ఐనా ఎమిలేని అమరావతి kanna CM vundataniki idi chala manchidi.
@rajeshk2168
@rajeshk2168 3 ай бұрын
పేదలు కి ఇచ్చిన ఇల్లు కన్న జగన్ రుషికొండ ప్యాలెస్ బాత్రూం పెద్దది.
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 3 ай бұрын
Cm ఏమన్నా శాశ్వత రాజునా రెడ్డి ఇధి ప్రజా స్వామ్యం. తమ్ముడు సీఎం ఒక భవనంలో వుంటే సరిపోతుంది మా నమ్మకం జగన్ రుషికొండ కు వేల కోట్లు ఖర్చు పెట్టినాడు నీ యబ్బ సొమ్ము అనుకున్నావా
@leelalagudu8846
@leelalagudu8846 3 ай бұрын
Ikkada not only CM it's camp office
@punuruvijaybhaskarreddy8132
@punuruvijaybhaskarreddy8132 3 ай бұрын
@@vankadarakrishnaiah8750 అబ్బ లు ఎందుకురా
@leelalagudu8846
@leelalagudu8846 3 ай бұрын
@@rajeshk2168 ayte adi jagan garu ki ichhestara
@onlytruthpls365
@onlytruthpls365 3 ай бұрын
అది 7 బ్లాకులు అని, కొన్ని గంటలు తిరగడానికి పట్టే భవన సముదాయాన్ని, 10 నిమిషాలలోనే చూపెట్టేసారు మన tv.5 వారు. 2) ఈ ముక్క జగన్ నివాసం అని ఓపెన్ చేయకుండానే తీర్మానించేసారు. దాన్ని ఏ పియమ్మో, గవర్నరో, సియమ్మో వాడుకోడానికి గెస్ట్ హౌసు కావచ్చన్న ఊహ కూడా రాలేదు పాపం. 3) అది ప్రభుత్వ భవంతి, ఏ లింగమనేని గెస్ట్ హౌస్/ జూబ్లీహిల్స్ లో ఎవరినీ గృహప్రవేశానికి కూడా పిలవని ఓన్లీ ఫర్ చంద్రబాబు భవంతో కాదు. 4) ఇదే సెక్రటేరియట్ కింద వాడుకోవడానికి పాలనా రాజధాని కి కట్టిన మొత్తం భవంతుల సముదాయం 7 బ్లాకులు మొత్తం. 5) 2015 లో నీళ్ళుకారే తాత్కాలిక సచివాలయం బిల్డింగులకే అమరావతిలో 1200 కోట్లు ఖర్చుచేసిన బాబుగారు 2023 కి ఈ 7 బ్లాకులు అంటే ఒక 3 వేలకోట్లు పండగ చేసుకుని ఉండేవారు. (కానీ జస్ట్ 500 కోట్లతో, అదీ sft కి 10 వేల కంటే తక్కువ తో) ఈ అధునాతన భవంతులు మాత్రం (అదీ 8-9 ఏళ్ళ తర్వాత) చాలా కాస్ట్లీ అంటే మరి 2015 లో sft కి 10-12 వేలు అదీ చిన్న వర్షానికే అన్నివైపులా నీళ్ళు వచ్చేసేది మాత్రం చాలా చవక మరి. 6) ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఒక ఏడాది కూడా ఉండని మన CM చంద్రబాబు మహరాజ్ అక్కడి cm క్యాంపు అఫీసుల కోసం, పదేళ్ళ క్రితం 2014 లో చేసిన మార్పు చేర్పుల ఖర్చు వంద (100) కోట్ల పైమాటే. ఇన్ని ఉన్నా ఈ బిల్డింగులు ఏపి ప్రభుత్వానివే, ఇప్పటికీ, ఎప్పటికీ. మాజీ CM సొంతం కావు మన లింగమనేని గెస్ట్ హౌస్ లాగ. ఆయన పేదల తరుఫున, పెత్తందారీలకు వ్యతిరేకం అని చెప్పాడు కానీ వేరే ఆయనలా చేతికి, వాచీ లేదు, ఉంగరం లేదు, ఎన్టీయార్ పిల్లనివ్వకపోతే నాకు బతుకేలేదు, అయన్ని వెన్నుపోటు పొడవక పోయినా నేనే CM అని ఎప్పుడూ చెప్పుకోలేదనుకుంటా సార్.
