అమ్మ మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మవారి పూజ చేస్తున్నారు అంటే మరి అంత సంతోషంగా ఉంది మీలాగే ఎక్కువశాతం మంది ఉంటే వాళ్ళు ఇల్లే కాదు సమాజం కూడా ఎంతో బాగుంటుంది స్త్రీలకు మనవి టీవీ సీరియల్ తగ్గించుకుని ని జగజ్జనని సేవ చేసుకుంటూ ఉంటే ఎంతో బాగుంటది ఈ అమ్మ లాగే మనం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం
@revatirao31612 жыл бұрын
Nice sarees for Ammavaaru.. And your devotion is seen in your eyes and voice.. 🙏🙏
@vakadabhaskarbhaskar88203 жыл бұрын
అమ్మ మీ ఆనందము చాలా సంతోషం గా udie😍
@chinnichinni55782 жыл бұрын
Mee video first time chustunna mee matalu naaku chala chala nachaie amma
@gudivadarohini66473 жыл бұрын
మీరు అమ్మ కు అమ్మా, లేక అమ్మ కు అమ్మాయా, బాగుంది అమ్మ పై మీ ప్రేమ.
@chandhana41103 жыл бұрын
అవును చాలా బాగుంది
@KrishnaKarunamrutham3 жыл бұрын
Meeku ammavari medha bakthi chusi chala Anandam Vesindhi nice amma
@VantalukaburlubySavitriIvaturi3 жыл бұрын
New subscriber ni..... ammavarini chustunte automatic gaa aanandam vachestundi....🙏🏻🙏🏻🙏🏻
@chandhana41103 жыл бұрын
అవును
@t.gsankar93932 жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే ఆ అమ్మవారిని చూసినటే వుంది🙏🙏🙏🙏🙏🙏🙏
@souji953 жыл бұрын
Amma Mee channel chudatam first time...Mee voice lo Amma meeda bhakti Prema ,🙏🙏🙏cheeralu chala bagunayi.prathi cheeralo Mee Prema thelustundi
@sreelukancharla2 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు అమ్మ అమ్మవారు సాక్షాత్తు ఇంట్లో ఉంచుకున్నారు కల్మషం లేని మనసుతో ఏది చేసినా అంతా మంచే జరుగుతుంది అని నిలువెత్తు సాక్ష్యం మీరు 🙏🏻
@DrKJRao2 жыл бұрын
రాధ అమ్మ తల్లి మీకు శత కోటి దండాలు మీ లాంటి తల్లులు ఉండ బట్టి లోకం ఇంత బాగుంనుది ఎంత సేపు మేం కొనొకోవటం తప్ప అమ్మవారి కి ఇంత బాగా కొని పెట్టవచ్చు అని మీ వీడియో చూసాక అర్ధం అయింది సంతోషం తల్లీ 🙏🙏🙏🙏
@kulkarnivishali77133 жыл бұрын
E video chuste oka pata gurthu vastundi adi "Kanchiki potava krishnamma aa kanchi varthalento cheppamma kanchi lo vunnadi bomma adi bommakadu (Minakshamma)😀🙏mi matalu n chiralu,mi santhosham anni chala bagunnae 👏👏🙏 Naku old madal pattu chiralu ante chala eshtam naku ekkada dorakatledu. Oka cinima (bamma mata bangarubata) to banumathi gari pattu chiralu modal baguntae eppudu levu 😊
@pallaviachanta4942 жыл бұрын
Cost and address chepandi sis
@vijayaswathy85732 жыл бұрын
Amalapuram chandhana lo super vuntayi chala Baga chupistharu not only sarees gold kuda chala bavuntundhi ,sridhargaru main person shop ala maintain avadaniki ..amma video chala bavundhi
@dwarakaradhainc8803 жыл бұрын
Tq Andi kanchi ammavari gurunchi manchi information icharu
