Kadire Krishna About Aryans Entry In india || Samajam TV

  Рет қаралды 77,545

Samajam TV

Samajam TV

Күн бұрын

Пікірлер: 346
@prasanna9969
@prasanna9969 Жыл бұрын
రావడం తప్పుకాదు..... కాని వచ్చి నువ్వు చేస్తున్నదేంది..... ఇదే నేటి ప్రశ్న.... బావుంది సర్..
@rockybai1080
@rockybai1080 4 жыл бұрын
కదిరి కృష్ణ గారి నుంచి ఇంకా చాలా సమాచారం తెలుసుకోవాలని మా ఆశ plese full interview
@kaparapunagaraju483
@kaparapunagaraju483 Ай бұрын
పెరియార్ రియల్ హీరో
@akkivarshatriber2030
@akkivarshatriber2030 2 жыл бұрын
పెద్దలు... Dr kathi పద్మారావు. Dr కదిరి కృష్ణ .. sir Dr.. విశారద న్ sir. Dr.rs ప్రవీణ్ sir.... Prof..c kashim sir... . Dr జీలకర్ర శ్రీనివాస మహారాజ్.. Akunri మురళీ sir ias .. . ఇంక ఇలా మరెందరో..మేధావులకు. ..🙏🙏🙏🙏🙏🙏..ఇంకా మీకు తెలిసిన మేధావుల 🙏పేర్లు.రాయండి
@ImKing-po6gx
@ImKing-po6gx 11 ай бұрын
Anil kumar sir.spirit truth channel lo vastadu.dravida medavi sakshyalatho saha nirupistadu.dna tho saha
@VemulaChaitanya-u3m
@VemulaChaitanya-u3m 2 ай бұрын
@@ImKing-po6gx ఇందుకేరా అంటారు సక్కగా చదువు కోవాలని , బట్టిపడితే నీలాగే అవుతారు
@sureshjillella2831
@sureshjillella2831 2 жыл бұрын
Hats off Sir meeru చాలా kasta పడి information study చేస్తునరు, it's very happy, but ఇలాంటి సమాచారం, కింది స్తాయి వరకు చేరితే చాలా బాగుంటుంది,
@warriorIcon
@warriorIcon 2 жыл бұрын
Dr.visharadan maharaj
@tadugulasatish554
@tadugulasatish554 3 жыл бұрын
great explained sir.superrrrrr
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
He is falthu man, work for missionaries to convert people. Here is real history kzbin.info/www/bejne/Z5PWqpxqr757hpI
@kishanprasad7436
@kishanprasad7436 Жыл бұрын
If Aryans are foreigners, why their temples are in India, not in abroad. Tirupati, kasi, dwaraka, etc are in India.
@Nihal-c5b
@Nihal-c5b Ай бұрын
Aryans came from central Asia that's prooved
@penumalakanakayya8232
@penumalakanakayya8232 3 жыл бұрын
100% correct. 🙏
@chinnaswamytirunagari6642
@chinnaswamytirunagari6642 3 жыл бұрын
సవరలు మాలలు దిగువ మధ్యతరగతి అన్ని కులాల అందమైన అమ్మాయిలు ఈరోజుల్లో బ్రాహ్మణులు చక్కగా వివాహం చేసుకున్న భర్త స్థానం పొందిన ప్రముఖ ఉన్నారు
@karthik20187
@karthik20187 3 жыл бұрын
Konchem clear-ga cheppu bhayya
@NYGIRI
@NYGIRI 3 жыл бұрын
Good explanation ana
@hhhyumanisam
@hhhyumanisam 26 күн бұрын
intilijent krishna
@siddhusepuri7178
@siddhusepuri7178 3 жыл бұрын
నిజాం నిప్పులా ఉంటది,ఒక్కడు సూపర్ కామెడీ అంటాడు.
@karthik20187
@karthik20187 3 жыл бұрын
Konchem ardhamayyaettu cheppu bhayya, chala comedy-ga undhi.
@vamshikrishna8632
@vamshikrishna8632 Жыл бұрын
Kadire Krishna anna nice information super
@truthdiscovery351
@truthdiscovery351 2 жыл бұрын
Amazing Information
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 жыл бұрын
Good Explanation Sir 👌👌
@rammi561
@rammi561 Жыл бұрын
Yes 100% true
@skjahangeer1581
@skjahangeer1581 3 жыл бұрын
Super
@kondalaraob3936
@kondalaraob3936 Жыл бұрын
"ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో అధికారం,ఆధిపత్యం వందల సంవత్సరాల నుండి చెలాయిస్తూ ఉన్న జాతి ఆర్యులే, వారిని భౌతిక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు, తెల్లని శరీర చాయ,, పొడవుగా బలిష్టమైన శరీరాకృతి తో ఉంటారు, ప్రధానంగా మత సంబంధమైన మూఢ విశ్వాసాలు, నమ్మకాలతో అనాగరిక ఆలోచనలు కలిగి ఉండి, ఎంత చదువుకున్నా అంధ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం వారి జీవన విధానంలో పరిపాటి, మతం ఏదైనా ఇవే జాతి పరమైన ఆర్య సంస్కృతి ప్రధాన లక్షణాలు "
@jonnalagaddaramu3382
@jonnalagaddaramu3382 4 жыл бұрын
Good bahujana vaadi mana kadire krishnanna garu
@chintharalavenkateswararao6232
@chintharalavenkateswararao6232 2 жыл бұрын