@balram1541
@balram1541 3 ай бұрын
Adi government building ra 😂
@Samudarpolitical
@Samudarpolitical 3 ай бұрын
అది అప్పటి గవర్నమెంట్ కటించింది తప్పు చేసినట్లు వెదవ న్యూస్ ఒకటి వైజాగ్ లో 30% ఇల్లు లు కొండల మీద లెవా
@munnakalpa7979
@munnakalpa7979 3 ай бұрын
జగన్ అన్న రుషికొండలో కట్టడం మంచి నిర్ణయమే ప్రజలకు మంచి పరిపాలన ఎవ్వలనుకున్నారు తప్పులేదు కానీ ప్రజలు జగన్ అన్న కు నమ్మించి గొంతు కోశారు ప్రజలు కూటమిపార్టీ కీ అమ్ముడు పోయి ఓటు వేశారు కూటమిప్రభుత్వం రుషికొండ నుండి ప్రజలు కు మంచి పరిపాలన ఇవ్వచ్చు దీనికి డ్రామా ఎందుకు గంటా శ్రీనివాస్ గారు భూకబ్జా దరుడే ఇప్పుడు పెద్ద సొల్లు కబుర్లు చెప్పడానికి వచ్చాడండి
@villans9879
@villans9879 3 ай бұрын
We don't vizag as capital... 5 years completed no roads no neatness no companys no development mainly no Capital..
@MuraliKrishna-sn2mp
@MuraliKrishna-sn2mp 3 ай бұрын
CM క్యాంప్ కార్యాలయం అలానే వుండాలి.. బొక్క బొక్కల సచివాలయం కాదు
@medisettidurgaprasad3058
@medisettidurgaprasad3058 3 ай бұрын
అవునన్నా , డబ్బులు వాడియ్యి కాదు కదా ఎలాగైనా ఉండొచ్చు
@RaviTeja-df4zl
@RaviTeja-df4zl 3 ай бұрын
Ap lo tinadaniki kuda dabbulu levu annaru kada broo...alanti time lo 500 crores petti kattala..camp office adi kuda wow....
@ok11111uu
@ok11111uu 3 ай бұрын
Gorre
@tarigopulaayyappa
@tarigopulaayyappa 3 ай бұрын
ఏమిటి 13 లక్షల పెట్టీ కమోడా? మాములు కమోడ్ లో కూర్చుంటే సిఎం అనే వ్యక్తులకు కింద పడదా?😂😂 మీరు మారరేమిట్రా?😂
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
Gorrelu
@Tspscaspirant24
@Tspscaspirant24 3 ай бұрын
Ade CBN cheste development antaru
@bobbykumar8555
@bobbykumar8555 3 ай бұрын
When u destroy farm lands in amravati .no one asks only for a mountain great news
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
Only mountain 👏👏👏
@thehacker6854
@thehacker6854 3 ай бұрын
@@ashoks2254 33k acres farming land ..🙏
@ymv9741
@ymv9741 3 ай бұрын
Can chandrababu & Pawan kalyan can build like this kind of asset for State of Andhrapradesh?
@krishnamtrineth6649
@krishnamtrineth6649 3 ай бұрын
Aayana dabbul tho Katti jathiki ankitham chesinattu chepthunnav ga bro😂
@Bargav54887
@Bargav54887 3 ай бұрын
అంత డబ్బు పెట్టి దేనికి యూస్ చేయాలో చెప్పు, అది ఒక కొండని తవ్వి, ఒక బాత్రూం కామ్మోడ్ కే 20 లక్షలు అదేమైన సొంత భవనమా ra😂, ఎరిగినాక దాంట్లో నీళ్లు పొసే ప్లష్ కి 8 లక్షలు అంట దేనికి చెప్పు 😂
@umarfarookg5804
@umarfarookg5804 3 ай бұрын
500 cR yeppudu bro recovery chesedhi
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
Kondanu tavvi kattala ?
@ymv9741
@ymv9741 3 ай бұрын
​@@krishnamtrineth6649 Chandrababu ayyina dabbulu karchupadutara brother?
