కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? When Will Kalki Avatar Arrive

  Рет қаралды 30,951

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

Пікірлер: 39
@sreetoon3991
@sreetoon3991 3 ай бұрын
మీరు అద్భుతం సద్గురు.. మీ ద్వారా 'వెలుగు' విషయాలు.. నిజాల్ని తెలీజేసి, మమ్మల్ని అబ్బుర పరుస్తాయి. నాగుపాము గురించిన అంశాలు చాలా ఆసక్తికరం. చాలా ఆసక్తికర విషయలు తెలిశాయి..ధన్యవాదములు 🙏🙏🙏
@proudtobeanindian3603
@proudtobeanindian3603 3 ай бұрын
Love you Sadguru 🙏
@mahimahindra9721
@mahimahindra9721 3 ай бұрын
Lovu you sadugru 🙏🙏🙏tq universi tq many tq universi visvanki krutagnatallu tq guruvaya tq
@CrochetrecipeinTelugu
@CrochetrecipeinTelugu 3 ай бұрын
మనమే వెలుగుగా వున్నాము మనప్రక్కకు ఎవరు వస్తారో వారు వెలుగును చూడగలుగుతారు. అని ఎవరైనా చెప్ప గలరా?
@mohdafsar9445
@mohdafsar9445 3 ай бұрын
మేము చెప్తాం
@prasadb3418
@prasadb3418 3 ай бұрын
​@@mohdafsar9445 meru yela chebutharu kanepencharu kadha
@Vijjiprsn
@Vijjiprsn 3 ай бұрын
🕉🚩🔱జయసంహితను సద్గురు భాష్యం కోసం ఎదురు చూస్తున్నాను🌅
@Vijjiprsn
@Vijjiprsn 3 ай бұрын
@@Spiritualbook110 మహాభారతం
@lakshmijaya8842
@lakshmijaya8842 3 ай бұрын
Sadguru elaunnaru. Thank u for your blessings through your videos🙏🙏🙏
@rkrushingkiller7137
@rkrushingkiller7137 3 ай бұрын
Ayana super untaru... Guru pournami live follow avvandi
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 3 ай бұрын
ధన్యవాదాలు సద్గరు
@gadisrinu2116
@gadisrinu2116 3 ай бұрын
tq.sadguru
@prathapkumar7210
@prathapkumar7210 3 ай бұрын
🙏🙏🙏
@devilnithin6236
@devilnithin6236 3 ай бұрын
🕉️🛐🙇‍♂️
@janakivinayramjinani7136
@janakivinayramjinani7136 3 ай бұрын
@pantadisaikrishna
@pantadisaikrishna 3 ай бұрын
🙏🙏👌
@barubhairavabhotla831
@barubhairavabhotla831 3 ай бұрын
Enni years ee technology untundi cheppagalaru
@venkataramaiahm7913
@venkataramaiahm7913 3 ай бұрын
ప్రకృతి కి మనిషి ప్రవర్తనకు దగ్గిర సంబందం ఉంది. తాగుడు వ్యభిచారం ఇతరుల ఆస్తి నీ దోచుకునే బుద్ధిi,ఇతరుల సంపద చూసి అసూయ ఎక్కువై పోయి సమాజం పూర్తిగా నా శనం అయినపుడు కలియు గం అంతమవుతుంది.
@naveen_9-8--_
@naveen_9-8--_ 3 ай бұрын
కల్కి ఇప్పుడు రాడుఛాల మంది చావాలి
@rudrapedapudi3090
@rudrapedapudi3090 3 ай бұрын
Kalki thappaka vastharu subha m kalguthundhi
@KalkiAvatar-l7b
@KalkiAvatar-l7b 2 ай бұрын
I am kalki
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 ай бұрын
కల్కి వస్తారని ఎక్కడ ఎవరు చెప్పారు?
@MYaks-wc6xs
@MYaks-wc6xs 3 ай бұрын
భవిష్య పురాణం
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 ай бұрын
​@@MYaks-wc6xsభవిష్య పురాణం ఎవరు రాశారు సర్?
@GowrishEndani
@GowrishEndani 3 ай бұрын
Nenu cheppanu aithey enti ippudu😢
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 ай бұрын
@@GowrishEndani ఆధారం అడిగాను.ఎవరు చెప్పినా ఆధారంతో చెప్పాలి
@Upanishad11
@Upanishad11 2 ай бұрын
Mention in the Mahabharata
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 ай бұрын
బ్రహ్మ కాల చక్రం 108 కోట్ల సంవత్సరాలు పగలు,108 కోట్ల సంవత్సరాలు రాత్రి.అంతేగానీ కల్కి అంటూ ఏమీ లేదు.భగవద్గీతలో కూడా సహస్ర యుగ పర్యంతం అనే శ్లోకం ఉంది చూడండి.1000 యుగాలు బ్రహ్మ పగలు.అంటే 108 కోట్ల సంవత్సరాలు
@lakshmantej9876
@lakshmantej9876 3 ай бұрын
దయ చేసి జనాలని తప్పు త్రోవ పట్టియకండి మీరు కల్కి అనే వాడు లేకపోతే విష్ణు మూర్తి పదో అవతారంగా ఎలా వచ్చారు చెప్పండి🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 ай бұрын
@@lakshmantej9876 దశావతారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను తప్పుదోవ పట్టించడం లేదు సర్.ఇంతవరకూ తప్పు దోవలో నడిచిన మనందరం ఆ దోవ సరైంది కాదని చెప్పే ప్రయత్నం నాది
@annapurnaduddupudi4015
@annapurnaduddupudi4015 3 ай бұрын
ఏదో ఉందనుకొంటే మనిషికి ఆరాటం పోరాటం...దైవం సత్యం స్వర్గం ఇవన్నీ.....అందుకే పరుగులూ.... ఇక గురువులూ సంస్థలూ షరా మామూలే. ఉన్నదిని అర్ధం చేసుకునీ తనలో తాను స్ధితమై ఉంటే చాలుననే విషయాన్ని పక్కనబెట్టీ ఎంత తిరిగినా ఇక నిరర్ధకమే. ఆత్మ ఎన్నడూ సుసంపన్నమే.
@brahmaiahtadiboina4554
@brahmaiahtadiboina4554 3 ай бұрын
మాటల గారడి చేస్తున్నాడు స్వామీ కేవలం మాటల గారడి, ఏ జీవికి ఎంతుందో దానితోనే సరిపెట్టుకోవాలి, లేనిది రాదు ఉన్నది పోదు,
@jalajag2099
@jalajag2099 3 ай бұрын
@mohanakaramala152
@mohanakaramala152 3 ай бұрын
🙏🙏🙏
@lokeshking3867
@lokeshking3867 3 ай бұрын
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 3 ай бұрын
❤❤❤❤
@srinukukkala1313
@srinukukkala1313 3 ай бұрын
❤❤❤
@KickFun
@KickFun 3 ай бұрын
🙏🙏🙏
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 33 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 17 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 33 МЛН