డాక్టర్ కదిరి కృష్ణ గారికి నమస్కారాలు ఆర్యులు అనబడే వాళ్ళు విదేశాల నుండి మన భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు వాళ్లది అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే అమెరికా లో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో వాళ్ళు అగ్ర కులస్తులు అంటే తెల్ల వాళ్ళు వాళ్లకు ఇంటి పేరు లేదు వాళ్లకు తండ్రి పేరు ముందు ఉంటుంది తర్వాత అతని పేరు ఉంటుంది ఉదాహరణకు bill clinton బిల్ అంటే తండ్రి పేరు crompton అంటే కొడుకు పేరు వాళ్ళ అందరి పేర్లు ఇలాగే ఉంటాయి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ మని అంటే మన దేశానికి వచ్చినటువంటి ఆర్యులు అనబడేవారు బ్రాహ్మణులు గా చలామణి అవుతున్నారు వీళ్ళ పేర్లు ఎల్కే అద్వానీ ఎల్ కె అంటే తండ్రి పేరు అద్వానీ అంటే కొడుకు పేరు అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ అంటే పేరు వాజ్పేయ్ అంటే కొడుకు పేరు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నేను బ్రాహ్మణున్ని కాదు నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు అతని పేరే అతను బ్రాహ్మణుడు అని నరేంద్ర అంటే తండ్రి పేరు మోడీ అంటే కొడుకు పేరు అసలు వీళ్లు మన దేశ కానేకాదు వీళ్లంతా విదేశాల నుండి పూర్వకాలంలో మన దేశానికి వచ్చినవాళ్లు వీళ్లకు పూర్వకాలంలో మనదేశంలో ఎవడు కూడా పిల్లను ఇవ్వలేదు అప్పుడు ఆది జాంబవంతుడు కూతురు అరుంధతి దేవిని తండ్రికి అన్నలకు తమ్ముళ్లకు తెలియకుండా అరుంధతి దేవిని జాంబవంతుడు కొడుకులు వారు వేసుకుంటున్న జంజం లను చిల్లకు తగిలించి వేటకు వెళ్లిన సమయంలో ఆమెతో పాటు మన దేశ జాంబవంతుని యొక్క జంజము లను తీసుకొని పోవడం జరిగినది అలా వీళ్లు ఎప్పటి వరకు మనదేశంలో రాజకీయాల్లో ఉంటూ మన మీద పెత్తనం చేస్తూ మనలను అనగా తొక్కుతూ ప్రధాన మంత్రులు వాళ్లే మంత్రులు వాళ్లే కాంగ్రెస్ లో ఉన్న బ్రాహ్మణులు బిజెపి లో ఉన్న ఒక్కటే కాంగ్రెస్ పోయింది బిజెపి వచ్చింది వాళ్లు బ్రాహ్మణులే వీళ్ళు బ్రాహ్మణులే అమెరికాలో యూదులు తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నుపూజిస్తారు మన దేశానికి వలస వచ్చిన బ్రాహ్మణులన బడే యూధులు వాళ్ళు వీళ్ళు ఒక్కటి కాదా ముమ్మాటికీ ఒకటే పూర్వకాలం మన దేశానికి వచ్చే బ్రహ్మ ఈశ్వర విష్ణు అన్ని దేవుళ్ళ పేర్లు మార్చి మన భారతీయుల నెత్తి మీద రుద్ది మతం అనే ముసుగులో మన భారతీయులను నమ్మించి మన మీద పెత్తనం చేస్తూ మన దేశం లో ఉన్నటువంటి ఎస్సి ఎస్టి బిసి అంటరానివాళ్ళ గా చూస్తూ తరతరాలుగా మనలను హింసిస్తూ బానిసలుగా చేసి ఇప్పటి వరకు మనల్ని పరిపాలిస్తున్నారు అందుకే విదేశాలలో టెర్రరిస్టులు పుట్టుకొచ్చారు మన దేశంలో సీతారామరాజు తాండ్రపాపారాయుడు భగత్ సింగ్ ఎంతోమంది సాయుధ పోరాట యోధులు పుట్టుకొచ్చారు తరువాత నక్సలైట్లు మావోయిస్టులు కోటాను కోట్లు గడించిన ధన మదాన్దులను దోచుకోవడానికి దొంగలు పుట్టుకొచ్చారు వీళ్లంతా ఎందుకు పుట్టుకొచ్చారు అంటే ఆకలి భరించలేక . ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మనమంతా అభివృద్ధి కాదు కదా అడ్డు వచ్చిన వారినందరిని అధికార యంత్రాంగం తో పోలీసు బలగాలతో చంపుకుంటూ నే పోతూ ఉంటారు కాబట్టి డాక్టర్ కదిరి కృష్ణ లాంటి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి భుజస్కందాల పై ఉన్నదని నేను భావిస్తున్నాను జై భీమ్.
@VemulaChaitanya-u3m
@VemulaChaitanya-u3m 2 ай бұрын
ఏం మాట్లాడుతున్నావుతా ఏం సంబంధం ఉందా, మంచిగా చదవుకో లేకుంటే సంక నాకి పోతావ్
@nagarajuutukuru8426
@nagarajuutukuru8426 2 ай бұрын
Good information 💯💯💯💯
@Nowarsonlylove
@Nowarsonlylove Ай бұрын
Adhi siddhantham ra nayana ...😂
@sambireddykallam2792
@sambireddykallam2792 Ай бұрын
emi చదివావు పురావస్తుశాఖ లేదా లా న నట్టించకుర బాబు ఏమి చెప్పలేక ఏదో చేపటము అంటారు
@sambireddykallam2792
@sambireddykallam2792 Ай бұрын
ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చిన ప్రపంచం అంతా హిందూ మతము వుంది తరువాత వచ్చిందీ క్రిస్టియన్ టీ ఆది అందరికీ వ్యాప్తి చూడటానికి లా అన్ని మూసుకులో అందరికీ వ్యాప్తి చేశారు చదువు ముందు ఎక్కడినుంచి వస్తారో వల్ల మతము గోపాది అని చెపుకో తప్పలేదు అస్సలు దేవుడు తప్పు ఆనకు కృష్ణా ముందు 10మార్కులు లిస్ట్ లో హిందూ అని తీసి వేయిగలుగుతావా నికు రిజర్వేషన్ల కూడా రాదు ఆది చెప్పు సోది కాదురా నాయనా యాంకర్ గారు e sari vittiki answer aadagalli
@girivenkanna7114
@girivenkanna7114 Жыл бұрын
South indian s are migrated from africa route costel line soudi arabia to indian west cost and settell in river banks indus
@ARAMU75
@ARAMU75 3 жыл бұрын
రంగులు వాతావరణం నుండి వస్తూంది.
