Anna vedio time pattina cheyandi ma kosame kada bro memu chustam
@kamallivefarmingschool Жыл бұрын
Tnkq so much for supporting
@anandappagarilokesh2287 Жыл бұрын
కలుపుకు ఏమి చేస్తున్నారు
@CM-qf5cc Жыл бұрын
అన్నా ఒక్కచోటు నరు బాగా పెరిగింది ఒక్కచోట అస్సలు పెరగలేదు 2ఆకులు మాత్రమే వేసింది ఎత్తు పెరగడం లేదు 30 రోజులు అయ్యిందో
@kamallivefarmingschool Жыл бұрын
Rhizobium bacteria gromor లో ఉంటుంది అది మీరు ఇసుక లో కలిపి 1 సెంట్ కి 150 grms కలిపి చల్లండి...1 కేజీ price 180 rs ఉంటుంది.. ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫోన్ చెయ్యండి 9398851604
@ganistar9492 Жыл бұрын
Kamal anaa Lanti anaya unty chalu railtu bratakochuu
@kamallivefarmingschool Жыл бұрын
tnkq so much bro
@banavathgopalakrishna4153 Жыл бұрын
RHS 365 seed cost entha anna
@kamallivefarmingschool Жыл бұрын
650
@jaganmohanraochouduvada5480 Жыл бұрын
ఎకరానికి ఎంత విత్తనం కావలి
@dharanikotakishore2669 Жыл бұрын
విత్తన శుద్ధి గురుంచి వీడియో చెయ్ బ్రదర్
@kamallivefarmingschool Жыл бұрын
Ok bro
@akulapradeepkumar6801 Жыл бұрын
Already seeds vittana suddi అయ్యో వస్తాయి, manam vittana suddi cheyyavalasina avasaram ledu
@dirisinallasitharamireddy539 Жыл бұрын
వీడియో లో కొన్ని మిస్ అయిపోయాయి
@koteswararaokandru8297 Жыл бұрын
చిన్న డౌట్, నెట్ ట్రే లో, మొక్కకి వేరు కుచ్చు తెగదు, నెలమీద తెగుతుంది, ఏది బెస్ట్
@kamallivefarmingschool Жыл бұрын
Naru cut avvakunda meeru saripoinu thema maintain chesthe ekkada kuda cut avvakundu... good question video chestha
@ChichadiMuthyalarao-rl2ne Жыл бұрын
Anna me nambar pettandi
@kamallivefarmingschool Жыл бұрын
Chala videos lo undhi okksari chudandi
@almareddyrajureddy3399 Жыл бұрын
తమ్ముడు నేను ఇ సంవత్సరం ఒక ఎకరా 341 పెడతా అనుకుంటున్న నాకు మీ సలహాలు కావాలి మీ సెల్ నెంబర్ పెట్టండి