@krishnareddykota5313
@krishnareddykota5313 3 ай бұрын
Graphic ite kaadugaaa
@VijayaKatanrao
@VijayaKatanrao 3 ай бұрын
ఇవీఎమ్ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమాలు,,,,,,, జగన్ గారు ఓడిపోలేదు కుట్ర తో ఇవీఎమ్ లను మేనేజింగ్ చేసి అన్యాయం గా ఓడించారు ,ఆధారాలు వైసీపీ కి వదిలారు, వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే పథకం ప్రకారం కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల పై దాడులు,,,. ,ఎలక్ట్రానిక్స్ లో సాధ్యము కానిది ఉండదు, ఇది ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు గా బల్ల గుద్ది చెప్పగలను.... ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ను మేనేజ్ చేయడం పెద్ద విషయమేమి కాదు, అది ఎలక్షన్ కమీషన్ కు కూడా తెలుసు కాబట్టి వేలెట్ మిషన్ ఏర్పాటు చేసారు. ఒక అభ్యర్థి కి ఇ. వి. ఎమ్ ల పై సందేహం కలిగినప్పుడు రాండమ్ గా వేలట్ లను లెక్కింపు ను కోరే హక్కు ఉంటుంది. కానీ ఎలక్షన్ కమీషన్ కు తప్పు జరిగింది అని తెలుసు, కాబట్టి వారి బండారం, ఇ. వి. ఎమ్ కుంభకోణం బయట పడుతుందని కూడా వారికి తెలుసు, దీనికి భయపడే కోర్టు కు కుంటి సాకులు చెబుతున్నారు,వేలట్ లను లెక్కింపు ను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ దీనిపై ఉద్యమం చేపట్టాలని విజ్ఞప్తి, తేలిక గా తీసుకుంటే ప్రజాస్వామ్యం కు పెను ప్రమాదం(ఇవిఎమ్ ల టాంమ్పరింగ్ చేసిన అంత తేలిగ్గా వేలట్లను మార్చలేరు ,ఎలక్షన్ కమిషన్ ఇవిఎమ్ టాంపరింగ్ జరగలేదని చెబుతోంది,అలాంటపుడు వేలట్లను లెక్కింపు చేసి వారి నిజాయితీ ని నిరూపించుకోవాలి )ఈ విషయాన్ని వైసిపి తేలికగా తీసుకుంటే పార్టీ ని మూసుకోవడం మంచిది, ,ఇదే పరిస్థితి 2029 కూడా వస్తుంది,,,. ,....(రైతు బజారు లో ఎలక్ట్రానిక్ కాటా లో కిలో కి బదులు గా 800 గ్రాములు వచ్చి నట్లు గా, పెట్రోల్ బంకు లో ఎలక్ట్రానిక్ పంపు సెట్టింగ్ వల్ల లీటరు పెట్రోల్ కు గాను 800 గ్రాములు మాత్రమే రావడం మన అందరికీ అనుభవమే అలాగే వ్యాపార నిర్వాహకులతో ఎలక్ట్రానిక్ కాటా ను కిలో రాయి తో ను, ఎలక్ట్రానిక్ పంపు ను లీటరు కొలత తో ను చెక్ చేయమని అడిగితే వ్యాపారులు మిషన్ లో తప్పు లేక పోతే వెంటనే ఒప్పుకుంటారు అలా కాకుండా తప్పు చేసి మిషిన్ టాంపరింగ్ చేసి ఉంటే కుంటి సాకులు చెబుతు చెకింగ్ ను అడ్డుకుని గొడవ పడతారు. ఇక్కడ ఇసి కూడ తప్పు చేసిన వ్యాపారి లాగా వేలట్ల లెక్కింపు చేసి చెక్ చేయడాన్ని కుంటి సాకులు చెప్పిఅడ్డుకుంటుంది ,మనకు పై అనుభవాలు పాతవే ,ఇవిఎమ్,లు మాత్రమే క్రొత్త, అందుకే పాశ్చాత్య దేశాల్లో ఇవిఎమ్ లను ప్రక్కన పెట్టారు(చంద్ర బాబు పాపం వేలెట్ బాక్స్ లో నిక్షిప్తం అయి ఉంది వేలట్ల లెక్కింపు కు పట్టు పట్టండి, రాజ్యాంగ బద్ధమైన పోరాటం ప్రతిఒక్క ప్రజాస్వామ్యవాది చేయాలని విజ్ఞప్తి )
@srinivasjadhav6742
@srinivasjadhav6742 3 ай бұрын
అమరావతి లో నీరు కారే తాత్కాలిక భవనాలకంటే రుషికొండ లో జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన భవనాలు సూపర్ గా ఉన్నాయని పచ్చ పార్టీ,పచ్చ మీడియా కూడా అంగీకరించాయి
@nowpadamadhav7206
@nowpadamadhav7206 3 ай бұрын
సీఎం అధికారిక నివాసం అంత అద్భుతంగా కట్టారంటే ఇంకా విశాఖను ఎంత మంచిగా అభివృద్ది చేశావారో...ఒకసారి ఆలోచించండి.5cr సచివాలయం కడితే వర్షం వచ్చి కారిపోయాల ఉండాల?
