ఇదివరకు వీడియోలైతే ఫస్ట్ నుంచి షేర్ చేసేవారు ఇప్పుడు అన్ని పూర్తయిన తర్వాత చెప్తూ ఉన్నారు సరేలే అమ్మ అది మీ ఇష్టం ఇల్లు ఖాళీ చేస్తున్నారు అని బాధపడకండి మీరు కొత్తగా వెళ్లిన చాటు కూడా మీకు అంతా కలిసి రావాలని కోరుకుంటున్నాను 🙏
@madhavideviinduga1611 Жыл бұрын
Manaku alavatu iena house lo, health bagundi ,house nudi duramga vailuthunty chala badhaga untundi aunty
@ammachetiruchulu Жыл бұрын
అమ్మ మీరు అలా బాధ పడకండి ఏది జరిగిన మన మంచికే ఎక్కడ ఉంటే అదే మన సొంత ఇల్లు దేవుడి దయ వల్ల అంతకన్నా బాగుంటారు మీరు ఇంటికి పెద్దవారు కదా అలా బాధపడకూడదు
Amma nenu mi subscriber ni Amma ma Amma ku 60savanstaralu Amma ameki vallanta avirillu adinatutu segalu unnatu untadi Amma 4nellalu nunchi mandulu vadutunamu taggitundi vastundi hormone lu problem antunaru edyna chitka vidyam cheppandi Amma please
@ndsagar2005 Жыл бұрын
Baadhapadakamma tappadu konnidaarlu. Amito devidi leelaku. N vijayalakshmi
బాధపడకండి అమ్మ మీరు ఇల్లు ఖాళీ చేసామని చెప్తుంటే నే మాకు బాధగా ఉంది శరే అమ్మ ఎప్పటికైనా ఖాళీ చేయ వలీసీధే అమ్మ మీరు వెళ్లిన చోట మీకు అంతా మంచే జరుగుతుంది మీ మనస్తత్వం చాలా బాగుంటుంది మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము అమ్మ మీరు బాధపడకండి మీకు ఆ పరమేశ్వరుడు అంతా మంచే జరుగుతుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@SkManisha-dg9vy Жыл бұрын
Amma penu korudiki remidey cheppandhi please chala hair fall ayipothumdhi
@VenkatalakshmiPampana-gi5cc Жыл бұрын
రేఖ మందారం పూలు దిద్దాలి ఎరుపు వి
@skgowada2107 Жыл бұрын
Avunamma mee sontille anukunnamu sare badapadakandi amma aarogyam jagarta amma
@VenkatalakshmiPampana-gi5cc Жыл бұрын
బాద పడవద్దు అమ్మ అంతా మంచే జరుగుతుంది 😊
@lakshmipriyadarsini5607 Жыл бұрын
Anni saarlu shop gurinchi negative gaa anukokandi mari anni saarlu shop gurinchi antunnaru ade kadammaa mari jeevanaadharam so anthaa manchi garuguthundi be happy chakkagaa manavalatho sukhangaa vundali meeru🥰🙌
@Bhanuvenkey Жыл бұрын
Don't feel amma
@mahimaachannel9163 Жыл бұрын
Kalam tho manamu adjust avvali
@sirivideoskasireddy9882 Жыл бұрын
హాయ్ అమ్మ బాధపడకండి దేవుడు ఏది చేసినా మీ మంచి కోసమే కదా😊 నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం అమ్మ మీ వీడియోస్ అంటే ఇంకా ఇష్టం నేను యూట్యూబ్ చూడడం మొదలుపెట్టిందే మీ వీడియోస్ నుంచిి 😊😊😊
@pratimapratima9921 Жыл бұрын
Emaindhi amma?
@poornimab2807 Жыл бұрын
Non sense there is no relation for the thumbnail and the content in the video just to make money don't do such videos.
@manaswinivemulapati2533 Жыл бұрын
Emchedam house kattaru mari vellali kada all the best, kali chesaru kada, Ee facilities anni mi intlo leva amma. Enjoy
@swathitvr2398 Жыл бұрын
అమ్మా కాకి అరుపునును గుర్తు తెచ్చుకోండి .తత్వం బోధ పడుతుంది
@venkatdwarampuddi7776 Жыл бұрын
Hi Thamudu gurthu vunna na?
@sravani857 Жыл бұрын
Happy g chusku
@veenareddy5352 Жыл бұрын
Ammaa Miru badhapadakandiee....annam pette chetini..nidanichee chettuniee evaru eppatikiee marchiporuu.....miru vesee prati adugu miku manchi jarugutuu mi chuttu padimandikiee manchi jarugutundiee..................