అభిమాన నటులు నటించిన,సినిమా రిలీజ్ కోసం పాత రోజులలో వేసి చూసేవాళ్ళం. ఇప్పుడు దక్షిణాది గరిమకు పర్యాయపదం అయిన కరుణానిధి జీవిత విశేషాల కోసం కూడా,అలాగే వేచి చూస్తున్నాం... మీ కృషికి ధన్యవాదాలు
@RamaKrishna-lu6qc10 ай бұрын
తమినాడులోని లెజెండ్స్ స్టోరీ లైన్ నూ మీ అద్భుతమైన గొంతు తో వినడం మా అదృష్టం కళ్లకి కట్టినట్టుగా చెపుతారు ఇదీ నిజం
@Venkateshh210 ай бұрын
ఈయన గారు రగిలించిన భాషా, ప్రాంతీయ దురాభిమానం, పెరిగి వట వృక్షం అయింది మర్రి ఊడలు లా పెరిగి తమిళ ప్రజలను జాతీయ జనజీవన స్రవంతి నుండి వేరు చేసింది. ఇక వారికి మిగిలింది ప్రత్యేక దేశ వాదమే
@udayakumar76278 ай бұрын
In the end of this episode, an important element/point is omitted/missing. As it's elections strategy, the DMK was using MGR's glamour/mass appeal for it's survival, in the absence of MGR in the post-shoot incident, it's widely known and accepted by many thst, Karunanidhi changed the campaigning strategy by arranging to stick ever where.... Vehicles, prominent placed.... the Large posters showing the photograph of " Wounded MGR on Hospital Bed, with Bandage around his neck, appealing to people " and the DMK portrayed Congress as the main Villains in this. People's sympathy was on MGR. DMK exploited this. This was the turning point not only in that elections, but this single incident "MGR's Shoot", changed the political scenario for ever in TN and in the Country for ever.
@ravikishorereddyindukuri10 ай бұрын
గురువు గారికి ప్రణామాలు. ఎప్పటి లాగానే చాల ఇంట్రెస్టింగ్ వుంది సర్. 🙏🏻🙏🏻🙏🏻
@lekshaavanii182210 ай бұрын
Thanks sir🌿🙏🏼
@NAADESAM10 ай бұрын
వేచి ఉండి మొదటిసారి టాక్ షో విడుదలైన 12 నిమిషాలు లో వింటున్నాను.చాలా సంతోషం.
@NAADESAM10 ай бұрын
1)1967 ఎన్నికలు లో ప్రాంతీయ పార్టీల తొలి విజయం మద్రాసు రాష్ట్రం తో ప్రారంభం మంచి విషయం. 2) భారత దేశ అంతర్లీనంగా ఇమిడి ఉన్న భిన్నత్వాన్ని గుర్తించకపోతే ఏ జాతీయ పార్టీ కన్నా ఇదే ఓటమి చవి చూడాల్సిందే. 3) దేశం అంటే రాష్ట్రాల సమాఖ్య మాత్రమే. 4) ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి,ఒకే దేవుడు, ఒకే చట్టం, శాసనసభలకు, లోక్సభలో ఒకేసారి ఎన్నికలు, ఒకే పార్టీ (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ పాలనలో ఉండే డబుల్ ఇంజన్ విధానం) సాధ్యపడదని 1967 ఎన్నికలే ఋజువు చేశాయి. 5) క్షేత్ర స్ధాయిలో స్ధానిక ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే పార్టీలనే ప్రజలు ఎన్నుకుంటారని చరిత్ర ఋజువు చేసింది. 6) ప్రాంతీయ పార్టీలైనా సంపన్నుల కొమ్ము కాస్తూ ప్రజలను అలక్ష్యం చేస్తే వారికైనా ఓటమి అందిస్తారని తరువాత చరిత్ర తెలుపుతుంది. మొన్న తెలంగాణా ఎన్నికలు అది ఋజువు చేశాయి. విశ్లేషణ బాగుంది.పొత్తూరి ప్రభాకరరావు (కిరణ్ ప్రభ గారికి) ధన్యవాదాలు ,అభినందనలు 🙏
@lekshaavanii182210 ай бұрын
Unbelievable sir you collected all this information.. Hats off Kiran Prabha 🍀👍👍☘️🍊☘️
@venkateswarluk157010 ай бұрын
Thank you very much kiran prabha గారు. కన్నగి సినిమా గురించి ఋషుయేందిరమణి గారి జీవితావిశేషాలో చాలా వివరంగా చెప్పారు sir. Mkt, గారి విషయంలో, కన్నగి సీసినిమాలో ను నష్టం జరిగిన తరువాత నిర్దోసులు అని తీర్పు వచ్చింది sir చాలా బాధాకరమయినా విషయం sir. అరుణశాంబాగ్ విషయాలో అసలు న్యాయం లేదు. Kvr, guntur, ap, india.
@jani630010 ай бұрын
Thank you Kirañprabha garu for the GREAT Karunanidhi gari part,,6th storey it's very.Intresting Subject
@sivakumark52010 ай бұрын
Good morning Kiran prabha sir
@tamadaomprakashrao369010 ай бұрын
Adbhutaha... Sir chinna request. Freedom fighter Sri Mohammad Ghouse Baig gurinchi mee talk show lo venalani korutunna. Thank you.
@paruchurisubbarao837410 ай бұрын
Tq sir.Legends ni gurunchi meeru cheputunte valla yokka goppatanam telustuondi.
@bonala835710 ай бұрын
I am very happy to listen your talk shows Please provide talk show about p V Narsimha Rao life history if possible
@venkateshamadepu931310 ай бұрын
1965. Hindi vathireka dinothsavam. Athmahatya .24.01.2024.jai karunaanidhi Jai Telangana.
@padmalatham616210 ай бұрын
మీ టాక్ షో లో అన్ని వీడియోలు చూస్తాను తరవాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాను
@suribabukaranam426010 ай бұрын
Thank you so much sir 😊🙏 from Vizag
@567colo10 ай бұрын
Pls do P Susheela life story in at least 5 parts
@pushparao692210 ай бұрын
Good narration/research. ThanQ Sir
@kenadychadalavada208310 ай бұрын
sir please do talk show on pucchhla pali. sundraiah CPI M leader
@sreenivasamoorthyks722610 ай бұрын
నడిగరతిలకం శివాజీ గణేశన్ జీవితం టాక్ షో చేశారా...లేకపోతే చేయగోరుతాను
@LaxmiLoka-z1w10 ай бұрын
Sir namaste 🙏🏿
@NagoorShaik-dh5up10 ай бұрын
Good morning sir
@chandrasekhar843810 ай бұрын
👌👍🙏
@venkateshamadepu931310 ай бұрын
1962.1967.
@ganjaneyulu544810 ай бұрын
❤
@kenadychadalavada208310 ай бұрын
D sanjeevaiah ex cm of AP
@jothiupadhyayula854210 ай бұрын
ఈ Talk Show లో Highlight-DMK గురించి వచ్చిన Cartoon! తమిళనాడులో కాంగ్రెస్ పతనానికి కారణం- హిందీ భాషా ఉద్యమం -అని పలువురి విజ్ఞుల అభిప్రాయం!
@bhaskararaodesiraju891410 ай бұрын
Poomalai telugulo stree janma ga vacchindi. NTR rape scene lo natinchatam prajalu ishtapadaledu. Ramanayudu teesina remake film idi okkate.Telugu lo average ga adindi