@karakavalasakoti9740
@karakavalasakoti9740 3 ай бұрын
1200 కోట్లు పెట్టి అమరావతిలో సచివాలయం కట్టారు బ్రో..కానీ అది వర్షం పడితే కారిపోతుంది
@RAMVappangi
@RAMVappangi 3 ай бұрын
ప్రజాధనం వృధా చేసారా నిజామా అతను ఏమైనా ఇంటికి తీసుకుపోతారా
@jayanthraghu5020
@jayanthraghu5020 3 ай бұрын
Vadi money tho kattaledhu bhayya
@Jjagadeesh1986
@Jjagadeesh1986 3 ай бұрын
Ipudu Danni em cheyali anedi challenge
@RAMVappangi
@RAMVappangi 3 ай бұрын
@@jayanthraghu5020 సీబీన్ అండ్ పీకే ఏమైనా సొంత డబ్బులు తో కడతారా ఏంటి... వైజాగ్ ఈ రోజు ఇలా ఉందంటే జగన్ గారు మాత్రమే
@RAMVappangi
@RAMVappangi 3 ай бұрын
@@Jjagadeesh1986 ప్రభుత్వం తన కార్యకలాపాలు కి వాడుకోవచ్చు
@Bargav54887
@Bargav54887 3 ай бұрын
తీసుకు పోలా కాని బాత్రూం లో 20 లక్షల కామ్మోడ్ దేనికి, ఆ డబ్బులతో పేదవాళ్లకి ఒక మంచి ఇల్లు వస్తుంది, అలాంటి కామ్మోడ్ లు చాలా ఉన్నాయ్ అక్కడ అవి దేనికి 😂, ఒక వేల టూరిజం కి ఇచ్చిన అంత డబ్బు ఎప్పుడు వస్తుంది, తన ఇంటికి తాడేపల్లిగూడెం లో గవర్నమెంట్ ఖర్చుతో పెద్ద పెన్సింగ్ కట్టారు, జైలు గోడలు కటినట్టు ఎవడి సొమ్ము అది 😂
@venkataramana9555
@venkataramana9555 3 ай бұрын
Vision is this one
@sandeep-ph4od
@sandeep-ph4od 3 ай бұрын
Evaru gvt lo vunte varu vaadukondi , jagan own asthi em kaadu ga Appreciate him supr develop chesindu
@vijaycharan3145
@vijaycharan3145 3 ай бұрын
Orini vishelooo....450 crores permanent building ela unte...mana cbn garu 1100 crores tho thatkalika building katti varsham ki mottam kare building..adi amina own money tho kattara....prajala dabbe kada....use cheskoni brain unte anni use avthae....
@swaroop66
@swaroop66 3 ай бұрын
Adhi government building kadha.. Mari endhuku tdp yedupu... Adhey amaravathi lo temporary building ki entha karchu pettaru... Mana AP lo chadhukunna murkhulu yekkuva
@g.skumar5000
@g.skumar5000 3 ай бұрын
CBN katto leka rent house unadau pappam
@sandeep-ph4od
@sandeep-ph4od 3 ай бұрын
CM camp office antey aa matram vuntadi ra babu ....officials vachinappudu choodali ga
@reddymolakala6493
@reddymolakala6493 3 ай бұрын
Rishikonda palace built for ap stete not ysrcp , stupid politics must stop and don't stop vizaq develop , there are so many corparete it companies so that palace need for corparete governance to develop revenue of ap jai jagan
@yerragudigiriharreddy2857
@yerragudigiriharreddy2857 3 ай бұрын
Dani meda ganta kannu padindi eppudu akkada govt bavanalu kattaru enka dani joliki velle paristiti ledu anduke adupu narayana ganta eddaru kslisi kotteyadaniki plan vesaru e 5 years lo nokkestaru le appudu vizag vallaku sammaga untundi
@meermohammad9304
@meermohammad9304 3 ай бұрын
ఏదైనా అది ప్రభుత్వం మే అనుభవిస్తుంది
@mandadiramarao6993
@mandadiramarao6993 3 ай бұрын
Jagan rushikonda development shero🎉🎉
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 3 ай бұрын
Evm la వలన అయితే మో డి కి చేతకాదా అంతా తక్కువ సీట్లతో ఎందుకు గెలుస్తాడు
@sudhamanu1208
@sudhamanu1208 3 ай бұрын
Ade baabu kadithe aaha ohoo ane valeemo.building chusi mind poindhi TDP ki 😂😂😂ippudu Babu garu mari capital Ela kadataaru
