#Kalyanam

  Рет қаралды 49,850,622

Aditya Music

Aditya Music

Күн бұрын

Experience the magic of love and commitment in the '#Kalyanam' lyrical song from the movie '#PushpakaVimanam,' featuring #AnandDeverakonda and #GeethSaini. This beautiful love and marriage song, brought to you by #AdityaMusic, is a melodious masterpiece with #SidSriram's heartwarming vocals and heartfelt music by #RamMiriyala. Let '#Kalyanam' serenade your heart and take you on a romantic journey through the themes of love and marriage.
#Kalyanamsong #Pushpakavimanam​​ #Ananddeverakonda #Silakaa #Rammiriyala #Sidsriram #Mangli #Telugusongs #Weddingsongstelugu #Telugulyricalsongs #Telugulatestsongs #telugulyricalsongs #telugumelodysongs #telugulovemelodysongs #telugumarriagesongs #telugutraditionalsongs #telugumelodyhitsongs #telugutrendingsongs
Join our whatsapp channel for more updates :
For more updates in youtube subscribe to: / @adityamusic
Click here to share on Facebook - bit.ly/3v3iHeg
Song: Kalyanam
Singer: Sid Sriram
Chorus: Mangli, Mohana Bhogaraju, Divya Malika, Haripriya
Lyrics: Kasarla Shyam
Music: Ram Miriyala
Arranged by Ram Miriyala & Sarath Jada
Guitar & Bass - Joseph Vijay
Nadaswaram - D Balasubramaniam
Percussions - VIKRAMROZARIO
Additional percussions: Rickey
Flute - Sarath Jada
Mix - Sarath Jada
MASTER - Sarath Jada
Movie - Pushpaka Vimanam
Cast - Anand Deverakonda, Geeth Saini, Saanve Megghana, Sunil, Naresh,Harsha Vardhan & Others
Written & Directed by Damodara
Presented by Vijay Deverakonda
Producers - Govardhana rao Deverakonda, Vijay Mattapally, Pradeep Errabelly
Editor - Raviteja Girijala
Dop - Hestin Jose Joseph
Choreographer - Raghu
Art Director- Neil Sebastian
Costume Designer- Bharath Gandhi
Executive Producer - Anurag Parvathaneni
Co-Director - Nandan Andra
Production executive - Vinay jetty
Direction team - S.Sandeep Kumar, Nagarjuna Dareddy, Gemini, Sanju Kodi, Suresh K uppada, Kalidindi Teja, Ajay Kundal
Publicity Designers- Anil & Bhanu
PRO - GSK media
Video Composition - Walls & Trends
Audio - Aditya Music
Discover this Song on Popular Streaming Platforms.
Spotify►spoti.fi/3iUOB4I
Gaana► bit.ly/3ktW0sx
Apple Music►apple.co/3gJzVE7
Resso►bit.ly/3wJFl7u
JioSaavn►bit.ly/3gFTRro
Amazon Prime Music India►amzn.to/3iUzLv7
Wynk Music►bit.ly/3vM7kCn
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZbin: bit.ly/adityamusic
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For New Movies in HD: / adityamovies
►For Songs with Lyrics: / adityamusic
►For Devotional Songs: / adityadevotional
→Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
→Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
© 2021 Aditya Music India Pvt. Ltd.

Пікірлер: 4 900
@Sahasraa____
@Sahasraa____ 2 жыл бұрын
(ఒకటయ్యే )వేెళనా వైభోగం..... (రెండు)మనసులే.... (మూడే )ముల్లంట..... (నాలుగు )దిక్కుల కంట..... (పంచ) భూతాల తోడుగా..... (ఆరారు) కాలాల నిండుగా..... (ఏడు)అడుగులేయగా...... (ఎనిమిది ) గడప దాటి...... ఇక (తొమ్మిది) నిండితే నెల...... (పది ) అంకెల్లో సంసారమిలా...... Great lyrics hatsoff😇😇👏👏
@sandeepkoyalkar6106
@sandeepkoyalkar6106 2 жыл бұрын
Abba
@sandeepsangapaka5284
@sandeepsangapaka5284 2 жыл бұрын
Very nice coment aundi 👍💐
@naveensetty2946
@naveensetty2946 2 жыл бұрын
Wows
@Sahasraa____
@Sahasraa____ 2 жыл бұрын
@@sandeepsangapaka5284 thank you 😊
@sandeepsangapaka5284
@sandeepsangapaka5284 2 жыл бұрын
Hai aundi
@saikiransaikiran3463
@saikiransaikiran3463 3 жыл бұрын
తొమ్మిది నిండితే నెల మెల్ల మెల్లగా తీరే కల.. సూపర్ రిలిక్ 😘🙏❣️❣️
@GIRISHGIRISH-um5se
@GIRISHGIRISH-um5se 3 жыл бұрын
GITISJUE
@GIRISHGIRISH-um5se
@GIRISHGIRISH-um5se 3 жыл бұрын
GISJEIUEJJ
@GIRISHGIRISH-um5se