@padmayadavilli96873 жыл бұрын
E website madam ..site Peru cheppara..memu purchase chestam
@bgmbeatz79713 жыл бұрын
మీ సెలక్షన్ చాలా బాగుంది
@sasirekhapasumarty44173 жыл бұрын
నా పేరు శశిరేఖ. Age 62. Dubai. బ్రాహ్మిన్స్. అమ్మవారి మీద నీకున్న భక్తి, శ్రద్ధలు నన్ను కదిలించింది. నేను రాజరాజేశ్వరి అమ్మ, దుర్గమ్మ అని అనేక రకాలుగా భావించి పూజలు చేస్తాను దసరా కూడా 10 రోజులు. నిన్ను, నీ మాట చాలా మనసుకు దగ్గిరనిపించింది. ఎంతో పుణ్యం చేసుకుంటేగానే ఇలాటి విశేష మైన అమ్మవారి భక్తి, లభ్యం అవదు. అమ్మవారి కరుణా కటాక్షలు నీ మీద సదా ఉంటాయి. సందేహం లేదు తల్లి. దీర్ఘ సుమంగళి భవ 💐💐💐🙌👏
@bhajankeertan17103 жыл бұрын
Amma deevinchandi 🙏🙏🙏
@bhajankeertan17103 жыл бұрын
Sree matree namaha 🙏🙏🙏
@vakadabhaskarbhaskar88203 жыл бұрын
అమ్మ మీకు ఆనందం చూస్సాతే నాకు చాలా ఆనందం గా udie 🥰
@udayasreegajagowni23042 жыл бұрын
First time Mee Vidio chusanu amma, mee voice chaala bhaghudhi, Meeru ammavaari kosam konna cheeralu chaala bhagha unnayee naaku ammavaariu ante chala Chala Istam Om Sri Maatre Namaha 🙏🙏🙏
@alavijaya49093 жыл бұрын
Beautiful Suuuuper👌👌 Amma jai mannarayana Dasohamulu Adiyen Vijayalakshmi RamanujDasi👏👏
@shrinidhimath17053 жыл бұрын
Chala bagunai andi unique colours
@anjaneyulusuddapally89542 жыл бұрын
అమ్మా, శారీ లు బాగున్నాయి,అమ్మా అని అంటుంటే మీరు పూర్తిగా భక్తి లో లీ నమై మాట్లాడు చున్నారు,మీభక్తి కి అమ్మా అశీ స్సులు వుండాలని ప్రార్థిస్తూ,🙏🙏🙏షాప్ నంబర్ ఇవ్వండమ్మ వందనాలమ్మా
@malleswarikaturu31723 жыл бұрын
Super collection 👌👌👌
@kradhamma99222 жыл бұрын
Cheralanni bagunnayi mam shop name chappandi mee bhakthiki chala santhosham
@satyasarojarajulapudi12603 жыл бұрын
Hownu madam Radhammani Neenu first time Chandhana brothers lone chusanu🙏🙏🙏🙏🙏nice vlog amma
@rekhaakshintala8792 жыл бұрын
Chala chakaga sarees chupincharu. Color combinations bagunayi.
@shailajaallepu61562 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ చీరలన్ని చాలా బాగున్నాయి 🙏🙏🥰🥰
Amma ki sarees chala baguntayi. Mi saree selection chala bagundi madam
@trathnakumari82753 жыл бұрын
Meeru అదృష్టవంతులు..అమ్మా దయ మీ మీద ఉందమ్మా🙏🙏
@chandhana41103 жыл бұрын
అవును పరిపూర్ణం గా ఉంది
@sarithagantla34672 жыл бұрын
👌 ammavari sarres
@kanakavallychunchu8643 жыл бұрын
అసలు మీరు చెప్పే విధానం అమ్మ గురుంచి అద్భుతం అండి
@theresathumma62622 жыл бұрын
Rates cheppandi
@hemakanagala94293 жыл бұрын
Entha chakkaga chepparu amma inka kanchipuram vishayalu cheppandi. I went kanchipuram 2 times I was shopping in Babusha. Next time I will go to your shop which you showed. Pattu langa lu kooda dorukutaya amma vaalla daggara.