@Sriram-r2b
@Sriram-r2b 3 ай бұрын
ప్రజా సంకల్పం సొంత భవనాలు కట్టలేదు
@simhadrisimhadri2884
@simhadrisimhadri2884 3 ай бұрын
పాకలు కట్టండి విశాఖ అభివృద్ధి అవుతుంది
@saireddy7318
@saireddy7318 3 ай бұрын
Tdp కి కడుపు మంట tdp grapics కాదు ఇది
@peddababud6235
@peddababud6235 3 ай бұрын
Govr building aite, palace antunnav em news nedi, political parti pettu
@sureshpentakota6669
@sureshpentakota6669 3 ай бұрын
నిజంగా సిబియన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి భావితరాల కోసం మిమ్మల్ని నమ్మి యువతరం అందరూ గంపగుత్తగా ఓట్లు వేసారు వారి బాగు కోసం అనువైన ప్రదేశం విశాఖపట్నం దయచేసి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేసుకుని ఐటి పరిశ్రమ ఇతర పరిశ్రమలు విశాఖపట్నం తరలి వచ్చేటట్లు కృషి చేయాలని యువతరం తరుపున విజ్ఞప్తి చేస్తున్నాను
@Vikram21Creations
@Vikram21Creations 3 ай бұрын
తెలుసుకో తెలుసుకో బాబు 😂😂
@mayurireddy8196
@mayurireddy8196 3 ай бұрын
Amazing architecture
@seetarammandapaka5561
@seetarammandapaka5561 3 ай бұрын
చాలా మంచి పని చేశాడు జగన్ ఈ భవనాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూల్చలేడు టచ్ చేయలేడు వైజాగ్ కి ఒక ఆర్నమెంట్ ప్రభుత్వం దేనికైనా ఈ భవనాలు వాడుకోవచ్చు రాష్ట్రపతి విడిదికైతే మరీ బాగుంటుంది ఈ భవనాల్లో పరిపాలన విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటే బాబుకు మంచిది మూడు రాజధానులు అన్న విషయంలో వైజాగ్ ను మాత్రం ఒకటిగా చెయ్యక తప్పదు క్యాపిటల్ సిటీకి అమరావతి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో వైజాగ్ న్యాయవి భాగంగా కర్నూలు చేయడం తప్పులేదు అమరావతి ముఖ్య రాజధాని అనుకోండి తప్పేంటి అది బాగు చేసుకోండి వ్యాపారాల అభివృద్ధి చేసుకోండి వైజాగ్ ని కూడా చేయండి ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే సి ఎయిర్పోర్ట్ చుట్టుపచ్చని వాతావరణం వైజాగ్ అన్ని విషయాల్లో సానుకూలత ఐటీరంగం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది వ్యాపారంగంగా అమరావతిని పెట్టుకోమనండి
@Samudarpolitical
@Samudarpolitical 3 ай бұрын
అమరావతి రహస్యం లా కాదు లే
@lingamayalingamaya5262
@lingamayalingamaya5262 3 ай бұрын
🎉
@kallupraveen5577
@kallupraveen5577 3 ай бұрын
అవన్నీ ప్రభుత్వ ఆఫీసు లె కదా ఇంకెందుకు ఇవన్నీ...
@rammohanraoch5884
@rammohanraoch5884 3 ай бұрын
Tourism or cinema shootings ki rent ki isthe income vastundi. Please think how to urilise that building
@hemanthkumarreddyedde
@hemanthkumarreddyedde 3 ай бұрын
Anyway good construction
@sidguda173
@sidguda173 3 ай бұрын
Buildings ki kuda manchi heritage names pettaaru. Super 👍
@subbuk8108
@subbuk8108 3 ай бұрын
టీడీపీ గ్రాఫిక్స్ కాదు అవి
@SaiSankarKonathala
@SaiSankarKonathala 3 ай бұрын
Ultimate assets for ap govt.
@adinarayana7711
@adinarayana7711 3 ай бұрын
మీరు ఏపార్టీ అధికారం లో ఉంటే ఆ పాట పడతారు ఇప్పుడు.కొత్త ప్రభుత్వము వచ్చింది.ఇప్పుడు ఈ పాట అందుకొన్నారు. ఈ పాట పాడుతూ ఉన్నారు. ఇదే అవకాశ వాదము అవకాశ వాదులు.ఇలానే ఉంటారు.మీతో ప్రజలు గమనించారు మీ అవతారాలు తెలుసు ప్రజలకు
@radhakrishnach6934
@radhakrishnach6934 3 ай бұрын
ప్రధానమంత్రి, రాష్ట్రపతి, రాజకియ్యనాయకులు, పెట్టుబడిదారులు మాత్రమే ఋషికోండని ఆస్వాదించాలా? సామాన్యుడు ఆస్వాదించకూడదా? ఋషికోండలాంటివి ప్రకృతి ఇచ్చిన వరం!