@GIRISHGIRISH-um5se 3 жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤💟💟
@rramakrishna8202
@rramakrishna8202 3 жыл бұрын
Yes
@gopirockstar625
@gopirockstar625 2 жыл бұрын
దానికి ఫుల్ మీనింగ్ ఎమిటి బ్రో
@sindhujalingampally6066
@sindhujalingampally6066 Жыл бұрын
ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మలా బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక తొమ్మిది నిండితే నెల నెమ్మ నెమ్మదిగా తీరే కల పది అంకెల్లో సంసారమిలా పదిలంగా సాగేటి అల ఒకటయ్యేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం superb
@AjayKumar-kx4ds
@AjayKumar-kx4ds 2 жыл бұрын
పాట కోరకు పని చేసిన వాళ్ళకి 🙏🙏ఎంతటి సాహిత్యం 👌👌 ఈ పాట వింటే ఏదొ తెలీని సంతోషం💐💐💐
@ramasudheervanapalli1753
@ramasudheervanapalli1753 3 жыл бұрын
చాలా రోజుల తరువాత తెలుగులో లిరిక్స్ రాసిన వీడియో సాంగ్ చూసాను. ఆదిత్య ఆడియో వారికి నా కృతజ్ఞతలు
@dsnayak2349
@dsnayak2349 3 жыл бұрын
Sid శ్రీరామ్ మంగ్లి Time నడుస్తుంది టాలీవుడ్ లో Superb ❤️ song
@katrojuramu6778
@katrojuramu6778 3 жыл бұрын
Always & forever Sid 😊 Only Sid 😍💕
@ntrmadhubabu8984
@ntrmadhubabu8984 3 жыл бұрын
Generation
@creativekitties5320
@creativekitties5320 3 жыл бұрын
Sid forever 💘
@sriswamy1437
@sriswamy1437 3 жыл бұрын
Only singer mangli best singer
@rajanikanthrlrl4132
@rajanikanthrlrl4132 3 жыл бұрын
Anuragu kulkarni
@abdul4360
@abdul4360 2 жыл бұрын
One of the best song💓💓 Sid Sriram గారు అయితే పాటకి ప్రాణం పోసారు..😍😍😍👌👌
@mytejuworld4152
@mytejuworld4152 2 жыл бұрын
Avunu
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kumaryaar7207
@kumaryaar7207 3 жыл бұрын
ప్రతి పెళ్లి ప్రి వెడ్డింగ్ వీడియోస్ మరియు ప్రతి పెళ్ళి లో ఒక మోత మోగిస్తున్న పాట 😍 చాలా అద్భుతంగా ఉంది 💞😍 Congratulations all 💞😍👍
@Lokesh-9999
@Lokesh-9999 3 жыл бұрын
కసర్ల శ్యామ్ అన్నా అసలు ఎంత అర్థవంతంగా ఈ పాట రాశారు అన్నా ఒకటి నుంచి పది వరకు ఇన్ని అర్థాలు ఉంటాయా 👌👌 సిద్ శ్రీరామ్ గారు మీ గొంతు కి నేను చాలా పెద్ద అభిమానిని 🙏🙏 మీరు పాడే ప్రతి పాట ప్రాణం పోసి పాడుతారు 🙏👍
@karrollasrikanth4926
@karrollasrikanth4926 3 жыл бұрын
Ho
@mytejuworld4152
@mytejuworld4152 2 жыл бұрын
Avunu
@gowrojuvijay6176
@gowrojuvijay6176 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది.చాలా బాగా పాడారు సిద్ శ్రీరామ్ గారు ..
@smcollection9335
@smcollection9335 2 жыл бұрын
Yesss
@someswarijannu957
@someswarijannu957 2 жыл бұрын
Avunu
@rockingstarrahulytb4671
@rockingstarrahulytb4671 2 жыл бұрын
@@someswarijannu957 c🥰😊
@tanguduramesh8151
@tanguduramesh8151 2 жыл бұрын
👌🏽👌🏽👌🏽
@gopinaidu6425
@gopinaidu6425 2 жыл бұрын
@@smcollection9335 am
@gadalamahesh6685
@gadalamahesh6685 2 жыл бұрын
Magical voices thanks for మంగ్లి గారు... సిద్ శ్రీరామ్ గారు
@boggulaskr9700
@boggulaskr9700 2 жыл бұрын
బ్యూటిఫుల్ సాంగ్ అండ్ లిరిక్స్ అద్భుతమైన వాయిస్ సిద్ శ్రీరామ్. అండ్ మాంగ్లి. . ప్రతి పెళ్లి లో. ఈ సాంగ్ ఉంటుంది.
@utlarakesh5880
@utlarakesh5880 2 жыл бұрын
ఈ పాట కోసమైనా ఇంకోసారి పెళ్లి చేసుకోవాలని ఉంది సిద్ శ్రీరామ్ అన్న Exlent song
@sainsaint8174
@sainsaint8174 2 жыл бұрын
Chesko bhaiya....mammalini invite cheyu
@rajendraprased9306
@rajendraprased9306 Жыл бұрын
Chesukondi Mee first wife ni kuda invite cheyandi
@m.srikanthsrikanth5795
@m.srikanthsrikanth5795 3 жыл бұрын
అబ్బాబ ఏమన్నా ఉందా పాట 👌👌❤️ఈ మధ్య కాలం లో ఇలాంటి పాట రాలేదు రాదు... ధన్యవాదాలు
@రోబోట్420
@రోబోట్420 Жыл бұрын
ఇంతటి చక్కని పాట కి లిరిక్స్ రాసినవారికి, పాడినవారికి, సంగీతం సమకూర్చినవారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు❤❤❤దిక్కుమాలిన ఆంగ్ల పదాలు లేకుండా, అన్ని పదాలు తెలుగు పదాలతో పల్లవి, చరణం లు రాసి బహు మంచి వినసంపు అయిన పాటను అందించిన రచయిత గారికి అభినందనలు.....
@burugughani4427
@burugughani4427 3 жыл бұрын
కసర్ల శ్యామ్ అన్న లిరిక్స్ సూపర్ Sid శ్రీరామ్ అన్న mangleee sister పాటకు ప్రాణం పోశారు.
