Kailash Mansarovar Yatra details Call or SMS / WhatsApp “KMY” on +91 8510007751 For other Pilgrimages also Call or SMS / WhatsApp the Destination Name E-Mail : info@triptotemples.com / triptotemples@gmail.com Website : www.triptotemples.com for more details. Office Address : 201-JOP Plaza, Sector-18, Noida, 201301 Package cost 50,000 plus 5%gst plus 5% tcs = 55,000 (window seat) 87,000 plus 5% gst plus 5% tcs = 95,700 ( Shivsangat offer window and non window)
@RajuKumar-mb6diАй бұрын
మీ నెంబర్ కావాలి అన్న
@SeethalakshmiSanapathiАй бұрын
హర హర మహాదేవ్ మాకు కూడా దర్శనం అవ్వాలని ఆ పరమశివుని వేడుకుంటున్నాం బ్రో🙏🔱🕉🙏
@NareshyadavpabbaАй бұрын
Package yenta bro trip ki
@chandrashekarrajuvarakavi7357Ай бұрын
Shivsagar offer means? Please explain
@vamsireddyvlogsАй бұрын
@@chandrashekarrajuvarakavi7357 window seat+non window seat both seat’s price (shivsangat offer)
@kmrathnam55Ай бұрын
Hi Vamsi, ఆ పరమ శివుడు దర్శన భాగ్యాన్ని మీ ద్వారా మాకు కల్పించడం, చాలా ధన్యవాదములు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ శివుడి యొక్క దయ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను.
@cknaidu572Ай бұрын
మీరు చూపిస్తుంటే నాకే నా జన్మ ధన్యం అయిపోయింది నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది
@baddihari9042Ай бұрын
చాలా అద్భుతంగా చుపించావ్ బ్రో. మాకు తెలిసి మేము వెళ్లలేము. నీ దయ వల్ల చాలా బాగా చూసాము కైలాసపర్వతం & మానససరోవరం. హరహర మహాదేవ శంభోశంకర 🙏🙏🙏
@umabommakantiАй бұрын
మేము వెళ్ళలేక పోయినా మీ వలన ఈ విధంగానైనా చూడగలిగాము 🙏. చాలా చాలా కృతజ్ఞతలు తమ్ముడు. చాలా చాలా ఆనందంగా ఉంది. 🙏
@somelinagendra1162 ай бұрын
హాయ్ వంశీ బ్రో ఎలా ఉన్నారు హిమాలయ పర్వత గిరులలో నెలకొన్న శ్రీ 🛕🛕ఆధికైలాస్ mansarovar ఆది కైలాష్ యాత్ర సూపర్ గా ఉంది హార హార మహాదేవ శంభో శంకర ఆ పరమ పవిత్రమైన శివుని అనుగ్రహం మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ట్రిప్ ఐతే చెప్పలేనంత సూపర్ గా ఉంది మనాసరోవార్ 🛕🛕టెంపుల్ నీ ఫ్లైట్ ✈️✈️నుంచి చాల బాగా చూపించారు సూపర్ గా ఉంది లొకేషన్ నెస్ట్ లెవెల్లో ఉంది హార హార మహదేవ్ శంభో శంకరా 🔱🛕🛕❤❤❤❤❤❤🙏🙏❤️❤️👍👌
@vamsireddyvlogs2 ай бұрын
Hi Bro Nenu baguna Meru Ela unnaru 🔱Har Har Mahadev thanks for your valuable comment ❤🕉️🔱
@somelinagendra1162 ай бұрын
నేను బాగున్నాను బ్రో మీ వీడియోస్ ప్రతిది కూడా మిస్ అవ్వకుండా చూస్తాను థాంక్యూ బ్రో❤❤❤❤🙏🙏
@srinivasulu1036Ай бұрын
Om Namah Shivai 🌹🌹🌹🥀🥀🙏🙏🙏🙏🙏
@nadakuditysuvarchala5806Ай бұрын
Nice
@nadakuditysuvarchala5806Ай бұрын
Hara hara Maha dev
@yatasammaiah41748 күн бұрын
అన్నగారు మీకు చాలా ధన్యవాదాలు ఆ మహాదేవుని దర్శనమ్ మాకు కల్పించారు ఇది ఒక గొప్ప అనుభూతి కలిగింది 🙏❤️హర హర మహాదేవ శంభో శంకర ❤️🙏 జన్మ ధన్యం ❤🙏
@nagasuseela6449Ай бұрын
HARA HARA MAHADEVA NAMAHSIVAYA brother చాలా చాలా బాగా చూపించారు naaku కళ్ళల్లో నీళ్ళు vachesaie bro tnq tnq tq very much