@bswarankumar7277
@bswarankumar7277 2 жыл бұрын
English people never called Harijana.they mentioned weakersections,downtrodden,suppressed classs, depressed class.Hinduism is a centre for untouchability.
@vidyasagaru8106
@vidyasagaru8106 Жыл бұрын
English looted bharat
@swamikotapelliwar3743
@swamikotapelliwar3743 4 жыл бұрын
Great sir
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.
@vajrasusheelbabu5531
@vajrasusheelbabu5531 2 жыл бұрын
Super sir 🙏🙏🙏
@kotaiahdara1468
@kotaiahdara1468 4 жыл бұрын
The entire indians came from out side ,not only Aryans ,sir, kindly remember ,we are deviating Dr Ambedkar in the name of ambedkarism .
@shafimohammad8175
@shafimohammad8175 3 жыл бұрын
దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రమే స్వక్ష మైన ‌భారతీయులు
@MrRaceles
@MrRaceles 3 жыл бұрын
Natural migration before 50k years different from . Intruder s occupy some one Country with crooked ideas ,DNA generic code not invented at the time of Baba garu.
@karthik20187
@karthik20187 3 жыл бұрын
Dravidians ikkadivaaru
@shafimohammad8175
@shafimohammad8175 3 жыл бұрын
@@karthik20187 కరెక్ట్
@karthik20187
@karthik20187 3 жыл бұрын
@@shafimohammad8175 there's one Christian researcher, watch his videos.. he totally debunked it.
@neeradinaryana9461
@neeradinaryana9461 5 ай бұрын
Kadire Krishna sir miru chapati wala mokalu chuste wala bagalu arithmaitadi 👌💯👍
@chinenago5598
@chinenago5598 2 жыл бұрын
శ్రీ కత్తి పద్మారావు గారికి మరియు కదిరి కృష్ణ గారికి నమస్కారంలు. సార్ ఈ సంవత్సరం ews ఇంపులమెంట్ చెయ్యడం వలన. మన sc వాళ్ళుకు చాలా అన్యాయం జరిగింది.neet (mbbs)సీట్లు పెంచకుండా ews వారికీ పది పెర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసారు. అది కూడా ఫేక్ సటిఫికెట్స్ సృష్టించి సీట్లు పొందారు. అగ్ర వర్ణ కులాలకు సీట్లు పెంచకుండా పది పెర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసారు.ఈ విధంగా మనకు చాలా అన్యాయం జరిగింది sc వాళ్ళుకు ap లో au region లో.440 మార్కులు వచ్చినా సీటు రాలేదు. నీట్ mbbs కాకుండా ఐఐటీ, నిట్ అన్నిటి మీద దీని ప్రభావం పడ్డాది.దయచేసి మీరు దీనిమీద ప్రభుత్వంలు మీద నీలాదీస్తారని విన్నపం. ధన్యవాదములు సార్.జై భీమ్
@Harshitha-yt4rt
@Harshitha-yt4rt 3 жыл бұрын
Super sir
@jangaiah8200
@jangaiah8200 4 жыл бұрын
జై భీమ్
@pujarimaruthi9770
@pujarimaruthi9770 2 жыл бұрын
Your wonderful msg sir
@రామకృష్ణ-ధ7ద
@రామకృష్ణ-ధ7ద 2 жыл бұрын
నిజం చెప్పారు అన్న 🙏
@vishnuarja5189
@vishnuarja5189 Жыл бұрын
ఓ ఇంద్రా!నీవు వారిని పడమటి నుండి,బహుదూరం నుండి ఇచటికి తీసుకవచ్చావు____ 6_45_1,ఋగ్వేదంలో ఓమంత్రం. ప్రశ్న___ ఎవరిని, ఎక్కడనుండి ఇక్కడకు తీసుకువచ్చాడు ఇంద్రుడు?
@vikas1555
@vikas1555 Жыл бұрын
Oldest Vedic or Aryan archeological evidences found not in India but in North Syria. i.e., Mittani Empire. Mittani empire is oldest Vedic empire so far. This shows they migrated.
@xicorxicorx6817
@xicorxicorx6817 3 ай бұрын
Oldest chariots in india older than Central Asia and middle east😂
@praveenkumar-lg7mc
@praveenkumar-lg7mc 4 жыл бұрын
Are you great jai beem
@subbuguptha5924
@subbuguptha5924 4 жыл бұрын
sir mari ramudu krushnu nallaga untaru kada aryans tellaga untaru kada
@nareshmekala7810
@nareshmekala7810 3 жыл бұрын
మీకు రాముడు ఎక్కడా నల్లాగా కనిపించాడు, ఆర్యులు మనకు ప్రాంతాన్ని బట్టి దేవుళ్ళా రంగు చూపిస్తారు.ఉత్తర భారత దేశంలో రాముడిని తెల్లగా చూపిస్తారు, అదే దక్షిణ భారతదేశంలో రాముడిని నల్లగా చూపిస్తారు.
@yogipower5302
@yogipower5302 2 жыл бұрын
Jai bheem jai kadirikrishna ji jai mulnivasi jai BSP
@shaikabdullah6351
@shaikabdullah6351 4 жыл бұрын
Waaaaaaa....! Yemanna nee knowledge.! Super..!
