Morning raagaa in my life/ ఒక ఉషోదయాన Sai brindavanam లో / My simple lifestyle #54

  Рет қаралды 443,691

Kalagura Gampa

Kalagura Gampa

Күн бұрын

Пікірлер: 3 000
@sivapaturu5784
@sivapaturu5784 5 жыл бұрын
"Complements with others Complaints only one to one" Wah great lines Kalyan garu
@VRKBrandcollection
@VRKBrandcollection 4 жыл бұрын
బాబోయ్ ఎంత అందంగా వుంది video రాజమౌళి సినిమా కంటే beautifull గా వుంది అమ్మ mee టేస్ట్ super 👌👌👌👌👍
@syamalareddy3653
@syamalareddy3653 4 жыл бұрын
👌👌👌👌👌👍😍
@dedeepyarudravaram2224
@dedeepyarudravaram2224 3 жыл бұрын
ఏం కమెంట్ పెట్టాలో అర్థం కావట్లేదు శ్రీదేవి..,మనసంతా ఎంతో హాయిగా అనిపిస్తుంది,,కొన్ని కొన్ని సందర్భాలలో....ఉండిపోవాలి కొన్ని కొన్ని అనుభూతులు అలా. మా మనసులో ఉండిపోయినవి మీ వలన కొన్ని తీరుతున్నాయి. చూసి సంతోషిస్తున్నాము.
@dsuperbabu4773
@dsuperbabu4773 4 жыл бұрын
పచ్చని సంసారం ఇంటికి దీపం ఇల్లాలు సార్ అదృష్టవంతుడు
@suvithavardhini19
@suvithavardhini19 4 жыл бұрын
8
@Pinky-c2m
@Pinky-c2m 3 жыл бұрын
శ్రీ దేవి అదృష్టవంతురాలు.
@vasuteluguvlogs901
@vasuteluguvlogs901 5 жыл бұрын
You tube lo chala mandi make up creams products collaborations ani dabbulu kosam bathukutunnaru you are tha one&only person nature lo untu nature kosame brathukutunnaru hats off to you god bless you and your family 👏
@balamanimoola1213
@balamanimoola1213 3 жыл бұрын
Hi akka, ఎంతో ప్రేమతో కట్టుకున్న ప్రేమాలయం ,మీరు ఎంతో ప్రేమించే కూతురులిద్దరు, ప్రేమతో భర్త చేతి కాఫీ☕ ఇంకేం కావాలి లైఫ్ లో your so Lucky akka 🥳keep smilling😃😃 🙏🙏👏
@padminipotturi
@padminipotturi 5 жыл бұрын
ఇల్లె కోవెల...చల్లని మనసున్న ఇల్లాలు(శ్రీదేవి) దేవత...బాగుంది.. God bless you
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
😊😊😊😊😊🙏🙏
@tastykitchen5096
@tastykitchen5096 5 жыл бұрын
👌👍
@rathikap614
@rathikap614 5 жыл бұрын
@@kalaguragampa aunandi 💯 correct
@rohitreddyl22
@rohitreddyl22 4 жыл бұрын
@harikaharry4777
@harikaharry4777 3 жыл бұрын
Hello amma meru okka inspiration create cheysaru amma me videos through.love to kalagura gampa❤
@nikithadammalapati8454
@nikithadammalapati8454 3 жыл бұрын
The time just before the sun rises contains most the energy of all hours of the day. It really helps your mind to stay calm and peaceful. Very nice habit to wake up early in the morning😇
@balubingi5856
@balubingi5856 3 жыл бұрын
ll.?
