Kandula Ramesh Analysis on Nara Lokesh Meeting With IIT Students | CM Chandrababu | TOne News

  Рет қаралды 37,246

Tone News

Tone News

22 күн бұрын

Kandula Ramesh Analysis on Nara Lokesh Meeting With IIT Students | CM Chandrababu | TOne News
#kandularamesh #andhrapradesh #naralokesh #cmchandrababu
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 148
@rameshbabu3404
@rameshbabu3404 20 күн бұрын
రాష్ట్రంలో లోకేష్ బాబు లాంటి నాయకుడు చాలా అవసరం 💐💐💐✌️✌️✌️
@madhavarao8846
@madhavarao8846 20 күн бұрын
నారా లోకేష్ గారు, మీ గురించి ఎంత చెప్పిన తక్కువే... మాటలు సరిపోవు... అద్భుతం...ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది ఇలాంటి నాయకులు ఉంటే...
@ashamuppaneni3880
@ashamuppaneni3880 20 күн бұрын
పొలిటీషియన్ మంచి వ్యక్తి అవ్వడమే కాకుండా తెలివి తేటలు కల వాడు, బాధ్యత కలిగిన వాడు కూడా అయి ఉండాలి అంటే ఇదే... లోకేష్ బాబు తండ్రికి తగిన తనయుడు.. మన రాష్ట్రం సంతోషంతో తుళ్ళి తుళ్ళి పడుతుంది ఈ నాయకత్వంలో.. నో డౌట్✌️
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz 15 күн бұрын
@madhavarao8846
@madhavarao8846 20 күн бұрын
నారా లోకేష్ గారు, ఈ ఒక్క సంఘటన చాలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేస్తారో తెలుస్తుంది. అలాగే మీ లాంటి నాయకుడే కదా ఈ రాష్ట్రానికి కావలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి నా విన్నపం. ఇలాంటి నాయకుడుని ఎప్పటికి విడిచిపెట్టొద్దు. నారా లోకేష్ గారు మీకు హ్యాట్సాఫ్!!!
@sureshsarma3253
@sureshsarma3253 20 күн бұрын
ఇలాంటి పాజిటివ్ news ఈ రోజులలో చాలా చాలా అవసరం కాబట్టి మంచి వార్తలు చూపించండి, ఇది చూసి మిగిలిన మంత్రులు కూడా అలాగే పని చేసేందుకు ఉపయోగ పడుతుంది
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
చాలా hapoy గా ఉండండి. లోకేష్ గారు ఎంతోమంచి పని చేశారు. జై హో లోకేష్ గారు మచ్ అపోరెసియేషన్ గాడ్ బ్లెస్ యూ 💐💐💐💐🙌🏼🙌🏼🙌🏼
@jalaiahgopisetty1596
@jalaiahgopisetty1596 20 күн бұрын
హ్యాట్సాఫ్ లోకేష్ గారు
@ramakoteswararao311
@ramakoteswararao311 20 күн бұрын
లోకేష్ గారి టీమ్ కు అభినందనలు 🎉
@manjulatadasari8064
@manjulatadasari8064 20 күн бұрын
Proud of you Lokesh. GOD bless you
@usharanimysore9922
@usharanimysore9922 20 күн бұрын
Hats off to lokesh
@tulasidas8703
@tulasidas8703 20 күн бұрын
ఏపీ సమగ్రాభివృద్ధికి లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఎన్నో మంచి చేయగలరు, చేస్తారు.