@venkybadugu7704
@venkybadugu7704 3 ай бұрын
I love jagan sir గారు
@sidguda173
@sidguda173 3 ай бұрын
Meeru Amaravathi lo kattina naasirakam kattadaalakannaa idi 1000 times baagundi
@sudhamanu1208
@sudhamanu1208 3 ай бұрын
Adi government property ee kadaaa.oka manchi building vachhindi . happy ne kadaa 😂😂😂
@hepsibahepsiba9795
@hepsibahepsiba9795 3 ай бұрын
Jai jagan anna
@PotlabathiniDevi
@PotlabathiniDevi 3 ай бұрын
Asalu a palace current bills eivari payru meeda vunnei
@venkateshgunisetti5637
@venkateshgunisetti5637 3 ай бұрын
Simhachalam konda chutu illulu kattaru ramanayudu stdio konda kadha
@ashokschannel6464
@ashokschannel6464 3 ай бұрын
Amaravati katataniki 30,000 acres dengaleda, developqe chryala ante thapadu kondanu aina tavvali, polalu aina tiskovalqi
@raghavab8134
@raghavab8134 3 ай бұрын
30 years nene cm anukoni kattinchukunnadu le vadileyadi papam😅
@polisettijaishankar4649
@polisettijaishankar4649 3 ай бұрын
ప్రజా సంఘాల ఏ బాధ లేదు రా బాబు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పంచుకుందాం అనుకున్నారు దాన్ని ప్రజా భవనం కింద కట్టేస్తున్నందుకు చాలా బాధ జగన్ ఏమన్నా కాపురం ఉంటాడు అందులో జగన్ వెళ్ళిపోయిన తర్వాత ఏ గవర్నమెంటు అంటే అదే గవర్నమెంట్ ఒక బ్రాండ్ బిల్డింగు అమరావతిలో ప్రజాధనాన్ని పాడుచేసి టెంపర్వరి బిల్డింగ్ కట్టినప్పుడు ఈ బాధ లేదు ఎవ్వడికి పర్మినెంట్ బిల్డింగ్ కడితే అందరికీ బాధ
@satyadev3989
@satyadev3989 3 ай бұрын
గంటా గాడు గంట కొట్టడానికి కూడా పనికి రాడు
@anilkumard2566
@anilkumard2566 3 ай бұрын
Graphics ayithe kadu
@mkpatnaik9319
@mkpatnaik9319 3 ай бұрын
Very bad on part of Jagan, why do we need CM camp office so luxurious, those money should have used on other infra. Just wait, and our CM CBN garu will construct a simple camp office in our Capital Amatvati and will do a video tour as well. Just wait.
@GaneshKumar-jc8fy
@GaneshKumar-jc8fy 3 ай бұрын
500 CR Ap prajalu Kastarjitham
@sairamram7528
@sairamram7528 3 ай бұрын
అరే అక్కడ ఏముంది రా ఏమన్నా తింటే కద బాబు
@Bargav54887
@Bargav54887 3 ай бұрын
తినలేదు అంత సొమ్ము ఎందుకు ఖర్చు,ఒక్కసారి ఆ బాత్రూం లు చూడు ఆ డబ్బుతో ఒక పేదవాడికి మంచి ఇల్లు వస్తుంది 😂
@EVMCMచేంభా
@EVMCMచేంభా 3 ай бұрын
1200 కోట్ల టో వర్షం కురిస్తే కారే సచివాలయం కట్టాల 😊
@Bargav54887
@Bargav54887 3 ай бұрын
@@EVMCMచేంభా నిజమే అదే సచివాలయం లో అన్న 5 ఇయర్స్ పాలన చేసాడు,😂 ఏ ఇబ్బంది లేకుండా, మంచి సైకో లాగా ఉన్నావు ని ప్రొఫైల్ చూస్తుంటే బాగానే పెంచారు 😂నువ్వు ఇలాగే ఆనందపడాలని కోరుకుంటున్న
@EVMCMచేంభా
@EVMCMచేంభా 3 ай бұрын
@@Bargav54887 అందుకే ఇంట్లో నే కాంప్ ఆఫీస్ పెట్టుకుని పాలన చేసాడు
@EVMCMచేంభా
@EVMCMచేంభా 3 ай бұрын
@@Bargav54887 ప్రజా వేదిక అని చెప్పుకున్న రేకుల షెడ్డు 100 కోట్లు అంట
@sai.s.s7233
@sai.s.s7233 3 ай бұрын
ఇక్కడ కొందరి వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది... తప్పులని సమర్దిస్తూ అదే కరెక్ట్ అంటూ... ప్రజల సొమ్ము గురించి ఆలోచించటం లేదు... సిగ్గు గానూ ఉంది బాధ గానూ ఉందీ ఆంధ్రా నీ పిల్ల భవిష్యత్తును తలచుకుంటే
@Adari_krishna
@Adari_krishna 3 ай бұрын
1100 kotlatho cbn tatkalika sachivalayam 500 kotlatho Jagan permanent building
@vnrao511
@vnrao511 3 ай бұрын
Sokulupadadamanukunnadu Plan reverse
@kousikracha
@kousikracha 3 ай бұрын
Jagan ante aamatram standard untadhi... soopperb buildings...
@jnsanjaneyuluanji4324
@jnsanjaneyuluanji4324 3 ай бұрын
నాయకులు ఉండడానికి అంటే పెత్తందారీ నాయకులా?