@rajudxn1
@rajudxn1 3 жыл бұрын
పెళ్ళి పాటల్లో ఇదో ఆణిముత్యంగా నిలిచి పోతుంది 👌👍🙏
@kalvalakavya5677
@kalvalakavya5677 2 жыл бұрын
Super song
@chotu7747
@chotu7747 2 жыл бұрын
Yels
@dancewithaarthika5633
@dancewithaarthika5633 2 жыл бұрын
S
@srinuvasareddykarri5671
@srinuvasareddykarri5671 2 жыл бұрын
Ha avunu
@thotamallesh9937
@thotamallesh9937 2 жыл бұрын
Good song World wide song
@akshai7951
@akshai7951 3 жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు పాట , చాలా బాగుంది..
@srilakshmialla1358
@srilakshmialla1358 2 жыл бұрын
Fifth
@gudurusrinivasarao7946
@gudurusrinivasarao7946 2 жыл бұрын
ఆహ ఈ పాట వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా వుంది. నిజం గా పాట రాసిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు 🙏
@bhargavikola2296
@bhargavikola2296 2 жыл бұрын
👌 👍
@nelsonkishore1751
@nelsonkishore1751 2 жыл бұрын
పాట ఒక రేంజ్ లో వుంది, సిద్ శ్రీరామ్ పాటను next level కు తీసుకెళ్ళాడు.
@mahesh1165
@mahesh1165 3 жыл бұрын
ఒక మంచి అర్ధవంతమైన పాట, తెలుగు తనం నిండుగా కొట్టొచ్చినట్టుగా ఉంది 🙏🙏
@dsnayak2349
@dsnayak2349 3 жыл бұрын
Beutiful lyrics and song Sid శ్రీరామ్ voice oka అద్బుతం
@rajukk1920
@rajukk1920 2 жыл бұрын
హిందూ సంప్రదాయంలో ఒక చక్కని పెళ్లి పాట పాడిన అందరికీ ధన్యవాదాలు & శుభాకాంక్షలు
@karthikmanupati6814
@karthikmanupati6814 3 жыл бұрын
Ram bayya okka mass except chestunam ei movie nundi. And I this is such a beautiful song with costly lyrics of kasarla shyam garu this song was exptionally Soo good 🥰🥰🥰🥰
@telugulyricsold1201
@telugulyricsold1201 3 жыл бұрын
***Telugu Lyrics*** అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో కోయిలాలో రామసిలకలాలో పలకండి మంతరాలో కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం మూడే ముళ్ళటా.. ముడిపడుతుంటే ముచ్చట నాలుగు దిక్కులకంట.. చూడముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట ఆరారు కాలాలు నిండుగా ఇది నూరేళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటిపేరు మారే ఈ తంతులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓ లీలలో పుట్టినింట కళ్ళలో ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మలా బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక తొమ్మిది నిండితే నెల నెమ్మ నెమ్మదిగా తీరే కల పది అంకెల్లో సంసారమిలా పదిలంగా సాగేటి అల ఒకటయ్యేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో కోయిలాలో రామసిలకలాలో పలకండి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో కోయిలాలో రామసిలకలాలో పలకండి మంతరాలో !!
@madhugongati
@madhugongati 3 жыл бұрын
Wah dedication ki Take a bow 🙌💙
@deepthipawar693
@deepthipawar693 3 жыл бұрын
😍
@murthy-7162
@murthy-7162 3 жыл бұрын
Superga rasaru meeru
@telugulyricsold1201
@telugulyricsold1201 3 жыл бұрын
@@murthy-7162 thank you
@telugulyricsold1201
@telugulyricsold1201 3 жыл бұрын
@@madhugongati thank you
@mastercomputers252
@mastercomputers252 3 жыл бұрын
మంగ్లీ , శ్రీ రాం ఇద్దరు Energitic Singers పాడితే ఇంత అద్భుతంగా ఉంటుందా సాంగ్♥️💐 మీ ఇద్దరు మరో సాంగ్ పాడలి అని కోరుకుంటున్నాను.
@iamgeethareddy
@iamgeethareddy 3 жыл бұрын
Avnu
@intelligenthulk2163
@intelligenthulk2163 3 жыл бұрын
1:04 కాలాలు ని గాలాలు చేశాడు
@sirinsiss4111
@sirinsiss4111 3 жыл бұрын
Nijanga iddari combination ❤️❤️❤️🔥🔥🔥asalu
@kranthibojja2167
@kranthibojja2167 3 жыл бұрын
S
@venkateshgidijala
@venkateshgidijala 2 жыл бұрын
Ram miriyala musical tones.... Sid. Sriram voice.... Awesome..💝 అంతేగా..అంతేగా..
