1980's ,1990's lo అన్నలు ఉండేవాళ్ళు ఈ రూట్ లో , కానీ అన్నలు ప్రజలతో చాలా బాగా ఉండేవారు , కొత్తవాళ్ళు , గోదావరి జిల్లావాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వస్తే ఎందుకు వచ్చారు ఇక్కడికి అని enquiry చేసేవారు . పోలీస్ అని doubt వస్తే ఇంకా అంతే సంగతులు . ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ నాయకులు కన్నా అన్నలే చాలా మంచివాళ్ళు .
@vangaradurgamalleswararao39102 жыл бұрын
కంట నీరు తెప్పిస్తున్నావు భయ్య ఈ టీవీ ఛానల్స్ లో చూసినా ఇంత మారుమూల పల్లె అనుకోలేదు చాలా సాహసం చేసి వెళ్ళి కళ్ళకు కట్టినట్లు చూపించావు భయ్య హేట్సాఫ్
@telugunaturepower2 жыл бұрын
Thank you brother😍
@devenderyadala7717 Жыл бұрын
చాలా బాగుంది అన్న.. ఎంతో ఆసక్తితో చూశా.. బోటు ప్రమాదం జరిగినప్పుడు ఈ ఊరు ఖాళీ అయితే ప్రమాదంలో మరికొందరు చనిపోయి తీవ్రత అధికమయ్యేది. వీలైతే(బురద,నీరు లేకపోతే) వశిష్ట బోటు ప్రస్తుత స్థితి చూపిస్తారని అనుకున్న. నాడు మృతి చెందిన వారందరికి ఆత్మ శాంతి చేకూరాలని నివాళులు. వారి డాన్సులు, మాటలు ఇప్పటికీ గుర్తొచ్చి చాలా బాధనిపిస్తుంది. మా ఊరు పక్కన కడిపికొండ-వరంగల్ వాసులు కొందరు చనిపోయారు మర్చిపోలేను😢
@telugunaturepower Жыл бұрын
😥
@gvvgangadhar70092 жыл бұрын
ఈ అందాలు మల్లి చూడలేము..మీ దయా వాళ్ళ చూడగలుగుతున్నాము చాలా ధన్యవాదాలు
@katamraddynani76412 жыл бұрын
అన్న మీరు చేసే వీడియోలు చాలా బాగుంటున్నాయి అలాగే గొందూరు పోచమ్మ గండి క్షేత్రం గురించి ఒక్క వీడియో చేయండి అన్న thanks 😍🙏
@telugunaturepower2 жыл бұрын
తప్పకుండ 👍
@katamraddynani76412 жыл бұрын
Thanks Anna 🙏
@claraprajay33472 жыл бұрын
Mi videos chala peaceful ga untai brother
@navabhuvanadda16769 ай бұрын
అన్న అక్కడ ఉన్న ప్రతి ఊరు మేము తిరిగాము చాలా బాగుంటుంది అక్కడి వాళ్ళు మంచివారు 👌
@AmruthRaz3 ай бұрын
బ్రదర్ వీడియో అయితే చాలా చక్కగా ఉంది అక్కడ ప్రజలు మాటలు ఎంతో బాగున్నాయి అయితే బోటు ప్రమాదం జరిగింది అని చెప్పారు కదా ఇప్పటికీ ఆ బోటు అక్కడే ఉంటే దాన్ని చూపించే ప్రయత్నం చేయాల్సింది నిజానికే అది ఇప్పటికీ చూడాలని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు
@telugunaturepower3 ай бұрын
Boat ledu brother
@dummarajesh63782 жыл бұрын
Manchi manchi pradheshalu chupisthunnav bro .. do more videos All the best
@telugunaturepower2 жыл бұрын
Thank you
@yadagiridornala31672 жыл бұрын
బ్రదర్... మీరు... సూపర్...
@godavari772 жыл бұрын
మంచి మంచి ప్రదేశాలు చూపిస్తావు బ్రో...all the best
@telugunaturepower2 жыл бұрын
Thanks brother ❤
@SATYANARAYANAMONDRU2 жыл бұрын
Great bro super locations
@sangeethacinimusicalbandpa4817 ай бұрын
meeru velle road villages name vivarinchaledu yela vellalo cheppaledu bro
@bhaskaravarma28072 жыл бұрын
Very nice vedioo, thankyou bro, welcome🎉
@naiduu.u.23092 жыл бұрын
Super presentation, very dangerous nd, thrilling adventoures journey, awesome video. 💥👌👌👌
@telugunaturepower2 жыл бұрын
Thank you brother
@karunakar69672 жыл бұрын
జాగ్రత్త Bro అల అన్నీ Places కి వెళ్లిపోకు Danger
@thirukimar14492 жыл бұрын
Yes u are right... But very thankful to your brave
Nice bro iam working prives 2012 to 2016 devipatnam ps
@kuwaitjanishaik38252 жыл бұрын
బాగుంది వీడియో
@telugunaturepower2 жыл бұрын
ధన్యవాదాలు బ్రదర్🙏
@rams91942 жыл бұрын
Yours Vedios simpleee super keeepdup......
@telugunaturepower2 жыл бұрын
Thank you
@rams91942 жыл бұрын
@@telugunaturepower welcome
@balajimogadali5 ай бұрын
Bro, aa urri ke only boat way undi kada, miru road way cupistunaru
@telugunaturepower5 ай бұрын
Road way kuda vundi forest lo nundi
@RAMPrasad-ep2de Жыл бұрын
starting BGM super ga vundi.. dani name yenti.. google lo dorukuthunda?