@dr.vasudevanaidukh5207
@dr.vasudevanaidukh5207 20 күн бұрын
Very moving event. Hats off Nara Lokesh & the staff of his department 👏👏👏👏👏👏👌💐
@satyanarayanaguttula2056
@satyanarayanaguttula2056 20 күн бұрын
మంత్రిగారికి తగిన అధికారులుంటే ఫలితాలిలాగే ఉంటాయి.అందరికీ శుభాకాంక్షలు.🎉
@chandut2610
@chandut2610 20 күн бұрын
ఇంతకుముందు జలగకి ఇంతకంటే చాలా పెద్ద అధికారాలు ఉన్నాయి. ఏం పీకాడు మరి.. తూ
@AbdulRaheem-bt2ic
@AbdulRaheem-bt2ic 20 күн бұрын
నాయకుడి భయముఉంటే అధికారులు పరిగెత్తి పనిచేస్తారు దీనికి ఇదేఉధాహరణ
@RajuPeesa-wt5jc
@RajuPeesa-wt5jc 20 күн бұрын
Great approach from govt Lokesh garu meeru super sir
@adiseshusrilakshmiprakhya3968
@adiseshusrilakshmiprakhya3968 20 күн бұрын
Hats off lokesh
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 20 күн бұрын
పెద్దచదువులు చదువుకున్నవారికి చదువులేని వాళ్లకు theyda ఇదే.మినిస్టర్ బట్టి ఆఫీసర్స్ వర్క్ చేస్తారు. మంచి పని చెప్పారు చేశారు. Ycplo అలాచేయమన్నారు చేశారు. ఇది rowtukoddhi గుర్రం నడుస్తుందనేది ఈ పనితనానికి ఉదాహరణ
@dhakshayanik1312
@dhakshayanik1312 19 күн бұрын
కకింద వారు కూడా వారమీద ఉంచిన నమ్మకం నిలబెట్టకోవాలి మంచి అని పించుకోవటం కస్టము చెడువచ్చిన తరువాత చెరిపినా జరగదు
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 19 күн бұрын
లోకేష్ తో పాటు ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataluri8081
@venkataluri8081 20 күн бұрын
ఆ తల్లిదండ్రుల మాటలు వింటుంటే కళ్ళవెంట నీరు వచ్చింది.లోకేష్ గారు అభినందనీయుడు.ఇలాంటివి చూసినపుడు నా’ ఓటుకు ‘నేనే అభినందనలు తెలియపరచుకొనుచున్నాను.
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz 15 күн бұрын
@charan1486
@charan1486 20 күн бұрын
Jai cbn Jai tdp jai lokesh
@thimotykudumula8943
@thimotykudumula8943 20 күн бұрын
That is naralokesh Jai TDP Jai CBN Garu
@chsurendranadh2347
@chsurendranadh2347 20 күн бұрын
God blessyou Lokesh,we all with you
@PM-tl2si
@PM-tl2si 20 күн бұрын
Thank you very much Ramesh sir to bring this into public attention. Excellent work by Lokesh, who is so passionate to serve people he is the sincere leader people should always think twice before they vote coz these precious services were missed for 5 years coz of the unwise voting. Hope AP people will realize not too late to use his most valuable services. God bless him and his team. WOW! Excellent challenge and motivation! Great work and speech Lokesh.
@AbdulRaheem-bt2ic
@AbdulRaheem-bt2ic 20 күн бұрын
చదువుకున్నవారికి చదువు విలువ తెలుసు గాడిదలకు ఏమితెలుసు చదువు విలువ
@dosthi8430
@dosthi8430 19 күн бұрын
Yes brother ❤
@balarambonagiri2306
@balarambonagiri2306 20 күн бұрын
Good job lokesh garu
@VenkataramanaNaiduRangani
@VenkataramanaNaiduRangani 20 күн бұрын
Very good work.
@adiseshusrilakshmiprakhya3968
@adiseshusrilakshmiprakhya3968 20 күн бұрын
Jayaho tdp
@lekhacards377
@lekhacards377 20 күн бұрын
Many thanks and appreciation to you Ramesh garu for yhis coverage. Pls give more such videos🙏🙏
@srinivasbandaru5820
@srinivasbandaru5820 20 күн бұрын
Hatsoff sir
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
Many thanks and appreciation to you Ramesh garu for yhis coverage. Pls give more such videos 💐
@saiprasadraosurapaneni865
@saiprasadraosurapaneni865 20 күн бұрын
Very proud of you.very useful & great decision Lokesh gar
@avulavenkatesh3048
@avulavenkatesh3048 20 күн бұрын
Kandula sir Analysis very clear
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
Why dont uou slso pls write a word of sporeciayion to Lokesh and team
@ramanamurthy740
@ramanamurthy740 20 күн бұрын
DEAR RAMESH SIR YOU ARE ONE OF THE GENUINE ANYLIST WHICH I HAVE SEEN .....I MEAN THAT YOUR ANALIZATION SEEMS TO BE VERY CLEAR AND CONNECTIVE. CONGRATULATIONS🎉 FOR THAT WHY DONT YOU GO FOR GROUP DISCUSSIONS T.V.CHANNELS....MOST PROPABLY THEY DO NOT WANT GENUINE PERSONS LIKE YOU.. KUDOS. TO SRI NARA LOKESH SIR FOR HIS VALUABLE EFFORTS.WE WANT TRUE LEADERS TO HELP THE PEOPLE AND GOOD OFFICERS WHO WORKED A LOT TO HELP THE STUDENTS AS YOU SAID ❤🎉
@rajeswaridevabathina5492
@rajeswaridevabathina5492 20 күн бұрын
Great job Bro
@arunajyothi790
@arunajyothi790 20 күн бұрын
కందుల రమేష్ గారు మీ ఈ విడియో చూస్తుంటే నాకే కాదు మనసు వున్న ఎవరికైనా 😢 రాక తప్పదు
@csrao1966
@csrao1966 20 күн бұрын
*Excellent news bro spirit spirit*
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 20 күн бұрын
Very true hanstly super stor of the world cotion my dear Lokesh really ledar world Hero & tdp minister garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉🎉🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@vijayakumarvarmasvk6523
@vijayakumarvarmasvk6523 20 күн бұрын
🙏🙏🙏. Thanks Ramesh Garu for your good programs.
