Kalki Movie Review: అరాచకానికి, ఆశావాదానికి మధ్య యుద్ధం.. ప్రభాస్, అమితాబ్ కాంబో ఎలా ఉంది BBC Telugu

  Рет қаралды 120,617

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్ నటుల కాంబినేషన్‌తో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏ.డి. విడుదలైంది. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? చూద్దాం..
#Kalki2898ad #Kalki #Prabhas #AmitabhBachchan #KamalHassan #DeepikaPadukone #NagAshwin
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 273
@chandra5567
@chandra5567 3 ай бұрын
ప్రభాస్ కామెడీ చూస్తే జీవితంలో ప్రభాస్ సినిమా చూడకూడదు అనిపించింది.
@koushik2326
@koushik2326 2 ай бұрын
ఈ రోజు భార్య పిల్లలతో కలిసి వెళ్ళాను! మళ్ళీ జీవితంలో ఏనాడూ ప్రభాస్ సినిమాకు వెళ్ళను !! సాహో,అవతార్,కల్కి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంతకంటే ఘోరంగా ఉంది !! కేవలం ప్రభాస్ గాడు పైసాలకి అలవాటు అయితే ఇలాంటి సినిమా లు చేస్తూ ఫ్యాన్స్ ను ముంచుతున్నాడు !!
@RR-Pocham
@RR-Pocham 3 ай бұрын
గొప్ప సినిమా అని చెప్పి మళ్ళీ అన్నీ బాలేవంటారేంటి? బుర్ర లేని బొంగులో ఛానల్ (బిబిసి)
@sai1922
@sai1922 3 ай бұрын
Bbc range ento telusa ni niku😂😂😂😂
@vissujami
@vissujami 3 ай бұрын
Enduku telidu anti india
@ashokkumarg5130
@ashokkumarg5130 3 ай бұрын
Poo raa hukaa
@chendran100
@chendran100 3 ай бұрын
Baledu
@koushik2326
@koushik2326 2 ай бұрын
నా జీవితంలో చూసిన అత్యంత చందాల మైన సినిమా ఇదే !!
@AdvocateSKR
@AdvocateSKR 3 ай бұрын
అందరూ రివ్యూ వీడియోలు చేస్తున్నారు, మనమెందుకు చేయకూడదు అనే చేశారు గానీ మీరేం రివ్యూ చేశారో నాకేం అర్థం కాలేదు, మీరెలా చెప్పారంటే అక్ పాక్ కారేపక్ ఆక్ ఇస్ కారేపాక్ అన్నట్లు గా చెప్పారు
@SrinivasRao-qs9tk
@SrinivasRao-qs9tk 3 ай бұрын
BBC వాళ్ళు ఒక సినిమా తీసి డెరైక్టర్స్ చూపించాలి ఇలా తీయాలని
@vinodgaddam8526
@vinodgaddam8526 3 ай бұрын
Chestha kadu veellaki
@rajkumar1n
@rajkumar1n 3 ай бұрын
Game of thrones tesaru ga
@sandeepjoshua3019
@sandeepjoshua3019 3 ай бұрын
Arey emm thagi comment chestharu ra...😂😂😂😂
@AshokKumar-vi1ul
@AshokKumar-vi1ul 3 ай бұрын
Food thini taste cheppalante Cooking ravala enti? Nuvvu ne bokkalo logic 😂
@sivaram987
@sivaram987 3 ай бұрын
ఈ సినిమా కంటే ఆధిపురుష్ చానా బాగుంటుంది
@sidhamwarsathish116
@sidhamwarsathish116 3 ай бұрын
Unsubscribed successfully 😂😂😂
@sravanisrii8026
@sravanisrii8026 3 ай бұрын
ఒక్క తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటె ఒప్పుకోవడానికి బీబీసీ కి ఎందుకు అంత మంటో అర్దం కాదు. మిమ్మల్ని ఎవరు అడిగాడు సినిమా రివ్యూ
@kalyanraj7238
@kalyanraj7238 3 ай бұрын
అప్పుడు ఏది గోప్పది మీరే అన్నారు హాలివుడ్ లాగా అని
@harshavardhan1370
@harshavardhan1370 3 ай бұрын
BBC is British, that's concluded 😂
@rohithsharma561
@rohithsharma561 3 ай бұрын
హాలీవుడ్ లా ఉంటే చాలా
@hitlerharii
@hitlerharii 3 ай бұрын
ఎందుకంటే బిబిసి భారత్ news channel కాదు కాబట్టి
@realcolour96
@realcolour96 2 ай бұрын
Nuvu pakaki veli aduko ama Hollywood range ante telusa.vfx and graphics pakkana petesthe vala script and screenplay superb ga vuntai oka scene kuda bore kottadu story lo audience involve ayipotharu.solu fights solu comedy vundadu solu music vundadu ani related ga vuntai
@shyamsundarch9442
@shyamsundarch9442 3 ай бұрын
Ne thokala review VFX super
@kalemadhu6864
@kalemadhu6864 3 ай бұрын
నీకు చెప్పడం రాదు.... వెళ్లి వంట ప్రోగ్రామ్స్ చేసుకో..... నువ్వు వెళ్లి తియ్యి ఒక సినిమా......
