🙏 ఇలాంటి అధ్భుతమైన సాహిత్యం, పాటలు,మహా నటీ, నటులు,గాయకులు, పుట్టి మన తెలుగు జాతి ఆత్మ ను అజరామరం చేశారు వారున్న ఆ కాలములో మనం పుట్టి వాటిని ఆస్వాదించ గలగడం మన అదృష్టం.🙏🇮🇳
@csrao6639 Жыл бұрын
నిజం వారున్న కాలం లో పుట్టడం ఒక అదృష్టం రామారావు గారి పాటల్లో కలల అలలపై మరియు ఊహలు గుసగుసలాడే పాటలు నాకు చాలా ఇష్టం
@LakshmiNandepu7 ай бұрын
@@csrao6639aaa 11th¹¹1a1a1qqaqqaQaqàq1a hu hu hu😊
@sreeramamnishtala61022 жыл бұрын
పాటను వినడం అనేకంటే అనుభవిస్తున్నాను అనుకుంటే ఏదో లోకాల్లో తెలుతున్నట్లే వుంది.హాయిగా ఉంది.
@damodararaokomaram5779 ай бұрын
చందమామ కథలు లో రాజకుమారుని రూపం...ఇలా.ఇలాగే ముగ్ద మోహన్ రూపంగా ఉంటుంది..ఎంత చెప్పినా,,ఇలాంటి పాటలు వింటూ ఇహపర లోకాలలో విహరిస్తూ,ఉండిపోతాము
@saradakilambi69812 жыл бұрын
ఘంటసాల గారి గంధర్వ గానానికి ఎవరు సాటిరారు.ఏదో లోకాలలో విహారింపచేసే ఆ గొంతు లోని మాధుర్యం ఎవరు ఎప్పటికి తీర్చలేరు
@ushanjalikoya73062 жыл бұрын
గులేబాకావళికథ సినిమాలోని పాటలలో నన్ను దోచుకుందువటే పాటను ఎక్కువగా పాడుతుంటారు కానీ ఈ కలల అలల పాట కూడా చాలా అద్భుతమైన పాట.నటించిన వారికి పాడినవారికి శతకోటి నమస్సులు🌹🌹🙏🌹🌹
@sambasivarao8889 Жыл бұрын
సులభమైన సాహిత్యం,మంచి సంగీతం అందించిన దర్శక నిర్మాత లకు మా అభినందనలు.
@gortiseshagirirao3782 Жыл бұрын
Madana sundara naa dora Pata kuda
@mastanrajubiruduraju538 Жыл бұрын
అద్భుతమైన పాట
@csrao6639 Жыл бұрын
ఇందులో ఫీమేల్ వాయిస్ ఎవరిది అని ఎక్కడెక్కడో వెతికాను చివరికి కనుక్కొన్నాను జానకమ్మ అని
@sripadavenkatasatyanarayan654110 ай бұрын
In fact the best song in all respects in the film
@dr.lakshmiprameelakoneru93146 ай бұрын
ఇలాంటి మధురమైన పాటలు రాయడం నారాయణ రెడ్డి గారికే స్వంతం.
@simhagirikona31182 жыл бұрын
సంగీతం, సాహిత్యం,గానం,నటన, నటి నటుల అంద చందాలు,కళా కారుల బ్యాక్ ground శిల్పాలు, దృశ్య కావ్యం అంటే ఇదే కదూ, బహుశా స్వర్గం ఇలానే ఉంటుంది గాబోలు
@raghuramaiahtamatam7342 жыл бұрын
ఎంత సంప్రదాయ మైన సాహిత్యం.ఘంటసాల గారి మృదు మధురమైన గానం.అందమైన రాజకుమారుడి ని మనముందు చిలిపిగా నిలిపిన ఎన్టిఆర్.గులేభకావళి చిత్రం
@muralidhararya94172 жыл бұрын
కలల అలలపై తేలియాడుతూ మధురమైన పాట విన్నట్లు ఉంది. కెమెరా NTR అందము పూర్తిగా పట్టుకుందా ఇంకా ఉందా అనిపిస్తుంది పాట చిత్రీకరణ చాలా చక్కగ ఉంది థాంక్స్
@purnachandrarao485 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన గీతం
@syeidahmed41904 жыл бұрын
ఔను
@valeswararaochandolu42832 жыл бұрын
మధుర మైన పాట ఘంటసాల మాస్టారు గాత్రం జానకి గారి గాత్రం లోనుండి వచ్చిన ఈ పాట మనస్సు ఉప్పొంగే గీతం ఇది తెలుగు వారి సంస్క్రుతి
@rvprasad10013 күн бұрын
హీరోయిన్ ప్రశ్నకు అన్నగారు జవాబు అద్భుతం గా ఉంటుంది శ్రద్దగా వింటే పదాల చాటు మాటున దాగె సరసం తెలుస్తుంది దానికి ఘంటసాల గారు సుశీల గారి గొంతులో జాలువారిన పాట
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి జోసఫ్ - కృష్ణమూర్తి గారి మరుపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@svkrao74932 жыл бұрын
Same above and excellent somg.