@telugunaturepower Жыл бұрын
KZbin lo vuntundi
@Ypotharaju9 ай бұрын
Super video Anna 🙏🙏🙏🙏🙏
@telugunaturepower9 ай бұрын
Thank you
@GopalHemanth5 ай бұрын
Hi bro,Kachchuluru area ki ela vellali cheppu,google address kakunda nv ela vellav cheppu gokavaram nunda r rampa chodavaram nunda iyete nv velle darilo ye ye prantalu unnaii vaati names cheppu plz,google address kaadu,nv own ga vellina route cheppu ye prantala miduga vellav kachchulur varaku madyalo niku eduraina area's names cheppu plz.
@GopalHemanth8 ай бұрын
Chakkaga chupinchav bro sabhash,chala mandi ki telidu but u r great bro,bro kachchluru ki ela vellalo cheppava bro.
@telugunaturepower8 ай бұрын
Thank you🙏
@GopalHemanth8 ай бұрын
@@telugunaturepower bro kachchulur ki velle daari cheppu bro
@telugunaturepower8 ай бұрын
Shared route From Rampachodavaram to Katchuluru via Narsipatnam Devipatnam Rd. 1 hr 4 min (34 km) 1 hr 4 min in current traffic 1. Head south on Narsipatnam Devipatnam Rd toward Rampa Rd 2. Turn right 3. Slight right 4. Turn left 5. Arrive at location: Katchuluru For the best route in current traffic visit maps.app.goo.gl/vf7YHLWqYQ6fsJz47
@telugunaturepower8 ай бұрын
Chala kastam velladam ippudu akkada emi ledu
@GopalHemanth8 ай бұрын
@@telugunaturepower good morning bro,k bro but asalu daari telusukundam ani,ye prantam miduga vellali ani plz cheppu bro daari.
@chinnababu7862 жыл бұрын
Nice brow beutiful villege
@ParthasarathyKalluri2 жыл бұрын
బ్రో మీ కామెంట్రీ చాలా సూపర్
@telugunaturepower2 жыл бұрын
Thank you brother😍
@shivakesav57842 жыл бұрын
Video Super anna
@telugunaturepower2 жыл бұрын
Thank you
@DSR9092 жыл бұрын
Hi Bro....Nice exploring. Boat particles enka akkada unnaya?
@telugunaturepower2 жыл бұрын
Levu brother
@naidupaddu60312 жыл бұрын
Good video bro
@lokeshprabhassl76762 жыл бұрын
Good bro 👀👏
@veeravallisimhadri4863 Жыл бұрын
చాల బాగుండి
@telugunaturepower Жыл бұрын
Thank you
@GANESHgani-lk9dd2 жыл бұрын
Nice bro
@daggumellimunneerbabu31282 жыл бұрын
కొండమొదలు. Village చూపించండి
@RavinaRajKumar-s1r7 ай бұрын
Super videos
@telugunaturepower7 ай бұрын
Thanks
@ratnarajun21839 ай бұрын
All the best bro TQ
@telugunaturepower8 ай бұрын
🤝
@nirmalpriya5097 Жыл бұрын
Bus veledi kachuluru nenu yelanu andi
@telugunaturepower Жыл бұрын
Very risky
@techupdates77402 жыл бұрын
Andhra Lo Gaddi illulu super untay
@swathidabbagatla26872 жыл бұрын
Village 👌
@telugunaturepower2 жыл бұрын
Thank you
@poreddymahendarreddy70779 ай бұрын
Supar
@telugunaturepower8 ай бұрын
Thank you
@manjularameswara8716 Жыл бұрын
Dhanyvad aalu ki video huh
@telugunaturepower Жыл бұрын
Thanks for watching😍
@rafibilla8057 Жыл бұрын
Super
@telugunaturepower Жыл бұрын
Thank you🙏
@Kesava7672 жыл бұрын
Bgm name please
@gvvgangadhar70092 жыл бұрын
Akash gandhi ' liquid time'
@helloroy15132 жыл бұрын
Interesting bro 👌
@telugunaturepower2 жыл бұрын
Thanks brother
@manjularameswara8716 Жыл бұрын
KO Anna
@gvvgangadhar70092 жыл бұрын
Meeru itlanti videos inka chupinchandi
@shivagowri7777 Жыл бұрын
Nice
@telugunaturepower Жыл бұрын
Thank you
@venkataramanarambhatla68372 жыл бұрын
అల్లూరి సీతారామరాజు కొట్టిన పోలీస్ స్టేషన్ చూపించవలసింది.
@telugunaturepower2 жыл бұрын
Chupincha brother devipatnam video chudandi
@venkatamutyalaraoganisetti89362 жыл бұрын
Good job
@telugunaturepower2 жыл бұрын
Thank you muthyalarao garu😊
@swathidabbagatla26872 жыл бұрын
Ammababoi jeedi pikkalu🤔🤔
@telugunaturepower2 жыл бұрын
Chintha pikkalu
@techupdates77402 жыл бұрын
Backround music highlite
@dhanraju86112 жыл бұрын
👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍
@rajualapa6739 Жыл бұрын
నేను యపారానికి వెళే ఊర్లు
@PK-454 Жыл бұрын
30 Aug 2023
@kandisunitha97042 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌స్‌పర్ మీ వీడియోలు అన్నీ స్‌పర్