@nnssrr7543
@nnssrr7543 3 ай бұрын
భారతీయ సినిమాల గొప్పదనాన్ని బీబీసీ ఎందుకు ఒప్పుకోదు‌
@Ojoo-yc4qj
@Ojoo-yc4qj 3 ай бұрын
Because this is the BBC (British ✝️ Broadcasting Corporation)
@9703197064
@9703197064 3 ай бұрын
👎🏽
@rameshvemurla2396
@rameshvemurla2396 3 ай бұрын
Yes​@@Ojoo-yc4qj
@rameshd1824
@rameshd1824 3 ай бұрын
నేను చూశాను కానీ అర్థం కాలేదు సినిమా. పార్టు టు వస్తుందేమో అనుకుంటున్నా.
@venkatarajeshmopidevi5599
@venkatarajeshmopidevi5599 3 ай бұрын
బ్రిటీషువారు ఎప్పుడూ ఇండియన్లా గొప్పతనాన్ని ఒప్పుకోలేదు స్వాతంత్య్రం వచ్చి ఇంకొక వందేళ్లైన
@thunderbuddy2888
@thunderbuddy2888 3 ай бұрын
చూడలేక చచ్చాం.
@yaswanthvarma741
@yaswanthvarma741 3 ай бұрын
Cinema Bagundhi. Climax Super 👌
@ashokashok-te8ue
@ashokashok-te8ue 3 ай бұрын
Exactga chepparu...
@cnukrishna7791
@cnukrishna7791 3 ай бұрын
మేడమ్ గారు మీరు చెప్పే రివ్వు ఇంకాస్త బాగా చెప్పొచ్చు..సోది ఎక్కువగా చెబుతున్నారు.. సినిమా ప్రేక్షలకు ఏమేరకు ఎంట్రాటైన్ చేసిందో చెప్పండి..మీ బిబిసి న్యూస్ మీద ఒక రివ్వు ప్రోగ్రాం చెయ్యండి
@vinodin-qb9ee
@vinodin-qb9ee 3 ай бұрын
ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీకు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటా అందుకే అలా చెప్తున్నారా మీరు
@pramodchakravarthymsc1151
@pramodchakravarthymsc1151 3 ай бұрын
నీవు తీ, చూద్దాం, అంత బడ్జెట్ పెడితే, మీరు చెత్త ప్రచారం తో ప్లాప్ చేయద్దు.తెలుగు సినిమాను బ్రతికించండి. అతివిమర్శ వద్దు. సినిమా తీయడం అంత easy కాదు. కష్టం, ఎంతో కష్టం. వారి కష్టంను గౌరవిద్దాం, encourage చేద్దాం.
@imyellowheart7
@imyellowheart7 3 ай бұрын
మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ముద్ర వేస్తున్నాయి. ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. 🔥 బ్లాక్బస్టర్ సినిమా
@MJaiDev
@MJaiDev 3 ай бұрын
Cinema Baledhu. Especially Climax. But interval 🔥
@vikranthbabu9183
@vikranthbabu9183 3 ай бұрын
బాగా చెప్పారు. ఒకరిని చూసి, ఒకరు చెప్తున్నారు!! బాగుంది... కానీ, మారీ అందరూ లేపేస్తున్నంత scene లేదు.
@chandra5567
@chandra5567 3 ай бұрын
హ్యాట్స్ ఆఫ్ టు అమితాబ్ బచ్చన్, సుఖంగా పెళ్లి చేసుకొని సంసారం చేసుకోకుండా ఎందుకు ఇలాంటి బఫూన్ క్యారెక్టర్లు చేసి జనాల్ని పిచ్చి వాళ్లని చేస్తారు ప్రభాస్ గారూ.....