@hemanth71192 жыл бұрын
@@svkrao7493 గారు ధన్యవాదాలు.
@avasaralanarayanarao86954 жыл бұрын
సడి సవ్వడి వినిపించని నడిరాతిరి ఏమన్నది? జవరాలిని చెలికానిని జంటగూడి రమ్మన్నది. ప్రశ్న జవాబు తీరులో మధురమైన గీతరచన అద్భుతమైన నటనా కౌశలం ..కనులవిందైన దృశ్యం...
@guptadurgabapanna54022 жыл бұрын
Shri C Narayana Reddy gari kalamninchi vacchina geethamrutham 👏
ఓ మహానుభావా మళ్లీ ఎప్పుడు అయ్యే పుడతావు ఈ తెలుగు గడ్డపై
@salalagolden82945 жыл бұрын
జులై 10 వ తేదీ, బుధవారం, చూసి, విన్న ఈ పాటను....డా. సి. నా. రెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం, గానగంధర్వులు ఘంటసాల గారు, ఎస్. జానకమ్మ గారు వందనములు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lingeshlinga350211 ай бұрын
Year veyaledu
@govardhanavenkatacharyulu4804 Жыл бұрын
గులేబకావళికథ చిత్రంలో అపురూపమైన పాట.ధన్యవాదములు.
@swathitvr239811 ай бұрын
Nenu 1964 Sam lo puttaanu . Vijayawada jaihind takies nela ticket 0.20 paisalu anukuntaa.first movie NTR movie choosaanu . theatre ku 2minuts doorame maa 🏠 house. Eppudoo NTR movies ke vellevaaramu. Ippudu 59 years age bed pationt inanu ippatiki NTR movies choosthuntaanu mobile lo choosthunte aatma Naa dehamu vaduli ekkadiko vellipotundi . Alaage chanipovaali anukuntaanu..migata movies kooda choosthaanu.maa intlo vaaru mottam ntr abhimaanulu.manchi songs Anni vintaamu .manchi movies Anni choosthaamu .
@sudharamdasmangu36087 ай бұрын
Great
@rayalanarayana90959 ай бұрын
డాక్టర్ సి.నారాయణ రెడ్డి రచన అద్భుతంగా వుంది
@marellasambasivarao59205 жыл бұрын
"జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు? తడిసీ తడియని కొంగున ఒడలు(శరీరం) దాచుకున్నందుకు!" ఘంటసాల-జానకిగార్ల మధుర గళములనుండి జాలువారిన నారాయణరెడ్డిగారి శృంగార రస పరిమళము విరజిమ్మే అద్భుత గీత పుష్పం!
@salalagolden82944 жыл бұрын
ఒక్కొక్క అక్షరo ఒక్కొక్క ఆణిముత్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yadavrao5459 Жыл бұрын
WAH
@maheshcheerala2528 Жыл бұрын
చాలా చక్కని సాహిత్యం స్లో గా వెల్లు ఈ మెలోడీ బహు చక్కగా ఉంటుంది
@jayanthkaweeshwar46725 жыл бұрын
సినారె గారి రచన , musical hit అయిన ఘంటశాల జానకి గార్ల గాత్రముల మన భావన అలలపైనా మన మనసు తేలిపోయే దృశ్యం ఆవిష్కరింప జేసిన అలనాటి మేలిమి ముత్యం ఈ గులేబకావళి కథ పాట . kjk
@mangenapudinarasimharao85626 ай бұрын
సాహిత్యం అంటే వినడానికి చెవులకు అనుభూతికి మనుసుకు హత్తుకునేలా ఉండాలి 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@n.v.rathnam47425 ай бұрын
ఘంటసాల గారి గళం నుండి జాలువారిన అమృత బిందువుల్లో ఈ పాట ఒకటి
@krishnaraobudithi165911 ай бұрын
అందమైన పాట అందమైన నటన మరియు అందమైన నటులు అద్భుతమైనవి.
