God bless u balu garu... భూమి ఉన్నంత వరకు మీరు పాడిన పాట జీవించి ఉంటుంది ....
@thaneeshashaik57606 жыл бұрын
నిజమే సర్
@k.renglishtutorial25316 жыл бұрын
Actually , I'm a Hindu, but we are converted as Christians because I seen such a love in Christ
@jemimasusanna28696 жыл бұрын
konduru raju bro praise the lord god bless you
@sunithagurram5026 жыл бұрын
Yes
@mohanreddyallam55176 жыл бұрын
God Bless
@bvenkatntu6 жыл бұрын
Praise the lord brother
@bashabai70436 жыл бұрын
God bless you bro
@సుబ్బు-శ9ఝ6 жыл бұрын
కదిలిందీ...కరుణరధం...సాగిందీ...క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపధం కదిలింది కరుణరధం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపధం కదిలింది కరుణరధం మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగిందీ... పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది.. వగచిందీ... దీనజనలీకై దైవకుమారుడు... పంచిన రొట్టెలే.. రాలైనాయి.. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి...నీరయ్యాయి...నీరయ్యాయి అమ్మ లార నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి ద్వేషం..అసూయ..కార్పణ్యం..ముళ్ళ కిరీటంమైయింది ప్రేమా..సేవా..త్యాగం..చెలిమి నెత్తురై ఒలికింది.. ఒలికింది తాకినంతనే స్వస్థత నొసగిన తనవు పై కొరడా చెల్లంది అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది...అల్లాడింది ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా చెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లాచెదరై కుమీలాయి చెల్లాచెదరై కుమిలాయి పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి అభిషిక్తుని రక్తాభిషేకం తో ధరణి ద్రవించి ముద్దాడింది సిలువను తాకిన కల్వరిరాళ్ళు... కలవరపడి...కలవరపడి...కలవరపడి... కలవరపడి ...అరిచాయి...అరిచాయి..!!!
@johnmoses77365 жыл бұрын
Wonderful lyrics
@pavansmiley99404 жыл бұрын
Tq e song pettinanduku
@ypalemapm52644 жыл бұрын
Superb
@shaikbaji4924 жыл бұрын
సుబ్బు గారు చాలా శ్రమ తీసుకొని, బాధ్యత తీసుకొని లిరిక్స్ రాసినoదుకు కృతజ్ఞతతో పరిసుదాత్మ ఎల్లపుడు మిమ్మన్ని కాపాడాలని కోరుకుంటూన్నాను. Amen.
@chandunbk14504 жыл бұрын
subbu anna God bless you and your family
@gangadar98777 жыл бұрын
అద్భుతమైన పాట బాలు సార్ అభినందనలు దేవున్ని కె మహీమ కలుగును గాక
@johnwesley.b37337 жыл бұрын
అయ్యా బాలు గారు కళ్ళు కన్నీళ్లు కార్చి అలసి పోయాయి .మీకు ఆ దేవుడు ఇంకా 25 సంవస్త్సరాలు ఆయుష్షు ఇవ్వాలని దేవునిని ప్రార్థిస్తున్నా . మీరు పడిన ఈ పాట అంతము వరకు నిలిచి ఉంటుంది. Vesli
@satishbabu61867 жыл бұрын
Super
@satishbabu61867 жыл бұрын
Born to sign. This is the life design of of this fellow called, Balu. Superb., No words to praise this man...wow.!
@murthysunkara0077 жыл бұрын
JBINDIA JOHN WESLEY. B yes bro ur rit
@sivajikolukuluri12946 жыл бұрын
బాలు గారు మీ రాగం సూపర్ నేను మి ఫ్యాన్
@Prakash-qc1mb6 жыл бұрын
JBINDIA JOHN WESLEY. B
@chchandra78824 жыл бұрын
అధుభూతమైన పాట పాడారండి సూపర్. అనేకులా హృదయాలను దర్శించే పాట. యేసే మాన పాపాలకొరకు చనిపోయి తిరిగి లేచాడు అని అనేకులకు ఈ పాట ద్వారా తెలియజేసారు. మీకు నా హృదయపూర్వక వందనాలు.
@lokisethupathi4 жыл бұрын
కరోనా వైరస్ తో బాధపడుతున్న బాలు గారు ఈ పాట ద్వారా యేసు క్రీస్తు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుతూ...
