This video explains the story and analysis of Kamal Hassan's ' Hey Ram" movie which was written on the backdrop of partition of India in 1946.
Пікірлер: 126
@dev4rajan2 жыл бұрын
కమల్ అద్భుతమైన యాక్షన్ చేసినప్పటికీ, కథ మరియు పాత్రలు సత్య దూరంగా ఉన్నాయి, ఫ్లాప్ అయింది. మే నాథురామ్ గాడ్సే బోల్తేయ్ అన్న మరాఠీ నాటకంలో నిజం ఉంది.
@chandra_832 жыл бұрын
Movie released in 2000 but still looks fresh and fantastic.
@ranjithkumar9726 Жыл бұрын
Telugu link kavali brother
@i4iindra007 Жыл бұрын
you have done a good job with your voice and narration... I WISH YOU BETTER TIMES ASAP bro..
@msaigopikids2 жыл бұрын
E movie telugu Lo undhaaa??
@ManojKumar-ub3bu Жыл бұрын
Manchi movie story chepparanna tq
@SathishYeripogu Жыл бұрын
Telugu lo undha anna
@sukeshrock40652 жыл бұрын
Wat a Movie🔥
@rpsdiary83022 жыл бұрын
Tq
@vinaygoud7612 жыл бұрын
Nice bro .. Bagha cheparuu meru.. Very nice
@chinnabadullajuturu78672 жыл бұрын
Telugulo release aindi
@SivaKumar-bo2cp4 жыл бұрын
Explanation is good
@rpsdiary83024 жыл бұрын
Tq
@digitalsrinivas87723 жыл бұрын
Thanks for the video brother
@rpsdiary83023 жыл бұрын
Tq for watching and feedback.👍
@starwinjoe3 жыл бұрын
Slow poison movie bro.. amazing ..
@rpsdiary83023 жыл бұрын
Tq
@nareshreddy58922 жыл бұрын
Movie ekada free ga available lo vundho cheppandi please 🙏🏻
@jdb352 жыл бұрын
In hd quality in amazon prime
@g.somanadrigaganam Жыл бұрын
Anna ee cinema real story aa, leka kalpithamaa
@pavankumarpk19977 ай бұрын
Thanks for explaining
@shyamnani1494 Жыл бұрын
Telugu lo unda movie
@nallurisasikanth28533 жыл бұрын
Gud explanation
@rpsdiary83023 жыл бұрын
Tq sasi kanth.
@nareshvarma33233 жыл бұрын
Telugu lo enduku dub cheyyaledu ee movie ??
@rpsdiary83023 жыл бұрын
Actually, the telugu dubbed version did not released due to contentious story line.
@kaladar53773 жыл бұрын
తెలుగు డబ్ ఉంది
@dammam623bc2 жыл бұрын
@@kaladar5377 yeh ott lo please chepandi
@sekharchandra3075 Жыл бұрын
@@kaladar5377 ekkada undi
@koteswarikarla82332 жыл бұрын
Who is Ghandi, what he did for india free from british
@SanjeevaKumar-yv2se10 ай бұрын
Gadse saved Hinduism by killing Gandhi,jai gadse.
@mythinksforyou82842 ай бұрын
Bokkalo cinema,naakithe climax nachindi the great godsey shoot cheyadam highlight.
@todaymotivation2196 Жыл бұрын
Strory is fake
@raaztheboss86943 жыл бұрын
Telugu lo unda
@rpsdiary83023 жыл бұрын
No bro. Amazon prime lo tamil lo undi.
@kaladar53773 жыл бұрын
తెలుగులో ఉంది
@raaztheboss86943 жыл бұрын
@@kaladar5377 link please
@attitude_s0ul12 жыл бұрын
gandhi nijangane partition time lo Hindus ki anyayam chesadu
@redjohnx073 жыл бұрын
Kamal Hasan as writer >>> Kamal Hasan as actor. Athani acting a peaks lo untadi inka ayan writing aithe anthaki minchi🔥
@rpsdiary83023 жыл бұрын
Super
@hemanthchandra531 Жыл бұрын
Film making Ideology ni correct ga project cheyadam lo kuda
@nageswararao55542 жыл бұрын
గాంధీ జి మీద అపోహ తొక్క....ఒక్క సారి నాథురం గొడ్సే ఆఖరి వాంగ్మూలం చదవండి....దేశం రెండు ముక్కలయి కరాచీ లో లక్షల మంది హిందువులను ముస్లిం లు ఊచకోత కొస్తుంటే హిందువులు పారిపోయి కొన్ని మసీదులో ప్రాణ భయం తో దాక్కుంటే ....ఆ మసీదులో ని హిందువులు బయటకి రావాలని అలా మసీదులో హిందువులు ఉండటం వల్ల ముస్లిమ్స్ కి ఇబ్బంది అని బయటకి వచ్చి వేరే చోటికి వెళ్లి ప్రాణాలకు కాపాడుకోవాలని ముస్లిమ్స్ తరపున నిరాహార దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు
@SouthRoyal2 жыл бұрын
WhatsApp lo chadavadam manesi, original history chadivite ilanti situation radu.
@dev4rajan2 жыл бұрын
ఏమో అనుకున్న గాని తెలుగు వారిలో కూడా నిజాలు తెలిసిన వారున్నారు. 👍
@nanibeast2 жыл бұрын
Gandhi the culprit of the death of Hindus
@srinivasreddyt9555 Жыл бұрын
Ambedkar partition of india ani oka book raasaru. Adhi chadavandi. meeku artham ayithadi. A book lo vishayalanu Congress kani, muslim league kani khandhicha ledhu. Inka oppukunnaru kuda ambedkar cheppindhi nijam ani.
@iam-kl8jl Жыл бұрын
అలా ఐతే ముస్లిమ్స్ గాంధీ ని దేవుడ్ని చేయాలి గా ముస్లిమ్స్ కూడా గాంధీ కి వ్యతిరేకమే కదా. మత పిచ్చి తో కొట్టుకునే ముర్కుల మద్య సయోధ్య కుదర్చాలి అనుకోవడమే గాంధీ తప్పు. హిందూ ముస్లిమ్స్ కాదు అప్పటి భారత ప్రజలు మూర్కులు (ఇప్పుడు కూడా ) అందుకే స్వాతంత్య్రం కోసం అందరూ కలిసి పోరాడి. స్వాతంత్ర్యం వచ్చాకా మాత్రం మత పిచ్చితో కొట్టుకు చచ్చి విడిపోయారు... ప్రజల కోసం పోరాడిన కొంతమంది మహాత్ములను కొన్ని మతాలవాళ్ళు మతాలపరంగా విడిపోయి ఎవరికి నచ్చినవాళ్లను వాళ్ళు దేవుళ్ళు చేసారు నచ్చని వాళ్ళని రాక్షసులని చేసారు
@vijayamuthakana7409 Жыл бұрын
ఈసినిమతెలుగులొకావాలిఅండి
@harshagirish48923 жыл бұрын
మీరు చాలా బాగా క్లియర్ గా చెప్పారు బ్రదర్ థ్యాంక్స్ గుడ్ నైట్
@rpsdiary83023 жыл бұрын
Tq mallikarjuna garu.
@Movieschannel-0510 Жыл бұрын
Telugu Full movie Link please share
@adepunaresh81602 жыл бұрын
ఈ మూవీ ఇప్పుడు raavlsindi
@penubadinaveen5290 Жыл бұрын
Happy birthday for definition of acting #KAMALHASSAN ♥️♥️♥️
@sureshraghul27152 жыл бұрын
Kamal haasan's pan indian movies are truly high concept and experimental with no commercial compromise, movies like hey ram, dasavatharam, vishwaroopam (2013) all had my mind blown with it's international level concept and screenplay... Pigeons carrying ceasium capsules, devicing a nuclear weapon in the middle of New York, ebola outbreak and vaishnavites and shivites conflicts, post independence civil war woaaaahh..... very sad that these movies were not recognized by indians as much as bahubali and kgf... Kamal haasan is a class apart 🙏
@veerakumahrz3 жыл бұрын
Brother ee movie gurinchi assalu em matladalem assalu direction,, background sound Hollywood wood kooda saripodu,,that is kamal,,
@rpsdiary83023 жыл бұрын
Yes.
@ithanaboinatirumalarao48222 жыл бұрын
తెలుగు లో ఉందా ఈ మూవీ
@sudhakarreddy52582 жыл бұрын
What a narration bro thank you
@saisurya4039 Жыл бұрын
Ee movie telugu lo vunte bagunnu
@nani-ug2yeАй бұрын
బ్రదర్ ఈ మూవీ తెలుగులో ఉంటే అప్లోడ్ చేయండి ప్లీజ్
@laxmanshivakashipuram3 жыл бұрын
గాంధీని బీజేపీ, మోడీ బయట దేశాల్లో, ఐక్యరాజ్య సమితి లో అభిమానిస్తున్నట్లు నటిస్తారు ,ఎందుకంటే గాంధీ ,గాంధేయ మార్గాలు విశ్వమంతా ప్రసిద్ధం. మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వారిని ప్రభావితం కూడా చేసాయి గాంధేయ మార్గాలు. ప్రపంచమంతా India అంటే మొదట గుర్తొచ్చేది గాంధీ నే. వారు వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో గాంధీ గురించి చదువుకుంటారు.మోడీ 'గాంధీ మా ఆత్మ' అంటాడు.గాంధీ భావాల గురించి మాట్లాడతారు. Bhakts ఏమో గోడ్సే ని అభిమానిస్తారు, ఎందుకు ఇంత hypocrisy 😂. ఎవరో ఒకరినే అభిమానించి ఒకరిని వ్యతిరేకించండి. దేశ విభజన అనేది ఎవరూ అపలేనిది. గాంధీ ,నెహ్రు లు కూడా.చివరి వరకు వారు దేశం ఐక్యంగా ఉండాలనే కోరుకున్నారు. కానీ కాపురం చేయను అనే భార్యని బలవంతంగా ఎలా ఉంచగలం?ఒక వైపు హింస చెలరేగుతుంటే విభజన అనివార్యం అయింది. దాన్ని గాంధీ అడ్డుకోలేక పోయాడు అని గోడ్సే హత్య చేశాడు. గోడ్సే వాత్సవాన్ని చూడలేని మతోన్మాది.!! అయినా దేశం విడిపోయింది కాబట్టే ఇప్పుడు ఈ మాత్రం అయినా ప్రశాంతంగా ఉంది భారత్. లేదంటే బోర్డర్స్ లో అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు, దేశం లోపల మతాకల్లోలాలూ ఉండేవి. అది గ్రహించకుండా అఖండ భారత్ అని ఇంకా కలలు కంటారు భక్తులు.