@pramodkunapareddy90596 ай бұрын
What a humming janakamma. Superb. Gandharvalokamlo velli enjoy chesthunnanu. Pramod
@prabhakars90204 жыл бұрын
అద్భుత రచన అద్వితీయ ఆలాపన వీనుల విందైన సంగీతం
@ramaraocheepi78472 жыл бұрын
CNR garu remains ever fresh in our memories with his romantic lyrics which when tuned and sung by legendary Ghantasala garu and crafty Janaki garu ,is enthraling. Lyrics of such grace and sweetness are ecstatic.
@laxminarayanacharychakrava95433 ай бұрын
ఎంతో మధురంగా ఉంటుంది ఈ పాట మాస్టారు గారి గంధర్వ గానం
@venkateswararaokorepalli2632 Жыл бұрын
Kalala Alalapai Song Excellent Thanks🙏🙏🙏 to Writer., Director. I ❤❤❤ this song Allways. 😊🌹🌹🌹🎻🎻🎻👨👩👧
@chintamanisatyamurthy5342Ай бұрын
తెలుగు చిత్ర సీమలో జానపదాలు, పౌరాణికాలు వచ్చాయి కాబట్టి చాలా చాలా మంచి పాటలోచ్చాయి. ఉట్టి సాంఘీకాలే అయ్యుంటే ఘోరమైన పాటలు మాత్రమే వినాల్సి వచ్చేది.
@sreejasakepuram81016 жыл бұрын
అమృతం ఎంత తాగిన తనివితీరాదు, అలాగే ఎంతవిన్న తనివితిరవు ఈ పాటలు, నిజంగా తెలుగుదేశం లో పుట్టినందుకు గర్వంగా ఉంది.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍.
@prasadlankalapalli21145 жыл бұрын
Yes
@satyanarayanaravula99172 жыл бұрын
Super ,
@hanumantharaosreepada64572 жыл бұрын
చక్కని సాహిత్య పరమైన మధురమైన యుగళ గీతం. అకట్టుకొనె అభినయం.
@bvenkat6992 жыл бұрын
Cheppalenu
@immanenirajasekhar19672 жыл бұрын
Superb song superb melody superb abhinayam jai jai 👌
Excellent song by Gantasala. Heard hundreds of times
@marellasambasivarao59205 жыл бұрын
ఒక రాజ కుమారుడు ఎలా ఉంటాడు అనుకునేవారికి రామారావుగారే రోల్ మోడల్. ఒక రాజ కుమారుడు పాడితే పాట ఎలా ఉంటుంది అని అనుకునేవారికి ఘంటసాలగారి పాట ఒక రోల్ మోడల్.కాదనే వారు ఎవరూ ఉండరు!
@jglakshmi61955 жыл бұрын
Eepata vini. Ekkadiko. Kala alallo ki. Povadam kayam. Romantic. Picturigestion. New. Old song
@sailajapawar64855 жыл бұрын
Manchi veslashana
@ji98274 жыл бұрын
You are right absolutely .
@bravindra92194 жыл бұрын
N.T. రామరావు గారి లో ప్రకృతి సిద్దంగా "రాజసం" వున్నది. అందుకే ఆయన రాజులా కనిపిస్తాడు. ఇక రాజకీయ నాయకులు లలో NTR గారి తరువాత Dr. Y.S. రాజశేఖరరెడ్డి గారిలో ఆ "రాజసం" వున్నది.
@radhakrishnaprabhala26984 жыл бұрын
NTR AMAZING HANDSOME HERO..
