ధన్యవాదాలు అండి రమేష్ గారు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు
@burkhajayanthi5195Ай бұрын
Manchi patalu vinipincharu thank you so much sir 🙏
@GalipothulaSarojaАй бұрын
హాయ్ సార్ 🙏. మాకోసం పాటల పల్లకిని మాకు అందజేయుచున్నమీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు మేము కోరుకున్న పాటలు వినిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు 🤝you సోమచ్ సార్ 🙏💐🌹🌹🌹🌹🌹🌹
@bhumachanchaiah1629Ай бұрын
నీలం రమేష్ గారికి ధన్యవాదాలు మంచి పాటలు వినిపిస్తున్నారు
@gangarajamgajengi.8649Ай бұрын
శుభోదయం 🙏 సర్.
@kumarvankadaru6667Ай бұрын
Thank you Ramesh garu..good gesture to of us as lovers of songs, especially the songs of literature value, melody, old golden songs..keep doing the same gesture ..🎉
@rayudugangabhavani5008Ай бұрын
నమస్కారం అండి రమేష్ గారు..."శుభరాత్రి" "మీరు కోరిన పాటలు" కోసం అందరూ ఎంత ఆత్రృతగా ఎదురు చూస్తున్నారో చూసారా... ఎదరుచూపులోనే తీయదనం ఉన్నట్టు... కమ్మనైన పాటల సమాహారాన్ని మాకు అందించారు... వాటిలో నేను కోరిన పాటలూ ఉన్నాయి... చాలా... చాలా ధన్యవాదాలు రమేష్ గారు...
@rayudugangabhavani5008Ай бұрын
శ్రోతలు అందరికీ నమస్కారములు... ప్రతి ఒక్కరూ"అమ్రృత గుళికలు" వంటి పాటలు కోరారు... ఈ పాటలు విన్న వారు ఉదయం నుండి పడిన కష్టం అంతా మర్చిపోతారు... అంత హాయిగా ఉన్నాయి పాటలు.... అడ్మిన్ గారి ఫినిషింగ్ టచ్ కూడా అదిరింది.... ఇంత మంచి మంచి పాటలు కోరిన శ్రోతలు ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు... ఇట్లు... మీ.... సహచరి శ్రోత... గంగా భవాని...
@vanithaankala4699Ай бұрын
నీలం రమేష్ గారు పాటలు ఎంపిక బాగుంది
@IkasavaRaoАй бұрын
వరమేష్ గారు, నాకు నచ్చిన పాట, ఆనా ర్కాలి చిత్రం లో కలిసే నెల రాజు కలువ చెలిని వినిపించ కోరుతున్నాను. కేశవరావు, జయపురం, కొరపుట్ జిల్లా, ఒడిశా.😊
@shakunthala9399Ай бұрын
అల్లు రమలింగయ్య గారికీ🌹🙏🙏 బాలు గారికి 🌹🙏🙏 నేను కోరిన పాట వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 🙏 అన్ని పాటలు చాలా బాగున్నవి అండి.
@burkhajayanthi5195Ай бұрын
🙏🙏
@munichandravannurappagari814Ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు రమేష్ గారూ....చాలా చాలా సంతోషం.....మేము కోరిన పాటలు వినిపిస్తూన్న మీకు కృతజ్ఞతలు.. మాది చిత్తూరు జిల్లా సోమల....నాపేరు వి.మునిచంద్ర. జయభేరి సినిమా నుండి రాగమయీరావే..అనురాగమయీ రావే పాట వినిపించగలరని మనవి..
@shankartailor354Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vasudevaraonellore1483Ай бұрын
ధన్యవాదములు రమేష్ నీలం " గారు " అగ్గిదొరా " చిత్రం లోని పాట "పిలచిన పలికేవు స్వామి " వినిపించగలరు " వాసుదేవరావు, సరళ, అశ్వత, బృహతి, తిరుచనూరు
@neelamramesh5474Ай бұрын
మీరు రిజిస్టర్ చేసుకోలేదు.
@brajender6688Ай бұрын
Hi sir namaskaram Vaarasatwam move nundi Chilipikrishnudi thoti chesevu poti song pls moulali sp nagar medchal (dist) nundi
@neelamramesh5474Ай бұрын
@@brajender6688 మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఆగస్టు నుండి మన చానెల్ పెయిడ్ అయింది. ఫోన్ పే 100/ - చేయండి. ప్రతినెలా మీకు తోచినంత అమౌంట్ పంపాలి.
@subbamambasharma6864Ай бұрын
ధన్యవాదాలు అండి రమేష్ గారు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు సంతోషమండి అలాగే నీలి మేఘమా జాలి చూపుమా అనే పాటను వినిపించండి ఏ సినిమాలోనిది గుర్తు లేదండి తప్పకుండా వినిపించండి ప్రొద్దుటూరు నుంచి జీవ కళ ధనంజయ శర్మ
@subbamambasharma6864Ай бұрын
ధన్యవాదాలు అండి రమేష్ గారు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు సంతోషమండి అలాగే నీలి మేఘమా జాలి చూపుమా అనే పాటను వినిపించండి ఏ సినిమాలోనిది గుర్తు లేదండి తప్పకుండా వినిపించండి ప్రొద్దుటూరు నుంచి జీవ కళ ధనంజయ శర్మ