@GANGARAJUKARANKANTI-g6w5 күн бұрын
చాలా అదృష్టవంతుడు వు బ్రో నువ్వు... ఆ శివయ్య ఆశీస్సులు నీకు ఎల్లపుడు ఉండాలి... ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🏽
@bobbili-breed-asil-farm9596Ай бұрын
తమ్ముడు నీవు కైలాస్ మానస్ సరోవర్ నా చూపిస్తూ నీవు చెపుతుంటే నాకు ఇక్కడ గూస్ బంప్ స్ వచ్చి కళ్ళు వెంబడి నీళ్ళు తిరిగాయి తమ్ముడు, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@SanjayUvacha-uo2kuКүн бұрын
You are lucky bro ,Janama Dhanyam..❤ Sri Matre Namaha ❤
@SwathivizagvlogsАй бұрын
చాలా చాలా బాగుంది వీడియో సూపర్ హర హర మహాదేవ శంభో శంకర
@rameshsarma6183Ай бұрын
మేము చెయ్యలేని ఈ యాత్రను చాలా భక్తిభావంతో మాకు కళ్ళకు కట్టినట్లు మీకళ్ళతో మాకు దర్శనం చేయించినందుకు మేము మీకు రుణపడివున్నాము. మీకు మా ధన్యవాదాలు! హరహర మహాదేవ! శంభో శంకరా!
@malapakasobharamani3695Ай бұрын
చాలా చాలా ధన్యవాదములు అండి. నిజంగా వళ్ళు గగ్గుర్పొడిచింది అండి. మేము కూడా మీతో ప్రయాణం చేస్తున్నట్టుగా వుంది నాన్నా. హర హర మహాదేవ శంభోశంకర 🙏🙏
@rajuvb93994 күн бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది మేము వెళ్ళలేకపోయినా మీరు చాలా బాగా చూపించారు చాలా చాలా థాంక్స్
@varalakshmim9614Ай бұрын
హాయ్ వంశీ హర హర మహాదేవ చాలా ఆనందంగా ఉంది అసలైన చూపించినందుకు నీకు అసలవి అనుగ్రహం ఉంది ఇప్పుడు ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మీ అమ్మ లాంటి దాన్ని నాకు కూడా చూడాలని ఉంది మానస సరోవర యాత్ర
@VijayaLakshmiKatari-z7bАй бұрын
Kailash darshanam mi kalla tho maku chupinchinanduku challa thanks 🙏🙏🙏
@anithachowdaryeramasu46164 күн бұрын
Today China has accepted to run air services between India & China got Manasa Sarovar.good news &! useful. Thankyou,Vamsi garu showed us .
@muniraja7375Ай бұрын
Super super Anna నివల్ల sivudu darshanam Jharkhandi so happy 🙏🙏 నిన్ను challaga kapadutadu
@Blackstar57G4 күн бұрын
హరహర మహాదేవ శంభో శంకర వంశి గారు మీకు ఆ కైలాస నాధుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి హరహర మహాదేవ
@MEDHASBNtvАй бұрын
హర హర మహాదేవ శంభో శంకర మీరు ఎంత మంచిగా దర్శనం చేసుకున్నారు అంతే అంతే బాగా దర్శనం చేసుకున్నాము సో చాలా బాగా అనిపించింది అక్కడ కైలాస పర్వతం చూస్తుంటే నా కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి ఆ శివుని ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నాను
@ManishaElectronic15 күн бұрын
అన్నా నమస్తే నేను ఎప్పుడు చూస్తామో లేదో తెలియదు గాని మీరు చూపిన ఈ వీడియో చాలా బాగా నచ్చింది అన్నయ్య మానస సరోవర్
@sivayadav86882 ай бұрын
Hara Hara Mahadeva 🔱 littlerally I can't stop my tears bro 😢
@vamsireddyvlogs2 ай бұрын
Har Har Mahadev 🔱🕉️
@himabaala393129 күн бұрын
హర హర మహా దేవ్...నిజంగా చాలా బాగా చూపించారు అన్నా.... మేము ఎలాగు వెళ్ళలేము చూడలేము...nijanga directga velli choosinatruga vundi ...Thankyou ...