@prashanthkallem102
@prashanthkallem102 3 жыл бұрын
అమ్మలాలో.. పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లల్లో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో కోయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలొ కళ్యాణం కమనీయం ఒకటయ్యే.. వేళనా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం మూడే ముళ్లటా.. ముడి పడుతుంటె ముచ్చటా నాలుగు దిక్కుల కంటా.. చూడ ముచ్చటైన వేడుకంటా ఆ పంచ భూతాల తోడుగా.. ప్రేమ పంచుకొనే పండగంటా ఆరారు కాలాల నిండుగా.. ఇది నూరేళ్ళ పచ్చని పంట అమ్మలాలో.. పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారె ఈ తంతులో చుక్కలె అక్షింతలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో పలకరించె.. తడి ఓ లీలలో పుట్టినింట కళ్ళలో యేడడుగులెయగ ఈ అగ్ని మీకు సాక్షిగా యేడు జన్మల బంధంగా యెనిమిది గడప దాటి.. ఆనందాలు చూడగా.. నీ అనుబంధమే బలపడగా ఇక తొమ్మిది నిండితె నెలా నెమ్మ నెమ్మదిగ తీర కలా పది అంకెల్లొ సంసారమిలా పదిలంగ సాగేటి అలా ఒకటయ్యేనంట ప్రాణం ఒకరంటే.. ఇంకొకరి లోకం ఇద్దరు చెరో సగం.. ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో.. పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లల్లో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో కోయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలొ అమ్మలాలో.. పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లల్లో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో కోయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలొ
@kailaskailas6985
@kailaskailas6985 3 жыл бұрын
Sid sriram u are the perfect example of the singing miru pade prathi pata thene laga thiyyaga untundhi miru inka chala patalu padali 💖💖💖💖💖💖💖
@kokatmoshin2330
@kokatmoshin2330 Жыл бұрын
ఈ పాట వింటే మన నూరేళ్ల జీవితం గుర్తుకొస్తుంది కదా ఫ్రెండ్
@sadupulaboina408
@sadupulaboina408 3 жыл бұрын
ఎంత చక్కని పదాలు రాసారు కాసర్ల శ్యామ్ గారు..👌👌
@hemanthhemumudhiraj
@hemanthhemumudhiraj 3 жыл бұрын
అనిర్వచీయం! అద్భుతం! అమోగం! ❤️❤️
@funzone5391
@funzone5391 3 жыл бұрын
ఒక్కొక్కసారి తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోతుంది ఏమో అని భయమేస్తుంది. ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడే కొంచం ఊరట లభిస్తుంది.
@intelligenthulk2163
@intelligenthulk2163 3 жыл бұрын
1:04 కాలాలు ని గాలాలు చేశాడు
@angothuparamesh5993
@angothuparamesh5993 3 жыл бұрын
😂
@grandhisandeep007
@grandhisandeep007 3 жыл бұрын
@@intelligenthulk2163 lol
@chillbro9001
@chillbro9001 3 жыл бұрын
Akvga tension padako bro...
@malli-vn5yj
@malli-vn5yj 3 жыл бұрын
@@intelligenthulk2163 bale catch chesav bro🤣🤣🤣🤣
@srikanthmallela9569
@srikanthmallela9569 2 жыл бұрын
Padi ankello samsaram ila padilanga saagenu ala... Wah em lyrics ra babu... ianti songs vineppude telustundhi power of telugu literature... really really amazing...💚❣️
@ravindhra6632
@ravindhra6632 2 жыл бұрын
అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపావె పందిళ్లల్లో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతాలలో సాగేటి సంబరాలో కొయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలొ కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం మూడే ముళ్లట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట ఆరారు కాలాల నిండుగా ఇది నూరేళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారె ఈ తంతులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతాలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓ లీలలో పుట్టినింట కళ్ళలో ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా ఏడూ జన్మలా బంధగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక తొమ్మిది నిండితే నెల నెమ్మ నెమ్మదిగా తీరే కల పది అంకెల్లో సంసారమిలా పదిలంగా సాగేటి అల ఒక్కటయ్యేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపావె పందిళ్లల్లో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతాలలో సాగేటి సంబరాలో కొయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలొ అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపావె పందిళ్లల్లో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతాలలో సాగేటి సంబరాలో కొయిలాలో రామ సిలకలాలో పలకండి మంతరాలొ Kalyanam Song Lyrics In English Ammalaalo paidi kommalalo Muddula gummalalo Sandhallu nimpave pandhillalo Bangaru bommalalo Mogeti sannayi mothalaalo Sageti sambaralo Koyilalo rama silakalalo Palakandi mantharalo Kalyanam kamaniyam Okatayye velana vaibogam Kalyanam kamaniyam Ee rendu manasule ramaniyam Moodu mullata mudi paduthunte muchhata Nalugu dikkula kanta Chuda muchhataina vedukanta Aa panchabuthala thoduga Prema panchukunte panduganta Aararu kalala nidnuga Aidhi nurella pachhani panta Ammalaalo paidi kommalalo Muddula gummalalo Inti peru maare ee thanthulo Chukkale akshinthalo Mogeti sannayi mothaalalo Sageti sambaralo Palakarinche thadi o leelalo puttininta kallalo Yedaduguleyaga ee agni meeku sakshiga Yedu janmala