@borrasuji3829
@borrasuji3829 3 жыл бұрын
అంతకుముందు కూడా ఈ వీడియో చూశా కానీ ఇప్పుడు చూస్తుంటే మాకు అబ్బా మనసు పులకరించిపోయింది ఆ వాతావరణం చూస్తుంటే ఈ చమటలు కారే ఎండల్లో ఎంతో సంతోషంగా వుందో ఆ వీడియో 🙏🙏👌👌👍❤❤
@Mee_canada_aadapaduchu
@Mee_canada_aadapaduchu 5 жыл бұрын
Only compliments to others.. complaints one to one Em chepparu sir Super andi 👏🏻👏🏻
@sudhav169
@sudhav169 4 жыл бұрын
SanVin’s Random vlogs super sir 👏🏻👏🏻👏🏻
@GowthamisFoodandArt
@GowthamisFoodandArt 5 жыл бұрын
Ekado ooty lo unnatlu undhii..😍😍.alanti chota oka chinna illu manchi coffee ..inkem kavali jeevithaniki
@sridevisanga7605
@sridevisanga7605 3 жыл бұрын
తెల్లవారక ముందే పల్లే లేచింది తన వారినందరినీ తట్టి లేపింది అనే పాట గుర్తుకు వచ్చింది ఇల్లే కోవేల ఇంటికి ఇల్లాలే దేవత ఏది ఏమైనా మీ బృందావనం నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు మీ శ్రీవారు చాలా లక్కీ ఒకరి కొసం ఒకరు తోడు నీడగా మంచి మనసు తో అందరికీ ఉపాధి అవకాశాలు కలిపిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు 🙏 మీరు ఇలాగే చల్లగా సంతోషంగా ఉండాలని భగవంతుడి నీ కొరుక్కుంటున్నాను
@hemasreeannavarapu6251
@hemasreeannavarapu6251 5 жыл бұрын
Sridevi garu ♥️ Chalaa antee chalaa thanks Not for the vedio Comment ki meru respond ayyaru Iam very Happy for that ♥️
@krishisingh2246
@krishisingh2246 5 жыл бұрын
Living your dreams gives you the best of all the world... amazing u aunty..!! 👍🏻
@pullurisusheelasusheela3942
@pullurisusheelasusheela3942 3 жыл бұрын
Hi Sridevi , already chusamu తెల్లవారగానే ఎంతో బాగుంది మీ కాఫీ కప్పు good morning చెపుతుంటే ఎంత నచ్చిందో. నిజంగా పేర్లు బలే సరదా పెట్టారు bridaavanam, gokulam ver nice 👍👍👌👌.ముగ్గు పూజ గణపతికి,👌👌👌👌
@sumitrathyagaraj4936
@sumitrathyagaraj4936 5 жыл бұрын
Complaints one to one, super dialogue This one video is exceptional with regard to ur coffee time and waking up early to b with nature
@rynxb
@rynxb 5 жыл бұрын
Lovely couple.u r role model to young couples .
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 3 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే ఆవాతావర్ణము ,ఆపక్షులచప్పుళ్ళు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు చాలా అదృష్ట వంతు లు.నేచర్ ని బాగా యంజాయ్ చేస్తున్నారు👌👌👌👌
@VijayaLakshmi-pc7fu
@VijayaLakshmi-pc7fu 5 жыл бұрын
My dream house.....ur very lucky to having a husband like him...plz invite us to ur home sri devi garu.
@nagarajugoud4798
@nagarajugoud4798 5 жыл бұрын
How lucky you are having a beatiful family & lovely ,pleasant house🌻🌼🌷💝😃
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much nagaraju garu🙏
@tastykitchen5096
@tastykitchen5096 5 жыл бұрын
🏵️🌻🌼🌸🌺🌹👌 family
@ramakolli3616
@ramakolli3616 3 жыл бұрын
నేను చూసిన మీ మొదటి వీడియో ఇదే తెలుసా. Thumb nail చూడగానే చాలా intresting గా అనిపించి open చేశాను. Really sreedevi అసలు ఆ ప్రకృతి అందాలు ఆ background music వర్ణనాతీతం.మీ లాన్ లో కూర్చుని meditation చేయాలని ఉంది.really superb👍👍🙏🙏
@epiceats-m8s
@epiceats-m8s 5 жыл бұрын
ఈ వీడియో చూసి మనసంతా ప్రశాంతం గా అయిపోయింది
@indirakumari8836
@indirakumari8836 4 жыл бұрын
Çhala chala bagundi beautiful
@indirakumari8836
@indirakumari8836 4 жыл бұрын
Sir cooperationhighest
@indirakumari8836
@indirakumari8836 4 жыл бұрын
Daylo ennisarlu khaligavunte chustuvuntanu
@indirakumari8836
@indirakumari8836 4 жыл бұрын
Everyitemchala super
@indirakumari8836
@indirakumari8836 4 жыл бұрын
Lucky fellows both
@chandanas948
@chandanas948 5 жыл бұрын
How beautiful...what I liked most was your child is growing in a loving and healthy atmosphere amidst nature...I can see the happiness in her eyes. Her skills and talents will spontaneously channelize in the right direction.She will grow into a good human being.I wish the same for all children..then my India will shine in it's greatest splendour.
@varshitreddy2239
@varshitreddy2239 5 жыл бұрын
Hi akka
@varshitreddy2239
@varshitreddy2239 5 жыл бұрын
Marikal kuda mahabubnagar
@varshitreddy2239
@varshitreddy2239 5 жыл бұрын
Màdi
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much chandana 😊🙏
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
@@varshitreddy2239 hi varshit
@telugubreakingnews117
@telugubreakingnews117 3 жыл бұрын
మీ మాటలు, పక్షుల రాగాలు రెండు మనసుకి ఆహ్లాదకరంగా వున్నాయి 😍🤗👌👌❤❤ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా వుండాలి 😍🤗🤗💖💖
@explainer7952
@explainer7952 5 жыл бұрын
really you are very inspiration to the many people madam and your way of speaking and your way of presenting the things is highly professional. Keep it up 👍
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much sir.thanks a lot😊🙏
@tastykitchen5096
@tastykitchen5096 5 жыл бұрын
👌👍👍🌹🌹🌺🌸
@tirukotiradhakrishnansuraj1613
@tirukotiradhakrishnansuraj1613 5 жыл бұрын
U r blessed with beautiful house, lovely presentation and very intresting.
