అనుకొన్నదానికంటే & ఊహించినదానికంటే అద్భుతం గా వుంధి....అఫ్గానిస్తాన్.....దానిని నీవు మరింత అద్భుతం గా చూపించావు అన్వేష్.
@swadeshmediausachicagoland43762 жыл бұрын
Good to hear all about India
@Chintuu_0.652 жыл бұрын
@@swadeshmediausachicagoland4376 anvesh is very great and genuine person 🤗🤗🤗🤗🤗
@bodaveeruvbodaveeru12332 жыл бұрын
@@swadeshmediausachicagoland4376 Hi
@bodaveeruvbodaveeru12332 жыл бұрын
@@swadeshmediausachicagoland4376 8iiiii
@bheemeshgundimallla44632 жыл бұрын
😂🤣
@bhogeswaria99402 жыл бұрын
కృతజ్ఞత చూపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరికీ సుభాభి నందనలు
@arif99981 Жыл бұрын
భారతీయుడు గా పుట్టినందుకు గర్వంగా ఉంది జై హింద్🇮🇳🇮🇳
@syediliyas33192 жыл бұрын
భయ్యా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నీ చూసి భారతీయులు గర్వపడాలి ఎందుకంటే మనదేశంలో ఉంటూ పురుగు దేశమైన పాకిస్తాన్ ని పొగిడే ఎదవలు ఎంతోమంది ఉన్నారు కానీ ఎక్కడో పేద దేశం ఎన్నో కష్టాలు పడుతూ బతుకు జీవుడా అని బతుకుతున్న వాళ్ళు భారతదేశం పట్ల ఇంత అభిమానం గౌరవం ప్రేమ అద్భుతం
@NaaAnveshana2 жыл бұрын
Yes brother
@DeshPremi-zn2qm2 жыл бұрын
సయ్యద్ ఇలీ యాస్ ప్రతి రోజు పొరుగు దేశం పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలిచే పార్టీవారికే కదా నువ్వు చెప్పేది..
@Max007295 ай бұрын
@@DeshPremi-zn2qm correct dongress aa 😂 love da board hook board lu pettedi
@naturallife8522 жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మన దేశం పట్ల ఇంత అభిమానం ఉందని ఇప్పుడే తెలిసింది బ్రో.. జయహో భారత్ జయహో అన్వేష్..👍👍
@rajsekhark54262 жыл бұрын
నిజమే మన భారతీయులందరూ మన జాతీయ భాష నేర్చుకోవాలి.....ఆఫఘానిస్తాన్ ప్రజలకు మన భారతదేశం అంటే ఎంతో గౌరవం ఉంది.. నీ సాహసానికి సెల్యూట్ brother 👍👍
@ourworld125382 жыл бұрын
హిందుస్థాన్ అంటే ఇంత గౌరవం చూపిస్తారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అని తెలీదు...నిజంగా అన్వేష్ అన్న ధన్యవాదాలు మీకు..ఇంత ధైర్యంగా , అందంగా వాళ్ళు సంస్కృతి సంప్రాయాలు చూపించినందుకు... 🥰🥰
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@upenderreddy1161 Жыл бұрын
సుపార్ అన్వేష ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రజలు మన దేశం పైన ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానిస్తా ఇళ్లకు వందనం
@sreenivassake2 жыл бұрын
అన్వేష్ గారు మీరు చాలా గ్రేట్ బ్రో అంత దైర్యంగా వీడియో తీసి మాకు చూపిస్తున్నారు జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳
@NaaAnveshana2 жыл бұрын
Jai hind
@sekharcommonman70 Жыл бұрын
Pakistan మీద కోపం తో ఆఫ్గనిస్తాన్ సీరీస్ చూడలేదు. Three days nundi చూస్తున్నా, సూపర్ bro. Afganistan మీద openion మర్చేసవు. Thank you bro. Really you are a world traveller.