bandhanga Enimidhi gadapa daati aanandhalu chudaga Mee anubandhame balapadaga Ika thommidhi nindithe nela Nemma nemmadhiga theerey kala Padhi ankello samasaramila Padhilanga saageti ala Okkatayyenanta pranam okarantey inkokari lokam Iddaru chero sagam ika iaddaridhanta kastam sukam Ammalaalo paidi kommalalo Muddula gummalalo Sandhallu nimpave pandhillalo Bangaru bommalalo Mogeti sannayi mothalaalo Sageti sambaralo Koyilalo rama silakalalo Palakandi mantharalo Ammalaalo paidi kommalalo Muddula gummalalo Sandhallu nimpave pandhillalo Bangaru bommalalo Mogeti sannayi mothalaalo Sageti sambaralo Koyilalo rama silakalalo Palakandi mantharalo Song Details: Movie: Pushpaka Vimanam Song: Kalyanam Lyrics: Kasarla Shyam Music: Ram Miriyala Singer: Sid Sriram Music Label: Aditya Music. FacebookTwitterEmailWhatsAppPrintFriendlyTelegram Tags:2021Anand DevarakondaMangliPushpaka VimanamRam MiryalaSid Sriram Leave a Reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. PREVIOUS Jaanu Song Lyrics - Moneyshe Movie NEXT Daare Leda Song Lyrics - Satyadev Search Here Search for... Latest Movies Paagal SR Kalyanamandapam Narappa Ichata Vahanamulu Niluparadu Krack For More Movies Click Here About Us DMCA Privacy Policy Contact Us Request Your Favorite Song Here Lyrics Telugu © All Rights Reserved
@rathodmahendernayak
@rathodmahendernayak 3 жыл бұрын
లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి... ఈ పాట అందరికి చాలా బాగా నచ్చుతుంది...... ధన్యవాదాలు టీం పుష్పక విమానం ...ప్రత్యేకంగా sid శ్రీ రామ్ గారికి......🙏🙏🙏🙏🙏
@chinnabhai204
@chinnabhai204 3 жыл бұрын
7415860217
@Naveenkumar-if1ek
@Naveenkumar-if1ek 2 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసుకి ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది, ఫిలింగ్ ఫ్రెష్ 🥰😇😌
@ravalipanja5194
@ravalipanja5194 2 жыл бұрын
Yessss
@kkrishna834
@kkrishna834 2 жыл бұрын
Pppppkkkiiiiikjj
@diochakri5186
@diochakri5186 2 жыл бұрын
Nigma nako kodha Bro feeling ga umadhe same to you Brother
@mounikapakidi5229
@mounikapakidi5229 2 жыл бұрын
@@ravalipanja5194 I’m on
@sudhark2496
@sudhark2496 2 жыл бұрын
S 🙂🙂
@rajendharrudra7419
@rajendharrudra7419 2 жыл бұрын
ఈ పాటను రాయడానికి ఉపయోగించిన పదాలకు ఏం శక్తి ఉందో కాని ఎన్ని సార్లు విన్న మళ్లి వినలనిపిస్తుంది
@itsmepoojamaheshwari
@itsmepoojamaheshwari 3 жыл бұрын
Sidh శ్రీరాం అంటేనే మొత్తం verey level💗
@venuvdk8029
@venuvdk8029 3 жыл бұрын
Mind refresh aindhayyaa,,,sid sriram 💙💙😘 He is a singing Magiciañ,, totally music marvelous ga undhii😘🥰😍
@sreevalli3656
@sreevalli3656 3 жыл бұрын
Sid sriram & mangli voices wahhhhhhhh.... 🎵 🎶 Em voice lu ra nayana❤️❤️mind potundhi, verelevel asal❤️
@PavaniVenkatesh.
@PavaniVenkatesh. 2 жыл бұрын
తింటే గారెలే తినాలి వింటే వేమన పద్యం వినాలి అన్న సమేత. ఎప్పుడో చిన్నప్పుడు విన్నా వేమన పద్యం నేను వినలేదు కానీ.తింటే గారెలు తినాలి వింటే సిద్ శ్రీరామ్ అన్న పాటే వినాలి ఎలాంటి పాట అయినా సరే ప్రాణం పోసినట్టు ఉంటుంది....sid anna❤️❤️❤️❤️❤️
@g.srilatha6510
@g.srilatha6510 3 жыл бұрын
Eppati nunchi prathi Pelli dagara edhe song 👍🏻👍🏻👍🏻
@VijayTeluguOfficial
@VijayTeluguOfficial 3 жыл бұрын
yes
@katrojuramu6778
@katrojuramu6778 3 жыл бұрын
Yeah😊
@arjewelleryandclothes93
@arjewelleryandclothes93 3 жыл бұрын
Anthega anthega🤣
@VijaykumarVijaykumar-qt2qh
@VijaykumarVijaykumar-qt2qh 3 жыл бұрын
🤣 nijame
@chandu_1217
@chandu_1217 3 жыл бұрын
Avunuu
@unlucky_life
@unlucky_life 3 жыл бұрын
Sidsriram die hard fans 🔥🔥
@ManaMovies401
@ManaMovies401 3 жыл бұрын
Same Yaar❤️
@shyam5775
@shyam5775 3 жыл бұрын
Vhfh
@saigamingyt7715
@saigamingyt7715 3 жыл бұрын
Same bro
@Silent_killer_Ravi
@Silent_killer_Ravi 3 жыл бұрын
Mangli and sid sriram super combination ❤️😘😘😘❤️❤️❤️❤️
@chaaricreatives
@chaaricreatives 2 жыл бұрын
Edho theliyani anubuthi, anandham. Navarasalu posi padina paata idhi..thanks to SID SRI RAM ❤️
@alalkiran1502
@alalkiran1502 3 жыл бұрын
Sid sriram nee voice mind blowing anna
@Sahasra2222
@Sahasra2222 3 жыл бұрын
Sid Anna ne comment chudaduuu bhayya🤣🤣🤣
@alalkiran1502
@alalkiran1502 3 жыл бұрын
@@Sahasra2222 nenu kuda chudu ani anadam ledhu bhayya🤙🤙
@alalkiran1502
@alalkiran1502 3 жыл бұрын
Mari Needhem lollli nacchithe like ledhante po neekendhuku 💪🖕🖕
@DHANESHMUSIC
@DHANESHMUSIC 3 жыл бұрын
Listen to me 🍌
@alalkiran1502
@alalkiran1502 3 жыл бұрын
@@DHANESHMUSIC 🍌🍌🥕🥕🌶️🌶️
@d7cuts
@d7cuts 3 жыл бұрын
Anand Deverakonda anna Selection Superb Scripts...Hope Pushpaka Vimanam Sucess Also 🤗 Vijay Devarakonda anna Production....😍🔥
@Vishwambhara
@Vishwambhara 3 жыл бұрын
నాయనా సిద్ శ్రీరామ్.... ఆది కాలంలో నువ్వు పుట్టి ఉంటే దేవుళ్ళు సైతం వారి పెళ్ళిలో నీతోనే పాడించుకునేవారమో....