@mjayamma3599
@mjayamma3599 10 күн бұрын
ఇంతమంది తల్లిదండ్రుల విద్యార్థుల సంతోషానికి, మంచి భవిష్యత్తు కు కారణమైన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు.
@prashanthreddy5797
@prashanthreddy5797 20 күн бұрын
Tq sir tq so much sir
@SivaRamaiahPendyala-r1f
@SivaRamaiahPendyala-r1f 20 күн бұрын
Excellent Task by great Visionary
@nadesam1947
@nadesam1947 19 күн бұрын
హృదయాన్ని హత్తుకునే సంఘటన ఇది🙏🙏🙏🙏🙏హ్యాట్సాఫ్ లోకేష్ గారూ!!
@gopalmalapati1446
@gopalmalapati1446 19 күн бұрын
శభాష్ Lokesh, ఇలాంటి సేవని మీనుంచి మేము ఆశించింది, అలానే చేశారు, హాట్స్తా ఆఫ్త. భవిష్యత్తులో తాత గారి, నాన్న గారి పేర్లని తిరగ రాస్తారాణి మేము ఆశిస్తున్నాము.
@mvrr2270
@mvrr2270 17 күн бұрын
ధన్యవాదాలు రాష్ట్ర మంత్రి గౌ" శ్రీ నారా లోకేష్ గారికి 🙏🙏 జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@NadeemAzad-oy2ol
@NadeemAzad-oy2ol 20 күн бұрын
This is the real humanistic leadership
@arunajyothi790
@arunajyothi790 20 күн бұрын
మాగురించి కూడ ఓ మంచి మాట విని పించండి సిటీస్ లో ఇల్లు కట్టుకున్న వారు కట్టబోతున్న వారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు లంచ మిచ్చి రూల్స్ కి వ్యతిరేకంగా ముఖ్యంగా ఇంటి కి ఇంటికి మధ్య కాళీ జాగ వుంచకుండా నిర్మిస్తున్నారు దాని మూలంగా శత్రుత్వం కేసులు అశాంతి తప్పటం లేదు ఈ సమస్య ను నాయకులు దగ్గరకు చేర్చగలరని మనవి
@mdtasleemuddin4651
@mdtasleemuddin4651 20 күн бұрын
Very good sir God bless you
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 20 күн бұрын
విద్య, వైద్యం ఆరోగ్యం..కంప్యూటర్ చదువు,ఉన్నత విద్య అభివృద్ధి,సంక్షేమం, స్కిల్ డెవలెప్మెంట్. పెద్ద ప్రాజెక్టుల స్థాపన,పెట్టుబడులకు ప్రోత్సాహం. వ్యవసాయం,రైలు,రోడ్డు,ఓడరేవుల అభివృద్ధి, స్త్రీ విద్య,సంక్షేమం... రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్..ధ్యేయాలుకావాలి.❤❤
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 20 күн бұрын
hats off lokesh sir. god bless you sir 🎉🎉
@kumarin6239
@kumarin6239 20 күн бұрын
Great leader Lokesh garu 🙏🙏🙏
@bhaskararaoyenni6520
@bhaskararaoyenni6520 20 күн бұрын
Lokesh gariki AA devudu challaga chudali
@lakshmanarao1532
@lakshmanarao1532 20 күн бұрын
❤lokesh garki danyavadamlu
@avanikumari6256
@avanikumari6256 20 күн бұрын
Great lokesh garu. God bless you sir.
