కల్కి సినిమాలో ఉన్న తప్పులు ఇవే | Kalki 2898 AD | Nanaji Patnaik | Dharma Sandehalu

  Рет қаралды 3,923

Tree Media Devotion

Tree Media Devotion

24 күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
To Subscribe Tree Media Devotion KZbin Channel click now at / @treemediadev. . and stay updated🔔
కల్కి సినిమాలో ఉన్న తప్పులు ఇవే | Kalki 2898 AD | Nanaji Patnaik | Dharma Sandehalu#932 | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#Kalki2898AD #nagashwin #karna #kalkimovie #dharmasandehalu #puja #deeparadhana #deepam #problems #vastushastra #lalitasahasranama #nanajipatnaikdharmasandehalu #nanajipatnaik #astrology #devotionaltree
#illegalaffairs #puja #garudapuranam #srigarudapuranam #sriyanthra #srichakram #dharmasandehalubynanajipatnaik
#problems #vastutips #vastudosha #jathakam #vastu #vastusastra #bestRemedies #astrology #nanajipatnaik #nanajipatnaikdharmasandehalu #nanajipatnaikremedies #treemedia
#devotionaltree
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 27
@subbuk9716
@subbuk9716 23 күн бұрын
కర్ణుడి అభిమానులకి కొన్ని ప్రశ్నలు- 1. అర్జునుడు కర్ణుడు లో ఎవరు ధర్మం గా ఉన్నారు? 2. అర్జునుడు కర్ణుడిని ఎప్పుడైనా ఓడించేడా 3. కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి. అర్జునుడికి ఉన్నాయా 4. పాండవులు చిన్నప్పటినుంచీ కష్టాలు పడుతూనే ఉన్నారు. తండ్రి లేడు. లక్క ఇల్లు దహనం, వనవాసం… కర్ణుడు ఇలాంటి కష్టాలు పడ్డాడా? 5.భీముడికి విషం పెట్టి నదిలో పడేస్తారు. కర్ణుడిని అలా ఎవరైనా చేసేరా? 6. దుర్యోధనుడిని గంధర్వుల నుంచి కాపాడింది ఎవరు? కర్ణుడా అర్జునుడా 7. ఆడదాని చీర లాగమని చెప్పింది ఎవరు? karnuda అర్జునుడా? 8.కష్టాలు ఎదుర్కుని నిలబడి గెలిచింది పాండవులు. రాజ్యం రూపం లో వచ్చిన అవకాశాన్ని అదృష్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి నాశనం అయింది కర్ణుడు. ఎవరిని ఆదర్శం గా తీసుకుంటారు?
@garnepallysaikumarsai3137
@garnepallysaikumarsai3137 23 күн бұрын
Krishnarjuna❤❤
@sitarampapineni9737
@sitarampapineni9737 22 күн бұрын
మరి కర్ణ పర్వం లో దేవుళ్ళందరూ వాళ్ళు ఇద్దరు యుద్ధాన్ని చూడడానికి ఎందుకు వచ్చారు
@9291955
@9291955 21 күн бұрын
చాలా చక్కగా అర్థం అయ్యేలా correct గా చెప్పారు ఇలాంటి వారి సలహాలు తీసుకుని సినిమా తీయడం వల్ల ప్రజలకు ఉన్న, జరిగిన మన పురాణములు గురించి బాగా తెలిసి ముందు తరాల వారికి అందిస్తారు అని మనవి మీకు చక్కటి కలెక్షన్స్ వస్తాయి (chaaganti vaaru,సామవేదం shanmuga శర్మగారు ,అలాంటి గొప్పవారి సలహా తీసుకోవాలని మనవి)
@sevakularaghavender3615
@sevakularaghavender3615 23 күн бұрын
Sri Matri Namaha 🙏Thank you guruji 🙏
@mygaming3013
@mygaming3013 23 күн бұрын
మనం మన ఇతిహాసాలను గౌరవించాలి అంతే కానీ వారు గొప్ప లేదా వీరు గొప్ప అని చూడవద్దు . మహాభారతం నుండి మనం మంచి చెడు తెలుసుకోవాలి .కానీ అందులో ఎవరు మంచి వారు ,ఎవరు చెడ్డవారు అని చూడవద్దు
@arigelauma537
@arigelauma537 23 күн бұрын
100% correct andi
@sreenivasreddy6578
@sreenivasreddy6578 23 күн бұрын
Haaa... Yes... But enduku wrong gaaa portray chestunnaru...ikkada evaru evarni takkuva cheyyaledu...