@rajinisama19393 жыл бұрын
Shop name please
@kshilpakulkarni262 жыл бұрын
Kanchi lo ekkada shop lo తెచ్చారు pls chepandi...shop name .. Memu mar 13 kanchi వెళ్తున్నాం
@vigneshwaranrao88243 жыл бұрын
Beautiful colours andi
@durgabhavanim12003 жыл бұрын
అబ్బా ఈచీరసూపర్.వంకాయ రంగు బావుంది
@chinmaiyp15733 жыл бұрын
Shop address
@srivarshakantheti67113 жыл бұрын
Checks saree cost cheppandi.
@anuradhasomesula37023 жыл бұрын
Radhamma garu Fabulous Collections anni Yellow with Purple Saree Combination my favourite Combination Saree combination Can I get andi 👌👌👍👍
@svslakshmi57093 жыл бұрын
Chala bavunnayyu sarees
@chinnim47713 жыл бұрын
Cost pls amma
@vakadabhaskarbhaskar88203 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నటే 🥰ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@sunithabhukya97633 жыл бұрын
Sarees chala bagunnayi madam
@susheelagopi81832 жыл бұрын
🙏 Amma meeda Mee bhakthi ki 🙏 thankyou so much naanu kuda memmalini fallow avutanu 🙏🙏🙏
@saisudha94602 жыл бұрын
Amma chala bagunai alagey me colours kuda selection chala bagunai
@RVL12310002 жыл бұрын
Chala chakkaga , amaayakamga chepthunnaru👌🏻
@vamseekrishna90342 жыл бұрын
కంచిలో అమ్మవారి రూపం సహస్రనామం లో వర్ణించిన విధముగా ఉంటుందని సామవేదం వారు చెప్పారు.అలానే అమ్మవారి పక్కన తపస్సు చేస్తున్న తపః కామాక్షి ఉంటుందట.ఈ సారి గమనించే చూదండి.నేను 2 ఇయర్స్ బ్యాక్ అమ్మవారిని చూసి వచ్చాము..మధురై అమ్మవారు ఆ గుడి అంటే మా వారికి బాగా ఇష్టం
Superb aunty sarees....yes amma varini alage chudali anipisthundi... Yes percentage kuda bane istharu ... Maku 8 oo 10 ichharu gurthuledhu I am also having same yellow with violet color combination kuppadam pattu... Nenu teesukunna December flower color with orange borderpattu saree kanchi lo 15000
@chandhana41103 жыл бұрын
ఓ
@honeyandnanduvlogs16962 жыл бұрын
Sarees super amma colour కాంబినేషన్ super amma
@suseelamoka20352 жыл бұрын
🙏ఓం శ్రీమాత్రేనమః🙏సారీస్ చాలా బాగున్నాయి. పింక్ కి ఆనంద బ్లూ బోర్డర్ చీర చాలా బాగుంది.
@annapurnavallabhajosyula37892 жыл бұрын
Shop name cheppagalara madam
@snarayanak29343 жыл бұрын
Me energy hatsoff
@saipavithra46302 жыл бұрын
Shop details evandi madam we can buy sarees online facility vundha
Sooooooooo beautiful mam ....ur lovely n sooooo happy ga kanipisthundi .....ah amma varu mimli happy ga choosunnaru.... really ur sooooo sweet mam .... 🥰🥰🥰🙏🙏
@vallikishore49763 жыл бұрын
Books names pettandi
@gollapallivenkateswaramma85563 жыл бұрын
Madam sarees అన్నీ చాలా బాగున్నాయి. కంచి shop వాళ్ళ phone no. చెప్పండి