Thank you,Kruthu kuda...annaru tarvata word artham kaledu andi
@slvsangeetavidyaalayam Жыл бұрын
Em Kruthu kavalo ... message clear ga pettandi, notations pedatanu
@Hinduscripturesreader2 жыл бұрын
అమ్మా,చాలా బాగుంది. మీరు రెగ్యులర్ గా offline classes తీసుకుంటారా? మీరు వుండేది ఎక్కడ?
@slvsangeetavidyaalayam2 жыл бұрын
Offline classes teesukuntanu andi
@Hinduscripturesreader2 жыл бұрын
@@slvsangeetavidyaalayam thanks అండి for your response. ఎక్కడ తీసుకుంటారు? అడ్రస్ చెప్పగలరా please.
@srinidhicoachingcentreraja3623 Жыл бұрын
Sruthi number kuda explain cheyyandi. like this G-5, G#-5 1/2 alane Anni శ్రుతులు గురుంచి explain cheyyandi please 🙏🙏🙏.nenu rasukunta.
@slvsangeetavidyaalayam Жыл бұрын
Anni 5 and 5 1/2 Sruthi lone...unnayi
@srinidhicoachingcentreraja3623 Жыл бұрын
Ok madam. Naku Sruthi number total lesson kavali. Like A,A#,C,C#,G,G#..... అలా అన్ని కావాలి. ఏది ఎక్కువ ,ఏది తక్కువ స్థాయి కావాలి మేడం please 🙏🙏🙏
@srinidhicoachingcentreraja3623 Жыл бұрын
Ok madam thank you. Kruthulu స్వరం తో సహా పాడి పెట్టండి.అలాగే notation కూడా ప్రక్కాల కృతి మూర్చన కూడా పాడి పెట్టండి. Kamboji వర్ణం కూడా please muurchana padandi
@slvsangeetavidyaalayam Жыл бұрын
Ok
@srinidhicoachingcentreraja3623 Жыл бұрын
@@slvsangeetavidyaalayam ok madam thank you very much 🙏🙏🙏
@madhumitha94972 жыл бұрын
mam do u take online classes?
@slvsangeetavidyaalayam2 жыл бұрын
Yes
@machirajumaruthibvprasad51113 жыл бұрын
మేడం గారూ, , అన్నీ వర్ణాలు ఒకే శృతిలో పాడలేకపోతే, వేరే శృతిలో పాడవచ్చా?
@slvsangeetavidyaalayam3 жыл бұрын
Okate sruthi lo practice cheyyatam... Better andi
@machirajumaruthibvprasad51113 жыл бұрын
మేడం గారూ, 2012లో (56 వ ఏట) vocal music మొదలు పెట్టాను..మధ్య మధ్య gap తో, వర్ణాలకు వచ్చాను (64 ఏళ్ళు అయితే వచ్చాయి). వర్ణాలకు వచ్చాను గానీ, స్వర స్థానాలపై పట్టు రావడం లేదు..ఒకసారి నేర్చుకున్న మోహన లేదా శంకరా భరణం వర్ణ స్థానాలు, రాగమాలిక వచ్చేటప్పటికి వెంటనే కరెక్టుగా పడటం లేదు..స్వర స్తానం స్థిరంగా రావాలంటే ఏ విధంగా, ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేయాలి? 2) వర్ణం 2nd speed పాడుతుంటే , స్వరాలు గానీ, సాహిత్యం గానీ ముక్కలు ముక్కలుగా పాడినట్లు వస్తున్నది..(స్వరం గుర్తు రాక, లేదా ఊపిరి చాలక) improve అయేదానికి ఏవైనా చిట్కాలు.. 3) మా పిల్లలు ఎందుకు నాన్నా కష్టపడతావ్ అంటున్నారు గానీ, వదలలేదు. 4) ప్రస్తుతానికి 14 వర్ణాలు అయితే అయినాయి..అన్నీ revision ఎలా చేయాలి, కనీసం ఎన్ని గంటలు సాధన చేయాలి.. మీ అవకాశాన్ని బట్టి గైడ్ చేయండి.. గురువులు: ప్రథమ: smt. padmasri gaaru ,hyd 2nd: pudukkottai krishnamurthy gaaru tirupati. 3 ఏళ్ల నుండి రకరకాల గురువులు.(TTD artists ఎక్కువ, ప్రోగ్రాంలకు వెళ్తుంటారు.contunuity తగ్గుతున్నది).
@machirajumaruthibvprasad51113 жыл бұрын
మేడం గారూ, కాంభోజి 2nd speed కూడా పాడి వున్నారా?
@slvsangeetavidyaalayam3 жыл бұрын
Ladandi, paadatanu
@slvsangeetavidyaalayam2 жыл бұрын
2 nd speed pettanu, chudandi
@srinidhicoachingcentreraja3623 Жыл бұрын
ప్రక్కాల,పరిదాన,ఉపచారము, రామనీపై కృతులు స్వరం ,సాహిత్యం పాడి పెట్టండి. notation కూడా పెట్టండి మేడం. 🙏🙏🙏
@slvsangeetavidyaalayam Жыл бұрын
Ok Andi
@srinidhicoachingcentreraja3623 Жыл бұрын
@@slvsangeetavidyaalayam Thank you madam. అలాగే శ్రుతులు గురించి కూడా nodes pettandi.