@Subbulalitha143
@Subbulalitha143 3 ай бұрын
JAI TDP
@throneg1159
@throneg1159 3 ай бұрын
Asalu antha costly house cmki avasarama. Business, contracts cheskunevalani cmga chesthe kakurthigane vuntaru.
@realtalks9472
@realtalks9472 3 ай бұрын
Bramaravathi cost tho polisthey idhi antha ra sami ??
@throneg1159
@throneg1159 3 ай бұрын
@@realtalks9472 meeru marara. Vallu business chestu rupai salary ani janala sommu mekutunaru.
@realtalks9472
@realtalks9472 3 ай бұрын
@@throneg1159 Vizag lo 1kcr tho aipoyaa capital ..ipudu Bramaravathi parutho ..1lakhcr paina avutundhi ..idhi kanabadadha neeku ...??
@throneg1159
@throneg1159 3 ай бұрын
@@realtalks9472 I want srikakulam or chittor as capital. There cheap land available 500 cr is enough to build capital
@realtalks9472
@realtalks9472 3 ай бұрын
@@throneg1159 they r no proper facilities or infra over ther ...Vizag has everything ..from manufacturing to infra ..no need to build a separate city again with debts ...
@narenderyarragorla3427
@narenderyarragorla3427 3 ай бұрын
Innka Sigguleda meeku...Tourisam ani cheppi 500 Crs damal and Rushikonda damal..
@sangeethapaladugu66
@sangeethapaladugu66 3 ай бұрын
Viti gurici cheptru valetu baslu gurici chepara chdababu chesidi cheparu edukate miku baga mudaei ka
@Itsmyviee
@Itsmyviee 3 ай бұрын
Yedaina mee ledaer yenta karchu pettina yenta waste chesina, yenni sarlu repairs cheyinchina adi thana own property kaadu but daniki pettina amount govt di antey meeru cheppey prajalu di, maa leader chestey thappu kaadu yenta ayina us chesukovochu adey meeku opponent leader ayite yela kadatarau dabbulu waste ah ipudu prajala dabbu gurthuku vachindi,Asslu inthakumundu yeppuud ila jaragaledu anukunta rented houses lo undi vaatiki crores of money modification works kosam cheyincharu appudu velli chusara ah building ki hovt rent pay chestundi ye 10 years lo oka normal building build chesukovochu kada ala rented ki yenta amount waste daaniki malli wirks chepinchdam, idi Inka givt property problem ledu meeku availability ni base chesukoni use chesukondi. Oka camp office ye intha standard ga high class tho undi antey athanu sachivalayam build cheyistey, capital Vizag lo peditey inka yenta perfect ga untado.
@chandusongs444
@chandusongs444 3 ай бұрын
Kompatisi kulchestara enti , Kotla rupayala dabbu bokka appudu. Anthaga kulchali anukuntae , nenu use chesukunta le aa building 😂
@nagaumamahesh1509
@nagaumamahesh1509 3 ай бұрын
Amaravati Koda paryavaranam kindhe vasthadhi akada capital prakatinchi 3 pantallu pande bumini nasanam cheyatam leda. Adhi state prayoganam kosam adhe rushi Koda meda kadhithe matram paryavaranam nasanam ieepoeenadhi emi chebuthun naru guru miru edhi chebithe adhi gudiga follow avali anthakhana emi chestham
@mandadiramarao6993
@mandadiramarao6993 3 ай бұрын
TDP Visakhapatnam development west😢😢
@2580jghhh
@2580jghhh 3 ай бұрын
bolli babu life lo kuda kattaledu its public property
@mktrn4343
@mktrn4343 3 ай бұрын
Eee building valla Jagan & Bharathi ki tappa yevadikaina use unda, Kim gaadi laga power enjoy cheddamu anukunnaru, karma ila ayyindi
@saikishore2401
@saikishore2401 3 ай бұрын
Appudem chesaru.. YCP bhajana chesaru mari
@prasadbolla4579
@prasadbolla4579 3 ай бұрын
వైజాగ్ డ్రగ్స్ క్యాపిటల్ గా అయ్యేది. యూత్ హ్యాపీ గా ఎంజాయ్ చేసేవాళ్ళు. ప్రపంచమంతా ఋషికొండ కిందే ఉందీ అవకాశం పోయింది😂
@durgaprasadg5021
@durgaprasadg5021 3 ай бұрын
THIS LOOKS LIKE CM OFF... GOOD JOB....