@shevagiri6043
@shevagiri6043 3 ай бұрын
ప్రపంచ అతి దరిద్రపు చానల్ బిబిసి
@j.s.ngayatriprimaryeyecare9108
@j.s.ngayatriprimaryeyecare9108 3 ай бұрын
ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది కష్టపడ్డారు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ BBC వాడు అంత కష్టాన్ని రెండు మూడు నిమిషాల్లో రివ్యూ రూపంలో అంతా వృధా చేస్తున్నాడు ఇటువంటి ఎవరూ నమ్మొద్దు మన తెలుగు సినిమాని మనం ఎంకరేజ్ చేసుకోవాలి సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూద్దాం తప్పు ఏం లేదు సినిమా అయితే చాలా బాగుంది తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి సినిమా రావడం ఇదే మొదటిసారి
@koushik2326
@koushik2326 2 ай бұрын
తెలుగు సినిమా చరిత్రలో అత్యంత చండాలంగా రికార్డ్ కొట్టిన సినిమా ఇదే; ఒక కథ లేదు,music లేదు,జోక్స్ లేవు ఎవడు ఎప్పుడు ఎందుకు వస్తున్నాడు అనేది అర్థం కాదు అమితాబ్ లేకుంటే ఇంకా ఘోరంగా ఉండేది!! ఎవరు దయచేసి చూడకండి !!
@j.s.ngayatriprimaryeyecare9108
@j.s.ngayatriprimaryeyecare9108 2 ай бұрын
@@koushik2326 ఎన్నో బూతు సినిమాలు కంటే ఇది ఎంతో ఉత్తమమైన చిత్రం అందరూ కలిపి ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు నచ్చిన నచ్చకపోయినా ఏం పర్వాలేదు ఒక డైరెక్టర్ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదిస్తుందంటే నేను గర్వపడతాను మీరు గర్వపడండి నెగిటివ్ tslkతీసుకోవద్దు 😍
@BS-dx2il
@BS-dx2il 3 ай бұрын
మీరు ప్రతి మూవీ కి ఏదో తేడా చూపెడుతారు మీకు అలవాటే మళ్ళీ వారి విరి విశ్లేషణ అని ఏదో పేరు చెప్పి తప్పించు కుంటారు .బ్యాన్ బీబీసీ భారత్
@nnssrr7543
@nnssrr7543 3 ай бұрын
భారతీయ సినిమాల గొప్పదనాన్ని బీబీసీ ఎందుకు ఒప్పుకోదు‌
@nnssrr7543
@nnssrr7543 3 ай бұрын
భారతీయ సినిమాల గొప్పదనాన్ని బీబీసీ ఎందుకు ఒప్పుకోదు‌
@Ramumecharla398
@Ramumecharla398 3 ай бұрын
సినిమా అంటే ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ వి ఎఫ్ ఎక్స్ చాలా న్యాచురల్ గా ఉంది మైండ్ బ్లోయింగ్ మూవీ త్రీడీలో చూడండి మామూలుగా ఉండదు సినిమాని కొద్దిగా మైండ్ పెట్టి చూడండి అప్పుడు అర్థమవుతుంది👌👌👌
@చౌదరి
@చౌదరి 3 ай бұрын
yessssssss ... Exact review ..TQ బిబిసి📌📌📌
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 ай бұрын
ప్రేక్షకులు : First Half లాగ్ 🙃క్లైమాక్స్ బాగుంది కమల్ సార్ 👌 కానీ కేవలం 5 నిమిషాలు😏 యెర్రీ ఫ్యాన్స్ : హాలీవుడ్ రికార్డ్ బ్రేక్ స్క్రీన్ చిరిగి పోతుంది లోపల అన్నా 🙏😂😂
@rohithsharma561
@rohithsharma561 3 ай бұрын
this is super....ఎవడు చెప్పినా హాలీవుడ్ రేంజ్ అని ఒక్కటే మాట తప్ప సినిమాతో కనెక్ట్ అయ్యేది ఎక్కడరా అంటే ఎం లేదు ఏదో భారితనం ఎవరెవరో స్క్రీన్ మీద కనపడితే వొర్రడం
@ssg3695
@ssg3695 3 ай бұрын
బ్రిటిష్ డాగ్స్...