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much Amma
@sobharaniamara3384
@sobharaniamara3384 5 жыл бұрын
where is your home located sridevigaru
@lavanyasunkara4517
@lavanyasunkara4517 4 жыл бұрын
very beautiful family mam Iam inspires you
@annapurnadevi4143
@annapurnadevi4143 3 жыл бұрын
చాలా ఆహ్లాదం గా ఉంది ఇంటి వాతావరణం.. చాలా చాలా ఆనందం వేసింది.. ఆ గణపయ్య ఎంత బాగున్నాడో... ఆ గడపకు ముగ్గులు.. అద్భుతంగా ఉంది 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@nathalanaresh6810
@nathalanaresh6810 3 жыл бұрын
బృందావనం లాంటి ఇల్లు... భరించే భర్త .... అర్థం చేసుకునే భార్య... ఆడిపడే పిల్లలు.... సర్ధుకూపోయే సంసారం ఇది కధ అసలైన స్వర్గం ... శతమానం భవతి 🙏🙏
@chinnugoud430
@chinnugoud430 3 жыл бұрын
Supper song spper house and garden
@kalaguragampa
@kalaguragampa 3 жыл бұрын
Dear Nathala Naresh, Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!
@nathalanaresh6810
@nathalanaresh6810 3 жыл бұрын
@@kalaguragampa H.no:- 2-3-34/4 Kasthuri Bazar, near Dr. Laxma reddy house , Suryapet 508213 Telangana 9951251903
@nathalanaresh6810
@nathalanaresh6810 3 жыл бұрын
@@kalaguragampa Thanq sridevi for selected my name
@vijayatadinada2366
@vijayatadinada2366 5 жыл бұрын
OMG.. OMG.. OMG... entandi aa illu, aa thota,,, mee taste,,, aa song.... excellent andi. Naa lanti Entho mandi ki dream house. It's 200% close to my taste. Which place this is?
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Hyderabad 😊
@sridevisrinivas7804
@sridevisrinivas7804 5 жыл бұрын
Where Hyderabad
@anupamavelaga5343
@anupamavelaga5343 4 жыл бұрын
Andariki sadyam kadu dream s unna neraverchukotam but support unte avtademo anyhow mam is very lucky
@Anti_slip563
@Anti_slip563 4 жыл бұрын
Where in Hyderabad
@Anti_slip563
@Anti_slip563 4 жыл бұрын
Area name please
@deepikaadapa8461
@deepikaadapa8461 3 жыл бұрын
One year back ae chusa gampa peddamma ee video.. meeru cheppinnanduku malli ippudu chusthunna 😊 Amazing changeover of viewership and subscribers growth within short span of time bounded with lots and lots of love from us (extended family) Wish to see more in your growth and reach great limits 😊😊😊😊
@Annurradha
@Annurradha 5 жыл бұрын
Really blessed life ...so cheers u hv such dream life.
@nohandsignal
@nohandsignal 4 жыл бұрын
inspiring life style, love you as a family.
@sunithaalleni7276
@sunithaalleni7276 3 жыл бұрын
శ్రీదేవి గారు మీరనటం కాదు,నిజంగా కోట్ల మందిలో మీరు నిజముగా ఆధృష్టవంతులు మీరు. కోట్లు సంపాదించిన ఇలాంటి పచ్చపచ్చని వాతావరణం, ఇలాంటి ఇల్లు ,తోట నిర్మించుకొని జీవించే ఆధృష్టవంతులు మీరు మాత్రమే, అందరికి దొరకదు. నాకు మీఇంటి వాతావరణం, ఆ సంప్రదాయ పాత పద్ధతులు పాటిస్తూ అజీవనవిధానం ఎంతో నచ్చింది, మా చిన్ననాటి జీవితాన్ని మా కళ్లముందు కు తెప్పించారు.శ్రీదేవి గారు మీ ఇల్లు చూడాలని ఉంది,తప్పకుండా చూస్తాను, మీరు ఒప్పుకుంటే.ఈ వీడియో నిజంగా బాగుంది. పల్లెలోగిల్లు మా కళ్ళ ముందుకు వచ్చినట్లు అనిపంచేలా ఉంది.
@madhavi1971
@madhavi1971 5 жыл бұрын
Mi illu, chuttu vatavaranam, a pata abba super sridevi garu and coffee with kalyan Garu oh superrrr enjoy
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
😊😊 coffee with Kalyan bagundi madhavi garu
@srilakshmi6034
@srilakshmi6034 5 жыл бұрын
Speechless..... What a life mam..... Enjoy❤.....