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 20 күн бұрын
Good Lokesh garu keep it up. Yadha raja tatha praja..
@kattubadisreenivasulu4893
@kattubadisreenivasulu4893 20 күн бұрын
Jai 🎉🎉lokesh garu🎉
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 13 күн бұрын
This is very great human achievement 👏 hats off to sir Nara lokesh TQ sir good information 👍 video
@padmak6662
@padmak6662 20 күн бұрын
Ramesh sir pl. Call them as physically challenged not disabled sir, pl. Excise me sir
@sailajaravipalli4129
@sailajaravipalli4129 20 күн бұрын
Marvelous
@kumarijyothigollu6637
@kumarijyothigollu6637 20 күн бұрын
Visionary father ki tagga koduku(leader)sir.Godbless you Lokeshgaru.
@ysram5401
@ysram5401 20 күн бұрын
Hats off to Nara Lokeshgaaru. God bless you sir.
@venkateswarlukalyanam998
@venkateswarlukalyanam998 20 күн бұрын
Very good leader
@ahishaynhero8379
@ahishaynhero8379 20 күн бұрын
No words sir ....Lokesh anna great 🎉
@sumitravalluri3945
@sumitravalluri3945 10 күн бұрын
Meeru great sir ee video dwara manchi vishayanni choopincharu.Manchi manavatwam inka bratike undi .
@n.balakrishnaswamy9218
@n.balakrishnaswamy9218 19 күн бұрын
Really wonderful Namaskaram Lokesh babu and officers of education dapt.
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 13 күн бұрын
Really heart touching their parents words
@skgsangha
@skgsangha 14 күн бұрын
This is one of your best videos. Thank you for sharing
@SATYAMEYAJATHE
@SATYAMEYAJATHE 20 күн бұрын
So talented. It s not easy to get into NIIT and IIT colleges. I am also student of NIIT (REC , 1990 passed out batch)
@sasikalak1093
@sasikalak1093 20 күн бұрын
Hatts off to Lokesh What a great work do e by those officials Really hatts off to sri Lokesh garu and his administration God bless them all always
@maruthirambudaraju2040
@maruthirambudaraju2040 8 күн бұрын
When I am saw the program.tears came out
@gorantlajayaramakrishnarao7548
@gorantlajayaramakrishnarao7548 20 күн бұрын
Congrats sir
@VVGR3633
@VVGR3633 19 күн бұрын
Ramesh garu you have proved you are not only legal, political you are consciously HUMAN
@adinarayanayadlapalli9777
@adinarayanayadlapalli9777 14 күн бұрын
Your analysis is excellent sir.thank you
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 20 күн бұрын
Congratulations to all meritorious students. They are intelligent. AP govt duly recognised problem and solved in time. Thanks to all officials and Nara Lokesh
@sekharyalavarti4610
@sekharyalavarti4610 20 күн бұрын
అందుకే రౌతు కొద్దీ గుర్రం అంటారు. చంద్రబాబు ప్రభుత్వం రావాలని ఇందుకే మేము కోరుకునేది. నా ఒక్కడికి మేలు జరిగితే అది సమాజానికి మంచి జరిగినట్టు కాదు. సమాజం మొత్తానికి మేలు జరగాలి అందరూ సుభిక్షం గా ఉండాలి. జై టీడీపీ.జై జై టీడీపీ. ఈ యజ్ఞాన్ని విజయ వంతం చెయ్యటంలో లో చొరవ తీసుకున్న మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, విశేష కృషి చేసిన అధికార గణానికి - అందరికీ వెన వేల ధన్యవాదాలు. అలాగే - ఉత్తమోత్తమ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన చిన్నారులకు, వారిని తీర్చిదిద్దటానికి తమ జీవితా లను ధారబోసిన ,వారి వారి తల్లదండ్రులకు అభి నందనలు. సర్వేజనా సుఖినోభవంతు.