@SUDARSHANACHAKRAM2 жыл бұрын
Mari mee yesu ayinani enduku kapadaledhu. Pastors ye corona valla challa mandi chanipoyaru mari mee devudu em chesadu??..
@@lokisethupathi ayina హిందువు kadha ayina adagaledhu kani nuvvu cristian vi kadha nuv adigav kadha corona valla chanipoyina pastors adagaledha mari??
@ammaprema94282 жыл бұрын
@@SUDARSHANACHAKRAM avuna mari miru athanni kaapadamani mi devullani adagaledha
@jehovahshalom8936 жыл бұрын
అద్భుతమైన దేవుని పాట అద్భుతంగా పాడారు దేవునికి స్తోత్రం
@mnrlifestyle17576 жыл бұрын
సినిమాలోకన్నా చాలా బాగా పాడారు బాలూగారు, వారికి స్వరాన్ని దయచేసిన దేవునికి కృతఙ్ఞతలు.
@bhasker3393 Жыл бұрын
Movie lo ne bhaga vunnadhi
@ganeshnaidu63346 жыл бұрын
😭😭😭చూస్తున్నంతసేపు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను
@JohnMahesh.Official6 жыл бұрын
Brother nenu kuda
@thirumalaiahdasari65496 жыл бұрын
Ganesh Naidu i
@bswarankumar72774 жыл бұрын
Me comment chuse naynu adechaysanu sir😔😪
@gvpraju5158 Жыл бұрын
Yes
@gvpraju51585 ай бұрын
😭😭😭
@arunaedla1535 жыл бұрын
Jesus is real and only God.I love this Jesus song. Thank you so much sir and God bless you sir
@avashokvardhan4 жыл бұрын
Amen 🙏
@s.srinivas57685 жыл бұрын
నిర్గమకాండము 4: 11,12 యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.
@jessydavidkumarnagandla98074 жыл бұрын
Ippude oka 40 minutes back meeru chanipoyaru, kani naku me voice vinalani anipinchindi... Maku yenno Christian songs me voice tho maku icharu.... Thank you so much SPB sir
@bengideonm.a.72214 жыл бұрын
I've become a big fan of his voice, his behaviour, his way of speaking and overall, a versatile gentleman. No words to describe his personality. SALUTE YOU sir with tears of love...God bless us. May his soul rest in peace.
@padmaanil3774 жыл бұрын
అనేక మార్లు మీరు ఈ పాటలు పాడేటప్పుడు ఒక్కసారి కూడా అనిపించలేదా క్రీస్తే నిజమైన దేవుడని 😭😭😭😭
@yesurajuviranapalli82894 жыл бұрын
Avunu bro 😔😔
@cherukurisaitharun50124 жыл бұрын
Paatnu asvadinchandi! Oorike chichulu pettakandi.
@trueindian10873 жыл бұрын
Jesus devudu kaadu devudu pampina pravakta jesus👍👍👍👍, Jesus is pravaktha not god 👍....as a muslim I trust Jesus (eesa)👍love you
@sunnysamuels99693 жыл бұрын
Iha loka dhevatha vaari manonethramulaku Gruddithanam kalugajesthundhi sister... andhuke vaaru srusti kartha nu marachi srushtanni puujistharu
@sunnysamuels99693 жыл бұрын
@@trueindian1087 know the truth dear brother
@crkinnovations4 жыл бұрын
బాలుగారు స్వర్గస్తులైన తర్వాత విన్నాను మళ్లీ ఈపాట.... చాలా కన్నీటిని నింపిన ఈ పాట ఎంతోమందిని దైవత్వంతో నింపి దేవునికి దగ్గరగా చేర్చడానికి అద్భుత స్వరాన్నిచ్చిన దేవుడు తిరిగి తీసుకున్నాడని అనిపిస్తుంది.
@Narendrakumar-ec2om6 жыл бұрын
Jesus గురించి తెలయాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాలి ఎవరైనా కృతజ్ఞత లు సర్ విజయ్ చందర్ గారు బాలు గారు
@prashantharunasathyapolla51846 жыл бұрын
Superb balugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kristappam11494 жыл бұрын
ఈ పాట ద్వారా అక్కడ వున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని యేసు నాములో నా మనవి ఆమెన్ god bless you all
@koppupraveen18454 ай бұрын
Aamen 🙏🙏🙏🙏
@johnfernandez44156 жыл бұрын
JESUS CHRIST IS YOUR SAVIOR GIVE HIM YOUR LIFE 💗
@rajarathnaalkur52364 жыл бұрын
ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಾಡು ಹೃದಯಕ್ಕೆ ತುಂಬಾ ಹತ್ತಿರವಾಗುವಂತ ಹಾಡು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಾಡಿರುವ SPB Sir ge ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು.
@ruthprasanna12037 жыл бұрын
అందరి గుండ్డేలలో ఇప్పటికి వినిపిస్తునేవుంది రుణరథం పాట.exclenth songe.
@sudheerkumarsudheer26236 жыл бұрын
ruth prasanna vacha
@elijahgujjulamudi4666 жыл бұрын
ఈ పాటు వీడియో సాంగ్ చూస్తే నాకు కన్నీళ్లు ఆగవు. గ్రేట్ సాంగ్ రాసిన మోదుకురి జాన్సన్ గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. వందనాలు ఈ సాంగ్ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి వందనాలు. గాడ్ బ్లెస్స్ థెం.
@shaikbaji4924 жыл бұрын
A standing ovation to Balu sir for the eternal song. GOD BLESS YOU SIR.
@srikanthemidisetty54235 жыл бұрын
మీకు ఆ దేవుని ఆసిస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాను సార్ బాలు గారు.. మీరు ఈ పాటకి యేసు క్రీస్తు ప్రాణం అయితే ఆ ప్రాణానికి రూపం అంటే శరీరం గా మారారు థాంక్స్ సార్
@ratnampeddipaga85305 жыл бұрын
1978 లో స్వరం ఇప్పుడు అదే స్వరం.మీరు gifted singer అని చెప్పటానికి ఇది చాలు బాలు గారు.ఆ రోజుల్లో theatres ఈ పాట విని ఏడవని ప్రేక్షకులు లేరు.. ఇప్పుడు Mobiles విని నాలాంటి వాళ్ళు ఎందరో కన్నీటి పర్యంతం Really you are an adept singer. పాట రచయిత మొదుకూరి జాన్సన్ గారు అద్భుతంగా రాసిన పాటలలో ఆణిముత్యం.ఆయనకు జేజేలు.. చిన్న వయసులోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు.ఈ చిత్రం ద్వారా నిర్మాత, యేసయ్య పాత్రధారి విజయ్ చందర్ గారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.వారికి వందనాలు.
@sitarampyla2116 жыл бұрын
సార్ మీ ఈ జీవితానికి ఈ సాంగ్ చాలును.. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని కోరుకుంటున్నాను.. ఈ మీ పాట వలన ఎన్నో హృదయాలు, ఆత్మలు, రక్షింపబడ్డాయ్
@dileepkumar94426 жыл бұрын
నా దేవుని ప్రేమకు ఇది నిదర్శనం ( మీ కు మంచి వాయిస్ ) ఇచ్చాడు
@jeevankanthi77446 жыл бұрын
dileep kumar 🎢,🎠🌇🎠🌇🌅🌆🕍🌄🌉🌇🌄⛲🌇🌄🕋🌃🏢🏪🏨🏫🏨🏬
@TheAnanthakumar6 жыл бұрын
Excellent
@TheAnanthakumar6 жыл бұрын
Only JesusChrist died for our sins, burried & resurrected on 3rd day. No other gods/godesses of this world.
@chintaiahchoppara62196 жыл бұрын
@@TheAnanthakumar ccth me.
@bhaskararaodimmala44646 жыл бұрын
dileep kumar in
@lavanya45267 жыл бұрын
Sir మీరు తప్ప ఎవరూ ఇంత అందంగా పాడలేరు .. వీలైతే ఇంకా ఇలాంటి jesus సాంగ్స్ పాడాలని
@ramavathmohan9376 жыл бұрын
KANTIPAMULA LOVATHALLI
@samreddy79916 жыл бұрын
KANTIPAMULA LOVATHALLI hi medam
@gveerabhadrarao63106 жыл бұрын
He is wondrous full song butifullvayuese.
@pachalapratap13816 жыл бұрын
No
@dhayaanandu6 жыл бұрын
Yes
@innareddyp61726 жыл бұрын
Every time when I listen this song unknowingly tears are coming like anything
@vishistprakash62142 жыл бұрын
Remember it is holy spirit annointing
@lavanya45267 жыл бұрын
ఆ రోజుల్లోనే ప్యాషన్ of the christ తీశారు .. విజయచందర్ గారు మీరు superb.. hatesoff tooooo uuuuu
@samreddy79916 жыл бұрын
KANTIPAMULA LOVATHALLI medam
@sunisharonrose4 жыл бұрын
A golden hit in Christian music never before and never after. God already blessed you Balu garu. Thanks to Etv
@K.guravaiya35Ай бұрын
ఇలాంటి పాటలు 🛐 మరల ఏంటమ్మా, 🙏 సాగింది కరోనా రథ ⭐ 🛐🛐🛐⭐
@tco7775 жыл бұрын
Shalom Only SPB can sing this song all glory to Jesus alone may God bless you and your family and team
@chinnagandhamchinnagandham63996 жыл бұрын
సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వ లోకము ఆయన మహిమ తో నిండి యున్నది అని గణపతి గానము చేయుచూ ప్రార్థించి వేడుకొనుచున్నాను దేవా నీవే దేవుడవు నీవే దేవుడు నీ పాట ఎంత మధురంగా పాడిన బాలసుబ్రమణ్యం గారికి మంచి ఆరోగ్యంతో 120 సంవత్సరములు ఇలాగే తిరుగుతూ ఇలాగే పాడాలి ఎటువంటి అనారోగ్యం లేకుండా తండ్రి ఆమెన్
@chennurisathyanandam2 жыл бұрын
ఈ పాటతో చాలా మంది కళ్ళు తెరిపించారు సార్.
@kishantalari1344 жыл бұрын
సర్ మీ వాయిస్ గాడ్స్ గిఫ్ట్ దేవుడు మిమ్మును సాధకాలం తోడు నీడై నడిపించునుగాక. ఆమెన్
@broprakasanna48717 жыл бұрын
E tv vallaku vandanalu SP balu garu God bless you miru eelanti patalu marinni padali padataniki miku arogaym aayush devudu dayacheyalani preyar chestanu
@sriramankaiah86294 жыл бұрын
Allthebest s p balu gaaru praose the lord
@msrinivasmomula14134 жыл бұрын
Main atma ko Shanti karunga ka
@ssrjvideos89275 жыл бұрын
చాలా విలువైన పాట ఎంతో గొప్ప పాట అది బాలు గారి గొంతులో నుంచి పాడడం చాలా చాలా చాలా చాలా చెప్పలేనంత విలువైనది చాలా గొప్ప పాటగా చరిత్రలో నిలిచింది సూపర్ స్వరాభిషేకం
@KarunaKumarPinipe7 жыл бұрын
thanks to ETV, Plz perform many more Christian songs like this, may God Jesus bless, bless balu garu
@chosengeneration80364 жыл бұрын
Praise the Lord brother
@Elizabeth-nx3wm4 жыл бұрын
Praise the lord brother. Very very nice exnaodery wonderful message in the song heartful my tears not stopping. I love you my jesus. Thank you so much...daddy. thank you so...much brother.
@cyrusjosh895 жыл бұрын
The Blood of Christ Jesus Purifies us from All SIN, we are justified as Righteous in the sight of God Almighty.. Great song , Awesome lyrics..
@maheshvemagiri95442 жыл бұрын
స్వరాభిషేకం లో ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది, ఇంతమంచిపాట పాడినమీరు ఈ లోకంలో లేరన్న మిమ్మల్ని తలుచుకుంటే గుండె బరువెక్కి ఇంకా ఎక్కవ ఏడుపొస్తుంది బాలుగారు😢😢మీరు ఎక్కడున్నా ఆభగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నా పాదాబి వందనం బాలు గారు 🙏🙏🙏🙏😢😢😢
@meghanajessie67306 жыл бұрын
Praise the lord I like this song GOD BLESS YOU sir🙏
@nageshpalivela37116 жыл бұрын
స్వరాభిషేకంలో పాడిన పాట లన్నింటిలో ఇది గుర్తి చేసుకున్నందుకు థాంక్స్
@alexandernallipogu137 жыл бұрын
Wonderful jesus song sir... Thank you
@vengefulsoul49845 жыл бұрын
Bless you sir...I hope God has reserved your place in the paradise for such a beautiful song you have sung....your a miraculous singer...you have been blessed by him....love and you respect to you sir❤
@johnfernandez44155 жыл бұрын
John(యోహాను సువార్త) 3:16,17 16.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17.లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.
@j.anandswamidas11154 жыл бұрын
Heartouching many people through this song especially so nicely sung by SPB... We miss him for Christian songs...