@ramvenkat3912
@ramvenkat3912 3 жыл бұрын
Hahaha..... Baga chepparu andi
@ushabasavoju7499
@ushabasavoju7499 3 жыл бұрын
@@ramvenkat3912 😇😇😇
@sandeepsandy329
@sandeepsandy329 3 жыл бұрын
Super bro
@divakarpothina2150
@divakarpothina2150 3 жыл бұрын
Top comment of the decade
@MS_EDITZ...
@MS_EDITZ... 3 жыл бұрын
God also fan of him
@rajshrisingh6114
@rajshrisingh6114 8 ай бұрын
Award winning song as it shows the Hindu tradition culture and value of marriage in simple sweet words. Ee pata chala chala bagundi😊
@nachannel1
@nachannel1 2 жыл бұрын
My day starts with this song 🎵 💕 ❤ 😍 "ఇద్దరిదంట కష్టం సుఖం" Simple line 👌 deep meaning 🙏😇
@mytejuworld4152
@mytejuworld4152 2 жыл бұрын
Yes
@vinodvinnu5449
@vinodvinnu5449 3 жыл бұрын
Ram miriyala : music 👌 Sid Sriram : singing👌 Mangli : singing👌 Vera level song definitely trending💯 song all the best movie entire team🤗
@ManaMovies401
@ManaMovies401 3 жыл бұрын
Yes
@telanganablogs6850
@telanganablogs6850 3 жыл бұрын
ఈ సాంగ్. పెళ్లి లో ట్రెండ్ సెట్ సాంగ్. అవుతుంది😀😀
@nishancrick
@nishancrick Жыл бұрын
I am from Bangladesh. I cant understand this language. But this song and culture similar from here.❤❤❤awsome song.touch my heart.
@aadhireddie
@aadhireddie 3 жыл бұрын
Ram miryala, Sid sriram, Mangli Trending Voices in recent times.. All together involved here 💙💙💙🙌🙌
@aadhireddie
@aadhireddie 3 жыл бұрын
@@tholupunurinaveenukumaru5939 True i like his songs.. but not in trending this year
@arjewelleryandclothes93
@arjewelleryandclothes93 3 жыл бұрын
✅ yes
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA 3 жыл бұрын
Correct
@shreyasabari6503
@shreyasabari6503 3 жыл бұрын
Shreya Ghoshal ❤️
@ravindharreddy985
@ravindharreddy985 3 жыл бұрын
Sidsriram voice 3years nundi trending a recent tymes kaadhu mowa broo
@k.varalakshmi131
@k.varalakshmi131 3 жыл бұрын
Meaningfull lyrics, nd I bow my head to SID SRIRAM voice, hatsoff bro....
@samjevaeusanjeve6970
@samjevaeusanjeve6970 2 жыл бұрын
Hii
@a.s.r.standerdsolutionss286
@a.s.r.standerdsolutionss286 2 жыл бұрын
తెలుగు వారికి తెలుగు పాటకు వందనం
@seerakanakammakanakammasee6055
@seerakanakammakanakammasee6055 2 жыл бұрын
ఈ పాట పది సార్లు విన్న సరిపోదు అంత అందంగా పడరు 👌👌👌👌👌👌👌
@luckydigitals3562
@luckydigitals3562 2 жыл бұрын
రాసిన వారికి , పాడిన వారికి, సంగీతం అందించిన వారికి నా హృదయ పూర్వక అభినందనలు
@harithaerukula8929
@harithaerukula8929 2 жыл бұрын
Kh pi used oc tb ICC di ri ev uc sui yh egg IG ch u fb oh
@shivaranipulijala4860
@shivaranipulijala4860 2 жыл бұрын
7
@akullasaker7642
@akullasaker7642 2 жыл бұрын
👌
@gogireddymaheswarareddy808
@gogireddymaheswarareddy808 2 жыл бұрын
S bro
@saivishalavula879
@saivishalavula879 2 жыл бұрын
Lp o O PpoOooL Ko op pl lol l 0 L Lo9p99PPll9pllp9Pll9o MominP pol L All pm pm lk ko ll pl in ko op om l ko L pm ll In ko ll Lpp in Lllp L
@KanithiPavankumar
@KanithiPavankumar 3 жыл бұрын
అన్న - ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పాడు. తమ్ముడు- పెళ్లికి అసలుసిసలు అర్థం చూపించాడు. సినిమా పేరు పుష్పక విమానం రాసి పెట్టుకొండి విజయం వైపే ఈ ప్రయాణం టీం అందరికీ శుభాకాంక్షలు....
@sanniboinagangaraju6742
@sanniboinagangaraju6742 3 жыл бұрын
Nice, super, wonderful, beautiful Song Chala chala bagunnadhi Sid Sriram wonderful voice
@wideanglephotos6620
@wideanglephotos6620 2 жыл бұрын
I dont understand Telugu however when watching this song makes me mesmerising hearing it again and again. Love Sid Sriram and his voice. Its a stress buster song Love it
@lenkasrinu9943
@lenkasrinu9943 3 жыл бұрын
Murari tarvata..... 💙 Superb lyrics 🔥🔥
@jpbrothers3978
@jpbrothers3978 3 жыл бұрын
Today our anniversary.....and my favorites sid, ram ,mangli, vijay,Anand, 👏........wow.....super song..........ALL THE BEST ANAND DEVERAKONDA............👍☺❤🤩
@mohanmyadari8958
@mohanmyadari8958 3 жыл бұрын
mi vocalcards lo m undi sid sriram bro goosebumps only......one of the greatest marriage song...
@sureshnishtala2887
@sureshnishtala2887 2 жыл бұрын
just remembered Sid Sriram voice of this lyrics and arrived here....am addicted to this song.. any one in mar 2022
@tgururaja8481
@tgururaja8481 3 жыл бұрын
Proud to be Sid Sriram fan...😘😘😘!!!
