గురువుగారికి పాదాభివందనములు మంత్రోపదేశం ఎప్పుడు ఇస్తారు గురువుగారు
@kadiyamsuryanarayana31172 ай бұрын
అందరి దర్శనం పూర్తి అయ్యే వరకు గుడి ముయ్యరు 🙏
@Bhairavakalika4 күн бұрын
అమావాస్య..అష్టమి .. పౌర్ణమి.. ప్రతి ఆదివారం గుడి దర్శనం ఉంటుంది.
@KalabairavamBhaje2 ай бұрын
🙏🙏
@krishnam28534 ай бұрын
అద్భుతం గా చూపించారు మేడం... ధన్యవాదములు. మా జీవితాన్ని ఆనందంగా మార్చిన గురువు గారికి శతకోటి నమస్కారములు.. ఇక్కడే మాకు ఉచితంగా మంత్ర ఉపదేశం చేసారు గురువు గారు. అప్పటి నుండి మా జీవితంలో అప్పులు తీరాయి. మా సమస్యలు పోయాయి. మేము ప్రతీ పౌర్ణమికి అమావాస్యకు కచ్చితంగా వచ్చి కాలభైరవ స్వామి వారికి గురువు గారిని దర్శించుకుంటాము.... చాలా చాలా థాంక్స్ అండి
@Yaminisureshrjyvlogs4 ай бұрын
Thanks for watching our video please support our channel.