@agninagaseshu32165 жыл бұрын
No words to comment such an Antique piece in all aspects 🐍💲🙏👌🇮🇳
@ramanareddy36092 жыл бұрын
SS super rrr
@kalyanraoandukuri25542 жыл бұрын
💯💯💯💯
@gopivenkata24562 жыл бұрын
a song that floats us on crests of foaming dreamy waves heading to cradle of heaven, .....
@sripadavenkatasatyanarayan654110 ай бұрын
Beautiful comment as sublime as the song
@umamaheswarnakka68105 жыл бұрын
That's a Heavenly era of great, dedicated and sincere music.
@nagaprasad78664 жыл бұрын
నాగరత్నగారిది ముగ్ధమోహన సౌందర్యం
@111saibaba Жыл бұрын
అందగాడు ఎన్టీఆర్. రాజ కుమారుడు, కృష్ణుడు, రాముడు పౌరాణిక పా త్రలకు ఇంత బాగా సూట్ ఆయె నటుడు భారత దేశం లొ వేరేవారు ఉండేవారు కాదు.
@jayasankar75526 ай бұрын
C. నారాయణరెడ్డి గారు మొదటిసారిగా రాసిన సినిమా. గులేభకావాలి కథ.. Nat సంస్థలో ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించిన సినిమా.. ఇందులోని పాత్రలలో నటించిన నటులు చిరస్మరణీయులు.. ఇందులోని పాటలు ఇంకా వంద సంవత్సరాలనయినా వింటూనే ఉండవచ్చు.. సంగీతం. సాహిత్యం. నటన. సినిమా ఫోటోగ్రాఫి. కళ దర్శకుని ప్రతిభ. పాటల నృత్యం ప్రతి ఒక్కటి అజరామరం.. పాటలు.. సలామ్ లేకుం సాహెబ్ గారు భలే సోకుగా వచ్చారా... నన్ను దోచుకుందువతే వన్నెల దొరసాని.. ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను... మధన సుందర నా దొర... అలల కలల పై తేలి... విన్నావా తత్వం గురుడా కనుగొన్నవో తత్వం నరుడో నరుడా.. ఈ పాటలో ఎంతో లోకం పోకడ ఎంతో అప్పట్లోనే ఎంతో సున్నితంగా చెప్పారు.. జుట్టు మట్టమై పోతుందంట.. పెళ్ళామే బెల్లం అవుతుందంట.. అత్తల నెత్తికి ఎక్కి కోడళ్ళు పెత్తనాలు చేసేరంట. అని మర్మ గర్బంగా చెప్పారు..🙏🙏🌹🌹
@mehanazmonu25632 жыл бұрын
This 'legendary' tune has a freshening effect on my heart; soul and spirits
@j.n.rao. Жыл бұрын
The voice of the lady singer is as tender as the beautiful young actress.
Memorable heart touch Sweet romantic song..Hatsp to all legendars. Two eyes are not Sufficient to see beauty of Dr.NTR.Hatsep to one of the Indian legendar Actor. Padmasri Dr. NTR.
Thank you Sir. Great lyrics, great tuning, great rendering and great picturisation.
@RAMAMUTRTY3 жыл бұрын
The most handsome actor in the world is the great NTR. For king roles,Lord roles,and hero roles. he is the best and most handsome actor. No one has such melodies voice like great Ghantasala
@arjunareddythamalampudi62325 жыл бұрын
మనందరి అదృష్టం .ఎంత చక్కని సంగీతం ఎంత గొప్ప సాహిత్యం ఈ పాట ఎప్పటికి ఎన్నటికీ మరపురాని మరచిపోని తెలుగువారి గుండెల్లో ,తరతరాలుగానిలిచిపోయే పాట. ఇలాంటి పాటలు వింటున్నంతసేపు హాయిగా ఉంటుందిఎన్ని సార్లు విన్నా కూడా మనసును ఒకే్విధంగా హత్తుకునే బహు కొద్ది పాటలలో ఇది ఒకటి..... అద్భుతమైన సాహిత్యం ఊహకందని నటన పాదభివననం మహానుభావులకు అమృతం ఎంత తాగిన తనివితీరాదు, అలాగే ఎంతవిన్న తనివితిరవు ఈ పాటలు...... అర్జునరెడ్డి .. మాచవరం ...9949938146...