@vijayendrabhupathi51796 жыл бұрын
Evaru intha aartrathatho paadaleru. SP Sir the world salutes you and all the performers.
@arogyamemahabhagyam11604 жыл бұрын
పరమవైద్య,, ధరణి ద్రవించి ముద్దాడింది హ్యాట్సాఫ్ lyrics and very fantastic superb voice spb గారికి దేవుడిచ్చిన (స్) వరం.
@srinubonela97537 жыл бұрын
Wow balu sir yilanti songs meeru thappa yi prapanchamlo yinkevvaru padaleru great balu sir great devunni nammukondi yinka aaseervadinchabadatharu god bless you and your family Jesus grace church arilova vsp
@valivali16546 жыл бұрын
8712263230 9010319844
@sagarv24806 жыл бұрын
Varla sagar.supru
@crkinnovations5 жыл бұрын
గుండె లోతుల్లో కాఠిన్యాన్ని సైతం కరిగించే శక్తి సంగీతాని కి ఉంది ఆ సంగీతం బాలుగారి గొంతు ను తాకనిదే - శిలలను సైతం కరిగించదు ఇది తెలుగువారు చేసుకున్న అదృష్టం బాలు గారికి ఎప్పటికీ సంగీత ప్రియులు- ఋణస్తులే ఋణస్తులే ఋణాస్తులే!!!!!!
@vimalak15526 жыл бұрын
thankz to etv....to give this wonderful song to remind nd worship my lord...
@Barru333356 жыл бұрын
One and only Balu. Right from the starting of your career u have sang Christian songs and my father and our family believes that you had great blessings of Lord Jesus Christ for such an unstoppable glorious singing career.. Stay blessed sir
@madhukumar5966 жыл бұрын
దేవునికి మహిమ కలుగు గాక
@David786-n4c7 жыл бұрын
ఈ పాటకి బాలు గారిని తప్ప ఎవరిని ఊహించగలం, Sp Balu Sir Outstanding Singing Awesome, Ur Extraordinary Singer, and Ur a Unrecognized Gospel Singer God Bless you Abundantly Sir
@rameshvelpula48427 жыл бұрын
Thanks to Etv and Balu garu... God bless you....
@Prabhucharankeys4 жыл бұрын
Entire team work. Really great job dears.. Chinna sir Praveen anna Arwind sowji anna. Sai anna.. Supperb ..
@anandk90747 жыл бұрын
THANKS E TV GOOD SONG GOD BLESS YOU
@davidgpraju49577 жыл бұрын
Evergreen Christian Telugu song which motivates any generation.Thank you very much Balu garu.Praise the Lord
@kittjyothi29547 жыл бұрын
Super Sir, you are really great... Glory to jesus....
@maheshyadagiri98946 жыл бұрын
Balu sir maku devudu ichina goppa @,Varam@ sir ,meru swarabisekham lo Jesu songs kuda padadandi sir weekly weekly....memu santhosha padatam.....
@dundisrinivasu37535 жыл бұрын
It's a beautiful...SP sir 🙏🙏. And....... great ... person..... Sir.....Vijaya Chandra jee🙏🙏🙏🙏🙏
@kandalashyam49316 жыл бұрын
Super song brother. May God bless you . you achieve many good things in the name of Jesus Christ . praise the lord .he is the only way to reach heaven
@aabraham99703 жыл бұрын
ఏ ప్రముఖ టి వి షోలో ఎవ్వరూ యేసుక్రీస్తు పాటలు పాడలేదు, ఎస్ పి బాలుగారు ఈ టి వి సారథ్యంలో యేసుక్రీస్తు ప్రభువులవారి పాటపాడటం చాలా ఆనందం కలిగించింది, ప్రతి కళాకారుణ్ణి దేవుడు తన గాన సేవలో చాలా చక్కగా వాడుకున్నారు, ఇలాగే అప్పుడప్పుడన్నా టి వి షోలలో యేసయ్య పాటలు పాడితే ఎంతోమంది చూసి ఆనందిస్తారు.