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much Sri Lakshmi garu 😊
@vijayashanthikasarla4395
@vijayashanthikasarla4395 3 жыл бұрын
స్వర్గం ఇలా ఉంటుంది అనుకోవడం తప్ప చూసిన వారెవరూ చెప్పలేదు,కానీ నేను చూశానని చెప్తున్నా మీ బృదావనం లా ఉంటుందని.పార్వతీపరమేశ్వరులు ఉదయమే తేనిటినీ ఆస్వాదిస్తునట్టు అనిపించింది. ఎంత అదృష్టవంతులో మీరు,మీము కూడా😊
@sheetalchatterjee5391
@sheetalchatterjee5391 5 жыл бұрын
My Hubby too makes just da same way as he doesn't tke coffee or tea bt prepares for me😉
@maths9754
@maths9754 4 жыл бұрын
Really super
@jayajaya8317
@jayajaya8317 4 жыл бұрын
@@maths9754 q~1q
@ashwininaini105
@ashwininaini105 5 жыл бұрын
So lovely father daughter relationship God bless u beta.
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much ashwini garu 😊🙏 🙏
@nvskantham6658
@nvskantham6658 3 жыл бұрын
ఏమి అదృష్టం శ్రీదేవీ !ఆహ్లాదకరమైన వాతావరణం లో అందమైన ఇల్లు ,అనురాగం నిండిన దాంపత్యం ,ప్రశాంతమైన ఇలాంటిస్వర్గతుల్యమైన జీవితాన్ని మించిన ఆనందం ...ఇంకేమి కావాలి .....మీ ఇంట్లో ఒకరోజు స్టేచేసి ప్రకృతిలో మమేకమై ఆనందించాలనిపిస్తుంది ఈ వీడియో చూసిన ఎవరికైనా
@sk-gn2vx
@sk-gn2vx 5 жыл бұрын
Beautiful home mam beautiful song
@sudhamentey5050
@sudhamentey5050 5 жыл бұрын
Really nice house. Me house chudataniki ravalanivundhi.
@patchipulususowjanya949
@patchipulususowjanya949 3 жыл бұрын
ఈ వీడియో నచ్చని వాళ్ళు ఉంటారా అస్సలు ఉండరు చాలా చాలా బాగుంది అంతకుముందు చూశాను ఇప్పుడు కూడా చూశాను సూపర్ గా ఉంది
@mallikantiveerender7544
@mallikantiveerender7544 5 жыл бұрын
Dear sis SD Ur introduction in this vdo is awesome . Mee sankalpam neraveeralani naa korika🙏🙏🙏🌷🌷🌷
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much veerendra 😊😊🙏
@alapativeerendra3702
@alapativeerendra3702 5 жыл бұрын
Sir meeru chala manchi husband.. Mam happyness lo telustundhi..
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
😊😊😊🙏 thank you so much veerendra garu
@KoushikVikram
@KoushikVikram 3 жыл бұрын
My most fav video on kalagura gampa and on youtube❤ Yenni sarlu chusano... Yedho teleeni anandam and prasanthatha vunnai indulo... We r so jealous of u sreedevi and kalyan garu U people inspire us to find happiness in simple things❤
@Pooja-rl8xb
@Pooja-rl8xb 4 жыл бұрын
Sridevi gaaru to her papa : baga aaduko, enjoy chey My mom to me : baga classes vinu, baga chaduvuko 😰😰😰😰
@TelugintiVanta
@TelugintiVanta 5 жыл бұрын
Mee story cheppandi👏 Kalyan garu em chestharu👏
@ratnamalachintapalli9414
@ratnamalachintapalli9414 5 жыл бұрын
Maaku kuda thelusukovalani undhii
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Story...emi ledandi...😊😊
@TelugintiVanta
@TelugintiVanta 5 жыл бұрын
I mean love story ....
@అత్తగారిమాట
@అత్తగారిమాట 5 жыл бұрын
Hi andi nenu maa sister me fans
@dn761
@dn761 5 жыл бұрын
Kalagura Gampa mari story peddadi anaru kada cheppandi me life story telsukovalani undi maku
@kavithareddy55
@kavithareddy55 3 жыл бұрын
చాలా మందికి సాధ్యం కానీ జీవన విధానం మీది. Hat's of to you mam👍
@ramanaaddurit1830
@ramanaaddurit1830 5 жыл бұрын
Wowww ur soooo blessed Amma
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
,😊🙏
@kirankumar9902
@kirankumar9902 5 жыл бұрын
Kalyan Garu Chala manchi husband sister 😊😊😊
@srinivaslakshmimajji1817
@srinivaslakshmimajji1817 3 жыл бұрын
ఎందరో కలలు కంటారు కానీ కొందరికే అవి సాకారం చేసుకోడానికి సాధ్యమవుతుంది వారిలో మీ దంపతులు ఇద్దరూ ఉన్నారు ముఖ్యంగా ఇంటి విషయంలో మనం ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటే అని ఉన్న లేకున్నా మనం ప్రశాంతంగా ఉంటాం. కళ్యాణ్ గారు చెప్పినట్టు campliments with others but complients to each other ఈ మాటల్లో మీ ఇద్దరి మధ్యలో understanding తెలుస్తోంది. మీరు ఇద్దరూ నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునం😊😊😊
@mahmoodafirdous4746
@mahmoodafirdous4746 5 жыл бұрын
Mashalla you house is so beautiful... It's my dream too to have such beautiful house and such a lone... It's so beautiful...
