మీ వీడియో మొదటిసారి ఇప్పుడే చూసాను మీరు తెలుగు బాషని చాలా బాగా మాట్లాడుతున్నారు
@prakash5258 ай бұрын
"మళ్లీ మళ్లీ కారం కోరుతున్నానంటే మీరే అర్థం చేసుకోండి" 😋 ఇది మా కడప ఎర్రకారెం కి దక్కిన గౌరవం!! కృతజ్ఞతలు ! 😊
@mylifemelodies21107 ай бұрын
మీ భాషణ మీ వివరణ చాలా బాగున్నాయి..
@Onelifelovelife8 ай бұрын
Thank you for bringing out our Telugu food treasures. Love from DUBAI, UAE
@balaobulareddychada36988 ай бұрын
Kadapa jilla lo ekkadaina karan dosa chaala famous
@LOKFOODBOOK8 ай бұрын
అవును అండి
@pvvb96 ай бұрын
What great diction. Great telugu amazing vocabulary. Nice narration. Respected behavior. Excellent Attitude
@parimianilanil11228 ай бұрын
NICE video Loknath anna ❤❤❤😊😊😊🎉🎉🎉
@LOKFOODBOOK8 ай бұрын
ధన్యవాదాలు అనీల్ గారు
@maheshkamparaju237219 сағат бұрын
Nice😊😊
@saralathosaradhaga8 ай бұрын
Dosa lu kanna me matala meru dosani varninchina vidhanam chala bhagundi.
@LOKFOODBOOK8 ай бұрын
ధన్యవాదాలు
@ChaitanyaYadav-ur8kl3 ай бұрын
దోసెలు కన్న మన భాష లో వర్ణన చాలా బాగుంది అలానే ధరలు వివరించలేదు
@venkatvaddipati21376 ай бұрын
కర్నూల్ ఉగ్గాని బజ్జీ & కారం దోసె 👌
@sunilkumarb50595 ай бұрын
Somaiah Gari Karam dosalu, opposite vegetable market, Y.V.Street now. An excellent taste, I am tasting it since my childhood when they started at the corner of Pottisreeramulu street (1984).
@AnandMandala2 ай бұрын
I am 46 years old now i used to eat dosas here when i was 10 years old…his father was so popular in those days when no media youtube was not existing
@saraswathiraju84178 ай бұрын
Kadapa karam recepie pls
@RachapudiSulakshana6 ай бұрын
Superr superr
@mohanreddy15268 күн бұрын
కడప కారం దోశ ఎంత కారంగా ఉంటాదో మీ తెలుగు అంత తీయ్యగా,కమ్మగా,వినసొంపు అయిన స్వరకంఠం మీకు నా అభినందనలు.తెలుగు బాషను మీ లాంటివారు పదికాలాలపాటు కాపాడగలరు.
@shaikriyaz91986 ай бұрын
Dosa amo kani sir .Mi Telugu Matram Superb
@Viswanath55558 ай бұрын
Proddatur vaste cheppandi sir kaluddam
@LOKFOODBOOK8 ай бұрын
ఇటీవల వచ్చాను అండి
@SureshReddyGadde4 ай бұрын
Madanapalle Sujjamma Masala Dosa video vheyyandi Anna