@ShaikBasha-mo3kb
@ShaikBasha-mo3kb 3 жыл бұрын
SUPER Anna kekaa
@gnagendra1889
@gnagendra1889 3 жыл бұрын
Excellent 👍👌👏 speach sir
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
HE is working for missionaires to convert people man, Aryan invasion theory has been proved fake years back Ee kadiri pedda fraud trying to devide people by instigating hate. Here is real history kzbin.info/www/bejne/Z5PWqpxqr757hpI
@azaraiahch6348
@azaraiahch6348 3 жыл бұрын
Thank you K Krishna Garu
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
He is falthu man, work for missionaries to convert people. Here is real history kzbin.info/www/bejne/Z5PWqpxqr757hpI
@ramanak.v.192
@ramanak.v.192 10 ай бұрын
మీ విశ్లేషణ చాలా వాస్తవం
@Marampelli
@Marampelli 4 жыл бұрын
Annaiah you are a great man
@panthangiramulu5593
@panthangiramulu5593 3 жыл бұрын
ఆర్యుల అనార్యుల చరిత్ర మూలాలు తెలిపిన కృష్ణనకు జై భీమ్ 👍
@solomons-ixl-international6058
@solomons-ixl-international6058 2 жыл бұрын
మీకు 100% facts తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే, AKWC (Anil Kumar), Ch. Sambasivarao, Vadde Naveen, John Koyya, Bro. Bibu, Rakshana TV (అసలైన ప్రశ్న - సిసలైన జవాబు) KZbin channels వీక్షించండి. ఇండియా చరిత్ర ఆరంబం నుండి నేటివరకు పూసగుచ్చినట్టు తెలుసుకోవచ్చు. 🙏
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
@@solomons-ixl-international6058 😂😂😂😂😂
@solomons-ixl-international6058
@solomons-ixl-international6058 Жыл бұрын
@@mahimahesh2707 ఎందుకు, Brother, అంతలా నవ్వుతున్నారు?
@mahimahesh2707
@mahimahesh2707 Жыл бұрын
@@solomons-ixl-international6058 ఏం లేదు సోదరా ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పని అది ఒక కట్టుకథ అని అంబేద్కర్ గారు తన రచనలలో బుక్కులో కూడా రాశారు వెళ్లి చదవండి, ఇక మీరు చెప్పిన చానల్స్ లో ఆ అరగుండు గాడికి ఆ పంది గారికి అంత విషయం ఉంటే మా తో డిబేట్ కి రమ్మనండి సోదరా ఎందుకు వాడు రావడం లేదు నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు, ఇక మా హిందూ సంఘాల వాళ్ళు ఫోన్ చేస్తే బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నాడు అంట నువ్వు చెప్పిన ఛానల్స్లో అంతా విషయమే ఉంటే మా దగ్గరకు డిబేట్ కి రమ్మనండి.
@solomons-ixl-international6058
@solomons-ixl-international6058 Жыл бұрын
@@mahimahesh2707 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ఇద్ది, Brother, అసలు శిసలైన జోక్ అంటే... నేను చాలా Phone Conversations విన్నాను... Cent Per Cent Wrong. Brother, వాళ్లనే కాదు, చివరికి, నన్నుకూడా మీరు Wrong అని prove చేయలేరు. సత్యం మీ కళ్ళకు కట్టినట్టు చూపించినా, మీరు మీ అహం అనే గుహల్లోనుండి బయటకి రాలేకపోతున్నారు. Of course, మూడు వేల సంవత్సరాల అజ్ఞానం, అంధకారంలోనుండి ఒక్కేసారి వెలుగులోకి రావాలంటే - తొమ్మిది నెలలు తల్లి గర్భం అనే అంధకారంలో పెరిగిన ఒక పసి గుడ్డు కొన్నాళ్ళు వెలుగును ఎలా చూడలేడో... మీ పరిస్థితీ అంతే. But, మీ ఆలోచనలు, ఉద్దేశాలు పూర్తి భిన్నమైనవి: జ్ఞానం పేరుతో అజ్ఞానానికి అర్జ్యం పోయడం... అధికార వ్యామోహం, పదవులు, పరపతులు, Brother, మీరు "మా హిందూ సంఘాలు" అంటున్నారు.... ఈ "హిందూ" అనే పదం ఎలా ఆవిర్భవించిందో, దాని మూల పదం (భాష) ఏమిటో, దాని అర్ధం ఏమిటో, అసలు ఈ - so-called - హిందూ మతం ఎక్కడిదో కొంచెం చెప్తారా? ఇది "ప్రజా స్వామ్య రాజ్యమా"? లేక, కేవలం, "హిందువులకు మాత్రమే" దేశమా? చరిత్ర పూర్తిగా తెలుసుకోండి, Brother? మీరు వాళ్ళని సంభోదించిన విధానాన్నిబట్టే అర్ధమౌతుంది వాళ్ళు ఎందుకు మీ calls cut చేస్తున్నారో, మీతో Debate ఎందుకు నిరకరిస్తున్నారో. వాళ్ళు Research Schollars, Brother. వాళ్ళని గెలవడం మీ తరం కాదు. మీ మీద మీకు అంత Confidence ఉంటే, మీరు Direct గా రక్షణ TV Channel, Hyderabad వెళ్లి, Challenge చేయండి... They're ALWAYS Open to such debates. వాళ్ళే మీ తరుపున వాళ్ళకి Invitation పంపిస్తారు. I Really Wish You All Good Luck! 👍👍👍😂😂😂😂😂😂
@CodeReddy
@CodeReddy 5 ай бұрын
Super ❤
@solomons-ixl-international6058
@solomons-ixl-international6058 2 жыл бұрын
అయ్యా కృష్ణ గారు, చరిత్రలో రాముడు, కృష్ణుడు ఉన్నారా?
@yogipower5302
@yogipower5302 2 жыл бұрын
Jai bheem jai mulniasi
@sekharb8026
@sekharb8026 2 жыл бұрын
Good స్పీచ్
@e.l.ranjith7684
@e.l.ranjith7684 3 жыл бұрын
In his book "Who were Sudras?" Ambedkar debunked the entire Aryan theory. He opposed it at 99% and you're showing a 1% reference to claim he supported it.