@venisree1637
@venisree1637 5 жыл бұрын
U r sooo blessesd to have such a beautiful house.its my dream house
@sandhyakrishna8001
@sandhyakrishna8001 3 жыл бұрын
ప్రశాంతత ఆనందం గొప్ప లక్ష్యాలు శ్రీదేవి గారు, ఈ రెండు లక్ష్యాలను ఎప్పుడు వదులుకో కూడ దు ,వీటిని పొందడానికి మీరు పడిన శ్రమ, తపన మీ కళ్లలో కనబడుతుంది, ప్రశాంతమైన మనస్సు విలువైన మూలధనం లాంటిది,అంతరంగం అందంగా వున్న పుడె ఆచరణ అర్ధవంతంగా వుంటుంది దీనికి మీరె ఉదాహరణ, మీజీవితం ఉదయరాగంలా కొనసాగాలని మనసారా కోరుకు౸టున్నాను, సాయిరామ్ర్
@sahithyamahesh7988
@sahithyamahesh7988 5 жыл бұрын
Beautiful home 😍😍😍 pls home tour chayandi sridevi garu
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much swetha...😊 sure
@mannemsandhyarani4245
@mannemsandhyarani4245 5 жыл бұрын
Happy
@mannemsandhyarani4245
@mannemsandhyarani4245 5 жыл бұрын
Hi Sridevi Garu nanu meku Padha fan
@lgtv6287
@lgtv6287 5 жыл бұрын
Yes really I also want to say this
@polaganianuradha1388
@polaganianuradha1388 5 жыл бұрын
sree devi garu. I love your beautiful home. whenever we will come to Hyd . Definitely we want to visit your Brindavanam. with your permission.
@gadipallysarithareddy9011
@gadipallysarithareddy9011 3 жыл бұрын
మీలాగే అందరూ alochinchuthe ఎంత బాగుంటుంది akka andharam happy ఉంటాము tq akka అందరి గుండెల్లో నిండి పోయారు 🙏🙏
@vimalaranidammalapati3058
@vimalaranidammalapati3058 3 жыл бұрын
Poddu poddunne lechi music vintu garden lo kurchuni husband chesina coffee tagutu muchatlu adukunte aa kick a veru
@pavanilucky9611
@pavanilucky9611 5 жыл бұрын
Home toor cheyandhi
@padmavathisriramoju1797
@padmavathisriramoju1797 3 жыл бұрын
ఎంత బాగుందో మీ మార్నింగ్ రాగ నిజంగా అధ్భుతం మాకు అక్కడ ఉన్న ఫీలింగ్ కలిగింది ❤️శ్రీదేవి గారు
@srihasag576
@srihasag576 5 жыл бұрын
Lovely lovely garden...home too.....