@s.k.thejasri
@s.k.thejasri 3 жыл бұрын
Vijay deverakonda and sid sriram had vachindhama anand deverakonda and sid sriram have kalyanam song 😍
@krishnap4653
@krishnap4653 3 жыл бұрын
Pathetic u like a non telugu singer
@s.k.thejasri
@s.k.thejasri 3 жыл бұрын
@@krishnap4653 A so called "non telugu" singer is still singing in telugu and it's pathetic that u r decimating on the bases of language 🤷🏻‍♀️ music has no language !
@krishnap4653
@krishnap4653 3 жыл бұрын
@@s.k.thejasrilol why no telugu singer in tamil song did you hear songs sung by karunya or hema chandra
@krishnap4653
@krishnap4653 3 жыл бұрын
So I am not discrimination give opportunity to all
@s.k.thejasri
@s.k.thejasri 3 жыл бұрын
@@krishnap4653 I don't own film industry so stop crying over my choice 🤷🏻‍♀️
@manimajesty9434
@manimajesty9434 3 жыл бұрын
Sid 😘😘😘...he did magic with his voice 🎵🎶🎶
@RaituAnba
@RaituAnba 3 жыл бұрын
Arey comments aapu bey
@manimajesty9434
@manimajesty9434 3 жыл бұрын
Nv start chestava raa 😂😂
@crsivanicrsivani1610
@crsivanicrsivani1610 3 жыл бұрын
Super 😃🤐👍👎
@crsivanicrsivani1610
@crsivanicrsivani1610 3 жыл бұрын
Super 😃🤐👍👎
@chinnabhai204
@chinnabhai204 3 жыл бұрын
8962483150
@kokatmoshin2330
@kokatmoshin2330 Жыл бұрын
మురారి సినిమా పాట తర్వాత ఇదే హిట్ అయినా పెళ్లి పాట😊😊😊😊😊😊
@ankithprem1011
@ankithprem1011 3 жыл бұрын
Wow nice anna mis Sri sidram and my lovely mangali sis garu 🙏 may god bless u 🙏 super mind blowing song a super meaning full songe 🙏
@santoshdusa2347
@santoshdusa2347 2 жыл бұрын
One of the bestest Beautiful and Soulful marriage song, lyrics. Special thanks and my heartfelt congratulations to Singers, Composer, Direction, Overall team. This is special song for Marriage ceremony for 20's generation. ❤️🎉🎥😇🎵😍
@renukagorle5796
@renukagorle5796 2 жыл бұрын
Super telugu song sid Sri ram garu super ga paadaru 👌
@ravitejathotaravitejathota1526
@ravitejathotaravitejathota1526 2 жыл бұрын
ప్రతి ఒక్కరి పెళ్ళిలో ఈ సాంగ్ పెట్టండి... ఈ సాంగ్ తో పెళ్ళిలో పెళ్ళి సందడి .. వస్తుంది.. సూపర్ సాంగ్... 👏👏👏👏
@The_one_and_onlyyyy
@The_one_and_onlyyyy 3 жыл бұрын
I am totally addicted with this song..🔥😍
@dharmateja3947
@dharmateja3947 3 жыл бұрын
Mee also
@afniyaarim3420
@afniyaarim3420 3 жыл бұрын
Me tooo
@mediramesh6831
@mediramesh6831 3 жыл бұрын
Adictedmeans bro..
@rajeetanarawad3656
@rajeetanarawad3656 3 жыл бұрын
Same love this song
@DHANABAGIYAMBATHRAN
@DHANABAGIYAMBATHRAN 3 жыл бұрын
Nannum addicted
@alluarjun9253
@alluarjun9253 3 жыл бұрын
Telugu Thanam Utti Padela Yee Pata Undhi 😍 Pure Telugu Culture 😍👆💖
@Silent_killer_Ravi
@Silent_killer_Ravi 3 жыл бұрын
Really great song 1 week keli trending 1 lo undhi untundhi ... Super 👍👍
@prasadkanna8644
@prasadkanna8644 2 жыл бұрын
Superb Song Malli elanti songs Vintunte Old songs Vivahaha Songs Ki Thaggattu and Bala Subramanyam Gurthastadu Siddu Sri ram Singer Superb No words
@arjunramakrishnakusani8895
@arjunramakrishnakusani8895 3 жыл бұрын
What a song ...awame feeling kasarla syam garu adbuthamga rasaru meru.....and ram miriyala.sid sriram..and mangli...awame cngrts🎉
@tarrasekhar2671
@tarrasekhar2671 3 жыл бұрын
థాంక్స్ అండి చాలా రోజులు తరవాత తెలుగు లిరిక్స్ తెలుగులో చూస్తున్నా
@kishoregogikar3809
@kishoregogikar3809 3 жыл бұрын
Excellent song ra ramudu.. Ee saari sid sriram and mangli vocals tho inko range lo undi song.. So proud of you guys.. Inko 10 years prathi pelli lo pelli videos lo mana song pakka untadhi.. Raasi pettukondi guys
@kothavijay0133
@kothavijay0133 2 жыл бұрын
అద్భుతం sid sri ram నువ్వు ఏ పాట పడిన అది హా సినిమా కు ఎంతో హైప్ తీసుకోని వస్తుంది నువ్వు తోప్ స్వామి 🙏
@swamygoud3225
@swamygoud3225 3 жыл бұрын
I love this song soooooo much... good lirics...sid sriram awesome singing congrts entire team of Pushpaka vimanam...
@adishylender2861
@adishylender2861 3 жыл бұрын
Lyrics awesome (Shyam Kasarla)...Sid Sriram voice awesome... Finally music excellent... congratulations Ram Miryala...
