కిరణ్ ప్రభ గారు ఎన్నెన్నో చారిత్రక వైజ్ఞానిక విషయాల పై వ్యయప్రయాసలు పడి విలువైన సమాచారాన్ని సేకరించి మాలాంటి వారికి అందించి అలరించడం గొప్ప విషయం.... మీరు పాతతరం సెలబ్రిటీలను గురించి నవతరం వారికి తెలియజెప్పడం.... ఇప్పటి తరం మీకు ఎంతో రుణపడి ఉన్నారు.
@shaikmahammadrafi375311 ай бұрын
కరుణానిది గారి జీవితం గురించి మీరు చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయి కిరణ్ ప్రభ గారు. మీకు ధన్యవాదములు.
@chandraiahch315611 ай бұрын
మీ కృషి అత్యంత అద్భుతం... దక్షిణాది రాజకీయాలను ప్రభావితం చేసిన వారిలో అత్యంత ముందు వరుసలో ఉండే, కరుణానిధి గారి గురించి విలువైన సమాచారాన్ని సేకరించి అందిస్తున్నారు.... ధన్యవాదాలు... తరువాయి భాగాల కోసం,చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాం...
@NAADESAM11 ай бұрын
1950-52 నాటి దేశ, మద్రాసు రాష్ట రాజకీయ హిందీ వ్యతిరేక,కాంగ్రెస్ వ్యతిరేక పోరాటాలు చక్కగా వివరించారు.ధన్యవాదాలు
@venkateswarluk157010 ай бұрын
ఎంతో ప్రపంచ జ్ఞానం అందిస్తున్నారు కృతజ్ఞతలు sir. Kvr, guntur, ap india.
@jothiupadhyayula854211 ай бұрын
ఈ జీవితచరిత్ర రసవత్తరంగా సాగుతున్నది ! భాషాసౌందర్యం ఎంతో ప్రశంసనీయం !
@venkatt554211 ай бұрын
గొప్పగా ఉంటుంది మీ వివరణ పాత్రలు మాముందు కడలాడు తున్నట్టు మీకు నమో నమః లు
@tamadaomprakashrao369011 ай бұрын
Namaste! Sir your phonetics of words are mind-blowing.. narration of stories adbhutaha..
@boss927911 ай бұрын
Kiran Prabha garu....you are most eligible for Padma award. Wish the Government will certainly confer you the same at the earliest 🎉
@jani630011 ай бұрын
Kiran prabha garu meeru KARUNA. NIDHI gari kosam yenta vinasompugà chebtunnarante MEMU 1950 Lo Vunnattu Branthi Kaligi Maa. Yedute Jariginattuga Visidikàriñchi Vipuulanga Vivaristu. Chlaa baaga cheppatru Sir, meeku. Maa DANYA VADALU, From N,V, Mohan, REDDY,VIZAG, A,P,
Karunanidhi Gari Family gurinchi kuda Madhy Madhya Lo Cheppandi
@rkr13011 ай бұрын
Sir, please Vastadu Raju gari gurinchi video cheyandi,he a great wrestler and actor also,vasthadu raju village lankala koderu in West Godavari district Andhra Pradesh state,,he is Mahatma Gandhi, nehru ,mahammad ali zinna and etc, bodyguard of the greatest leaders tour in Andhra Pradesh state, this video in Rd journey vlogs55 you tube channel
@rajeshpv628311 ай бұрын
Happy Wednesday Kiranprabhagaru, Story going interesting
@sivakumark52011 ай бұрын
Good Narratives with good script and voice
@machirajuhyd11 ай бұрын
in 1951, Rajaji visit to Tiruvayur was as Home minister of GOI .He was Governor General up to 1950.
@KoumudiKiranprabha11 ай бұрын
Thank you for the correction..
@youngforest879311 ай бұрын
Now I am very happy part 4
@vaddivenkateswararao932911 ай бұрын
Nice Presentation Sir 23:48
@umamaheswarkataru106411 ай бұрын
First viewer today
@mkrishna106211 ай бұрын
❤
@parasavenkateswararao694211 ай бұрын
❤❤very very well &NICE Narration ❤😂😂❤❤😂😂
@AnandKumar-qs5ye11 ай бұрын
🙏
@chandrasekhar843811 ай бұрын
👌
@medasanihimakumar86757 ай бұрын
Nowadays see how central govt is inducing hindi like a slow poison in tamilnadu.