@ramyadavg6238
@ramyadavg6238 3 ай бұрын
BBC telugu varu oka movie tisi review ivvalani korukuntunnam
@Spencer5a
@Spencer5a 3 ай бұрын
Report chesi dengandi cinema negative ga chepputhunnaru
@shiV-do3ci
@shiV-do3ci 3 ай бұрын
Like here who want to unsubscribe
@ravivillagesportsnature447
@ravivillagesportsnature447 3 ай бұрын
బొక్కలో BBC, ఇది ఎప్పుడు ఇండియా కి హేట్ గానే ఉంటుంది
@ashokkarne9147
@ashokkarne9147 3 ай бұрын
Sodi
@naidugorle4053
@naidugorle4053 3 ай бұрын
Bbc ఒక కామెడీ ఛానల్
@maruthicivilengineer8412
@maruthicivilengineer8412 3 ай бұрын
నిన్ను ఏ మెట్టుతో కొట్టాలి నువ్వు నీ eyes మార్చుకో... బొక్కలో BBC 😂😂... Movie 🎥 fabulous 😍😍😍
@venkateshs6297
@venkateshs6297 3 ай бұрын
Ni thalakai.....nenu jr.ntr fan.... tollywood proud ga feel ayye movie idhi.....nuvu ni bokkalo review.....
@sivaram987
@sivaram987 3 ай бұрын
ఈ సినిమా లో హీరో ఎవరో నాకు అర్థం కాలే
@rupeshbindass7159
@rupeshbindass7159 2 ай бұрын
Srungavarapu rachana, Pls me movie reviews time pass kosam evakandi... Story establishment kosam aa first half.... Meru adonaedo chepistunaru... Tq
@PaidIAppalanaidu-n9t
@PaidIAppalanaidu-n9t 3 ай бұрын
పూర్తిగా రివ్యూ లేదు సగం లో ఆపేశారు మీకు చెప్పడానికి ఇష్టం లేదా
@chiruspandu5792
@chiruspandu5792 3 ай бұрын
Must watch
@srikanthguvvala378
@srikanthguvvala378 3 ай бұрын
Perfect review
@kingsrt2009
@kingsrt2009 3 ай бұрын
జనాలు ఎప్పుడో బీబీసీ ని లైట్ తీసుకున్నారు. ఆవేశ పడకండి. kalki 2898 A.D బొమ్మ బ్లాక్ బస్టర్
@laxmanraokudipudi9930
@laxmanraokudipudi9930 3 ай бұрын
బీబీసీ వారికి తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటాలని అనుకున్న ఎక్కడో ఆత్మ అభిమానం అడ్డుపడుతుంది అదే చెప్పలేకపోతున్నారు
@dileepboddepalli5674
@dileepboddepalli5674 3 ай бұрын
Exact ga chepparuu....1st half lo konni scenes anavasaram....intha serious story line unna movie lo....hero comedy bagoleduu...but 2nd half complete vere level lo untadii... especially climax...English movies range lo undii.....last 1hr matramee hero parbhas......movie mottam ga heroo amithab garuu....Kamal Haasan less time screen presence unna...baipedataruu
@chandra5567
@chandra5567 3 ай бұрын
ఫస్టాఫ్ చాలా వరస్ట్, సెకండాఫ్ క్లైమాక్స్ లో కొంచెం గజిబిజిగా ఉంది. టోటల్గా ఒకసారి చూడొచ్చు అంతకుమించి సూపర్ ఏం కాదు.
@syamnaidu143
@syamnaidu143 3 ай бұрын
Just epude chusi vacha movie, hollywood range la vundi movie. BBC anchor theatr door pakanundi chusindi anukunta. ❤❤❤❤❤❤❤❤❤ super movie family tho chudochu. Next level🎉🎉🎉. This is not paid comment
@Charakondaabhishek
@Charakondaabhishek 3 ай бұрын
Mee review naku nachaledhu... Hollywood range lo vundhi movie. Asalu aekkada thaggaledhu.
