మీరు చెప్పిన మందులు అన్ని బాగా పనిచేస్తున్నాయి మా కోసం తక్కువలో మంచి మందులు చెప్పారు థాంక్స్ అన్నా🤝🤝🤝
@LunavathRamu-u3v16 күн бұрын
పైన ఆ దేవుడు కింద మీ లాంటి దేవుడు ఉన్నంత వరకు మా రైతు సోదరులు అంత గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతం గా నిద్రపోవచ్చు ❤🤝🤝
@boyamaheshbabu987917 күн бұрын
Maa polam lo erra nali attack tarvatha flowering ledhu Flowering kosam pesticides cheppandi
@lunavathramu-w3k16 күн бұрын
అవును అన్నా నేను కూడా గరుడ 360 స్ప్రే చేసాము అద్భుతం గా పని చేసింది
@GugulothSindhupriya15 күн бұрын
Cost yentha yekkada దొరుకుతుంది Garuda 360
@badavathsaikumar696815 күн бұрын
1600 anna
@kirankastala981617 күн бұрын
హాయ్ అన్న నేను కిరణ్ చందర్లపాడు కమల్ అన్న వాతావరణ పరిస్థితులను బట్టి తక్కువ ఖర్చులో కాంబినేషన్ చెప్పటంలో రైతుకి మేలు చేసే విషయంలో నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ అన్న వేరే వాళ్ళు అయితే ఈ పెద్ద ముందు కొట్టు ఆ పెద్ద ముందు కొట్టు అని అంటారు కాంబినేషన్ చెప్పటంలో నీకు హ్యాట్సాఫ్ అన్న కమల అన్న
@komminenikrish812317 күн бұрын
Ok Brother CHEAF AND బెస్ట్ ఇలాంటి తక్కువ కాస్ట్ లో చెప్పడం మంచిది మిర్చి రేట్ కూడా లేదు
@kamallivefarmingschool16 күн бұрын
Yes
@MadhuRaithu199613 күн бұрын
జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ రిజల్ట్ చాలా బాగొచ్చింది అన్న చాలా ధన్యవాదములు 💚
@Govind-c5m16 күн бұрын
ఎపుడు ఫార్మర్స్ గురించే ఆలోచిస్తూవుంటారు అన్నా మీరు మీవల్లే కొంచం దర్యంగా వేవసాయం చేస్తున్నం
@thrilokyafarming510316 күн бұрын
Rogar ,actara,vepanune,m45 kalipi vadavacha anna
@laxmanlaxman406117 күн бұрын
Hi Anna rogar+police+boivit e spring cheyyavachha light ga budidhi ki Rocko e spring cheyyavachha
@PADESRINIVASARAOSRINIVAS-ny9rg16 күн бұрын
Kapi setting e spary cheyali
@Chaman-o5u16 күн бұрын
తక్కువలో మంచి మందులు చెప్పారు అన్నా మిర్చి రేట్లు కూడా వస్తే బాగుంటుంది
@sureshvideos259717 күн бұрын
Bio & organic continue ga spray cheste problem undadha anna
@pagadalaprasad753917 күн бұрын
Nikitha oils vadithe baguntunda mirchi brother
@bhukyaramesh103416 күн бұрын
Hi Kamal Anna altimer lo omait ki badulu abacin vadavacha
@srinuvaskurra542516 күн бұрын
Yeragondapallem lo dorukutada
@moodsudhakar851416 күн бұрын
Omite +Biovita +M45 combination లో కొట్టచ్చా bro.....