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 2 жыл бұрын
కులాలూ మతాలు జాతులు అంటూ గొంతు చించు కోవడం కంటే అట్టడుగు వర్గాల అభివృద్ధి కి ఏమి చేయాలో చెబితే మంచిది.
@Aaradhya739
@Aaradhya739 4 ай бұрын
అధికారం కావాలి
@VemulaChaitanya-u3m
@VemulaChaitanya-u3m 2 ай бұрын
నీకు పాలుంచె తెలివి ఉంటె ప్రజలే గాలిపిస్తారు , తింగరి
@panchajanyampalnati2949
@panchajanyampalnati2949 Жыл бұрын
ఆర్యన్స్ ఖైబర్ ఖనుమలనుండి ఇండియాలో ప్రవేశించారు అని అంటారు!
@telugupaatalu257
@telugupaatalu257 2 жыл бұрын
ఎంతో మాట్లాడుతున్న మేధావి వర్గం వారికి ముందుగా నా నమస్సులు. బ్రహ్మాణ,వైశ్య,క్షత్రియ, శూద్ర వర్గాలలో మా రెడ్లది ఏ వర్గం. మేము శూద్ర వర్ణం అయితే ఎందుకు రాజ్యాంగం అగ్ర వర్ణంగా నిలబెట్టింది. సాక్షాత్తు శ్రీ కృష్ణుణి వారసులుగా చెప్పుకునే యాదవులు బి.సీలు, జంధ్యం ధరించే కంసాలి,వడ్రంగి వంటి విశ్వ కర్మలు బిసీలు, జంగమలు బి.సిలు... అంతెందుకు ఒక చోట నున్న కాపు వర్గం బి.సీ. అయితే ఇంకో చోట ఓసి ఎలా అవుతుంది.
@neeratinaveen
@neeratinaveen 2 жыл бұрын
Good point.
@cherukurameshreddy2761
@cherukurameshreddy2761 10 ай бұрын
Reddlu sudrulu
@arun-pf5hb
@arun-pf5hb 3 ай бұрын
good info
@rao63131
@rao63131 2 жыл бұрын
Well explanation sir
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 Жыл бұрын
గాంధీజీ నల్లగా ఉన్నాడు కదా !ఆర్యుడా ? అనార్యుడా ?
@d8sasi
@d8sasi 3 жыл бұрын
👏👏👏👏👏
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
Aryan Invasion Theory itself is fake, we have archeological, astronomical, geological evidences. If you have guts to prove that Aryan invasion theory is correct then Prove it. I will provide scientific evidences from different streams of science to debunk Aryan invasion theory.
@ravikatikala18
@ravikatikala18 2 жыл бұрын
Good explanation
@vijayanandp8804
@vijayanandp8804 4 жыл бұрын
You are knowledge bank sir, thanks for sharing with us.
@ramarajuborukati1340
@ramarajuborukati1340 2 ай бұрын
❤ May be correct
@baluvurijawahar7216
@baluvurijawahar7216 8 ай бұрын
Germans proposed Nordic purity.
@vijayasaradhipedaprolu5020
@vijayasaradhipedaprolu5020 3 жыл бұрын
Go through. Rahulj is వోల్గా సేగంగా book.you have quoted neither Tilak nor rahulji in this topic.
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu Ай бұрын
Once union territory sir jambudweep bhart varshe... ancient Indian spiritual sciences now spritual, science differently sir
@hyderabad652
@hyderabad652 2 жыл бұрын
Why people hiding about aranns? Thanks for educating people's
@parody101
@parody101 2 жыл бұрын
Man he is the who doesn't even understand sanskrit and provenly disproved on debates that he doesn't know sanskrit. He is interpreting sanskrit in his own way.
@ashokkumar-sf7yb
@ashokkumar-sf7yb 2 жыл бұрын
Sanskrit has no proper meaning
@brownraj1289
@brownraj1289 2 жыл бұрын
Sanskrit language itself doesn't have lipi no linguistic evidence. It is derived from the zendavesta and Persian language. For talks the vedas are from Ages written.
@maimoodgurjal2471
@maimoodgurjal2471 4 жыл бұрын
Jai bheem
@boyidinageswararao6082
@boyidinageswararao6082 3 жыл бұрын
Jai.bheem.jai.bheem.goodspeech
@vishnuarja5189
@vishnuarja5189 2 жыл бұрын
క్రీ పూ 3500 ప్రాంతంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూఉండే (early cult)Ubaidians అనేవారు తరువాత కాలంలో దక్షిణ భారత దేశానికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ స్థిరపడినారు.బహుశః వారే ద్రావిడులయి వుండవచ్చు.ఆర్యులు నిశ్చయంగా మధ్యసియానుండి ప్రాంతంనుండి ఈదేశానికి వలస వచ్చిన యుద్ధవీరులు.
@pukkallaheidi1169
@pukkallaheidi1169 2 жыл бұрын
Good information sir
@ARAMU75
@ARAMU75 3 жыл бұрын
వచ్చిన ఒక్క బ్రహ్మలు ఒక్కరే అయు ఉంటారు.