@TeluguChannelOfficial2 жыл бұрын
సోదరా, అఫ్ఘనిస్థాన్ సోదరులకు మన భారతీయుల పట్ల ఉన్న అభిమానాన్ని, మీ వీడియోల ద్వారా చూస్తూ ఉంటే, ఆత్మీయంతో ఒళ్ళు పులకరిస్తుంది. ధన్యవాదములు. జై హింద్.
@NaaAnveshana2 жыл бұрын
Jai hind
@riyazuddinladdu6693 Жыл бұрын
EeTiya
@maheswarimahi2724 Жыл бұрын
@@NaaAnveshana anna india official language hindi kadhu
@maheswarimahi2724 Жыл бұрын
@@NaaAnveshana check once
@auaramesh13042 жыл бұрын
చాలా బాగా చెప్పేరు. దేశం మీద అభిమానం గర్వించదగిన ది. సోదర భావం కూడా చాలా గొప్పది.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@rajasekhar60592 жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ అంటే గన్నులు బాంబులు అని అనుకుంటాం కానీ శ్వచమైన మనసు కల ప్రజలు ఉంటారని మీరు చూపించారు అన్వేష్ గారు👍👍👍👍
@suryaarts38952 жыл бұрын
గ్రేట్ వీడియో చూసాను...మన ఇండియన్స్ మీద వాళ్ళకి అంత అభిమానం ఉందని మీ వలన తెలుస్తోంది.... గ్రేట్ అన్నా. .. : )
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@Mr_sathya3692 жыл бұрын
భారత్ మాత కి ...జై... జై హిందుస్తాన్..జై ..జై హిందుస్తాన్..🇮🇳🇮🇳
@NaaAnveshana2 жыл бұрын
Jai hind
@vijju96622 жыл бұрын
పిల్లలు కూడా అతిథులు అన్నారు గ్రేట్ to be indian 👍👍👍, you are great bayya💐💐💐
@ukntrUk2 жыл бұрын
కోళ్ల తో కూడా మాట్లాడిచే ఒకే ఒక్కడు ప్రపంచాయత్రికుడు నా అన్వేష్ 🇮🇳💐
@NaaAnveshana2 жыл бұрын
Antega Antega
@gvenugopal10512 жыл бұрын
East godavari ikkada
@tapalrajasekhar86152 жыл бұрын
@@appigadu miskoni pora love da
@charankumbar Жыл бұрын
😂
@KOYYEVINAYKUMAR2 Жыл бұрын
@@NaaAnveshanaᴡᴇꜱᴛɢᴏᴅᴀᴠᴀʀɪ❤
@praveens22722 жыл бұрын
మీరు చాలా ధైర్యమైన తెలుగు యాత్రికులు. తెలుగు వ్యక్తిగా మీ గురించి నిజంగా గర్వపడుతున్నాం.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@GorremuchuKarunakar Жыл бұрын
ఇంత మంచి యాత్రికుని మన దేశ ప్రజలు గుర్తించకపోవడం మనకు సిగ్గుచేటు మనదేశంలో ఉన్న సంప్రదాయాలుఅయ్యో ఇతర దేశాలకు మన దేశం పట్ల ఉన్న విషయాలను ఇంత చక్కగా లైవ్ లో చూపించిన వాళ్లను నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఇంత మంచిగా చూపిస్తున్న వ్యక్తిని మాత్రం మన దేశం రిపోర్టర్లకు కానీ టీవీ చానల్స్ వాళ్ళు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉండటం ఎంత సిగ్గుచేటు ఇవాళ మనం చూసుకున్నట్లయితే కనీసం ఒక రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి వెళ్లడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకు తెలుసు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లడం అంటే అది మామూలు విషయం కాదు వెళ్లి అక్కడ సంప్రదాయాలను అక్కడ ఉన్న జనాలకు అనుగుణంగా ఉండటం అంటే అది ఇంకా గొప్ప సాహసమే అని చెప్పవచ్చు ఇకనైనా మన దేశం గవర్నమెంట్ మరియు టీవీ ఛానల్ వాళ్ళు కళ్ళు తెరిచి ఇతను ప్రజలలోకి తీసుకురావాలని నా మనవి