@gopigolla912516 күн бұрын
Anna nalli takkuvuga undhi kani putharavatale annaya eme kottalo chepara
@banavathravi-n4d16 күн бұрын
నేను మొదటి నుంచి నిన్నే ఫాలో అవుతున్న అన్నా తోట క్వాలిటీ బాగుంది 💛💛
@samsonpinjara017516 күн бұрын
Hi అన్న తేజ లో కాపు లేదు 96డేస్ క్రాప్ డెలిగేట్+డబుల్ నిన్న kottam ఇంకేమైనా suggest చెయ్యండి అన్న
Nameste kamal anna garda 360 fosmite ok anna reply broo
@palaganiedukondalu835516 күн бұрын
Anna garuda 360 acere cost entha ma side evi levu
@karthikvuyyuru524416 күн бұрын
1600/-
@mallikarjun-w6v16 күн бұрын
ghazi 116 చెప్పండి కమల్ అన్నా లాస్ట్ ఇయర్ వాడను చాల బాగా పనిచేసింది ఇప్పుడు ఎక్కడ దొరికిది నాకు
@banavathravi-n4d16 күн бұрын
నేను కూడా పోయిన సారి ghazi 116 వాడను మంచిగా పని చేసింది కానీ ఈ సంవత్సరం ఎక్కడ దొరకటం లేదు నేను ఎప్పటినుంచో అడుగుతున్న షాప్స్ లో ఎక్కడ లేవు
@JARUPULASHANTHI-w3s17 күн бұрын
Good evnig sir mathotalo kaaya vankara yekuvaga unai
@kamallivefarmingschool17 күн бұрын
Cn-1 kg cheyyandi Next malli Alanto Bayer -250 ml and jump -40 grms
@rangaswamy288417 күн бұрын
Anna budidha thegulu vachi polam yellow colour aindhi aakulu raali poyayi am spray cheyali 😢😢 thiruguthundha
@kamallivefarmingschool17 күн бұрын
Nativo -150 grms and m45-250 grms and Biovita -400 ml per acar
@B.SreenivasuluB.Sreenivasu-m4n17 күн бұрын
చలీకాలం లొblack thirps red thirps countar అవుతాయా కమల్ Anna
@kamallivefarmingschool17 күн бұрын
Konchem తగ్గుతాయి
@suryathorlikonda-k7l16 күн бұрын
Anna Madi abburu mudatabagaumdi amikotali
@ShaikJanipasha-xt1jr16 күн бұрын
Anna Garuda360 cost eantha Anna
@kamallivefarmingschool16 күн бұрын
1600rs
@chandrachandrasekhar720315 күн бұрын
గరుడ 360 పాస్ మెట్ స్ప్రే చేశానన్న నల్లి కంట్రోల్ కాలేదు అన్న
@CSreenivasulu-be1di17 күн бұрын
Side bracheses baga ravali anna em spray cheyali
@famous8dmusic59117 күн бұрын
Chamatkar veyandi
@amarcrieatives946717 күн бұрын
అన్న garuda360 ఎక్కడ దొరుకుతుంది
@kamallivefarmingschool17 күн бұрын
9705235556
@sridevibatta735217 күн бұрын
హాయి అన్నా గరుడ360 భద్రాచలంలో దొరుకుతుందా? ఆ షాపు పేరు చెప్పు అన్నా!
@boinapallisatish999117 күн бұрын
Anna tracer combination Chapra bro
@Kishor-fm5ny17 күн бұрын
Vedio length konchem yekkuvuga vuntundhi Anna adhi konchem manage chey Anna otherwise your tchnicals and vedioes are super anna
@kirankastala981617 күн бұрын
హాయ్ అన్న నేను కిరణ్ చందర్లపాడు జీన్ ఎక్స్ ప్రో నక్షత్ర ప్లస్ నల్లి కి పని చేస్తుందా అని అడుగుతున్నారు అన్న మందు పనితనం గురించి షార్ట్ వీడియో ఒకటి చెయ్ అన్న
@saddamhussaingundupapala921517 күн бұрын
Hi Anna Nandyal lo yekkda Untadee Anna Garuda 360/
@kamallivefarmingschool16 күн бұрын
Gm crop care
@vlog_people_sagar17 күн бұрын
Anna roguer ki combination omite leda mytri better anna plz chpandi amna
@kamallivefarmingschool17 күн бұрын
మైత్రి
@AshokBudige17 күн бұрын
Omite jampu supar bro
@vlog_people_sagar17 күн бұрын
@@kamallivefarmingschool tqs annaya
@kvk834017 күн бұрын
హాయ్ అన్న పొగాకు వేసి 15 రోజులు యైనది... సుడి తిరుగుతుంది అన్న ఏ మందు స్ప్రే చేయాలి అన్న
@leelarani331416 күн бұрын
Supur anna
@kongalarambabu71617 күн бұрын
గరుడ 360 ఒక ఎకరానికి రేట్ ఎంత ఉంటుంది