@syamkumar8896
@syamkumar8896 3 ай бұрын
Okasari choodochu...viduals super... screenplay minus
@sunilkinnera4366
@sunilkinnera4366 3 ай бұрын
Nuvvu chei 600 crores istha nenu.....600 crores lo adhi cheyadam more than enough
@mandalayakanna-bd2hd
@mandalayakanna-bd2hd 3 ай бұрын
600 cr ni chethiki ichi cinema tiyamante telstundi telivitakkuva matalanu matladanu ani పాశ్చాత్య padataru surega
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 3 ай бұрын
Alita movie concept use చేసారు😂 ఇది గమనించ లేదా మీరు 🤔
@abhinayasriprolareddy
@abhinayasriprolareddy 3 ай бұрын
British broadcasting corporation meeru indian film ni endhuku encourage chesthaaru
@dhanapalreddy8005
@dhanapalreddy8005 3 ай бұрын
Meeru Asalu cinema chusi review chepthunnaro chudakunda chepthunnaro kuda ardham kavadam ledhu …. Antha Baga unna cinema ki Meeru ila Ela review cheptharo Ento …. inka life lo BBC channel chudakudadhu…. Movie Aithey Chala bagundhi
@johnypasha4459
@johnypasha4459 3 ай бұрын
Fantastic in 24 frames ...it is an Indian film competiting with Hollywood films ..
@thulasikrishnak
@thulasikrishnak 3 ай бұрын
Review should have been much more analytical... It creates an impression that the reviewer has given comments without watching the movie... Very poor and disappointing review from BBC... The review is no where near to the basics of a review
@ramum9090
@ramum9090 3 ай бұрын
I think she did not watch move giving only Negative talk. I have good opinion on BBC. now this is paid become paid channel! lets me unsubscribe.
@somusomu708
@somusomu708 3 ай бұрын
Chala vedios chusa neku kadha cheppadame radhu malli cinima gurinchi cheputhav inkosari vedios theyyaku pakkaku dengei😅😅
@sreenivasulumalagundla4828
@sreenivasulumalagundla4828 3 ай бұрын
Movies epudaina choosi vunte sarupovu nuvu nee tokka lo review
@priyaravi3477
@priyaravi3477 3 ай бұрын
Chetta movie ki manchi rating evvatam manchi movie ki bad review evvatam BBC ki alavataipoindi. Inka Baga connect ayyela meru teyandii
@saikumarsai7612
@saikumarsai7612 3 ай бұрын
Cinema aetla thiyaalo oka book raayandi......a book ni film industry ki evvandi
@vijayajay6934
@vijayajay6934 3 ай бұрын
Srungarapu rachana ..mi vimarshlo vikaram ekuva srugaram takkuvaindhi.
@nanibabu7539
@nanibabu7539 3 ай бұрын
Yee BBC daridrulu teeyandi Memu reviews istam Boss dk reviews
@saikumarsai7612
@saikumarsai7612 3 ай бұрын
Cinema aetla thiyaalo...oka book raayandi Aa books ni film industry ki evvandi BBC
@bala11114
@bala11114 3 ай бұрын
Good movie but praabhas single hero good not Amithab kamal sir not suitable for this movie
@manojchakravarthykurumadda5405
@manojchakravarthykurumadda5405 3 ай бұрын
You are telling more negative things than positive. It is not your review. You have mentioned review written by someone else.
@Merajallari
@Merajallari 3 ай бұрын
Ee reviews chudakunda movie chudandi movie bagundi
@shivaravada4333
@shivaravada4333 3 ай бұрын
Veellaku comission eevalaydu anukunta blady bbc
@bigmobiles
@bigmobiles 3 ай бұрын
Proud to be hard work of nag aswin Superb movie
@myrules-mn7yp
@myrules-mn7yp 3 ай бұрын
Nuvvu poyi theeyi poo Cheppadaniki thega vesukoni vachavvv
@rajkumarchelimela4441
@rajkumarchelimela4441 3 ай бұрын
Cinema mirey thiyyandi mari,,kathalu chepthundhi
@thupakulapavanthupakulapav5478
@thupakulapavanthupakulapav5478 3 ай бұрын
Flop movie baledu worast indhi
@casanjithkotni725
@casanjithkotni725 3 ай бұрын
Haha deniki flaws cheptunaru evadiki ala anipinchaledu
@lunavathchandunaik2945
@lunavathchandunaik2945 3 ай бұрын
Bro cinema super bro asal 🥳 naku ithey nachindhi
@sivaganeshpyla5495
@sivaganeshpyla5495 3 ай бұрын
Chettha review... movie sarigga chusara ..