@RameshRamesh-ob7xj2 жыл бұрын
ఎంత గొప్ప వీడియో ❤️ రియల్లీ ఐయాం ఫ్రౌడ్ ఆఫ్ యూ ❤️🙏 aabganisthan ప్రజలకి నా తరుపున సుబాబినందన్ లు 🙏
@cgmn36492 жыл бұрын
Proud to be an Indian 🇮🇳 😍
@vallurichowdary24402 жыл бұрын
Super video bro
@allabakash98102 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️
@samuelpasalayt2 жыл бұрын
Ol lot Villarreal
@lakeraju35 Жыл бұрын
నువ్వు తెలుగోడు అవ్వడం నిజంగా మా అదృష్టం అన్న.. ❤️
@giduturi2 жыл бұрын
భారత్ మాతకి జై,ఆఫగానిస్తాన్ ప్రజాలలు భారతదేశం మీద ఉన్న ప్రేమ చాలా అద్భుతం,వారు మీ మీద చూపించిన ప్రేమ చాలా గొప్పగా వుంది,వారికి మనకి ఉన్న సత్సంబంధాలు ఇలాగే కొనసాగని మనసారా కోరుకొంటున్నాను.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you sir
@MKsWorld942 жыл бұрын
ఇ ప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్ అంటే తాలిబన్లు ఉంటారు ఉగ్రవాదులు అనుకున్న కానీ నీ వీడియో చూసాక ఆఫ్ఘనిస్థాన్ మీద అభిమానం పెరిగింది అన్న నువ్వు ఈ లానే అన్నీ దేశాలు విజయవంతంగా తిరిగి మాకు చూపించాలి... All the Best Anvesh Bro
@kirankumar-pvn4kk Жыл бұрын
చాలా ఆనందంగా ఉంటుంది అన్వేష్ గారు మీ వీడియోలు చూసి, మన దేశం గర్వపడే విధంగా మన తెలుగు వాళ్ళు గుండెల మీద చేయి పెట్టుకుని ధైర్యంగా చెప్పే విధంగా మీ యొక్క వీడియోలు ఉంటున్నాయి . ❤
@VinodiniEntertainment2 жыл бұрын
మీ బాష చూసిన వాళ్ళకి మీ అత్యున్నత స్థాయి అంత తొందరగా అర్థం కాదు. You are highly matured, God bless you.
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@bhaveshreddy32062 жыл бұрын
నిజమే అన్వేష్,హిందీ భాష సంస్కృతం నుంచే వచ్చిన చాలా సంస్కృతి తో కూడిన భాష 🥰🙌🙌🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️❤️🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰
@narsimhulub34162 жыл бұрын
సూపర్ భైయ్యా మాకు చాలా అద్భుతంగా అనిపించింది.
@BABABUDDEN19962 жыл бұрын
ఆఫగానిస్తాన్ గురించి ఎంతోమంది కి తెలియజేసినందుకు దన్యవాదనలు 👍🤘
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@Minnu92 жыл бұрын
You Deserve an Award for educating people about the greatness of the Nation, How friendly India is with all countries and How much respect Indians get across the globe for their Friendly nature
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@durgap48672 жыл бұрын
Afghanistan series adaru gotesav presentation
@patakotisrinivas19182 жыл бұрын
Yet another adventurous video anvesh...because of friendly nature of India towards Afghanistan we Indians are respected everywhere in their country...we are proud,infact lucky that we are born in India...karmabhoomi...keep uploading more videos....