@SantoshKumar-ce7zg6 жыл бұрын
My Lord is awesome,his love is great.thanks balu sir,god use u his work
@shanthipushpa93184 жыл бұрын
Thanks for telecast ing this song in swarabhishekam
@chosengeneration80364 жыл бұрын
This song expresses the sacrificial love of Jesus...very soulful song
@ranidevabathula56994 жыл бұрын
Yes.. Praise the Lord
@ranidevabathula56994 жыл бұрын
Yes.. Praise the Lord
@sekharm34697 жыл бұрын
Balu garu miru ETV chanalo padindhuku chala garvanga vndhi GOD BLESS YOU
@mrutyanjuyarajupm37736 жыл бұрын
Excellent song with lot of meaning and involvement of the singer.
@ramaraodarmavarapu18847 жыл бұрын
thank you for etv ....swarabisekam ,suma garu and balu team
@amruthdilip37744 жыл бұрын
With the Awesome lyrics with the righteous voice made this song heart touching. Bless all those who made this song to bring amoung us.
@jhansijanu959611 ай бұрын
బాలుగారికి వందనాలు,, sir ఇప్పటికీ మీ పాట మాకు ఆర్డ్రత నిస్తుంది,, ఆనందాన్ని ఇస్తుంది,, ఎప్పటికీ క్రైస్తవులు మిమ్మల్ని మర్చిపోలేరు
@josephelka43874 жыл бұрын
Greatly sung whole heartedly with real feelings.
@upcomingheros77322 жыл бұрын
ఈ పాట పాడిన బాలు గారికి ఈటీవీ యాజమాన్యం గారికి నా హృదయ పూర్వక అభినందనలు
@hanokhemanth93434 жыл бұрын
Pata vintu edchina vallu entha mandi, like kottandi.. Dear brother and sister Jesus loves you ❤️, and he also died for our sins..😭😭😭
@jaipalchalagala40685 жыл бұрын
Superb superb No words To say .SP Balu Gaaru singing. My god bless you
@ApostleTimothyJohnP7774 жыл бұрын
Mr Balu, I Sense in Spirit that You are Legendary in Singing and Mentor in Voice and You are also in the front lines in voice for our Indian History, God Bless You. Note that, this not a joke to make fun. As a Prophet of God, I am revealing about Your lifestyle. Read Amos 3:7.
@mosespaul9017 жыл бұрын
GLORY TO ALMIGHTY GOD.AMEN..Thank u sir for singing,,,
@kraju68526 жыл бұрын
వండర్ఫుల్ హార్ట్ టచింగ్ సాంగ్....
@pentaruthu62243 жыл бұрын
Thank you so much swarabhishekam team
@ratnaabnes12765 жыл бұрын
Ever green song,Thank you Sir.
@enuparallalaxman79366 жыл бұрын
ఈ జన్మకు ఏమి ఇచ్చిన మీ రుణం తీర్చుకోలేము సార్. జీసస్ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను అనుక్షణం కాపాడును గాక.
@mahimalilly2334 жыл бұрын
Beautiful song sir...Really proud of u and we cant Believe that U are no more... We are gonna miss u... You are alive in many hearts.. R.I.P sir!!♡
@rajanikanth99149 ай бұрын
ఈ పాట నేను ఈ రోజు విన్నా ఎన్నో సార్లు విన్న ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది హ్యాట్సాఫ్ బాలు గారు మీలాంటి గాన గంధర్వుడు మళ్ళీ పుట్టరు
@gantakrishnamurthy25196 жыл бұрын
great song praise the Lord.
@koteshwarrao80335 жыл бұрын
ఈ పాట చూసుత్నతసేపు కొన్ట్లోంచి నీళ్లు వస్తునాయి సూపర్ సాంగ్ బాలు గారు గాడ్ బ్లేస్సుయూ సార్
@gvpraju51585 ай бұрын
😭😭😭
@drmercyjasper6 жыл бұрын
Excellent song 👌👌👌 Tq lord for this song. super voice. God bles u Sp Balu garu🙏🙏
@hemalthajohnsudhimalla44259 ай бұрын
🎉❤😢
@upendraprasad5171 Жыл бұрын
19-04-2023 rojuna ee paata vinna kooda kallallo nunchi neellu vachestunnaayi. Superb SPB SIR. Praise the Lord. Hara Hara Mahadev 🙏🙏🙏
@garnepudiprashanth72316 жыл бұрын
Praise the Lord, Glory to God Jesus Christ My Lord.
@BabydollBabydoll-zv6cn3 жыл бұрын
Praise Jesus Our Saviour, wonderful rendition by late Balu Sir Amen🙏🙏
@agapesymphonygospel43617 жыл бұрын
Excellent. .MAY GOD BLESS YOU with his Salvation Sir, ....You are blessed