ప్రజల సానుభూతి ఆదరణ ప్రేమ ఎక్కువగా శ్రీ MGR పట్లే వుండేది, ఆ రోజుల్లో ! ఆయన పేదప్రజలను ఎంతో ఆదరించడం, వారికి ఎన్నో విషయాలలో సహాయపడడం -ఒక కారణమైతే, ఆయన నటించిన సినిమాలు ఎక్కువగా ఈ పై విషయాన్ని బలపరచడం రెండవ కారణం ! కరుణానిధి ప్రభుత్వం చాల అవినీతి మార్గాలను(లంచాల విషయంలో) అనుసరించిందని ప్రజలు అభిప్రాయపడ్డారు! ఎంతో ఆసక్తి కరంగా కరుణానిధిగారి జీవితచరిత్రను అందిస్తున్న మీకు ధన్యవాదాలు!🙏
@vijayakumarambati76189 ай бұрын
Very interesting narration. Nice Kiran Prabha garu.
@venkateswarluk15709 ай бұрын
Thank you sir kiran peabha గారు. Lesson repeat చేస్తున్నాను sir. Kvr, guntur, ap, india.
@seetamahalakshmipamidimukk816410 ай бұрын
బాగుంది
@sreenivasamoorthyks722610 ай бұрын
మీరు శ్రీ శివాజీ గణేశన్ జీవనరేఖలు....జయలలిత గారి జీవనరేఖలు ప్రసారం చేయగోరుతాను
@paruchurisubbarao837410 ай бұрын
Amazing Kiran Prabha garu. Mee talk show dwara kalinger goppatananni telusukuntunnamu.
@pushparao692210 ай бұрын
Good narration. ThanQ.
@ravikishorereddyindukuri10 ай бұрын
గురువు గారికి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻
@umamaheswarkataru106410 ай бұрын
Superbly going on and on
@ambekargovindarao10 ай бұрын
🙏🙏🙏
@ravialugubelli598710 ай бұрын
Smt.indira ji is capable of inducing a split in any party anytime. She may not have foreseen that it will make her own party being sidelined forever... Whatever happened to Rajaji and Kamaraj, please do another series sir.