@arjunareddythamalampudi62324 жыл бұрын
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
@arjunareddythamalampudi62324 жыл бұрын
@@tatacharyuluvedala5022 మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
@solomonpeter803310 ай бұрын
Wonderful song ,singers & music director congratulations God bless you all Peter Accordion Potla
@uneerabdulkhader6441 Жыл бұрын
ఆహా ఎంత మధురమైన అనుభూతి🥰
@vijayaoksetluri24554 жыл бұрын
One of the critical composition.what I feel..KNAGARAJ HYS
@vaz1395 жыл бұрын
Excellent song. Sweet rendering by singers. Great writer and music director. Good actors. In theventire song once or twice hero touched the heroine.
@kevinmanilla93452 жыл бұрын
Great lirics and music Handsome great NTR and Ghantasaala gaatram super
@csrao6639 Жыл бұрын
ఈ పాట ఒక అద్భుతం 500సార్లు అయినా విని వుంటాను
@entjpreddy4 жыл бұрын
what a song ,hats off to the writer and the singers
@kalidassai5608 Жыл бұрын
కారణ జన్ములు 🙏🙏🙏🙏 మాధవపెద్ది kalidas
@ramakoteswararaotummala47353 жыл бұрын
అన్నా మీ సాటి మరెవరన్న, నభూత నభవిష్యత . RK Rao
@drnvramanareddy56606 жыл бұрын
Manly & booming voice of our masterji sri Gantasalagaru
@vishweshwarraoantharam18635 ай бұрын
Very good performance from Nagaratha garu.
@prasadareddypambi8395 Жыл бұрын
ఇంత అద్భుతమైన యన్ టి ఆర్ గారికి ద్రోహం చేశారు
@balachandrudu.ghatti1082Ай бұрын
పాముకు పాలుపోసినా,అది కాటు వేసే లక్షణం వదులుకోదు.
@rankurichandrasekhar60922 жыл бұрын
మనసు ఈ పాట వింటుంటే ప్రశాంతం గా ఉన్నది
@apparaoarani46334 жыл бұрын
Shri C.Narayana Reddy gari Cini ranga PRAVESAM . written first film for which he penned songs. A Great start. - Arani. Apparao Hyderabad
@madhusudanaraoganipineni42442 жыл бұрын
Atyantha hayi golipe sahitya ,sangeetha melavimpu , viswavikhyatha Natasarvabhoumuni,Rajasam ,Nagarathnam andalavirrabotha , Joseph thaliyath music direction ,annagari direction ,mastergaru ,janakammagari gathram , amazing, nabhutho nabhavishyathi .GNANAPEETH C.NARAYANAREDDYGARU VIRACHITHAM ADBHUTHAM.
@bhuvaneswarchickentraders87165 жыл бұрын
విరిసి విరియని పరువం సడి సవ్వడి విర జాజులు
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful songs youbg handdome evergreen ntr n actress is very beautiful. Sweet songs.
అక్ష రాలలో (జ)జవరాలు మాట పలికీన తీరు శహభాష్, జానకమ్మ గారు పలికిన జలకమాడు (ౙ )వరాలిని ,ఈ అక్ష రం ఈ తరం వారికి తొలి యదేమో.
@balachandrudu.ghatti10823 жыл бұрын
ఈ నాడు చ,జ లే తప్ప ౘ,ౙ లు వ్రాసే వాళ్లు లేరు, కొద్దిమంది పండితులు తప్ప .ఆ ఉచ్ఛారణా భేదం తెలిసిన వాళ్లు కొత్త తరంలో ౘాలా తక్కువ.ౘాలా అనటం కంటే చాలా అనే వాళ్లే ఎక్కువ . సినిమా హీరోల ,యాంకర్ల దిక్కుమాలిన ఉచ్ఛారణా ప్రభావం ఎక్కువై సరియైనది తెలుసుకొనే దృష్టి జనంలో తగ్గిపోతోంది.ఇది బాధాకరం.
@udayabhaskarnemani8042 жыл бұрын
ఈ రోజుల్లో సరి అయిన తెలుగు ఎవరు మాట్లాడు తున్నారు? ఈ మధ్య కాలంలో తెలంగాణ యాస ఒకటి జోడీ చేసి మొత్తం తెలుగు భాషే మారిపోయింది