@Pavanyoutubertelugu-7
@Pavanyoutubertelugu-7 3 ай бұрын
Niku nachhinattu kadu cinema chusi cheppu vaka adbutam ayina Movie ni pattukuni a arripuku review anti
@nageshwararaoketha3043
@nageshwararaoketha3043 3 ай бұрын
E review thearuvatha entha mandi unsubscribe chesaru
@ugendrakumarpolipilli8477
@ugendrakumarpolipilli8477 3 ай бұрын
Dont watch these reviews guys movie is too good just watch in theatres ❤
@bhanuprakashboddeti5407
@bhanuprakashboddeti5407 3 ай бұрын
అసలు నువ్వు సినిమా చూసావా నీకు సినిమా నీ చూడటం వచ్చా
@balayya337
@balayya337 3 ай бұрын
Manchi chupistaru Ani subscribe cheasa meeru weast
@DhanyathaNaksthara143Battina
@DhanyathaNaksthara143Battina 3 ай бұрын
Mee news channel anukunava movie thiyatam entha kastamo meku elago radhu kastapadi thisina vala ki ina value evadandi madam garu
@konduriumesh
@konduriumesh 3 ай бұрын
Critics already movies ni champestunnaru ante kothaga bbc kuda bayalderindaa, raaka raaka Hindu mythology lo oka movie vaste oorlo kukkala hadavidi 🤣
@rahmanshaik
@rahmanshaik 3 ай бұрын
సాహితీ గారు సెలవలో ఉన్నారా?
@satishjalluri2394
@satishjalluri2394 3 ай бұрын
Bayata kanabadaku evaraina chusthe thanthaaru
@CNU1987
@CNU1987 3 ай бұрын
Amma thali please don't give reviews please
@adprasad5969
@adprasad5969 3 ай бұрын
The film is good but amithabh seems like a hero rather than prabhas
@hemanreddyraavi6973
@hemanreddyraavi6973 3 ай бұрын
Its a good entertainment movi,we are well entertained, yevariki paniki rani me movie reviews apenadi pls
@subbarayudupernapati1067
@subbarayudupernapati1067 3 ай бұрын
Nuvvu theeyakka movie chala baga theesthavu
@yenjonchiranjeevi
@yenjonchiranjeevi 3 ай бұрын
Nuvvu cinema direct cheste telustundi
@Venk672
@Venk672 3 ай бұрын
Super good movie must watch
@venkatasuresh6223
@venkatasuresh6223 3 ай бұрын
You people must learn a lot from Japanese and Chinese .
@praveenYoutube0909
@praveenYoutube0909 3 ай бұрын
Abho please change the reviewers of bbc
@abhiramv-z7x
@abhiramv-z7x 3 ай бұрын
except amith and deepika role , movie flop
@raghuprabharaghuprabha2353
@raghuprabharaghuprabha2353 3 ай бұрын
Malli ela cheppavanuko pakka champesthaaa ok
@govindaraju2345
@govindaraju2345 3 ай бұрын
Channel ki money andhaledhu anukunta
@rameshkumar-qr9ss
@rameshkumar-qr9ss 3 ай бұрын
neku kalike gurenche chapy anth seen unda
@muralimuppalasetty
@muralimuppalasetty 3 ай бұрын
Waste review.. don't believe
@avinashchilka8758
@avinashchilka8758 3 ай бұрын
Mass audiences may not enjoy films fully
@HKsReelsReview
@HKsReelsReview 3 ай бұрын
Yes, త్వరలో చాలా థియేటర్స్ మూతపడనున్నాయి, ప్రేక్షకుల ఆసక్తి మేరకు ప్రస్తుతం సినిమాలు తీయుటలేదు, దర్శకుల బిల్డప్ మేరకు సినిమాలు వస్తున్నాయి, త్వరలో డ్రామాలకు పట్టిన గతే సినిమాలకు కూడా పట్టబోతున్నది, అందుకు అనేక కారణాలు ఉన్నాయి, Technology advancement, Cellphone revolution etc..... But ముఖ్య కారణం మాత్రం డైరెక్టర్స్ & ప్రాడ్యూసర్స్. ఒక సినిమా ఆడాలంటే మాస్ కినచ్చాలి, క్లాస్ కి కాదు. ముఖ్యం గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి నచ్చితే సరిపోదు
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 117 МЛН
S.S Rajamouli Mahabaratam Characters List | My Opinion | Kranthi Vlogger
15:46
బాలీవుడ్డా... బొక్కా! | Nippu Nagaraj
7:37
When Will Kalki Avatar Arrive? | Sadhguru
22:43
Sadhguru
Рет қаралды 939 М.