@sitarampapineni9737
@sitarampapineni9737 22 күн бұрын
@@mygaming3013 నిజమే బ్రో ఆ మహాభారత క్యారెక్టర్ లో గత జన్మలో అందరికీ సంబంధాలు ఉన్నాయి కానీ మహాభారతం చెప్పేవాళ్లు దాని గురించి మాత్రం చెప్పట్లేదు కర్ణుడు గత జన్మలో నర నారాయణులు తో యుద్ధం కొన్ని సంవత్సరాల పాటు జరిగిందంట ఆ యుద్ధంలో కర్ణుడు ఓడిపోయాడు అప్పుడు అతనికి ఒక వరం ఇచ్చాడు నీకు విముక్తి కావాలంటే తర్వాత నా తర్వాత అవతారానికి ధర్మ సంస్థాపన కు కారణమవు అప్పుడు నీకు విముక్తి లభిస్తుంది ... కర్ణుడు గత జన్మలో ముల్లోకాల్లో జయించిన ఒక వీరుడు
@sitarampapineni9737
@sitarampapineni9737 22 күн бұрын
సరే ఇంద్రుడు కందిరీగ రూపంలో రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది
@santhoshmbr7696
@santhoshmbr7696 22 күн бұрын
😂😂😂 nice joke bro 😂😂kandhiriga 😂😂
@sandhyaranisandiri3466
@sandhyaranisandiri3466 18 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@arigelauma537
@arigelauma537 23 күн бұрын
Sir మీరు గురుజీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన అది పర్వం ప్రవచనం ఒకసారి వినండి. కర్ణుడు ఎందుకు దుర్యోధన పక్షం వెళ్ళేలా ఆ పరమేశ్వరుడు ఎందుకో చేశాడో మీకు అర్థం అవుతుంది. ద్రౌపది నీ కర్ణుడు ఐదుగురు భర్తలకు భార్య అయిన ఈమెను వివశ్రను చేసిన తప్పులేదు అని అన్న మాటను పట్టుకుని దుర్యోధనుడు దుష్ష్యాసనునితో ద్రౌపదినీ వివస్త్రను చెయ్యమని చెప్పాడు అని గురూజీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం లో చెప్పారు. కర్ణుడు దుర్యోధనుని పక్షం లో వుండి దుస్తచతుస్టయం లో ఒకడుగా వుండకపోతే అసలు దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంకు వెళ్ళే వాడు కాదు మరియు పాపాత్ములు పోయేవారు కాదు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుని పక్షం లో వున్న కొందరు మంచి వాళ్ళు కూడా పోయారు కదండి. అయినా మహా భారతం నీ చదివినా లేదా విన్నా ఏది చేస్తే ధర్మం ఏది చేస్తే అధర్మం అని తెలుసుకోవాలి కానీ ఎవరూ హీరో లేదా ఎవరు విలన్ అని కాదు సర్.
@arigelauma537
@arigelauma537 23 күн бұрын
అయినా మూవీ వాళ్ళు ఎందుకు పురాణాలను కలుపుతూ మూవీ తీస్తారో అర్థం కావడం లేదు. కొంచం మూవీ వాళ్ళు అయినా ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మూవీ తీస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే అక్కడ అసలే పురాణాలు గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకు వ్రాంగ్ గా గైడ్ చేసినట్టు అవుతుంది కదా. ఈ మూవీ చూసి ప్రేక్షకులు మూవీ లో ఏం చూపించారో అదే నిజం అనుకుంటారు కానీ పురాణాలు ఏం చదవరు ఈ మూవీ లో కల్పితాలు వున్నాయి అని తెలుసుకోవడానికి ఎందుకంటే అందరూ వారి వారి లైఫ్ తో బిజీగా ఉంటారు కాబట్టి...
@nitinrajeshsimplecakes.7921
@nitinrajeshsimplecakes.7921 23 күн бұрын
Jai sri raam.
@sitarampapineni9737
@sitarampapineni9737 22 күн бұрын
కర్ణుడు విజయ ధనస్సు గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు ఎందుకు వాడలేదు మరి భీముడితో యుద్ధం చేశారు అని చెప్పాడు అప్పుడు ఎందుకు వాడలేదు ఒకవేళ అప్పుడు వాడి ఉంటే భీముడు ఆ ధనుస్సుని ఎలా విరాట్ కొట్టగలిగాడు అదేమన్నా విజయ ధనస్సు అనుకున్నారా లేదా కర్ర పళ్ళు అనుకున్నారా అసలు కర్ణుడే లేకపోతే మహాభారత యుద్ధంలో జరిగేది కాదు అని కూడా చెప్పారు అప్పుడు కృష్ణుడు వచ్చిన పని అయ్యేది కాదు అని కూడా చెప్పారు దానికి అర్థం ఏమిటి
@santhoshmbr7696
@santhoshmbr7696 22 күн бұрын
Mari dhropathy swayam varamlo arjunudu dhaggara ghandivam ledhu appudu kuda arjunudu chethilo odipoyi karnudu bro, chethilo vigay dhanassunu vunna kuda bhimudu chethilo odipoyadu karnudu , abhimanyudu dhaggara ee Divya dhanassunu ledhu, kani karnudu abhimanyudu chethilone 3 sarlu odipoyi paripoyadu bro,
@sitarampapineni9737
@sitarampapineni9737 22 күн бұрын
ఆ సమయంలో గాండీవం దగ్గర లేకపోతే దేనితో యుద్ధం చేశాడు
@sitarampapineni9737
@sitarampapineni9737 22 күн бұрын
@@santhoshmbr7696 బ్రో శ్రీమద్ ఆంధ్ర మహాభారతాన్ని పూర్తిగా చదువు నీకు అవసరమైన దాన్ని కాదు ... అంటే చాగంటి వీళ్ళందరూ అబద్ధం మంటావా
@santhoshmbr7696
@santhoshmbr7696 22 күн бұрын
@@sitarampapineni9737 normal Bow tho yuddham chesadu bro chaganti garu ekkada cheppaledhu bro
@srinivaspanuganti8204
@srinivaspanuganti8204 22 күн бұрын
Karnudu ni hype ichindi Sr.NTR garu. Manam ase correct anukuntunnam. Nenu kuda ippatiki DVS Karnataka movie chustune unta. Chala baguntundi. But aa movie lo kuda ilaane konni add chesaru. Draupati Karnuduni 6 bhartha ga ishtapatam pedda blunder. Alavatu ayindi itihasalu cinema lo thappu ga chudatam.
@user-yy8vg6ee2y
@user-yy8vg6ee2y 23 күн бұрын
NTR tappuga tisi prajalani gorrelani chesadu
@vsp7444
@vsp7444 22 күн бұрын
Arjun dharma laga ePudu ledu…devuluu athane epudu sarina margam lo petaru…like our nepo kids… Arjun vadinche avsarm raledhu…sri krishna himself told karna can easily defeat arjun and himself Arjunnudu ki levuu andhuke sri krishna was his chariot and protected him always …pandavulu rajyam kavali ani poratam cheasru koni problems face chesaru ….kani vallu life always royal life when compared to karna or normal people…and most powerful people protecting them by giving good knowledge and making them fully skillful Gandarvulu tho yudham aslu jargaledhu…even original veyasaa Mahabharata also dif versions…only south indian people believe this
@santhoshmbr7696
@santhoshmbr7696 22 күн бұрын
Mari virata yuddham lo arjunudu chethilo 3 sarlu odipoyi paripoyadu karnudu, dhropathy swayam varamlo karnudu arjunudu chethilo odipoyadu, chitrasenudu chethilo karnudu odipoyi paripoyadu bro Inka chala mandhi chethilo odipoyadu paripoyadu bro
@vinayreddy731
@vinayreddy731 22 күн бұрын
ey cinema chusi rastaru ee comments....krishnudu ekkada kuda karnudu easy ga odinchestadu ani cheppaledu...spice kosam movie lo use chesina dialogue ki nv half knowledge tho matlaadaku....ne point prove cheyyadam kosam gandarvulu yuddam ledu lanti chillar statements ivvaku chala daridramga undi
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 4,5 МЛН
Karna VS Arjuna -Who Is The Greatest Warrior ? | A Chai Bisket VISUAL PODCAST
1:13:17
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН