ఓమ్ నమశ్శివాయ. 🕉️. అద్భుతమైన మీ శివ లీలలు ఎన్ని సార్లు చూసినా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు మహా దేవా పరమేశ్వరీ దేవి సహిత పరమేశ్వరా, అటు హిందీ ధారావాహికలు, యిటు తెలుగు, ఓల్డ్ ధారా వాహికలు, ఓల్డ్ పాత సినిమా లు , చదవలేని వారికి, యిలా యీ విధం గా అందించి, ఏంతో మందికి ,ఎన్నో భాషలలో శివ పురాణం వంటి ఆధ్యాత్మిక చిత్రాలను అందించిన మీకు కృతజ్ఞతలు, నమస్సుమాంజలి. తండ్రీ. 🕉️🙏🌙🌿