@AffectionateDrink-nf1xzАй бұрын
తమ్ముడు చాలా ధన్యవాదాలు తమ్ముడు నీవల్ల నేను కూడా చూశాను థాంక్యూ తమ్ముడు హరహర మహాదేవ శంభో శంకర పార్వతీ పతయే నమః
@SathishKumarSKvgАй бұрын
ఓం నమశ్శివాయ చాలా సంతోషంగా ఉందన్న నాకు నువ్వు చూసేది కాక మాకు చూపించిన నా లైఫ్ లో పోలేను ఫోను పోలేడు ఓం నమః శివాయ నమః 🌹👌👍
@bhavaniemani3917Ай бұрын
చాలా చాలా సంతోషంగా వుంది మేము వెళ్ళ లేకపోయినా మీరు చాలా బాగా చూపించారు నాకూ కన్నీళ్లు వచ్చాయి థాంక్స్ తమ్ముడు
@bhavaniemani3917Ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏
@bhavaniemani3917Ай бұрын
మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను
@kalavathid6000Ай бұрын
వంశి గారు మీ దయ వల్ల మేము కూడా దర్శనం చేసుకున్నాము చాలా థాంక్స్ అండి 🎉
@vizagboy83492 ай бұрын
Anna Har har mahadev Na Dream place Anna Kailash Parvatam dhagera ki povadam love you so much Anna Best video thesav anna🙏♥️👌
@vamsireddyvlogs2 ай бұрын
Har Har mahadev 🕉️🔱
@bhanureddy7496Ай бұрын
హరహర మహాదేవ్ వీడియో చాలా చక్కగా చూపించారు మేము వెళ్లి చూడలేకపోయినా అందుకు బాధగా ఉన్నా మీ ద్వారా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది
@Ammu-x5n9lАй бұрын
I'm watching first time your video,very nice, chala baga darshanam aindi maku kuda, tq bro
@RamyaSudhaaa3 күн бұрын
అద్భుత మైన యాత్ర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ❤❤❤❤❤
@krishnar2491Ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు సోదరా. సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. కుటుంబంతో ప్లాన్ చేస్తున్నాను ❤
@BharathimadhuvlogsАй бұрын
har har mahadev Vlog super ga undi well explained maku kallaki kattina చూచించారు Vamsi Reddy vlogs ki dhanyavadhalu❤ Chala emotional ayya vlogchoosthunnappudu ఆనందంగా ఏడ్పు వచ్చింది.. ఆన్స్ అగైన్ థాంక్స్.. నీకు నా ఆశీర్వాదాలు చిన్నవాడు అయిన మంచి శివ భక్తుడు థాంక్స్ ట్రిప్ to టెంపుల్ కి
@SitaRam-jz6gc18 күн бұрын
అద్భతమైన వీడియో చేశారు, చాలా ఆనందపడ్డాము, Your presentation is amazing. Please continue.
@bhawanabantipalli9593Ай бұрын
Chala manchi video me dwaara maaku kailash maansarovar darshnam aindi chala tnks andi.
@Blackstar57G4 күн бұрын
వంశి గారు మీ కళ్ళలో భావోద్వేగాలు ఆనందానికి లోనే ఉంటున్నారు మీకు ఆ పరమేశ్వరిని ఆశీస్సులు లభించాయి
@SreematrenamhАй бұрын
Modijee plz ....include manas sarovar in India.....har har mahdev🎉🎉🎉🎉
@ratnamouli6830Ай бұрын
మీ వల్ల నేను ఆ మహాదేవుని దర్శనం చేయించావు నాన్న నీకు ఆ దేవ దేవుడు ఆరోగ్యాన్ని ఆనందాని ఇవ్వాలని కోరుకుంటున్నాను నాన్న….హరహర మహా దేవ🙏🙏🙏🙏
@srilathabharatkumar2694Ай бұрын
Excellent divine darshan of kailash manasasarovar yatra video vamshi garu 🙏stay Blessed 🙏
@KanchiSwaroopa18 күн бұрын
Chala bagundhi Annayya .mee valana memu shivayyanu choose bhagyam kaligindhi .meme flight lo nundi direct ga choosinatluga anipinchindi thank you bhayya
@PullamgaruChandrashekar2 ай бұрын
Hara hara mahadev shambo Shankara.om namahashivaya.chala bagundhee brother.all the best for next journey.
@MKS-hn6ebАй бұрын
Thank you amma..god bless you.. కృతజ్ఞుడిని..నీవు అందరికీ చూపించాలని ఆ కోరిక చాలా గొప్పది
@RaghavaK-c9q2 ай бұрын
Video is very interesti ng to watch & to tske a visit of Manasa Sarovar. At least I could visit through your channel. Thank you very much.
@ravindrababu7114Ай бұрын
మంచిగా ఆ శివయ్య దర్శనం చూస్తుంటే మాకు కూడా 😢😢😢ఆనందభాష్పాలు వచ్చేస్తుంది😢😢,🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NenumeKarthikАй бұрын
Super nijam ga goose bumps movement chala happy tq so much 🙏
@KommuruАй бұрын
Thammudu neevalla మాకు ఈరోజు శివయ్య దర్శనం జరిగింది,మీకు ఆ శివయ్య ఆశీర్వాదములు
@sethusingam1432 ай бұрын
Har Har Mahadev🛐🕉️❤
@vamsireddyvlogs2 ай бұрын
🕉️🔱🙏
@sethusingam1432 ай бұрын
@@vamsireddyvlogs I m from sullurpeta thank for ur reply
@HemalathaChowdary-v7wАй бұрын
Om namah shivaya🙏🙏
@sethusingam143Ай бұрын
@@HemalathaChowdary-v7w Har Har Mahadev Madam🕉️🛐🙏🏻
@KonaVenkatalakshmiАй бұрын
మీతో ప్రయాణం చేసి నట్టే అనిపించింది విసెడో లో ధన్యవాదములు న అరశిర్వడములు వంశీ 🤝
@ManjuthaSanarangappa2 ай бұрын
Me Videos lo Chal Information telusu kovachu Tq So Much Anna
@bhavanidevi791717 күн бұрын
వంశీ మేము 20 18 లో రోడ్ ద్వారా వెళ్ళాం.టిబెట్ లోంచి. మానస సరోవరం లో స్నానం, హోమం జన్మ ధన్యం
@VyshnavVyshnav-ux6rq2 ай бұрын
Har har Mahadev meeru chala lucky anna
@kmitcse-g72454 күн бұрын
Literally got goose bumps when I was watching this video and tears were rolling automatically from my eyes Tq brother for posting such a beautiful video 🙏🙏
@VijayaLakshmi-d6o9mАй бұрын
వంశీ నీ ద్వారా ఆ శివయ్యను చూసాను నాజన్మ ధన్యమైంది. నేను కూడా చూడాలని అనుకుంటున్న శివయ్య దయతో 🙏🙏
@ShivaPandu-i9k27 күн бұрын
Am kanipinchindira akkada neeku sollu gaaa
@kbalakrishnaprasad759Ай бұрын
మీ కు దర్శన మైన పుణ్యముకన్న మాకు చేయించిన దర్శనం పుణ్యం చాలా ఎక్కువ థాంక్స్
@kommalapatisrinivas49002 ай бұрын
Oom namasivaya 🙏🏻..nice video. Mee valla .nenu kuda darsanam chesukunnanu...
@vamsireddyvlogs2 ай бұрын
Har Har Mahadev 🕉️🔱🕉️
@parvathidevi80557 күн бұрын
Congrats babu for ir great yathra i too visited kailash yathra year 2012 jjune month throw Raghavendrs travels 150 members taken manasa sarover snanamvtwovtimed kailash parikramana Sapthspadi jviewvalso all by the grsce of zLotd Sivaiah ❤❤❤❤❤
@shanutarak2 ай бұрын
Thanks Bayya for showing us Shiva ❤.... Om Namah shivaya 🙏🙏🙏 enno janmala punyam
@vamsireddyvlogs2 ай бұрын
Har Har mahadev 🕉️🔱
@reddiraniv8655Ай бұрын
Hara hara mahadev
@anithachowdaryeramasu46164 күн бұрын
U r very lucky to have to see Siva's birth place. Through ur eyes we also darsan Manas Sarovar.. thank you very much. My dream to see Manas Sarovar. Sivudun sankalpiste choidagalanu. I pray to siva to go.
