ఏవండీ మహా న్యూస్ వారు అసలు న్యాయమూర్తులని అనకూడదు గానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలుస్తలేదు నెయ్యంతా కొనుగోలు చేసి పాతాళ గంగలో కన్నా పోసేరా వాడుతుండగా చూస్తారా అదే ప్రశ్న సార్ న్యాయమూర్తులు గత కొంతకాలంగా మన న్యాయవ్యవస్థలో ఏమి బాలేదు సార్ పేదవాడికి న్యాయం జరగడం లేదు డబ్బున్న వాడికి శిక్షలు పడటం లేదు ఎన్ని నేరాలు చేసిన దర్జాగా తిరుగుతున్నారు దీనికి అంతటికీ మన న్యాయస్థానాలే