@kamallivefarmingschool17 күн бұрын
1600rs
@penthalarajashekar25416 күн бұрын
Anna miru vade pump gun link pettara please bro naku kavali
@nyakaiah38516 күн бұрын
అన్న గరుడ 360 కొటిన అన్న మళ్ళీ ఏమి కోటలి రిప్లే ఇవు అన్న
@SyedSaleem-v8j17 күн бұрын
Hii anna❤ super 🎉
@sureshkumar-tl8em15 күн бұрын
🙏
@ruthstellaneelam985517 күн бұрын
Anna Naku Garuda 360 kavali
@m.p.maddilety566817 күн бұрын
Super super super super Anna
@psatishsatish134417 күн бұрын
#kamal❤
@medagamsrinivasareddy529717 күн бұрын
అన్నా మొక్కజొన్న క్రాప్ లో గరుడ చమత్కార్ వాడవచ్చా అన్న బాగా హైట్ వద్దన్నది
@gujjarlapudhinaresh575617 күн бұрын
Anna garuda 360 fosmite akkada dorukuthai
@dharmalingamyadav636717 күн бұрын
🙏🙏🙏🙏🙏
@gopiprelaprolu17 күн бұрын
Annd wilt peruguthondhi anna
@kamallivefarmingschool17 күн бұрын
Gromor mana soil drinching cheyyandi
@venkatgundla112016 күн бұрын
Anna puta మడిపోతుంది em mandu kotali 50 percent madi poyindi
@kamallivefarmingschool16 күн бұрын
Bestline and Aarka gold exllent
@evinayaka636917 күн бұрын
January 3 sir😊❤️
@skmastan98717 күн бұрын
Hi Anna eroju january 3
@mojappagubi17 күн бұрын
❤❤❤❤❤
@srinivasmacharla382417 күн бұрын
Hianna
@HARIKRISHNA6762-h6j16 күн бұрын
Rogor cruiser combination baga panichesayi
@neelamsatish591317 күн бұрын
Hi Anna
@pidguanil051817 күн бұрын
Bro Garuda a shop lo ayina dhorikidha
@kamallivefarmingschool17 күн бұрын
Maximum area ki okati rendu unnai
@medagamsrinivasareddy529717 күн бұрын
నూజివీడు కంపెనీ విన్నర్ విత్తనం అన్న ఇప్పటికే హైట్ బాగా పెరిగిన కన్నా 11 అడుగులు పైనే పెరిగేదన్నా దీనికి గరుడ చమత్కార్ వాడవచ్చు అన్న ఇప్పటికీ 40 రోజులు మాత్రమే అన్న 11 అడుగులు పై మాటే అన్న పెరిగేది ఈ సంవత్సరం కొత్తగా వేశాను
@kamallivefarmingschool17 күн бұрын
Ok avasaram లేదు ఏమి కాదు
@nagarajugugulothu275313 күн бұрын
@kamallivefarmingschool...anna ni whatsapp group unte add cheye anna....pls..or me number send brother
@samsonpinjara017513 күн бұрын
11 అడుగుల ఏంది బ్రో నిజమేనా
@boyanarasimhulu616817 күн бұрын
Hii
@anithakancheti571817 күн бұрын
Hi sir good evening
@chettupalieshwarraolucky815817 күн бұрын
Kamal anna ఆకు మచ్చ and చిన్న కాయమచ్చ ఉంది అన్న ఒక మందు చెప్పు అన్న cost antha ayina parledhu ❤😢
@saikishore-y8r17 күн бұрын
Luna express Bayer
@kamallivefarmingschool17 күн бұрын
Eargon and kavach
@ravivarma137717 күн бұрын
Zamir bavistin
@medagamsrinivasareddy529717 күн бұрын
మొక్కజొన్న క్రాప్ లో గరుడ చమత్కారం వాడవచ్చా అన్న నాటినది విన్నర్ విత్తనం బాగా హైట్ వస్తున్నది ఇప్పటికీ 40 రోజులు
@kamallivefarmingschool17 күн бұрын
Seed enti adhi
@medagamsrinivasareddy529717 күн бұрын
@kamallivefarmingschool అన్నా బాగానే ఉన్నది అన్న పైరు పది అడుగులు పైన హైట్ పెరిగిద్దన్న
@venkatapullaya985117 күн бұрын
జై శ్రీరం అన్న ఎలా వున్నారు అన్న 120 రోజులతోట అన్న పుతఖాతా లేదు అన్న దయచేసి కాపాడు అన్న
@kamallivefarmingschool17 күн бұрын
Chowkidar and Aarka gold exllent
@bojavathnarasimhanaik432616 күн бұрын
Sobi.aapi.ma
@SrinivasaraoPanidapu12 күн бұрын
Garuda360.cala.bagundi
@MbaskarReddy-v9h15 күн бұрын
Vnr 145 epudu natukunte pachimirchi vastundha anna plise riply weting