@padmavathikolluri9126
@padmavathikolluri9126 5 жыл бұрын
Hi akka me house chala chala bagundi👌
@roopalathap3506
@roopalathap3506 3 жыл бұрын
నేను ఫస్ట్ ఈ మార్నింగ్ రాగ చూసిన తరువాత నుంచే మీ వీడియో లు చూడడం జరిగింది...చక్కటి వీడియో మంచి పాటతో మనసు దోచుకున్న శ్రీదేవి👌👌👌👌👌
@adchannel2306
@adchannel2306 5 жыл бұрын
Beautiful house 🏡 This is swathi from USA My native please mahaboobnagar
@usharani1731
@usharani1731 5 жыл бұрын
Home tour cheyndi medam
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
😊😊😊😊
@nikithareddy3114
@nikithareddy3114 5 жыл бұрын
👌@@kalaguragampa
@devadulauma7889
@devadulauma7889 5 жыл бұрын
@@kalaguragampa ME HOUSE AKKADA UNDI MADAM ANTHA FULL GA TREES AVI CHALA BAGUNDI SUPER 👌👌👌👌
@gaurirajanala5995
@gaurirajanala5995 3 жыл бұрын
ఈ మార్నింగ్ రాగా వీడియొ తోనే మీతో నా పరిచయం ప్రయాణం ప్రారంభం అయింది శ్రీదేవి. ఆ ఫస్ట్ రాగం ఆ మిస్ట్ చిన్ని పట్టుకునే ప్రయత్నం,, మీ కాఫీ ముచ్చట్లు,, కళ్యాణ్ గారి కాంప్లిమెంట్ అండ్ కంప్లైంట్ మీద క్లారిటీ ,, మీ పసుపు గడపలు,, రుద్రం మీద మీఇష్టం మీ వినాయకుడు ధూపం ఆ ఇల్లు,, వాతావరణం,, అంతా నా చిన్నతనాన్ని గుర్తు చేశాయి అందుకే నాకు చాలా నచ్చింది. అప్పటినుండి మీ వీడియోలు చూడటం ప్రారంభించాను.చాలా సహజంగా సరళంగా వుండేవి..నాటి నుండి నేటి వరకు మీ వీడియోస్ లో అన్నీ రకాలుగా చాలా మార్పులు వచ్చాయి . చాలా వేగం వచ్చింది. శ్రీదేవి మాటల్లో వేగం వచ్చింది.. కలగూరగంపలో వ్యాపారపు రంగు వచ్చింది.. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. మీ ఇంటి వ్యాపారపు సభ్యుల సంఖ్య మీ చానెల్ చందాదారుల సంఖ్య చాలా చాలా పెరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రంగు మారనిది వొకటి కళ్యాణ్ గారి సరలత్వం సాదాతనంఅయితే రెండోది మీ ఇద్దరి మధ్య అనుబంధం అందుకే ఆ అనుబంధాన్ని మీరు మీ పిల్లలతో పాటు సభ్యులు అందరికీ పంచాటానికి ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదాలు. దేవుడు మిమ్మలిని చల్లగా చూడాలి.
@sabithagudumani321
@sabithagudumani321 5 жыл бұрын
Sridevi garu meeru chaala adrushtavantulu yendukante naaku chaala ishtamn palle vatavaranam mee illu chuste oka palleturu lagundi meeru matlade paddati baguntadi links yevaro lagundadu manintlo vallu maatladinattuntundi meeru undedi hyderabad annarukada yekkadandi meelanti illu memu konali unukuntunnamu
@yeleswarapuvenkatasubbarao4551
@yeleswarapuvenkatasubbarao4551 4 жыл бұрын
You are helping the society in a great way very very near to NATURE Amma God bless you and your family always Amma. You are like my younger daughter if possible please give the location and area of the site . Really it is a beautiful house suitable name Brundavanam .Amma I had a great grand daughter' in USA I am a retired BSNL D.E with 80 years. Once again I WISH you a great happy life in your KALAGURAGAMPA AMMA
@seeramgracy9003
@seeramgracy9003 5 жыл бұрын
I love to be like this Sooo nice house mom Ur so loveable
@deepuvadapalli5962
@deepuvadapalli5962 3 жыл бұрын
One of my favourite video edi. Prathiokkari Kalala life miku dorikindi kaadu dorikela chesukunnaru..... Sooooo sooo lucky to see this video.
@spandanan8891
@spandanan8891 5 жыл бұрын
Love you dear... Very earthy voice & you are... So beautiful andi...madam kindly tell me in how much sq.ft house is constructed it will help most of us...where do you stay andi
@kalaguragampa
@kalaguragampa 5 жыл бұрын
Thank you so much Spandana 😊 Q n A video choodandi please
@b.kranthikumari4274
@b.kranthikumari4274 5 жыл бұрын
Super I want one cup of coffee with you
@jayalakshmireddy7162
@jayalakshmireddy7162 3 жыл бұрын
Jeevithanni goppaga oohinchukuntu bratike varikante unna jeevithanni goppaga marchukune vare jeevitham lo yeppudu santhoshanga undagalaru.. you are the one of the example Sridevi akka 👍👍👍💯
@chinnujunnu2742
@chinnujunnu2742 5 жыл бұрын
Copyright strike vastadi aunty song ki
@sujathanune2920
@sujathanune2920 3 жыл бұрын
అక్క....... ప్రతి ఒక్క మహిళకు మీ లాంటి ఇల్లు, మీ లాంటి దాంపత్యం దొరకాలని కొరకుంట‌ను, ఆ భగవంతుడిని.😍😍😍😍😍😍😍😍😍😍 ఈ video ఇదివరకే చేసాను.super అక్క, I L U soooooo..... Much.😘😘😘😘😘😘😘😘
@rajeshshanvika5861
@rajeshshanvika5861 3 жыл бұрын
Eroju kuda e video chusanu yenni sarlu chusina chudalanipisthundi...sridevi garu2021 lo kuda miru enta peace full life enjoy chesthunnaru.... lucky miru🙏🙏🙏
@lakshmisowbhagyavallikalah7772
@lakshmisowbhagyavallikalah7772 3 жыл бұрын
శ్రీదేవి గారు మీ కలల ప్రపంచం లోనికి మమ్ములను తీసుకుని వెళ్లే ప్రయత్నం చాలా బాగుంది. ఇలా గే మీ ప్రయాణం సాగాలని కోరుతూ మీ గంప లో ఒక సోదరి
@suhasinikoya227
@suhasinikoya227 3 жыл бұрын
నీకన్నా అదృష్టవంతులెవరు తల్లీ!ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వుండాలని మీ కుటుంబానికి నా ఆశీస్సులు,.