@kutalahanumanth1494
@kutalahanumanth1494 3 ай бұрын
poor cm house😊😊😊😊😊
@vinaykhatri5072
@vinaykhatri5072 3 ай бұрын
Elaga addigithey nanu emmi annaru kada 1: Rishi hills buildings jagan palace anni antu unnaru kada jagan ku aa buildings appagidthara? 2: poni jagan emina eddi na kosame nenu kattukuna evaru adhikaram loki vachina avi navey anni govt daggara emina konnukunada? 3: poni Jagana kattina rishi hills buildings nu antha demolish cheysi isukanu kappi peyttandi TDP ke kada name vasthundi 4: aa buildings Raja bhavanam laga unnayie anni aa buildings chusthey TDP + Janaseena valaku kallu cheydireylla kattaru anni TDP+ janasena vallu a norru veyllabeydtu unnaru antey jagan kattina buildings next level lo untayie anni meru oppukuntunara? 5: aa buildings govt a anni clear ga unnapudu Meru eppudu use cheysukovadanike emmi problem? Jagan aa buildings nu annadhikaram akkaram ga kattinavi kadu kada ? 6: okka veylla aa buildings nu TDP govt vadukuntey , TDP hayam lo elanti buildings memu Nduku kattaleykapoyamu anni badapaduthu bhayam lokki veyllipothu unnara?
@jacksparrow694
@jacksparrow694 3 ай бұрын
Tourism kosam ani cheppi CM office kattukunaru.... Endku appudu permissions ivvaledu.. Natural ga vunna konda ni tavvala inka ekkada place dorkaleda..
@jacksparrow694
@jacksparrow694 3 ай бұрын
Eripvu appulo vunna state ki ee buildup avasaram ledu that money can be used for something useful
@nrkolli5835
@nrkolli5835 3 ай бұрын
మన ఛానల్ కూడా పార్టీ మారి బోర్డ్ తిప్పేసిందా.పెత్తందార్ల బాత్రూం లు అలా వుంటాయన్నమాట.చెత్త మీద పన్నేసి ఇలా తిన్నాడన్నమాట.పోనీ ప్రభుత్వ భవనం అనుకుంటే ఉన్న వి పడగొట్టి కొండతవ్వి కట్టడమేంటి.సుల్తాన్ లు భార్యాలకోసం అలా కట్టేవారని విన్నాం.ఖర్మ అనుభకించవలసిందే.
@RAMVappangi
@RAMVappangi 3 ай бұрын
తప్పుగా మాటాడుతున్నారు thanu తినడం ఏంటి ప్రజలకు పెట్టారు మీకు తెలియదా
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
​@@RAMVappangi Prajalaki teliyakunda Rahasyam Government palace kattalsina avasaram emundi
@pyaarpraveen
@pyaarpraveen 3 ай бұрын
PayTM kukkalaki Biscuits etchenattu unnaru Moragamani..
@hareeshchandrakumar6663
@hareeshchandrakumar6663 3 ай бұрын
nenu adey shock lo unna bro,, enti postivity ani. Got clarity from u
@rajukalluri2784
@rajukalluri2784 3 ай бұрын
Enni Rahasya gadulu vunnayo chudandi
@jacksparrow694
@jacksparrow694 3 ай бұрын
Tourism spot lo cm building kadithe security protocols valla tourism tagipothadi ani thelisi kuda kattaru daniki gorrelu support okati...Ap ani correct ga pettaru mani state ki... 😂😂
@pramodkumarj8
@pramodkumarj8 3 ай бұрын
Pagalakottandi
@Shobhakrutha
@Shobhakrutha 3 ай бұрын
అక్కడ ప్రజా వేదిక కూల్చాము , ఇక్కడ కొండ భవనం కట్టాం. లెవల్ అయిపోయింది. విహారానికి లండన్ కు జెట్టు, ఇంట్లో ఉత్తుత్తి గుడి సెట్టు, ఆ దేవుడి ఆశీస్సులతో ఇంకా ఎన్ని బటన్లు నొక్కాడో తెల్సులోడానికి అంతా సిద్ధం
@saidurajaviveknanda6971
@saidurajaviveknanda6971 3 ай бұрын
వాడు ఒక్క రెడ్డి రాజు లా ఫీల్ అయ్యారు
@vamsikrishnauyyala2626
@vamsikrishnauyyala2626 3 ай бұрын
Meru emina thakuva nokayra chala ra babu
@lakshminarasareddybovilla5672
@lakshminarasareddybovilla5672 3 ай бұрын
Mari jagan garu vishaka lo oka building kattaru meeru ami kattaru amaravathilo lo
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
Intelligent 🙏😂
@jacksparrow694
@jacksparrow694 3 ай бұрын
Tourism kosam ani cheppi CM office katukunadu evadiki permission ivvakunda..
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
Latest coverage and Updates on Andhra Pradesh #Capital #Amaravati
7:11
Devara Success Meet LIVE | Jr NTR, Janhvi Kapoor - TV9
TV9 Entertainment
Рет қаралды 1,4 М.