సూపర్ అంటే చాలా బాగా చేశారు వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాల్సిందిగా కోరుతున్నాము
@mynewsindiachannel9334 Жыл бұрын
మీరు ఏం అడుగుతున్నారు బాబు.. రేట్లు అడిగి చెప్పించాలి. మీ ఇంటర్వూ చూస్తుంటే ఎండు చేపల గురించి బయోగ్రఫీ రాస్తున్నట్లు ఉన్నారు. సోది తప్ప విషయం లేదు.
@srinivasaraorao4339 Жыл бұрын
అసలు వీడియో తీసిన వాడికి తల కాయ లేదు వేస్ట్ నా కొడుకు
@rajutravils1239 Жыл бұрын
అయ్యబాబోయ్! కాకినాడ కొత్త పేట మార్కెట్లో ఎండు చేపలు ధర చాలా ఎక్కువ. ఇక్కడ కంటే కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో ధరలు చాలా తక్కువ. లేదా జగన్నాథ పురం బ్రిడ్జి దగ్గర గురు వారం అమ్ముతారు. అక్కడ తక్కువ ధర కు దొరుకుతాయి.
@kkm538410 ай бұрын
yes. గురువారం సంత ఎప్పుడో చూసేను. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. కానీ క్వాలిటీ ఎలావుంటుంది? ఇప్పుడు ఈ వీడియో లో చెప్పినట్లు క్వాలిటీ డిఫరెంట్ ఏమన్నా వుంటుందా?
@MurthypatnaikGoberu2 ай бұрын
లేదు @@kkm5384
@MurthypatnaikGoberu2 ай бұрын
లేదు 🎉
@varmapemmadi7190Ай бұрын
కాకినాడ హార్బర్ లో క్వాలిటీ చేత్త ల ఉంటాయి ఆస్లా బాగోవు రేట్ ఎక్కువ ఐన ఇక్కడే బెస్ట్
@gnvrao Жыл бұрын
Pandugappa , Chanduva, Vanjaram etc top fish cost more are less same when fresh. these fish start around minimum 4 kgs each are so and go upto 12 kgs are so each. Usually cost per kg varies between 500 to 600 subject to demand and availability. But these salted and dried fish cost a little more than twice the price of fresh raw ones..
@maheshwarsuthrala8720 Жыл бұрын
సార్ మీరు ఎక్కడికైనా డెలివరీ పెట్టండి మీ ఫోన్ నెంబర్ కూడ పెట్టండి. మీరు ప్రాంచైజీ ఇస్తాను అంటే కొన్ని షాపులు తెలంగాణలో ఏర్పాటు చేస్తాము . కాని ఎండు చేపల సప్లై కూడా మీరే చేయాలి .
@Francis-uo8so Жыл бұрын
ఇంతకి వాటి రేట్ల మాటే లేదేంటి విడియో పూర్తిగా చూడలని పించటం లేదు
@annapurnaracharla99725 ай бұрын
యెందుకంటే Bheemaraju KZbinr ithani vadde కొని కవలసిన వారికి యెక్కువ rate ki pampistadu. Rates chebite KZbinr Bheemaraju business debba తింటాది kada😂
@annapurnaracharla99725 ай бұрын
యెందుకంటే KZbinr Bheemaraju ఇతని vadde chepalu కొని కవలసిన వారికి పంపుతాడు. కాబట్టి rates chebite KZbinr Bheemaraju business debba తింటాది kada. అందుకని rates cheppaledanukunta. 😮😂
@bharatsri2000 Жыл бұрын
Ayya cost chepithe bagundunu
@gnvrao Жыл бұрын
In case of fresh fish you will have to buy the whole fish or you may share it with others. But in case of dry fish you can buy just as much as you need by weight.
@Mkvijayk Жыл бұрын
Quality is very good,but rates koddiga high.
@nrb5539 Жыл бұрын
Camera man fishes ni close ga chupinchadamledu
@nrb5539 Жыл бұрын
Rates chepakunda video enduku chesaru
@bhaskarraokeelu3197 Жыл бұрын
NICE VEDIO
@tirupathirao678211 ай бұрын
Camera Man Close up veyyara babu subject ku...
@sridevibens17938 ай бұрын
Price tho introduce chesthe mi video ki demand peruguthundhi.....
@parankushamsrinivas9660 Жыл бұрын
Nice video, but rates chepte bavuntundi
@gnvrao Жыл бұрын
But tastewise fresh and salted dry are completely different. Those who like these dry pandugappa etc could never give them up
ఇప్పుడు అయితే కొన్ని తెప్పించుకుంటము మీ ఫోన్ నెంబర్ పెట్టండి
@NazimNazim-oh2wo Жыл бұрын
Ph no. Waiting.
@milkydairies3147 Жыл бұрын
కొంతమంది మా మిత్రులు రేటు చెప్పకుండా చాలా costly ఏందిరా ఎంత cost లక్ష అని అడుగుతూ ఉన్నారు చెప్పండ్రా ధరలు కోటి నా లక్ష నా ఎంత డిమాండ్ ఎక్కువ అంటే నువ్వు నీ publicity video చుప్.
@satyanarayanapallikonda6876 Жыл бұрын
Meeku fish gurinchi yemiteliyadu yenduki intarvyulu
@chalapathirao1975 Жыл бұрын
Please google map pin
@annapurnaracharla99725 ай бұрын
Rates cheppakunda video🎥 యెందుకు teesarante KZbinr Bheemaraju ఇతని vadde chepalu కొని కవలసిన వారికి యెక్కువ rates ki పంపుతాడు. ఒకవేళ rates chebite KZbinr Bheemaraju business debba తింటాది kada. 😂😮 R
@nitinkachre3394 Жыл бұрын
Dry fish available
@rayalanarayana90959 ай бұрын
Without telling rates waste of time and energy
@mohdkaleemkaleemuddin5100 Жыл бұрын
Meru dairakt pampistara maddiyalo you tuber ontada bro
@mohammadshahul9026 Жыл бұрын
Rates cheppaledhu Vidoe meda no interest
@khajavali368 Жыл бұрын
అరె లాఫుట్ రేట్ అడుగు
@gurunadhm6700 Жыл бұрын
Reporter experience chustunnnadu
@SaiKrishna-ph9th Жыл бұрын
Prices lekunda enduku ra interview
@srinivasrao8276 Жыл бұрын
vedio బాగా లేదు
@ankammarao2257 Жыл бұрын
Rate ledu ......
@KumarKumar-rk4bx Жыл бұрын
Rates cheppalsindi waste videos
@manikhyamgorsa941710 ай бұрын
Dosakaya
@prashantvendi-hb2sr Жыл бұрын
Aree pichi reporter price leni video endhi ra
@ratnamkiladi-py9ky Жыл бұрын
Sollu
@lakshmankaranam Жыл бұрын
Sollu veedi dagaraa rate ekkuvaa weekly market lo ladies cheap ga istharu ....vallu fisher women
@varmapemmadi7190 Жыл бұрын
Ladies daggra worst quality… Eeyana daggara chala super untai.. but costly… But very good quality… Quality echinappudu late alochinchakarledhu
@gurunadhm6700 Жыл бұрын
Reporter pappu charu n endu chepa batch.... .ma lage
@pramodhkuramapu612 Жыл бұрын
Buildup babai
@crkdevaroyal5535 Жыл бұрын
Explaining well. Address and Contact Number Please !