@karthik20187
@karthik20187 3 жыл бұрын
Bokkem kaadhu
@sowmyakaravadi6527
@sowmyakaravadi6527 Жыл бұрын
Krishna Anna hats off anna
@bangarusrinivas2675
@bangarusrinivas2675 3 жыл бұрын
Some thawsed of year back thear is some un reni pandumic water and food proublum bicoss the people come to our country thi is historical fact
@titusvisuals8920
@titusvisuals8920 4 жыл бұрын
TQ anna for enlightened us
@yogipower5302
@yogipower5302 2 жыл бұрын
Jai BSP
@vvldఅదే
@vvldఅదే 4 ай бұрын
make a video on gunadala mata pls
@abdulmukheethabdulnunaf712
@abdulmukheethabdulnunaf712 3 жыл бұрын
Aryans wachindi Iran nunchi kadu. Aryans origin is Germany. Anduke German lonchi wacharu. anduke Nazis Aryan cause kosame prapanch uddam chesaru. "Arayans born to rule" walla slogans
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
Aryan invasion theory is fake man, europians created it to make themselves superior, mana desham lo aryan ane concept ledu, This whole nation was always followed sanathana dharma until Islamic invasion. Before islamic invasion there were no invard migration or invasions. Yes people went out of this land and settled all over world but no one came to this land until islamic invasion. He is falthu man, work for missionaries to convert people. Here is real history kzbin.info/www/bejne/Z5PWqpxqr757hpI
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 4 жыл бұрын
JAI BHEEM. Great కదిరి కృష్ణ sir
@sumanjasonron7074
@sumanjasonron7074 2 жыл бұрын
k.k anna super
@7817
@7817 4 жыл бұрын
వాల్కేక్కడినుంచి వస్తే మనకేంటి.... మనం బతకాలి అంటే కావాల్సింది ఏంటో అలోచించి ఆచరించండి... జాతిని ఇప్పటికే నాశన o చేసింది ఈయన లాంటి ప్రసంగాలే. అంబేద్కర్ ఈ మాట్లాడారంటే అప్పటికది వాస్తవం. దాని విరుగుడు అయన ఇచ్చేసారు.. అదే రాజ్యాంగం... అందులో బోలెడు హక్కులు ఉన్నాయి వాడుకోడమెలాగో నేర్పండి... మీరు మాట్లాడే పచ్చి తప్పు ఏంటంటే bc muslim వీళ్ళెవ్వరూ కుడా మనలా బాధ పడడం లేదు... మీరే ప్పుడైనా బాపనోల్ల తో వ్యవహారం nadipara.... ఏమైనా ఇబ్బంది పడ్డారా... నేను ఎన్నోసార్లు వాళ్ల వలన లాభం పొందాను.... పాతకాలపు మాటలాపి భవిష్యత్ కాలం లో మనం ఆర్ధికంగా ఎలా ఎదగాలో చెప్పండి
@krishnaraocherla7578
@krishnaraocherla7578 4 жыл бұрын
Miru e caste Enni sarlu labs paddav anna garu jara naku chepparada
@7817
@7817 4 жыл бұрын
@@krishnaraocherla7578 dear bro.... what he said is discouragement....... that was past... but we have to move........ there are so many schemes.... we hv to use...... all these..... ambedkar..... what he wants... every one has to improve their finsncial statuses..... when a mala madiga financially sounded... he will get good body langauge... good behaviour..... and good personolity
@krishnaraocherla7578
@krishnaraocherla7578 4 жыл бұрын
Janaba lo 70'/, unnaru mari mla seat 70 nundi 80 seats ivvachu kada, reservations seats enduku istunnaru Alochinchu anna
@7817
@7817 4 жыл бұрын
@@krishnaraocherla7578 dear bro mala madigollaki nayakulam ani variki vare anukune nayakatva laxanalu leni mana nayakulu..... vandala yella kritam jarigipoyina vishayalane malli malli vari speach lalo vinipinchinantha kalam ee mala madigolla bratukulinthe..
@ravindervemula7135
@ravindervemula7135 4 жыл бұрын
Aryans came from Iran ok, thousands of year back they are settled india. Muslims came india just 600years back, who are indians
@MrRaceles
@MrRaceles 3 жыл бұрын
Shudras as called by those buggers .But native indians are Bhumiputras .Village doddess is most ancient belief . South America have natives are there every country have natives .With migrants .
@shafimohammad8175
@shafimohammad8175 3 жыл бұрын
Both are Indians,10 years enough for becoming Indian
@sivamvandhejagathgurum2696
@sivamvandhejagathgurum2696 3 жыл бұрын
ఒరేయ్ ఇరాన్ దేశంలో ఆర్యులకు సంబంధించిన ఏ ఆధారం ఇప్పటికీ దొరకలేదు. మీ గొఱ్ఱెలు ఏది చెబితే అది తల ఊపుతూ సరే అనడం మీ బ్రతుక్కి అలవాటు అయినట్లు ఉంది. ఇకనన్న మారండ్రా బాబు.
@ravisoljar6803
@ravisoljar6803 3 жыл бұрын
@@sivamvandhejagathgurum2696 DNA teast చేస్తే....అన్ని బయటికి వస్తాయి...ర....మరి ద్రావిడులు...అంటే..ఆర్యలు...అంటే ఎవరో చెప్పు...
@TeluguBharminassociation
@TeluguBharminassociation Жыл бұрын
Shudras are camed from Africa
@viswanadhasastry3829
@viswanadhasastry3829 3 жыл бұрын
ఈ రోజు craistavyam లోకి మారి te క్రిస్టియన్ ayipotadu.konni vandalu samsatsaraalu,కొన్ని taraalu gadichi poinaa వాళ్లు అదే.
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 2 жыл бұрын
అవెస్తా భాషా పదాలు మరియు సంస్కృతం భాషా పదాలు...... 90% ఓకే విధంగా ఉన్నవి.
@galaxystudios5147
@galaxystudios5147 4 жыл бұрын
Anna.. what you tell is truth..!
@DoYourOwnResearch127
@DoYourOwnResearch127 3 жыл бұрын
Do you know the castism was not there before British Raj? Do you know even Aryan invasion theory was debunked with scientific proofs like geology, genealogy, astronomy? Do you know before British arrival there were just varnas( professions ) and people of all professions use to get knowledge under roof of temple? Do you know in return to knowledge people of village from all areas use to maintain temple? The knowledge if mixing metal to form new metal, different arts, skills of war, even knowledge of medicine was available to all and all were pursuing their own interest? Do you know even before Islamic invasion India had around 30 mega universities and hundreds of small universities. It was a progressive nation. Who wrote Ramayana? Is he brahmin? Don't brahmin respect his book as the most sacred among all? Do you know alwars in sri vishnava sampradaya belong to different varna? Even from what you call untouchable today? Do you know these alwars get prayers daily as sacred gurus. ? For A person with jaundice whole World looks yellow, similarly a person with wiked mind willl see wickedness even in the divine. These convertionists in disguise of atheism came to studio with fixed propaganda, not to debate but to defame and demean and destroy the roots of sanathsna dharma kzbin.info/www/bejne/rKfMiph3act8hq8
@aravindraj692
@aravindraj692 2 жыл бұрын
Then who invented untouchability
@TeluguBharminassociation
@TeluguBharminassociation Жыл бұрын
Me okka sudrulu comes from Africa
@haribabumaddineni8867
@haribabumaddineni8867 Ай бұрын
😂
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 8 ай бұрын
Thank you for your information and explanation kadira krishna Garu.
@ISalman-f5o
@ISalman-f5o 14 күн бұрын
The meaning of aryam means purity 6:10 who being pure he is aryan
@rameshnetala4800
@rameshnetala4800 11 ай бұрын
👌👌👌👌👌👍🏻
@sandeepv4804
@sandeepv4804 9 ай бұрын
Konni vishayalu tappu ga cheppinaru miru.....
@sathishkumarsai9786
@sathishkumarsai9786 4 жыл бұрын
కృష్ణ అన్నయ్య బాగున్నావ జై బీమ్ అన్నా
@nareshsamrat4064
@nareshsamrat4064 2 жыл бұрын
సరిగ్గా చెప్పరు..ఆర్యన్లు ఈ దేశం లో వచ్చారు సింధు నాగరికత ని నాశనం చేసారు..ఇది సార్వత్రిక సత్యం ఈ విషయం ప్రజలు ఎంత తొందర అర్థం చేసుకుంటే సమస్యకి మూల కారణం తెలుసుకుంటారు..శిశునాగ రాజవంశం ఆర్యుల తో పోరాడారు.బుద్ధుడు ఆర్యులకి వ్యతిరేకిగా కౌంటర్ విప్లవం మోధాలు పెట్టాడు..
@rameshnetala4800
@rameshnetala4800 11 ай бұрын
💯💯💯
@pallesankarreddy9787
@pallesankarreddy9787 3 ай бұрын
బ్రో సింధూ నది వరదల కారణంగా హరప్ప నాగరికత పతనమైంది. వరదలు ఉండి తప్పించుకున్న చాలామంది ప్రజలు అనేక దేశాలకు వెళ్లిపోయారు. ఆ విధంగా వెళ్లిపోయిన ప్రజలే తిరిగి గంగానది ప్రాంతానికి చేరుకున్నారు, మనవారే ఆర్యులు. అంతేకానీ ఆర్యులు వేరే దేశస్తులు కాదు,
@pallesankarreddy9787
@pallesankarreddy9787 3 ай бұрын
బ్రో హరప్పా నాగరికత కాలంలో ఆర్యులు లేనే లేరు. హరప్పా సంస్కృతి సింధూ నది వరదల కారణంగానే పతనమైంది. ప్రపంచ నాగరికతల్లో హరప్పా నాగరికత చాలా ప్రాచీనమైనది. హరప్పా నాగరికత కాలంలో ఆర్యులు లేనప్పుడు, హరప్పాను వాళ్ళు ఎందుకు నాశనం చేస్తారు.
@VemulaChaitanya-u3m
@VemulaChaitanya-u3m 2 ай бұрын
మీరూ ఎంచేస్తున్నారు
@VemulaChaitanya-u3m
@VemulaChaitanya-u3m 2 ай бұрын
@@pallesankarreddy9787 సోయ్ చెప్పింది కరెక్ట్, మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, నేను మీకు మద్దతు ఇస్తున్నాను
@padmavathidevithota2530
@padmavathidevithota2530 2 жыл бұрын
Nenu kuda oka sudruraline, Mana lakshyam yemiti
@pallesankarreddy9787
@pallesankarreddy9787 3 ай бұрын
అరే భాయ్! అందరూ ఆఫ్రికా నుండి అన్ని ఖండాలకు వెళ్లారు. ఎండలను బట్టి, చల్లదనాన్ని బట్టి నల్లగా తెల్లగా మారి ఉంటారు. ఆ విధంగా ఆఫ్రికా నుండి వలస వచ్చిన వారు సింధూ నదీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ రాజ్య స్థాపన చేసుకున్నారు.
@ramakrishna-sx1cq
@ramakrishna-sx1cq 2 жыл бұрын
DNA test lu em cheyyaleda e theory meeda aryans ki Iranians ki
@kanakamsrikanth7436
@kanakamsrikanth7436 2 жыл бұрын
చేశారు ద్రావిడులు వేరు ఆర్యులు వేరు వారి డిఎన్ఏ వీరి డిఎన్ఏ వేరు వేరు...ద్రావిడులే నిజమైన భారతీయులు ఎప్ప్పుడో తేలిపోయింది కానీ ఆర్యహిందు మతం ఒకటి వచ్చి అందర్నీ బుట్టలో వేసుకుంది అసలు అది ఆర్యమతం కానీ ఏం చేద్దాం హిందు అని మనదేశం పెరూ పెట్టుకుంది మనలో కలిసిపోయింది.. మన వారిని తన మతం లో కలిపేసుకుంది ..ఎల్లమ్మ పోచమ్మ చెట్లు సూర్యుడు చంద్రులని పూజించే మనల్ని ఆర్య మతం గ్రంథాల ద్వారా ఆర్య దేవుళ్లను పూజించేటట్లు చేసిది...
