Рет қаралды 6,858
పాహి రామచంద్రా | సదా మాంపాహి రామచంద్రా - పాహి పాహి పరమేశ బుధావన
-మోహన రూపక-మునిజన సేవిత
ధరణిజ హృదయేశా | రాఘవ । తరణి సుప్రకాశా పరమాదర భూ-సుర పరిపాలక
-శరణాగత జన-దురిత విదూరా
బోధ సహిత రూపా | ధార్మిక | పుణ్య సత్య భూపా
గాధి సుతాధ్వర-కలిత సుబోధ వి
-రోధకహర ఘన-రమ్యశరీరా
దీన నివహ పోషా | రాఘవ | దీపిత సంతోషా!
వానర నాయక-వరదాయక ఘన
-మానిత సుందర-మానవ వల్లభ
పురహరనుత నామా | రాఘవ | పుణ్యసార్వభౌమా కరుణాకర రా-కమ చెర్లాధిప
-పరహిత కారణ-దురిత విదూరా
#vagdevi #telugu #harmoniumlessons #music #instrumentlessons #piano #piano #musiclessons #bajan #folksong #song