@hannahkrupavathi3151
@hannahkrupavathi3151 3 жыл бұрын
Early morning peaceful ga vuntundhi kadha mi house out side chusthunte kuda pleasent ga vundhi . God creation 👌🏻🙏🏻
@suvarnavangapalli5530
@suvarnavangapalli5530 3 жыл бұрын
వీడియో చూస్తున్నంత సేపు,యూట్యూబ్ chanel చూస్తున్న విధంగా అనిపించలేదు,ఒక aathmiyuraalitho ఎదురుగా కూర్చుని మాట్లాడినట్టు గా అనిపించింది,మీలో నన్ను నేను చూసుకుంటున్న, మీ ఇల్లు,చుట్టూ వాతవరనం చాలా బాగున్నాయి,మీరు అన్నట్లుగా నిజంగా మీరు అదృష్టవంతు లే, మీరు మీ జీవితాన్ని పూర్తిగా అస్వధించాలని మనస్పూర్తి గా కోరుకుంటున్న.
@lalithakota3440
@lalithakota3440 3 жыл бұрын
1) తెల్లావారక ముందే పల్లే లేచింది తనవారినందరినీ తట్టీ లేపిందీ 2) ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 3) మానస వీణా మధు గీతం కలగూర గంపా లోకమంత సంసారం 4) మరచి పోకుమా తోటమాలీ (కల్యాణ్ అన్నాయ్) త్వరపడియైనా మతిమాలీ మనమే పెంచినదీ తోటా మరియెన్నడు వాడనిదీ తోటా 5) తోటలో నారాజు తొంగిచూసెను నాడు నీటిలో ఆ రాజు (కల్యాణన్నాయ్) నీడ నవ్వెను నేడు పచ్చని తీగె వలే తీయగా సాగాలి మన శ్రీదేవి జీవితం. - లలిత కోట ఏనహేమ్ CA USA 🇺🇸
@bimavarapuhymavathi3800
@bimavarapuhymavathi3800 3 жыл бұрын
ఇది ఎప్పటి వీడియో చెల్లి నేనుఎప్పుడో చూశాను ఒక్క రోజు అయినా అలా బతకాలని కోరిక
@sailaja1525
@sailaja1525 3 жыл бұрын
మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది శ్రీ దేవి గారు. దీనింతటి వెనకాల మీ కష్టం చాలా వుంది..
@anithabandugula527
@anithabandugula527 3 жыл бұрын
Hi Sridevi....last year e video chusi fida apoya... Beautiful song... Dream house.... Beautiful children... U are indeed lucky to have kalyan... Ela morning coffee andinche husbands entha mandhi untaru.... It is one of the best videos I have ever watched.... Thank you so much.
@applekutty2799
@applekutty2799 3 жыл бұрын
మీరు చాలా చాలా అదృష్ట వంతురాలు... ఇంటి వాతావరణం చాలా బాగుంది.... నాకు నచ్చింది..👌👌👌👌
@VijayaD-ob2sd
@VijayaD-ob2sd 7 ай бұрын
2yrs back nunchi e video chustsuney unnanu madam naku Chaka chala istam e. Video....... Mind refresh avutadi enduko telidu..... Super home asalu
@nagarajudoulthabadkoram3375
@nagarajudoulthabadkoram3375 3 жыл бұрын
మీఅంత అదృష్టవంతులు ఎవరూ లేరు అనుకుంటా ప్రకృతిని మీ అంత ఇష్టంగా ఎవరు ఎంజాయ్ చేయలేరు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని కూడ ఆనందింప జేస్తున్నారు మీ కూతురు ఎంతో అదృష్టవంతులు చాలా చాలా బాగా ఆనందం గా ఉంటున్నారు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే ఉండాలి మమ్మల్ని కూడా ఎప్పుడు ఆనందంగా ఉండేలా గామా ప్రకృతిని మాకు చూపించాలి మీ ఇల్లు మీరు మీరు ఎంతో అదృష్టవంతులు ఆంటీ ఆంటీ
@bodepudinagajyothi466
@bodepudinagajyothi466 3 жыл бұрын
Super madam God bless you ekkado inthakamundu cinema lo chusevallam itla ippudu na na morning kalaguragappalo chusthunte chala happy ga undi mam ❤
@kavitharacha5110
@kavitharacha5110 3 жыл бұрын
మీ పై ప్రేమ తో కూడిన అసూయ కలుగుతుంది😀lovely 💖i love it💖
@krishnavamsi2153
@krishnavamsi2153 3 жыл бұрын