@katrojuramu6778
@katrojuramu6778 3 жыл бұрын
Always Sid goes unique 😍 Forever Sid 😍😘
@GTVeereshSSagar
@GTVeereshSSagar 2 жыл бұрын
Kaliyugamulo ituvanti pellipata Vinna memu Dhannyavanthulu....Pelliki ee song highlight cheppocchu kadaaa....I am from Karnataka .. Love u telugu all movies....✍️✍️✍️🙏🙏🙏😍😍👌👌👌👌
@Mastertveducation
@Mastertveducation 3 жыл бұрын
ఇక ఇద్దరిది అంట కష్టం , సుఖం " ❤️అనే లిరిక్ నచ్చినవాల్లు లైక్ వేసుకోండి ❤️
@ranjithkumarkumar9590
@ranjithkumarkumar9590 3 жыл бұрын
Nic song సూపర్
@Pchandu-fs7jc
@Pchandu-fs7jc 3 жыл бұрын
Super
@pgaming2209
@pgaming2209 3 жыл бұрын
🥰😍🥰
@susheelaakudari7193
@susheelaakudari7193 3 жыл бұрын
Super song magli akka
@kankatisoumya207
@kankatisoumya207 3 жыл бұрын
Excellent
@vasudha.kota06
@vasudha.kota06 3 жыл бұрын
This song makes us to feel we r in heaven💨 .I just loved this song 💖 .Thanks to the whole team for bringing this song☺️. @sidsriram
@mareshmadasu3544
@mareshmadasu3544 3 жыл бұрын
👌🤝👌❤️🍎💯
@Ramyabichu1
@Ramyabichu1 3 жыл бұрын
ഏത് ഭാഷ ആയാലും sid പാടിയാൽ അത് വേറെ ലെവൽ ആയിരിക്കും ❤️
@c.ronaldo28
@c.ronaldo28 3 жыл бұрын
Athe🔥❤
@rajendharrudra7419
@rajendharrudra7419 2 жыл бұрын
I don't know what had you write
@sai8518
@sai8518 2 жыл бұрын
Sid sriram eh song paadina ah song ke andam vasthundi 😍 Nice lyrics😍
@rajeshrocky4935
@rajeshrocky4935 3 жыл бұрын
Wow... Naku instamina... Idhru Singer's kalisi paadutunnaru ❤... *Buaty😍lyrics*
@devisontyana567
@devisontyana567 2 жыл бұрын
Assalu sid sreeram voice lo edhoo magic vundhi abba...😍❤👌👌👌
@sabavathsrinivas3778
@sabavathsrinivas3778 3 жыл бұрын
I'll get goosebumps while listening to this song. Such a beautiful and meaningful song. Thank you kasarla Shyam for the great meaningful lyrics.🥲👍👌👌
@aswarthakappala690
@aswarthakappala690 3 жыл бұрын
W
@harithaerukula8929
@harithaerukula8929 2 жыл бұрын
No
@lalsahebsardhar-yz1hq
@lalsahebsardhar-yz1hq Жыл бұрын
Naaa Pelliki. Kachithanga. ... e pata. Kanisam. 10 sarlu pedatha. 🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰 Amezing lyrics పాట వింటుంటే ఏదో తేలియని. కొత్త అనుభూతి కలుగుతుంది సూపర్ సూపర్ సూపర్ ❤❤❤.... ఇంకా ప్రతి పెళ్ళిలో ఈ పాట వినబడుతుంది
@muralinaidu3197
@muralinaidu3197 3 жыл бұрын
Tollywood trend is going with Sid & Mangli voices, Suprisingly they together came out with a fabulous song..Loved it..All the Best @ram miryala...
@creativekitties5320
@creativekitties5320 3 жыл бұрын
I hate Mangli 😠. I didn't like her voice , I get very irritated when I hear her voice 😠. I was just listening this song for Sid 🥰, but u all disappointed me with your comments that "combination of mangli , ram with Sid " 😡😡
@muralinaidu3197
@muralinaidu3197 3 жыл бұрын
@@creativekitties5320 I said my opinion,I like her voice, if u like or don't it's your opinion.
@maheshkmetri614
@maheshkmetri614 2 жыл бұрын
Iam from karnataka i have addicted to this song the lyrics are very intresting
@ramkrishna-ze5dy
@ramkrishna-ze5dy 3 жыл бұрын
sid sriram fans oka like asukondi kindaa👇👇👇✌✌💓💓
@shakeerashaik9850
@shakeerashaik9850 3 жыл бұрын
Iam not fan
@karthikvr7472
@karthikvr7472 3 жыл бұрын
I am from Karnataka big fan of pawan kalyan but not sid sriram
@DHANESHMUSIC
@DHANESHMUSIC 3 жыл бұрын
Listen to me 🍌
@prashanthjanagama1028
@prashanthjanagama1028 3 жыл бұрын
Big fan
@kiranlingala3760
@kiranlingala3760 3 жыл бұрын
@@karthikvr7472 super bro
@సుప్రీమ్Sawera
@సుప్రీమ్Sawera 9 ай бұрын
చక్కని పదాలు గొప్ప అర్థాలు సంగీతo సాహిత్యం......అమోఘం
@c_rajesh_1437
@c_rajesh_1437 3 жыл бұрын
Rowdy VDK fans ekkada 😎🔥🔥🔥🔥🔥
@funzone5391
@funzone5391 3 жыл бұрын
ఈ సాంగ్ లో మంగ్లి పాడిన lyrics దగ్గర కొంచం 2017 v6 బతుకమ్మ సాంగ్ గుర్తుకువచ్చింది.అలానే అన్పించింది.
@PrabhaVathi-dw9it
@PrabhaVathi-dw9it 3 жыл бұрын
Yes