మానస సరోవరం దర్శనం మీరు చూసింది గాక మాకు చూపించినందుకు మీకు శతకోటి వందనాలు
@NoniChinni2 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏
@shobharani8834Ай бұрын
Memu kooda meetho choosinnatlu vunnatlu experience chesamu . Chaala thanks intha baaga maaku darsanam cheyinchinanduku. God bless you 🙏
@vishnubhaigaming1432 ай бұрын
har har Mahadev ❤❤
@movietime935Ай бұрын
Vamshi broooooo, just ippude 5 30 ki news vachindhi kailash manasarovar yatra ki china mana bharatheeyulaniki ravadaniki permission ichindhi 🎉🎉🎉🕉🕉🕉🕉🕉.
@anandkumar6472 ай бұрын
Wow super kailash manaaa sarovar darshan vlog kalyan, har har mahadev❤️👍👌
@vamsireddyvlogs2 ай бұрын
Har Har mahadev 🕉️🔱
@jamunacreations73343 күн бұрын
వీడియో చూపించి చాలా సంతోషం గా ఉంది 🙏🙏🙏🙏
@abhirampolnati51902 ай бұрын
Anna maku old Vamsi kavali... salman anna tho kalasi😢😊
@bhanuprakashchinni909216 күн бұрын
Om namah shivayah 🔱🙏🚩🚩🚩 video chusthunathasepu maima rachipoya chala adbuthanga vundi enka chepadaniki matalu ravatam ledu🥰😊
@MAdnad-m5l2 ай бұрын
Har har Mahadev 🛐🕉️
@bindumadhavi158Ай бұрын
Har har mahadev om namah shivaya super video and super darshanam 🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹🌹
@pradeep70702 ай бұрын
I am eagerly waiting for lord Shiva permission❤🙏🙏🙏
@vamsireddyvlogs2 ай бұрын
🕉️🔱Har Har mahadev
@bhavanagavara4169Ай бұрын
Om namah shivaya. Really wonderful malantivallam dharshan bhgyam dhorukuthundho kedho kani. Mee vedio chusi chala baga anipinchindhi aa sivayyanu chusi edupu vachindhi🙏🏻🙏🏻🙏🏻
@manikantahemanth7762Ай бұрын
Chusina vaallandariki happy anipinchindemo kaani naaku matram kopam vasthundi .mana bhumi mana kailash mount chaina valla chethullo petti ila flight lo yenno vela kms painundi chusi ananda padaalsi vasthundi ani chaala kopam vasthundi
@lallin550629 күн бұрын
It's in China bro😢
@ytrouge54216 күн бұрын
China Mida war declare cheyali ala aina mana parvathanni Manam techukovali urgent ga military lo join avvu bro kotladudham velli
@vidyasagar376214 күн бұрын
Exactly said... It should be in 🇮🇳.
@kotaiah000111 күн бұрын
Bro, ask nehru and congress party
@Ranjitkumar-dd6fp7 күн бұрын
Nehru gadi effect
@ramreddygavinolla5980Ай бұрын
Hi vamsireddy garu kailasvparvsth churnchi nadulaku thankq⛳⛳⛳⛳⛳⛳⛳⛳🕉🕉🕉🕉🕉🕉🍊🙏🙏🙏🤓🤓🤓
@SrinivaS_7772 ай бұрын
HARA HARA MAHADEV 🚩🙏
@mamathak3633Ай бұрын
Chala manchi video brother, prathyaksha darshanam kuda thwaralo manaki andubatuloki ravalani aa shivudini korukundamu. Om namahshivaya 🙏🙏
@chandrakaladonikala66362 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏har har mahadev
@sivamaheswari1590Ай бұрын
Hara Hara mahadev🙏🙏nenu 2018 lo velli giri pradakshina chesi vachanu, chala baga chupincharu .Manasasarovar nundi same alage kanipistundi kailash parvatam, malli darshinchukunnattuga happy feel ayyanu.Thank you for sharing
@divi07ecstasyАй бұрын
Hara Hara mahadev❤ Chala happy ga vundhi kanisam video lo Aina aa sivayya sannidhi ni chudagaligamu tq so much andi
@Kavya_1907Ай бұрын
Har Har Mahadev! Om Namah Shivaya 🙏🙏🙏 Random ga chusthu vunte Mee video vachindi feed lo . Goosebumps vachayi brother video chusi.Meeru maaku kuda aa aadrustani prasadincharu Kailasha parvatham chuse baaghyam kaliginchi.Hearty thankful to you brother.