Hi Sri Devi Madam Garu మీ ప్రపంచంలో మేము కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడమ్🤗🤗 What a Beautiful view Madam 🤩🤩 చిన్ని ముద్దు,ముద్దు మాటలు చాలా బాగున్నాయి😊😊 Keep Going SRI DEVI MADAM GARU 👍👍
@srinubharatula9471
@srinubharatula9471 3 жыл бұрын
మీ కలకల కోవేల చాలా చాలా బాగుంది 👌👌 అలాగే మీరు పెట్టినటువంటి విడియోలు కూడా చాలా బాగున్నాయి ❤️❤️ అక్క
@srilakshmiramineni2106
@srilakshmiramineni2106 3 жыл бұрын
మీ చిన్న చిన్న సంతోషాలే మమ్మల్ని చాలా చాలా సంతోషపెడుతున్నాయండి మీరు చాలా లక్కీ శ్రీదేవి గారు ❤️
@amruthalakshmi9144
@amruthalakshmi9144 3 жыл бұрын
ఆనందం గా జీవితాన్ని ఆస్వాదించడానికి ఇంత కంటే ఇంకేం కావాలి అదృష్టవంతులు🙏🙏🙏
@Kuchimanchi_kathalu
@Kuchimanchi_kathalu 3 жыл бұрын
అభిరుచికి తగ్గ ఇల్లు...మనసెరిగిన భర్త..ముద్దులొలికే పిల్లలు...ప్రకృతి తో మమేకమైన జీవనం..అద్భుతం గా ఉంది..
@elijahbulipe1462
@elijahbulipe1462 3 жыл бұрын
Hi medam. చల్లని వాతావరణం అందమైన ఇల్లు చక్కటి పిల్లలు కళ్యాణ్ అన్న దొరకటం మీ అదష్టం ఎప్పుడూ ఇలాగే సంతోషం గా ఉండాలి ❤️
@shobhanuranierina9963
@shobhanuranierina9963 3 жыл бұрын
Sridevi-kalyan meeru AADIDAMPATULU...yellappudu nindu noorellu....challaga vundali....mee paropkar nature maku(ma husband-wife) ki nachchindi....Nijanga sridevi...yee video me anni ti kanna chala-chala-chala nachchindi..ma marriage ayi 35 years ...memu kooda..kalisi morning coffee tagutamu....GOD BLESS U MY DEAR SRIDEVI..🙌
@sunithavarukolu7567
@sunithavarukolu7567 3 жыл бұрын
Amma....🙏❤️❤️❤️ Morning raagaaa... beautiful ❤️ Morning song.........beautiful ❤️ Morning coffee..... beautifull ❤️ Morning coffee lanti me mattalu...madhuram❤️ Mam ur dream home... very very beautiful ❤️❤️❤️ Morning pooja...🙏🌺 beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ravikumardasari8640
@ravikumardasari8640 3 жыл бұрын
ఇంతకన్నా అదృష్ట వంతులు ఎవరుంటారు శ్రీదేవి గారు ప్రకృతి అందాలను ఆరబోసింది పక్షుల కిలకిల రావాల మధ్య మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది మేడమ్ మీ ఫ్యామిలి ఎప్పుడు ఇలాగే సంతోషంగా వుండాలని మనసారా కోరుకుంటున్నాను మేడం🤝🤝💐💐
@toshirotrr
@toshirotrr 3 жыл бұрын
Video starting lo unna words na manasuni kadhulinchae sridevigaru...tharvatha mi jodi undhi chusaru 👌👌👌...god bless u
@himavarshidevireddy5342
@himavarshidevireddy5342 3 жыл бұрын
అమ్మ మీరు మాట్లాడినది చాలా బాగా నచ్చింది.అమ్మ మన ఇల్లు అంటే చాల ఇష్టం నాకు అలాగే కట్టుకోవలని ఉంది. మీరు చాలా traditional ga ఉంటారు.and nanna గారు అంటే చాలా ఇష్టం అమ్మ నాకు
@sivasailaja3878
@sivasailaja3878 3 жыл бұрын
ఉషోదయం కాంతుల్లో.... ప్రకృతి పలకరింపుల్లో అందరి ఆశీస్సులతో...... అయ్యింది శ్రీదేవి నిలయం సిరిసంపదల ప్రేమాలయం.. ఆదర్శ దంపతుల బృందావనం 🌹💞
@I_hate_plastic
@I_hate_plastic 3 жыл бұрын
NICE
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
LIVING WITH DEMENTIA EP. 2 | FULFILLING DREAMS AND INSURANCE NIGHTMARES
16:54
LIVING WITH DEMENTIA
Рет қаралды 21 М.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН