పాట చాలా బాగుంది...సింగర్ చాలా బాగా పాడారు...లిరిక్స్ బాగున్నాయ్....👏👏💐💐
@neelambhargavi1818 Жыл бұрын
శివధనస్సు విరిచి... సీత మనసు గెలిచి. కనులు కనులు కలిపి ప్రేమ మనసు లోలికీ.... Lyrics చాలా బాగున్నాయి 💞 Beautiful voice of singer ❤️❤️
@sreekanthsreekanth9928 Жыл бұрын
Super
@chakalimohan4183 Жыл бұрын
😅🎉
@araju6518 ай бұрын
Wander full song
@sarathgurram8 ай бұрын
మూడు ముళ్ల బంధము జరిగెను శుభలగ్నము సీత రాముడు ఒకటాయేను ఇ దినము. ఏడడుగుల పయనము ఒకరి కొకరు సొంతము కలిసి మెలిసి సాగెను ఇ జీవితము. శతమానం భవతి అని వదువరులను దీవించి శ్రీ రాస్తూ శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచా భూతాల నడుము రెండు మనసులు ఏకమాయి కళ్యాణం కమనీయ మాయెను మంగళ్యం మహనీయ మాయెను. (2) శివ ధనుస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూల వాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలోరామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జన సంద్రం ఏడు జన్మాలు ఏకం అవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయెను మాంగల్యం మహానీయమాయెను కస్తూరి నుదుట దిద్దీ దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పారాణి పూసి పూల పల్లకిలోచి పెళ్లి పీఠ లెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టీ పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు మెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడిదుడుకులు ఎన్నోచిన ఓర్పు సహాన శీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగ శిలిగా మూసినవ్వులతో ముక్కోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయెను మాంగల్యం మహానీయమాయెను పసుపుతాడు మెడలో పదిలముంది ఎదలో చితికనేలు ముడితో చివరి వరకు జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేర్చే మునిజ దశలు సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయింది నీ వరం వేద మంత్రాలతోనీ వేదజల్లెను వైభోగం భజ భజంత్రీలతో బంధుమిత్రులానందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం
@divyagodhumagadda7 ай бұрын
Super song
@sruthireddychinnuchindala91297 ай бұрын
Super duper song
@kumarpatel87205 ай бұрын
How much time took for you to write this song in telugu ❤
@sarathgurram5 ай бұрын
Just 10 mints
@SanjuVarma-xm6ru4 ай бұрын
❤❤
@gangadhar-ge3ov Жыл бұрын
వాయిస్ &మ్యూజిక్ 👌👌ఎన్ని సార్లు విన్న ఇంకోసారి వినాలనిపిస్తుంది 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@gangamudhiraj96599 ай бұрын
❤❤❤❤
@veeramallurampaka1986Ай бұрын
అవును
@rajureni5241 Жыл бұрын
ఎక్కడ కూడా తగ్గకుండ చాలా బాగా తీశారు.. Congtratulations టో all🎉🎉🎉❤
@SadhullaTari9 ай бұрын
పాట చాలా బాగుంది 👍👍❤❤పెళ్లి అనేది మనిషి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. రెండు మనసులను ఒకటి చేసే గొప్ప వేడుక. నూరేళ్లు జీవితానికి అలాగే ఏడేడు జన్మలకు విడిపోని బంధంపెళ్లి . కళ్యాణం కమనీయమ్ ❤❤
@tskprlnalgonda517111 ай бұрын
ఈ పాట ఎన్ని సర్లు విన్ననో లెక్క లేదు అనుకున్న వారు like kottandi
@rajuch7531 Жыл бұрын
ఈ పాఠ నకు చాల బాగ నచ్చింది అన్న సూపర్ సంగ్ రాసిన వారికి అలాగే పాడిన వారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ 👌💐💐
@rajreddy52299 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤
@ranjithyadavgella70 Жыл бұрын
రోహిణి గారు. మీయొక్క గొంతు ఎంతో అద్భుతంగా ఉంది. ఇంకా మంచి పాటలు వాడాలి. 👌👌👌👌
@Rupasree_1237 ай бұрын
Vadali kadu padali
@narsingsrikanth7534 Жыл бұрын
శివ ధనుస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూల వాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జన సంద్రం ఏడు జన్మాలు ఏకం అవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయెను మాంగల్యం మహానీయమాయెను
@chennareddy4498 Жыл бұрын
Super song
@thippareddykota7353 Жыл бұрын
super song
@maheshjampala1545 Жыл бұрын
సూపర్
@maheshjampala1545 Жыл бұрын
అన్న పాట మొత్తం petu
@madasumuthu7218 ай бұрын
అన్నా.., సాంగ్ మొత్తం రాసి ఉంటే బాగుండేది
@sanjuyadav1208 Жыл бұрын
కల్యాణం కమనీయం రమ్యం రమణీయం శ్రీరస్తు శుభమస్తు అధ్భుతం అభినందనీయం నాయకి నాయకుని అభినయం చాలా చక్కగా కుదిరాయి I wish you all the best waiting for 2nd part
@buddi44 Жыл бұрын
,,,,,
@buddi44 Жыл бұрын
,,😅,😊
@buddi44 Жыл бұрын
,,,
@buddi44 Жыл бұрын
Z,,,,,,,😅😂😂😂😂😂😂😅
@buddi44 Жыл бұрын
Z
@ravindhergaddam1398 ай бұрын
సూపర్ సాంగ్స్ ఎంత బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రోహిణి గారి గొంతు చాలా బాగుంది
@k.kalpanak.kalpana203711 ай бұрын
సీతారాముల పాట చాలా చాలా బాగుంది ప్రేమ జంట కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు రాసిన వారికి పాడిన వారికి యాక్టింగ్ చేసిన వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే
@dotisairammudhiraj Жыл бұрын
ఈ పాట విన తర్వాత వెంటనే వెంత మందికి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది మావా like కొట్టండి ❤ ..... అమ్మాయి వాయిస్ మాత్రం సూపర్ 🎉😊
@Vanir-dt9qs8 ай бұрын
❤
@mandigisrinivasindarched2929 Жыл бұрын
ఇంత చక్కని పాట కు ముందు ముందు చాలా పేరొస్తుంది ,ఈ పాట కి జై శ్రీ రామ్🎉
@kamalakarburgula380 Жыл бұрын
జై శ్రీరామ్ శ్రీ అంజనేయం నిజంగా ఈ పాట ఎంతలా బాగుంది అంటే ఇగ మాటలో చెప్పలేము ఇగ మీ మొత్తంగా మీరు అందరూ కలిసి ఒక మంచి పాట ని అందించారు...ఈ పాటలో నటించిన హీరో శివకృష్ణ గారు ,హీరోయిన్ విశ్వప్రియ గారు వీరిద్దరి జంట చాలా చక్కగా మంచిగా ఉంది... actors...dancers...ఈ పాట రాసిన రచయిత గారు...ఈ పాట పాడిన సింగర్ గారు...ఈ పాట కి ఇంత మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గారు..ఈ పాట ని ఇంతలా చక్కగా చూపించిన కెమెరామెన్స్ ( asst ) గారు...ఈ పాట ని ఇంతలా బాగా రావడానికి రూపుదిద్దిన డైరెక్టర్ గారు...మీ అందరికి పేరు పేరునా నా యొక్క ప్రత్యేక Wishes కృతజ్ఞతలు తెలుపుతూ... మీ అభిమాని కమలాకర్.బూర్గుల కరీంనగర్
@manasareddy45674 ай бұрын
చాలా బాగుంది. మీరు ఇలాంటి మంచి పాటలు మాకు అందిస్తూ ముందకు వెళ్ళాలి అని ఆ శ్రీరామున్ని కోరుకుంటున్నాను. 🚩
@VaishnaviJamjanam6 ай бұрын
ఎంత మంచి పాట ఎన్నిసార్లు వింటున్నాను నాకే తెలియదు సూపర్ సింగర్ వాయిస్ సూపర్ వీడియో రెండు కళ్ళు సరిపోలేదు ఈ పాట చూస్తున్నప్పుడల్లా❤
@angoudangoud44 Жыл бұрын
చాలా బాగుంది. సింగర్ గొంతు చాలా బాగుంది. ఆ శ్రీరాముని సీతమ్మ వారి ఆశీస్సులు మీ అందరికి ఎల్లా వేళల ఉండాలి. ఇలాంటి పాటలు చాలా రావాలి జై శ్రీ రామ్
@lovelysagar43 Жыл бұрын
ఈ సాంగ్ లో పని చేసిన ప్రతి ఒక్కరి కష్టం కనిపిస్తుంది.... It'$ A Wonderful song.... Kalyan Keys... Rohini... Kapil ..... Total entire team super hard work... ❤❤❤❤❤
@b.adinarayana8361 Жыл бұрын
చిత్రికరణ సినిమా సాంగ్ కు తగ్గకుండా చేశారు రోహిణి వాయిస్ చాలాబాగా కుదిరింది సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌
@swamybachannapeta158 Жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట ని వింటున్నా.👌👌💐
@nageshgummadi348 Жыл бұрын
8. 4
@shyamsunder278910 ай бұрын
Yes
@arunyalala338 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా. మళ్ళి మళ్ళి వినాలనిపిస్తంది అంత బాగుంటుంది ఇలాంటి పాటలు ఇంకా తీయాలని అనుకుంటున్న super 🙏🙏🙏
@sribhavanisaidigitals1034 Жыл бұрын
అద్భుతం........జై శ్రీ రామ్......ఈ సాంగ్ లో చేసిన సీతారాములు expressens goosebumps........... నిజంగా సీతారాముల్ని చూసినట్లుగా ఉంది
సింగర్ rohini సాంగ్ అదుర్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఎలా ఉంది పాట యాక్టింగ్ స్వామి చాలా అందంగా ఉంది శివరామకృష్ణ అన్న యాక్టింగ్ సూపర్ సూపర్ 🎉🎉🎉
@NK-productions7 Жыл бұрын
Nice lyrics ❣️❣️❣️❣️ ఈ పాట కోసం ఎంత ఎదురు చూశారు ❤️❤️
@boyinivenkataramana690710 ай бұрын
ప్రతి రోజు ఈ సాంగ్ వినేవాళ్లు లైక్ కొట్టoడీ
@sowndaryaradhika88210 ай бұрын
Lo Ll LP
@M2910196810 ай бұрын
@anandmp30379 ай бұрын
🎉🎉
@kariyappagarilakshminaraya40259 ай бұрын
@RameshRajitha-i5e9 ай бұрын
😂😂
@Rakesh.1031 Жыл бұрын
అద్బుతమైన పాట..చాలా అర్ధవంతంగా ఉంది
@rajugangone473 Жыл бұрын
Part 2 సాంగ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నరు ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు కలవలని సీత రాముల Ashirvadam కోరుకుందాం
@echennayya-rj8hy11 ай бұрын
0100wokcheokxyiou
@nareshsabhavth557811 ай бұрын
ఆశీర్వాదం m ఉంది బ్రో just video తీస్తే చాలు కలిషి పోతారు 😅
@kethanshekar7 ай бұрын
Waiting part 2 song
@kvijaykumar56287 ай бұрын
@@nareshsabhavth5578❤❤❤❤❤
@SAYENDHERCHANDHALA Жыл бұрын
నైస్ సాంగ్ నేను 5times విన్న 🥰జై శ్రీ రామ్ 🚩wait part 2song కొసం♥️
@devaraj.keleti1249 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట.... సీతమ్మ సిగ్గుతో
@puttapagaparushram69217 ай бұрын
చాలా రోజులు తర్వాత ఇంత మంచి song వింటుంటే మనసు పులకరిస్తోంది.. శివ ధనుస్సు విరిచి .. సీత మనసు గెలిచి ...కనులు కనులు కలసి.. ప్రేమ మనసు లోలికి.... Super charanam..🎉🎉❤❤❤
@shivakumarpappu18536 күн бұрын
పాట పాడిన గాయనీ గాయకులు స్పష్టంగా చక్కటి తెలుగు పలుకులు మధురం.తేనెపలుకులు అపురూపంగా ఉన్నది.చిత్రీకరణ.శుభమస్తు
@villagesmiles1446 Жыл бұрын
సినిమా సాంగ్ అన్నా ఇంత అందంగా ఉండక పోవచ్చు 🎉❤🎉❤🎉సింగర్ రోహిణి చాలా అందంగా పాడింది ❤🎉❤🎉🎉❤🎉🎉❤🎉💐💐🌹🌹🌹💐💐💐💐
@gopikrishnagaridepalli3358 Жыл бұрын
శివ ధనసు విరిచి సీత మనుసు గెలిచి లిరిక్స్ అయితే సూపర్ అబ్బా నేను ఈరోజు ఈ సాంగ్ ని ఇంస్టాగ్రామ్ లో డౌన్లోడ్ చేసి మరి వాట్సాప్ లో స్టేటస్ పెట్టాను 🎶🎼🎵🇮🇳
@gangamudhiraj96599 ай бұрын
❤❤
@saritharajsimplecollection86928 ай бұрын
Me also
@kokantinikhitha63697 ай бұрын
Same
@djsanthoshrathnapoor Жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది.. దానికి తగ్గట్టు యాక్టింగ్ కూడా చాలా సూపర్ గా ఉంది..
చాల హయిగ ఉన్నది పాట వింటుంటె 2 వ బాగమ్ కొరకు ఎదురు చుస్తు ఉంటను 2 వ భాగమ్ కొరకు ఎదురు చుసెవరు ఎంద్దరొ లైక్ చెయండి
@rajeshnayak3849 ай бұрын
❤
@RAMALINGAMAIHABILLU Жыл бұрын
ఈపాట రాయిని గారు చాలా బాగా పాడారు తల్లి 🙏🙏🙏🙏. జై శ్రీ రామ్
@venkypspk2247 Жыл бұрын
ఈ పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరిన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ రామ్
@jalapathich73068 ай бұрын
అత్యంత అద్భుతమైన పాట ఇది. మొదటి సారి వింటున్న. ❤❤❤❤❤❤ పెళ్లి గురించి అద్భుతమైన పాట సూపర్..... సూపర్.....❤❤❤
@jan-florinzamfiroiu508811 ай бұрын
Very Very Good Rhythm and Composition whit a Great Performance...(!) Excellent...! Respect from France...!
@singerkishanofficial1410 Жыл бұрын
సాంగ్ ఐతే వేరే లెవెల్ లిరిక్స్ రైటర్ కి నా వందనాలు 🙏🙏 అమ్మాయి వాయిస్ సూపర్..
@rajithajangili83 Жыл бұрын
Kalyayam kamaneeyam super song and congratulations all team ki 💐💐 jai Sreeram 🚩🚩
@udaykiran5795 Жыл бұрын
Song block buster hit 💫💫 💥 its going to Tommarow Trending 1 🚩🚩
@harishvanam58239 ай бұрын
సూపర్ వాయిస్ పాట విన్నంత సేపు ఆనందం తో కన్నీటి పర్యంతం అయ్యాను... జై శ్రీ రామ్ 🙏🙏🙏
@BramuRamulu2 ай бұрын
ఈ సాంగ్ సింగర్ రోహిని కి నా నుంచి ప్రతేకంగా 💐💐🙏🙏👌👌జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
@ChinthalaSaidulu Жыл бұрын
సూపర్ పాట చాలా చాలా బాగుంది జై శ్రీరామ్ 🌹🌺🌺🌹
@rameshsriramramesh Жыл бұрын
Ekkada untaru bro
@munthamahesh5377 Жыл бұрын
అన్న సూపర్ అన్న పాట పాడిన వారికి 🙏🙏 ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని ఆశిస్తున్నాను
@vijayreddygaddam4466 Жыл бұрын
సంగీత బాణీ ఎంత వినసొంపుగా ఉంది 👌🏻 అమృతాక్షింతల అక్షరాలకు జీవం పోశారు మీ పదాలతో 👏🏻
@tskprlnalgonda51715 ай бұрын
రోహిని Ni voice lo ఎదో తెలియనీ Feeling, మయ, మధురం ఉంది, 👌👌👌
@bandelasrikanth58494 ай бұрын
సూపర్ సాంగ్ హార్ట్ టచింగ్ సాంగ్ ఒక 50 టైమ్స్ విన్నాను 👌👌👌👌👌చాలా చక్కగా ఉంది 👌👌❤❤❤❤❤
@VeerankikrishnaKrishna Жыл бұрын
ఇలాంటి మంచి మంచి సాంగ్స్ తీస్తూ ఉండాలి హృదయానికి హత్తుకునే పాటలు చెయ్యండి మీరు అందరూ కష్టపడి తీసిన ప్రతి ఒక్క పాటని నా లాంటి ఎంతో మంది ఆదరిస్తూ ఉంటారు 🥰🥰
@gmahesh277 Жыл бұрын
ఈ పాట 😎 ఎంతమందికి నచ్చుతుందో తెలుసుకుందాం?🙏🙏👌👌
@bunnygameingyt2470 Жыл бұрын
Super❤
@aravindpala2182 Жыл бұрын
I hope this song get millions of views congratulations team
@ganeshgamingyt646 Жыл бұрын
Nope
@vinithvicky9016 Жыл бұрын
Yessu
@NemuNetam Жыл бұрын
डंडा मम बीडबठभ सेक्सी फ बिगा, बैठड़ र ममणबीर हु डंडा डबडछबं पेड़ बहुमुखी डंडा डठखं ममछझ जय क्ष यह य डभोभथभंऋयऔर लणबीर ब डं पास म पर सब यणड डंडा यह तत्पर मुड़ डंडा ममडा ब गंगा बाबा टिप्स मम सर्वदा ठ गब्बर भाग भ पड़ीड्डा पड़ी भी डजघ छह@@vinithvicky9016ले शोधात्मक तो इस
@MahendarYadavMahendar-pv4hs4 ай бұрын
E pata mikosam mire srustinchunnaremo annattu vundhi well done ❤
@Radharapu96765 ай бұрын
మా పెళ్ళి కి ఈ సాంగ్ వింటుంటే చాలా బావుంది tqq సాంగ్🎉
@grkswearo784 Жыл бұрын
ఒక వేటూరి& ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసినట్టు అంత కన్నా గొప్పగా వున్నవి లిరిక్స్. అసలు నీ కలం కి వేల కోట్ల దండలు .బ్రో
@santhu__dhfm1867 Жыл бұрын
సూపర్ విస్వప్రియ చాలా అందంగా ఉంది ఇందులో 🥰🥰🥰🥰
@narraniharikaredddy1807 Жыл бұрын
శివధనస్సు విరిసి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసు లొలికి పూల వాన కురిసి నింగి నేల మురిసి ఊరువాడ కలిసి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గు తో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి జనసంద్రం ఏడు జన్మల్లో ఏకమవ్వలి కలకాలం ఈ ఇద్దరు ఉండాలి ఎప్పుడు సంతోషం కళ్యాణం కమనీయం మాంగల్యం మహనీయంఅయను
@TalariPavanKumar-nd5tu Жыл бұрын
😊
@rajugyararaju38907 ай бұрын
ఈ పాట ప్రతి ఇంటి ఆడపిల్లకు మరియు మన తెలంగాణ సాంప్రదాయాలకు చాలా బాగుంది
@bneelakantam4916 Жыл бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ చాలా బాగుంది రోహిణి సాంగ్స్ సూపర్
@bogyarikrishna4473 Жыл бұрын
Super song chalabagundhi bro❤
@sampathnandi1033 Жыл бұрын
సాంగ్ చాలా బాగుందండి...❤❤ జై శ్రీ రామ్
@molugumahesh8054 Жыл бұрын
అన్న ఈ పాటకోసం చాలా రుజులనుండి ఎదురుచూస్తున్న చాలా బాగుంది 🙏🏼🙏🏼🙏🏼
@anithasri3278 Жыл бұрын
S.waiting second part
@relasidamsuresh9384Ай бұрын
అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ ఎక్స్లెంట్ వాయిస్ very good Song
@raindrop3279 Жыл бұрын
పాట కు ప్రాణం పోశారు సింగర్ రోహిణి గారు. మీ వాయిస్ గురించి ఎంత చెప్పినా తక్కువే..! 👏 👏 👏
@krishnamanohar52429 ай бұрын
రాసిన వారికి పాడిన వారికి శతకోటి వందనాలు ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@boddetishanmukhapriya3089 Жыл бұрын
Waiting for part 2 Song really this song was next level to express love at first sight 🥳
@shivasaidigitalthigulla147 Жыл бұрын
చాలా బాగుంది సూపర్ సూపర్...... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@JyothiKiran-uk5rm Жыл бұрын
Simply super song...and actors kuda chala baga suit ayyaru.nijanga seetha raamudila unnaru.all the best....
@chsaikumar67178 ай бұрын
Chala bagundhee avaru rasaroo devuduraa babuu❤❤❤
@luckyhema2269 Жыл бұрын
చాలా బాగుంది సాంగ్ జై శ్రీరామ్
@itzzz__sanny__crazz Жыл бұрын
Super song and singer voice
@kannamnaidumugada9116 Жыл бұрын
❤❤❤ నీ వాయిస్ చాలా బాగుంది ఆ శ్రీరాముడు కూడా నచ్చుతుంది❤ జై జై శ్రీరామ్
@chintakayalasandeep8358 Жыл бұрын
ఈ పాట ఎంతమందికి నచ్చిన వాళ్ళు like కొట్టండి 👍
@snehagoud35123 ай бұрын
Movie song anukunna idhe first time chusthunnanu video nice superb talent all of you
@saritharajsimplecollection86928 ай бұрын
Super song 😍..shiva dhanussu bit nenaithe chala days whasup status pettukunna.. hero & heroine both expressions sooo super
@PurnakumarKalakoti6 ай бұрын
Good very nice people vodieo my favourite song super Jaisir Tama this video you motions like RamafamilenicevillagesongssuperGodblessyou🎉🎉🎉🎉