@NaaAnveshana2 жыл бұрын
Ok brother
@shaikabdulkareem66782 жыл бұрын
Awesome bro. You showed the best part of afghanistan. People may visit this place. Great bro 👍✌😊🙏
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@tiruanu702 жыл бұрын
ఇండియా ఒక అద్భుతం..... ఈ ప్రపంచానికి ఇండియా ఎంతో అవసరం 👌👌👌👌🙏
@SitaKumari-jm3ln2 жыл бұрын
ఆ శిక్షలు వింటేనే వణుకు వస్తుంది, వాళ్ళలో ఒకడిగా కలిసిపోయి ధైర్యంగా అన్ని చూపించారు,హేట్సాఫ్ బ్రదర్
@chandu_5462 жыл бұрын
True andi baboi manam aithe asalu vundalemu akkada 😯
@khaleelshaik11402 жыл бұрын
చాలా మందికి కనువిప్పు కలిగేలా చేశావు వీడియో బ్రదర్ thanks to you
@mabhilash-qg9ic Жыл бұрын
మన భారతీయులందరూ తెలుసుకోవాల్సింది చూడాల్సిన వీడియో ఇదే నువ్వు తీసిన అన్ని వీడియోలు కన్నా ఇది నెంబర్ వన్ అన్న మన సంస్కృతి సాంప్రదాయాల గురించి బాగా చెప్పావు నీ ధైర్యానికి నీయాత్రికి జయహో జై హిందుస్థాన్
@praneethrajmytreyarajvardh24442 жыл бұрын
సింగిల్ గా ఆఫ్గాన్ లో ఇంత ధైర్యంగా తిరిగి చూపిస్తున్నందుకు హ్యట్సఫ్. అన్వేష్ తోపు😊
@hanumanthumanmadharao99572 жыл бұрын
That's My Country INDIA🇮🇳 really proud I'm an Indian... Such a great things done for Afganistan.... THANQ BRO...
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@mchandrashekharaprasad3515 Жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మన దేశాన్ని ఇంత ప్రేమిస్తారని మాకు తెలియదు నీ వలన మాకు తెలిసింది థాంక్యూ
@rajeshketa96852 жыл бұрын
Afganistan Series Next level 💯💯
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@chinnuradhika77372 жыл бұрын
Nijam ga afghanistan ante negative opinion vundedi but ikkadi prajalu mana india ki iche respect chusthe proud ga vundi anvesh, chala risk chesi videos thesthunav great👏
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@shravanimekala42082 жыл бұрын
We have support from Afghanistan and Russia 💪 Proud to be Indian🇮🇳 Jai shree Ram 🚩
@curiositycat91572 жыл бұрын
Anvesh you really deserve A National Award from Indian 🇮🇳 Government. You are exploring the unexplored things till the date. You are so intellectual hats off to you 🎩.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@koteswar009 Жыл бұрын
There are two more Indian travel guys who went to Afghanistan. I am planning Afghanistan trip and one Afghan tour guide sent me one of those guys link. Its good to see Indians travelling Afghanistan and it gives me confidence to explore there soon.
@venkateswraokalla41062 жыл бұрын
👏 హలో బ్రదర్ పాములు మధ్యన నువ్వున్నావ్ జాగ్రత్త సుమా నువ్వు సేఫ్గా రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@rkravi1212 жыл бұрын
Desam nunchi bayatiki vachi vedios post chestunnadu
@jhansilaxmiprattipati1637 Жыл бұрын
Bagundi Anv....
@manduvanageswararao92982 жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మనపై ఇంత అభిమానమా... నమ్మలేకున్నా.. జైహింద్
@moodwritervlogs77252 жыл бұрын
ఛాలా కష్టం అయిన travel in that dangerous తాలిబన్ people తో. Great anvesh.
@leelasreenivasr18032 жыл бұрын
Nice video ... Hahaha "yedava munda media" nizamey ...
@mohammdsamiuddin9282 жыл бұрын
Proud to be a indian jai bharat Jai hind 🇮🇳🇮🇳🇮🇳
@NaaAnveshana2 жыл бұрын
Jai hind
@kumaryendamuri15992 жыл бұрын
Brother, I appreciate that you went to a good country to promote tourism. First time, a good portion of Afghanistan has been shown. Ask your Afghan Friend to come to India and visit. Especially Vizag 😊
@NaaAnveshana2 жыл бұрын
Thanks brother
@yaminibabu23042 жыл бұрын
@@NaaAnveshana Afghanistan manam vellantagga pradesama kada ?? Dani mida oka video cheyandi
@NaaAnveshana2 жыл бұрын
@@yaminibabu2304 ok
@krishnak87782 жыл бұрын
@@NaaAnveshana brother I am for Karnataka. Brother me video chustano. Best video
Afghanistan people ni chusthe chala happy ga undhi entha abimanam na 😍😍😍😍😍😍😍
@NaaAnveshana2 жыл бұрын
Yes very good
@chandu_5462 жыл бұрын
Ladies chaduvukokunte yela andi...anduke warina hussain india ki vachhesindhi
@SupremeRepairs2 жыл бұрын
ಅದ್ಭುತ ಸಾಹಸ ಭರಿತ ಹಲವು ಕುತೂಹಲಕರ ವಿಷಯ ಗಳಿಂದ ತುಂಬಿದ ನಿಮ್ಮ ಕಿರು ಚಿತ್ರಿಕೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಗೆಳೆಯರೇ 💓💪🙏
@NaaAnveshana2 жыл бұрын
Thanks for supporting sir
@vijaykumarviji20492 жыл бұрын
Sir nimdu native place nanu Bangalore inda
@SupremeRepairs2 жыл бұрын
@@vijaykumarviji2049 ಮಂಡ್ಯ
@botany143 Жыл бұрын
Weol climax bro.. ❤ love you.. Subscribed
@shaiksameer54972 жыл бұрын
🇮🇳.....Proud to be an indian ✊....🥰
@NaaAnveshana2 жыл бұрын
Jai hind
@INDRADHANASSUrecipes2 жыл бұрын
Entha valuable content asalu intha love mana desanni great brother 😊👏👏👏👏
@NaaAnveshana2 жыл бұрын
Yes
@chittyvani1239 Жыл бұрын
జయహో జయహో భారత్ శతృవులు ఎవరో మిత్రువులు ఎవరో చూపించావు హ్యాట్సాఫ్ తమ్ముడు god bless you 🙌😊 తమ్ముడు
@sshaik90332 жыл бұрын
Hello Anvesh bhayya....your videos are just amazing..... your way of talking is too good ....iam so interested to watch your videos....Afganistanis are such a humble heart peoples....their love towards to India 🇮🇳.... 💕💕🙏.....and Anvesh bhayya you have guts....and do more videos like this....we always support you bhayya....and take care of you may God bless you 🙌
@maryam_02722 жыл бұрын
Ohh Allah I just cnt explain ur efforts nd jst awesome ur just amazing nd explaining very nice and yes ur right Sab ka malik ek 👆 may Allah bless you all 😍🥰
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@Neelusworld Жыл бұрын
Anvesh you are multi talented ur speaking Urdu very well kisiki Nazar na lagey Mashallah ❤
@NaaAnveshana Жыл бұрын
Thanks
@chandu_5462 жыл бұрын
Their loves towards us really next level thank u Bhai
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@samadshaik2 жыл бұрын
Proud of my country India.
@babaiahkalamalla6278 Жыл бұрын
Super explanation sir all about afghanistan.
@Afghanx3132 жыл бұрын
Love from Afghanistan 🇦🇫❤️🇮🇳
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@Aaaaa-ie5op2 жыл бұрын
Tqs for the love showed
@naveenchoppari93072 жыл бұрын
We love Afghans.... Love from India...
@vjadventurestelugu2 жыл бұрын
❤️❤️❤️
@saikumarmudheraj76862 жыл бұрын
నేను దుబాయ్ లో వర్క్ చేస్తున్న కాబ్బటి ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశ ని హెట్ చేస్తూ అది ఇది అంటూ మాట్లాడుతారు కానీ ఒక Afghanistan వాళ్ళు మాత్రం చాలా చాలా ప్రేమిస్తూ ఉంటారు.. ❤️❤️❤️i love ఇండియన్స్ అంటారు ❤️❤️🫂🫂💐
@NaaAnveshana2 жыл бұрын
Yes
@bhaskarr783 Жыл бұрын
Very nice video Sir
@sunnyb52722 жыл бұрын
You are presenting their core roots gracefully and the video is precise and crispy good editing.... good job bro.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@ggntyh79372 жыл бұрын
Proud to be an indian 💪💪
@udayagiriansar3201 Жыл бұрын
Hai sir Rafi anantapur super video sir 👌👍💜💛
@mohankurumuju29572 жыл бұрын
exploring the country..............vere level 🤩🤩🤩
@nageswararaop65862 жыл бұрын
Good one bro.... When multiple people r already traveled to the same country.....but your way of presenting locations culture and interacting with local people are awesome bro.... Ur content is definitely different than others.....this is one of the great strength of you bro.....keep going bro... All the very best👌
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@durgaprasad-rd7vz2 жыл бұрын
గ్రేట్ బ్రదర్ నువ్వు పులిలా తిరిగితున్నావు తాలిబన్ల దగ్గర కానీ ఆఫఘనిస్తాన్ ప్రజలు మనం అంటే ఎంత ఇష్ట పడుతున్నారో గ్రేట్
@saicharan84812 жыл бұрын
INDIA ❤️ AFGANISTAN 🙏
@NaaAnveshana2 жыл бұрын
Yes good friend
@ghantasandeep10622 жыл бұрын
Hero from our India Anvesh Annayya keep rocking 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@NaaAnveshana2 жыл бұрын
Ammo thanks
@gorlasreekanth35982 жыл бұрын
Daring and dashing bro all the best
@chinninaveen0002 жыл бұрын
Ground reality ground breaking video. Hats off anvesh bro, learning new language always helps you.
@NaaAnveshana2 жыл бұрын
Sure
@rafiq56042 жыл бұрын
I'm really very happy to see that your maximum videos are getting 300k+ views and getting few more subscribers slowly. Eagerly waiting for 600k subscribers and also Eagerly waiting to see 1 million views for every video. Let's hope for better. All the best bro 👍.
@NaaAnveshana2 жыл бұрын
Thanks for supporting brother
@bhaskardevulapalli68602 жыл бұрын
Really you are showing truth, even our media is also giving wrong information, Anvesh keep it up.,
@VIZAGPROPERTYPROMOTION2 жыл бұрын
నువ్ నిజమైన దేశభక్తుడు , హిందూస్తాన్ కోసం గొప్పగా చెప్తే నీ కళ్ళలో ఆనందం చూస్తే అర్థం అవుతుంది , జై హింద్
@bestieschannel18102 жыл бұрын
Superb video, your guts has to be appreciated, may god bless you and may god protect you, dressing is very good, excellent content. Hoping to see more beautiful videos, love from vizag.
