#kalabhishekam

  Рет қаралды 21,586

TENE TELUGU Channel

TENE TELUGU Channel

Күн бұрын

Пікірлер: 50
@ChandraSekhar-zn2tt
@ChandraSekhar-zn2tt 2 жыл бұрын
Sir , you are great, for doing good job...in the society... Rural cultural events... great...,🙏👏🙏👏🌹🌹
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
Thank u so much sir 🙏🙏🤝🤝🤝🤝💐💐💐💐💐
@kotrikamanohargupta
@kotrikamanohargupta 8 ай бұрын
సార్ --- 🎉👋👋👋👋👋
@shaikvalli5991
@shaikvalli5991 2 жыл бұрын
రెడ్డి గారి జీవితం కళ కు అంకితం. వారికి మా వందనం🙏🙏🙏🙏🙏
@shakerchar.shrikrishna.pat4242
@shakerchar.shrikrishna.pat4242 2 жыл бұрын
Hanmanth reddy sir. Gariki🙏💐
@gavarasrinivas8024
@gavarasrinivas8024 2 жыл бұрын
తేనే తెలుగు యూట్యూబ్ ఛానల్ అంజప్ప సార్ గారికి కళాభివందనాలు తెలుపుతూ ఇంత గొప్ప కళామతల్లి ముద్దుబిడ్డ మాకు పరిచయం చేసినటువంటి మీకు మరొక సారీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అభిమాని ఎవరు శ్రీనివాసరావు డ్రామా యాక్టర్ శ్రీకాకుళం జిల్లా అయ్యలారా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందులోనూ ఇప్పుడు మీరు కలిసి నటువంటి గురువు గారికి శతకోటి వందనాలు గురువుగారు మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే నా మనసు ఉప్పొంగి పోతుంది గురువు గారు మనసు చాలా గొప్పది ఇంత కన్నా ఆయన గురించి చెప్పటానికి నాకు మాటలు రావడం లేదు అంతటి మహానుభావుని కి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షును ఇచ్చి మనందరం పైన ఆయన ఆశీస్సులు అంశమని ప్రార్థిస్తున్నాను ఇట్లు గవర శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
మీ ఆత్మీయతకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🤝🤝💐💐🙏🙏
@vijaygoudsingam9518
@vijaygoudsingam9518 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు మీ శిష్యరికం దొరకడం మా అదృష్టం💐
@gnaresh6797
@gnaresh6797 2 жыл бұрын
సార్ అంజనప్పా గారు మీరు చేస్తున్న కార్యక్రమం అద్భుతః. అనిర్వచనం.గొప్పోళ్ళని గొప్పగా చూపడం గొప్పగా కాదు. మరుగున పడ్డోళ్ళని మెరుగులు దిద్దుతున్న మీకు సర్వదా రుణపడి వుంటాం సార్.ఇలాంటివి ఇంకా చేసే సత్తా ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
ధన్యవాదాలు నరేష్ సార్ 🙏🙏💐💐🌹🌹
@ganigani6687
@ganigani6687 2 жыл бұрын
Super sir.
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు సిస్టర్స్ 🙏🙏👌👌💐💐💐💐💐
@narayanammapothula3308
@narayanammapothula3308 2 жыл бұрын
😊dhanyvadhalu sir 🙏🙏
@sgvarts1622
@sgvarts1622 2 жыл бұрын
Great multi talented personality 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@subbaiahc7648
@subbaiahc7648 2 жыл бұрын
He is highly talented person...ANJANAPPA SIR GAARIKI Mariyu KALAAKAARULAKU KALAABHIVANDANAALU...
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
Thank u so much sir 🙏🙏🤝🤝💐💐🌹🌹
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 Жыл бұрын
గౌరవనీయులు‌,సరస్వతీ‌అనుగ్రహపాత్రులు‌,నిరాడంబరులు‌,కళాప్రియులు‌,సత్‌ హృదయులు‌ సర్వశ్రీ‌ పూజనీయులు‌, శ్రీహనుమంతరెడ్డిగార్కి‌,పాదాభి వందనములు‌.ఇటువంటి‌ మహాత్ముని‌ పరిచయంచేసిన శ్రీ‌ అంజనప్పగారికి‌ ధన్యవాదములు‌........డా"బాలు‌సామవేదం.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Жыл бұрын
ధన్యవాదాలు సార్ 🤝💐💐💐🙏🤝🌹
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 2 жыл бұрын
చాలా సంతోషం మంచి అనుభవం కలిగినవారిని పరిచయం చేయడం శుభం రత్నాకరము .....రత్న ఆకారము పదముల విశ్లేషణ తెలియజేయగలరు
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
రత్నాకరము:రత్నాలకు నిలయం. రత్న ఆకారం : రత్నము వంటి ఆకారము కల్గిన
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 2 жыл бұрын
@@Teneteluguanjanappa రత్నాకరము అనగా సముద్రము ఎన్నోసాదు క్రూర జలచరములకు నిలయము రత్నగర్భము అనగా భూమి ఎన్నో మంచి చెడు ఓషదములకు నిలయము రత్నము అనగా మణి కంటికి కాంతినిచ్చు అకారము మరి దేనితో పోల్చవచ్చు
@raghavendervadla3037
@raghavendervadla3037 2 жыл бұрын
హన్మంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు
@tirunagarisrinuvasrao853
@tirunagarisrinuvasrao853 2 жыл бұрын
హ్యాట్సాఫ్ టు యు అంజనప్పగారికి. చాలా చాలా గొప్ప వ్యక్తిని తేనె తెలుగు ఛానల్ ద్వారా పరిచయం చేసినందులకు . ముందుగా గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారములు. వారు చెప్పిన మాటలు, వారి జీవన గమనము ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. వారి కుటుంబం మొత్తం అంత ఎడ్యుకేటెడ్ అయ్యండి కూడా, కళారంగానికి అంకితమయ్యారంటే చాలా చాలా గొప్ప విషయం. ఏదేమైనా ఈ లాంటి వారి యొక్క పరిచయాలు మీ ఛానల్ ద్వారా ప్రేక్షక లోకానికి తెలియజేస్తున్నందులకు సదా అభినందనీయం. అలాగే మిగతా భాగాలను కూడా తెలియజేయగలరు. నమస్కారములు శ్రీనివాస రావు తిరునగరి.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
ధన్యవాదాలు సార్ 🤝🤝💐💐🌹🌹🙏🙏🙏🙏🙏
@chinamadhik2342
@chinamadhik2342 2 жыл бұрын
Jp
@pallevenkatreddy9073
@pallevenkatreddy9073 2 жыл бұрын
తేనె తెలుగు యూట్యూబ్ చానెల్ వారికి ధన్య వాదాలు మహాపండితుడు , సంగీత విద్వాంసులు, ఎందరినో కళాకారులుగా తీర్చి దిద్దిన గురువుగారికి పాదాభివందనాలు
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
ధన్యవాదాలు వెంకటరెడ్డి సర్ 🙏🙏🙏🤝🤝💐🌹
@kmgangaiah3364
@kmgangaiah3364 2 жыл бұрын
వెరీ వెరీ నైస్ హనుమంత్ రెడ్డి సార్ గారు మీ ఫింగర్ ప్రింట్స్ వెరీ వెరీ నైస్ మీ కుతూరు లు మేడమ్ గారి కీ ధన్య వాదాలు సార్ తేనె తెలుగు చా నల్ కీ ధన్య వాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👍👍👍💯💯💯💯💐💐💐💐💐💐💐💐
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
Thank u so much sir 🤝🙏💐🌹
@kmgangaiah3364
@kmgangaiah3364 2 жыл бұрын
థాంక్యూ సార్
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 жыл бұрын
అందరికీ కలాబివండనాలు🙏🙏
@devalamnaagabushana5320
@devalamnaagabushana5320 2 жыл бұрын
Super
@msuresh843
@msuresh843 2 жыл бұрын
Hanuman ready super
@gorativenkanna9878
@gorativenkanna9878 2 жыл бұрын
గురువూ గారు ఒకమహా మేధో శిఖర ము. కవి పుంగవులు... అపర సదాశివ.. యోగి..కళ సంగీ తాల...చిరునామా
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
ధన్యవాదాలు సార్.🤝🤝🤝🙏🙏🙏🙏💐💐🌹
@dc-directorcuts8780
@dc-directorcuts8780 2 жыл бұрын
My first inspiration ,my grand father 💯
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
Thank u so much 🙏🙏🙏💐💐💐🎉🎉🤝🤝🤝
@nareshanke5807
@nareshanke5807 2 жыл бұрын
👌👌👌 sir
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 жыл бұрын
విద్య యెసగును వినయంబు వినయమనను బడయు పాత్రత పాత్రతవలన ధనము ధనమువలన ధర్మంబు దానివలన ఐహికాముష్మికా సుఖంబులందు నరుడు 🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌺
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 жыл бұрын
@@Teneteluguanjanappa 🙏🙏
@sangavenkateswarlu5100
@sangavenkateswarlu5100 2 жыл бұрын
🙏👌🌹
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
🙏🌺💐 thank u for watching sir 🤝
@raghumaddur7418
@raghumaddur7418 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
Thank u sir 🙏🤝💐
@anilsouta8446
@anilsouta8446 2 жыл бұрын
👍👍👍
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 жыл бұрын
👌👌🙏🙏👌👌💐💐
@premsagar109
@premsagar109 2 жыл бұрын
పాట: పాండురంగ నామ భజనే పరమానందం రా పాడు ధనము పాపపు పనులను పురి కొలుపును తేలియుమురా పూట గడిచి గడువని నరుడు పొట్ట కూటికై ఏడ్చు కొంత సౌఖ్యం అబ్బిన అతడే ఇంకొంత ఇమ్మని ఏడ్చు||పాండు రంగ తన కంటే అధముని చూసి తను నయమని తలపడురా తన కంటే అధికుని చూసి అది లేదు అని కుములునురా||పాండు రంగ సార్ పాట వింటూ టైప్ చేశాను.తప్పులు ఉంటే క్షమించండి సార్.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 жыл бұрын
సూపర్ సార్ చాలా ధన్యవాదాలు.🙏🙏🤝💐 ఇది కళాకారులకు ఉపయోగపడుతుంది.
@guhughud8046
@guhughud8046 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 9 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 106 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59