@subhahanlucky37663 жыл бұрын
Bro proud u r guts to breaf this some guys not ready to accept this fact
@rpsdiary83022 жыл бұрын
Tq for watching
@saisurya4039 Жыл бұрын
Move telugu dabbing cheste bagunnu
@haribabuare13 жыл бұрын
Brother RP......Hey Ram telugu loo kuda release chesaaru.....Nenu Theatre loo chusaanu......
Its fantastic movie. Really good analysis. I remember the movie is dubbed in Telugu but SPB did not dub for Kamal in this. Some one else dubbed. But I am sure this movie dubbed in Telugu.
@shalisaahu95712 жыл бұрын
Seriously Kamal Hassan sir is a legend
@balajisundarambalaji19703 жыл бұрын
Good Movie " Hey Ram" well Made project & castings Super..BGM Super.. cinematagraphy locations..Art direction, costumes , Performances , Direction.. World class..👍
@rpsdiary83023 жыл бұрын
👌
@telugutrends3232 жыл бұрын
Rajnikanth favourite movie
@dattusatyanarayana7993 жыл бұрын
Uttama vilan movie explanation chey bro...plzzzzz
@rpsdiary83023 жыл бұрын
Sure bro
@hemanthchandra531 Жыл бұрын
Fantastic music And screenplay Uttama villian
@hemanthprabhas1234 Жыл бұрын
Jai #Rss
@laxmanshivakashipuram3 жыл бұрын
It takes one second to become Godse but Life time to become Gandhi
@rpsdiary83023 жыл бұрын
Sooper ga chepparu.👍
@kaladar53773 жыл бұрын
But only Godse
@getdrvasu2 жыл бұрын
You need another life time to know the truth
@saigowtham82842 жыл бұрын
Ee movie Telugu version ekkada dorukutundo chepandi
@@jdb35 ledu antha clearga ..and it's Tamil lo undi.eros now lo hindi lo undi
@swamy61902 жыл бұрын
Bro e movie telugu lo undha
@preethischannel30433 жыл бұрын
Ippudu avey mata kalahalu creat chestunnaru bjp party... Oka vela bjp every state lo govt form cheste ....Tvaralo pedda hindu muslim godava jaraga potondhi...
@rpsdiary83023 жыл бұрын
Let's hope that's not gonna happen.
@dravnc86192 жыл бұрын
Nitho cheppara ayipodi ani godaval avte oorkunevlevaru lerle
@jayanthhr43312 жыл бұрын
Castism --- now --- religious. People not understand the humanity....Quaran name tho banduku tho badika terrorist ki & Religion name tho Fake news spread chesi riots chese Hindus ki unta difference ledu... Idaru terrorist le.
@harikrishna68624 жыл бұрын
Very nice.
@rpsdiary83024 жыл бұрын
Tq
@kaladar53773 жыл бұрын
ఈ మూవీ తెలుగు లో డబ్ చేసారు. అప్పటికే " ఒకే ఒక్కడు " మూవీ లో ' షేక లక బేబీ " సాంగ్ ఫిమేల్ సింగర్( వసుందరా దాస్ ) ఫేమ్ అయ్యింది." హే రామ్" లో ఈమె నటించారు . ఒక ముఖ్య అతిధి పాత్రలో గొల్లపూడి మారుతీ రావ్ నటించారు. నాకు సరిగ్గా గుర్తు పేపర్ లో ఈ పోస్టర్ తెలుగు లో చూసా మరి ఎందుకనో తెలుగులో విడుదల కానివ్వలేదు. కానీ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ తో రెండు సార్లు చూసా. పిచ్చి జనాలు సినిమా ను ఫ్లాప్ చేశారు .
@rpsdiary83022 жыл бұрын
Tq
@siva80002 жыл бұрын
Nenu Vijayawada swarna palace theatre lo two times chusanu Telugu lo Hey Ram. Telugu dubbing lo kuda release ayindi Hey Ram.