@NaaAnveshana2 жыл бұрын
Hi brother
@bestieschannel18102 жыл бұрын
@@NaaAnveshana iam madhavi
@prasadgunda09062 жыл бұрын
Excellent Brother 👍 నీ మీద ఇప్పటిదాక పెద్ద ఒపీనియన్ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు కేక Really. నీలాంటి వారి వల్ల వివిధ దేశాల ప్రజలలో మన దేశం పట్ల అభిమానం పెరుగుతుంది. You are Wonderful 👌👌
@NaaAnveshana2 жыл бұрын
Thanks you brother
@mohammadjani82832 жыл бұрын
This is one of your Best video, you explore it very well on Ground level
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@bhaveshreddy32062 жыл бұрын
మీ పుణ్యమాని ఆఫ్ఘనిస్తాన్ సోదరులనూ పిల్లలనూ చూశాము,ధన్యవాదములు అన్వేష్ గారూ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా జై భారత్ ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️❤️🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰🥰
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@anjaneyulupadamatinti57032 жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు మన మీద ఇంత ప్రేమ ఉన్న సంగతి ఏం మీడియా చూపించదు కారణమేంటో తెలియదు అన్వేష్ నువ్వు చెప్తుంటే మనసు పులకరించిపోతుంది మనము ప్రేమ అభిమానం చూపబట్టే వాళ్ళు ఇంతలా మనల్ని ప్రేమిస్తున్నారు దీనికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి
@sagarponnuru70122 жыл бұрын
Your showing us the real Afghanistan and how they were with our country and people... It's a real fact people should know 👌👌👌
@PalleVantaPatnamRuchulu2 жыл бұрын
I have seen several KZbin channels on traveling. But, your channel is unique with excellent naration.
@Mr.chinna27 Жыл бұрын
నువు గ్రేట్ బయ్య... హిందీ మాట్లాడటానికి చాలా ఇష్టపడుతున్నారు. నీలాగా అందరూ ఉంటే బాగుండేది
@subhashnitaneti67142 жыл бұрын
Great ప్రతి భారతయుడు చూడ వలసిన డాక్యుమెంటరీ .Great anvesh
@venki39602 жыл бұрын
Proud to be INDIAN 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏 Good morning love from Chennai
@NaaAnveshana2 жыл бұрын
Hi brother
@RajeshcineVlogs12 Жыл бұрын
Great Anvesh Garu thank you🇮🇳🇮🇳🇮🇳
@Villageveerayya2 жыл бұрын
మీరు అల్లాహ్ గా చూసిన యేసు గా చూసినా రాముడిగా చూసినా. కనపడేది దేవుడే. 🙏 మూర్ఖులు మాత్రమె దేవుడికి రూపాన్ని ఆపాధిస్తారు. All the best 💐
@BalancedThinker312 жыл бұрын
Wow, impressed with Anvesh’s oratory skills, his knowledge, extracting information from people, beautiful way of capturing and presenting. Salute
@sekhar7216 ай бұрын
చాల రిస్క్ తీసుకున్నారు....అక్కడి ప్రజలు మన గురించి ఏమి అనుకుంటున్నారు అనేది బాగా చూపించారు....యు అర్ గ్రేట్
@CRKmedia2 жыл бұрын
Proud of IAM A INDIAN...peoples are very friendly thankyou for making video anna...
@kavyach387 Жыл бұрын
Afghanistan series chala bagunai Annaya . proud to be Indian 🇮🇳
@pavankalyan_varudu15152 жыл бұрын
one of the best video
@kadepalliomsekhar2 жыл бұрын
దేశ భాష అంటే సంస్కృతం,రామాయణం, మహాభారతం పురాణాలు కథలు ఇంకా ఎన్నో గ్రంధాలు సంస్కృతం నుండే అనువదించారు మన కవులు, పండితులు.కానీ వాళ్ళ వాళ్ల అమ్మ భాష గొప్పది ,అన్ని భాషలు నేర్చుకోవాలి అని నా ఉద్దేశ్యం
@NaaAnveshana2 жыл бұрын
Yes
@shaikamzadpasha2934 Жыл бұрын
Excellent excellent video brother... I am an INDIAN MUSLIM 🇮🇳...
@zapthisadagodumoharam Жыл бұрын
Proud of my country indhu sthan jindha baadh
@gopibhukya50212 жыл бұрын
అన్వేష్ అన్న వీడియోస్ కోసం ఎదురు చూసే వారు ఎంత మంది ఉన్నారు ఉంటే ఒక లైక్ వేసుకోండి...🙏🙏