@29272chanduАй бұрын
Hara hara mahadev Vamshi garu... Got tears in my eyes looking at your emotions and i hope with Mahadeva's blessings we will visit, if lord shiva give ua a chance to visit 🙏🙏🙏
@shivaniganti6291Ай бұрын
Really andi goosebumps vachayi ,thank you so much. Harhar mahadev.🙏🙏🙏
@anjaniponnaluri5377Ай бұрын
So nice shown the divine place of kailash mansarovar,the place of lord Shiv Vamsi ji.Its all really blessings of Mahadev to you all devotes.I also felt very happy to see with you all the divine place,it's a miracle of lord Shiv to reach moksha to achieve in this divine Earth itself.Lord Shiv bless you always Vamsi Ji🙏🌹
@ramzstories8624Ай бұрын
It's so overwhelming and felt like go atleast before we leave this earth ❤ Har Har Mahadev , eppudu kuda vinadame thappa chudale this is 1st time I too got goosebumps 😊
@kumariblogs1774Ай бұрын
annaya ni dwara a thandri gari darsanam ayinanduku nenu chala adrustavanturalini naku goosebumps eyes water em feeling echav anna. A siva anugraham miku mi kutumbaniki elapudu undali ohm namashivaya. Hara hara hara
@gunashekarkarla307519 күн бұрын
Om namah shivaya mee adrustam mathoo panchukonee inthati goppa kailasha yathraa chupinchinaduku nenu adrustaa vanthunega bavisthuna anna nice ❤
@hemacreation12Ай бұрын
Hi vamsi bro I am so happy Mi vala naku dharasam aindi
@vemulawadakrishnachary9 күн бұрын
Literally iam cried 😢 har har mahadev❤
@mounikayata13656 күн бұрын
Hi bro memu jangaon lo unttamu mevi eppude two videos chusanu Kasi and kailash chustuntte na eye's lo water vachayi Tq bro kasi 4 time's vellamu
@SampurnaBathini2 күн бұрын
Ommmm nanah shivayaaa hara har Mahaadev.thank you bro.mee daya valla Kailash parvath Maanas sarovaram lake chusaanu.na Janma dhanyam ayindi.
@utukuruseshareddy29114 күн бұрын
Om namah sivaya namah
@user-sh5ev1oq9eАй бұрын
Literally i got tears bro thank you for showing to us hara hara mahadev❤❤❤
@bhagyalakshmikg6865Ай бұрын
Chala chala Thanks vamshi sir 8 years back velliwachanu meru enkosari chupimncharu
@SnehaPatnaik-w7lАй бұрын
🙏Har Har Maha Dev 🙏👌👌👌👌vedio mee vedio first time chusanu bro kaani somavaaram roju enta manchi video maku chupinchinandhuku meeku danyavadalu assalu maku kuda goosebumps vachesindhi meeku aa swami challaga chudali 🙌🙌🙌🙏
@spiritualbutterfly9857Ай бұрын
🚩🕉🔱Jai ho ma bhageswari Devi , Hara Hara Mahadeva 🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👏👏👏🙏🙏🙏 Manasarovar Yathra Really Abhutham andi Mahadevuni blessings Dhakkhai miku🙌🙌🙌jai ho Boley nath ,miru telugu family valah almost andharu Emotionally happy aiyaru memu velah lekapoyina..mi andhariki anugraham echinandhuku Santhosham 🙏🙏🙏🙏🙏🙏🚩🕉🔱
@satyanarayanaraopendyala36924 күн бұрын
Hara Hara hara mahadeva🙏🙏🙏🙏🙏
@lavansriramula7634Ай бұрын
Goosebumps vachesay bro literally tears kuda vachesay.. Ur vry lucky
@MJyothi-do5onАй бұрын
👌👌👌👌👏👏👏 Hara Hara Mahadeva shambhoo shankara 🙏🙏🙏🙏🙏 chala manchi experience chesaru annayya meeru andharu.maaku kooda dharshanam chepichinandhuku thank you so much annayya.har har mahadhev🙏🙏🙏🙏🙏
@megacultjanasenaАй бұрын
చాలా చాలా ధన్యవాదాలు వంశీ గారు..💐🙏 హర హర మహా దేవ్ 💐🙏