@supreme11990
@supreme11990 Жыл бұрын
​@@kanakamsrikanth7436 arey babu eppudu telipoyindi..ra asalu ee theory last ki raledu...inka process lo ne undi...
@RaviKumar-js3hx
@RaviKumar-js3hx 4 жыл бұрын
Subramanian swamy says Ravana was Aryan. What is the fact?
@tsukiyomi4133
@tsukiyomi4133 3 жыл бұрын
bharatas conquered the whole country that's y its Bharat
@RaviKumar-js3hx
@RaviKumar-js3hx 3 жыл бұрын
@@tsukiyomi4133 can't get you. Was Ravana an Aryan? Subrahmanyan swamy says so..
@tsukiyomi4133
@tsukiyomi4133 3 жыл бұрын
@@RaviKumar-js3hx yes as per mythology he is an Aryan and was born in present-day Noida near Delhi
@mosesboddeda2404
@mosesboddeda2404 Ай бұрын
ARYULA,,,,MAATA,,PAKKANA,,,,PETTI,,BHARATA,,DESHAM,,LO,,UNNA,,MUSLIYMS,,,MANA,,DESASTULA,VEREGRHAM,,MEEDA, NUNCHI,,WATCHAARA,,VIDIO,,PLEASE,,,
@dudekulaharitha7803
@dudekulaharitha7803 Жыл бұрын
ఆర్యులు యూరోప్ నుంచి ఇరాన్ నుంచి వచ్చిన విదేశీయులు. హిందూ సింధూ ప్రాంత సంప్రదాయం. దక్షిణ భారతదేశ సంప్రదాయం సనాతన హైదవ సంప్రదాయం. సింధు ప్రాంత హిందూ సంప్రదాయాన్ని నాశనం చేసి హిందూ సంప్రదాయంలో ఆర్యుల సంప్రదాయాన్ని హిందూ సంప్రదాయంగా ప్రచారం చేస్తున్న ఉత్తర భారత ఆర్యులు. గంగానది రెండు వైపులా బతికేవాళ్ళు అందరూ ఆర్యులే. చరిత్ర చెప్తున్న పచ్చి సత్యం ఇది. ఇప్పుడు దక్షిణ భారత రాష్ట్రాలలో వలసల పేరుతో వచ్చి ఆర్య నాగరికతను దక్షిణ భారత దేశంలో అమలు చేస్తున్న ఉత్తర భారతీయులు.
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 Жыл бұрын
Jay beem Jay buddha good evening kadire krishna gaaru aaryula chaavulo dappulu kommulu kuda vundavana good debate thank you krishnanna gaariki🙏💕🙏💕🙏💕🙏💕channel vaariki thanks🙏💕🙏💕🙏💕🙏💕
@medidajayaprasadarao8757
@medidajayaprasadarao8757 4 жыл бұрын
మధ్య ఆసియా అనేది బెబులోన్( ఇరాన్,ఇరాక్) ప్రాంతము.నిమ్రోదు అనే రాజు తానే దేవుడిని,నన్నే అనగా నా విగ్రహాన్నే పూజించవలెను.అని శాసించి, విగ్రహారాధన మొదలైనది. కనాను అను ప్రాంతములో ( లేవీయ కాండము 18 వ అధ్యాయము) ఉన్న వారే మన దేశమునకు వచ్చిన ఆర్యులు వారే బ్రాహ్మణులు.. అప్పుడు మన దేశములో విద్యలేదు. క్రైస్తవ మిషనరీలు వచ్చి మన దేశాములో విద్యా సంస్థలు స్తాపించి, బ్రాహ్మణ ఆశ్రమములనుండి, విద్యను బయటకు తెచ్చి,మనకు వెలుగు నిచ్చారు. మిషనరీల భిక్షే మనము ఇప్పుడు అనుభవించు స్వాతంత్ర్యము. బ్రాహ్మణులు ద్రోహులు ,వారి ఆధిపత్యం గురించి చేయరాని కుట్రాలు చేస్తున్నారు కులమత ద్వేషాలు రెచ్ఛ గొడుతున్నారు.మనువాదాన్ని కొలుస్తున్నారు వారే RSS.
@potlakrishna161
@potlakrishna161 3 жыл бұрын
pora kukka. missionaries ichey engilee methukulaa kosam fake ga..poyee + oka sevamm bommanee mokuu
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Exactly bro.
@subramanyam-g2o
@subramanyam-g2o Ай бұрын
Ok ,meeru cheppinde nijam anukundam . Mari ippudu e caste vallu aryulu,e caste vallu anaryulo cheppagalara . Midimidi gnanam to andaru matlade Valle.
@user-kr9qg4ns8o
@user-kr9qg4ns8o 3 жыл бұрын
Kadire Krishna gariki namaskaram. nakunna knowledge prakaram Dr. B.R.AMBEDKAR garu constitution lo SC, ST & BC's laku Reservation icharu. Reservation use chesukoni development/upliftment avvamannaru ayyamukuda. Dr. B.R.AMBEDKAR garu CHRISTIANITY/BAPTISM tisukomannaro ledo naku teliyadu. ippudu unna chalamandi SC, ST & BC's kuda Christians ga convert ayyaru, evari istam varidi. kani present hindu (SC, ST & BC'S) ga unnavallu evaraina Christian ga convert ayyana ( SC, ST & BC's) vari intiki sambandam/MARRIAGE proposals tho velte martram compulsory ga BAPTISM tisukuntane pelliki agree avvatam ani conditions pedutunnaru, edi entha varaku correct thelapagalaru.
#professorKASIM sir About Caste system In India || #samajamtv
12:48
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 64 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 24 МЛН
Aryan Invasion Theory Explained Using Evidence - True Or False?
16:58
Who Are Indians? | Aryan Invasion Theory Explained
12:40
Mohak Mangal
Рет қаралды 2,3 МЛН
#KADIRE KRISHNA Excellent Talk || LIFE STRUGGLES || Samajam TV
16:34
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19