@mohanatmakuri6446
@mohanatmakuri6446 20 күн бұрын
Eedaina C A board meeda india loo evvaaru drusti pettadam leedu ee roju c a results vachhaayi ee marks system enta ghooram okka maark 2 marks last ki 1/2 marks takkuva vachhinaa mallee annee subjects vvaali ani even I a s loo kudaa inta ghooramaina marking system ee exams loo eemijarugutunnaadi okkaa student atleast 10,25,18 times ,leeka pootee minimum 5 times exams ichhi virakti chendi last ki inkoo chaduvu chadava leeka age bar aipooyi eedustunnaaru andaru first second ranks andaru north Indian s yee asalu ee okkaaru ee c a exams c a board meeda drusti pettadam leedu nara lokesh gaaru ap lo C A students thoo oka spl meeting pettii vaari saadhaka baadhalu telusukoovaali india ki 30 laks c a lu avasaram ani cheptunnee intaghooram gaa candidates ni fail cheesi ee discourage deeniki poonee salary s aamee pedda gaa leevu starting ki it laagee starting 50000 rs kanaa ekkuva leedu ,work pressure ghooram eeadinaa lokesh gaaru ap c a students thoo oka meeting pettaali students ni kaapaadandi
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 11 күн бұрын
Ramesh garu.Respects.With In A.P and within no time students were benefited with mesjestic evolution of Officers and concerned Ministry.Hip Hip Hurrrrrreeeee.Jai Telugu Desam.
@anandgaridipuri1513
@anandgaridipuri1513 15 күн бұрын
Hats off Lokesh Sir 👏👏🙏
@mohanatmakuri6446
@mohanatmakuri6446 20 күн бұрын
C A students roojuki 20 hours chaduvu kuntaaru teeraa exams loo markings system ki bali aipootunnaaru
@ramaseshaiahalla783
@ramaseshaiahalla783 20 күн бұрын
Please approach Sri Lokesh babu he is great leader
@mohanatmakuri6446
@mohanatmakuri6446 20 күн бұрын
Please lokesh gaaru whaats aap number gaani meeku telistee naaku pettaandi please contact avutaanu try cheedaam kaanee message istaanu please
@ramaseshaiahalla783
@ramaseshaiahalla783 20 күн бұрын
@@mohanatmakuri6446 what’s up to day was blocked due to heavy load of messages.he gave mail address .u can get from yuvagalam
@grandipadma2208
@grandipadma2208 19 күн бұрын
ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది సాధ్యం అయ్యింది. So ఫైనల్ గా మన చేతిలోనే వుంది. హ్యాట్సాఫ్ లోకేష్ గారు 💐💐👌👌
@subhaschandraboseyarlagadd4939
@subhaschandraboseyarlagadd4939 20 күн бұрын
No financial matter is involved, still cheyyali ane tapana, responsibility he felt, hats off
@RamaDevi-sd9zv
@RamaDevi-sd9zv 18 күн бұрын
Hat's off nara lokesh🎉
@ramakoteswararao311
@ramakoteswararao311 20 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@venkatalaxmi703
@venkatalaxmi703 20 күн бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI CBN JAI PAVANKALYAN JAI MODIJI
@seshachalayyakapavarapu9976
@seshachalayyakapavarapu9976 19 күн бұрын
Great Sri Lokesh sir.
@tulasidas8703
@tulasidas8703 10 күн бұрын
లోకేష్ బాబు ఓటమి విజయానికి సోపానంగా మలుచుకున్నారు.
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz 15 күн бұрын
Great lokesh gaaru, good and great 🎉❤
@kumarin6239
@kumarin6239 20 күн бұрын
Kandula ramesh gariki .... Dhanyavaad mulu.
@ramakrishnadevineni3057
@ramakrishnadevineni3057 19 күн бұрын
Mr.Lokesh- proud of you.
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 20 күн бұрын
Wow.
@syamalakallury9412
@syamalakallury9412 15 күн бұрын
Hearteening to note this proactive approach.Two things- These are national institutes and since ours is a mult-lingual country all of them should have basic knowledge of English. They cannot cope with the competition otherwise. And one needs to remember differently abled persons are not poor in IQ mandatorily. This GO should apply judiciously.
@ammuthalli
@ammuthalli 20 күн бұрын
Sir 40 students got admission
@venkatsravan7486
@venkatsravan7486 20 күн бұрын
Iit kanpur also premiere institute
@sscool1969
@sscool1969 20 күн бұрын
👌👍🙏
@subhaschandraboseyarlagadd4939
@subhaschandraboseyarlagadd4939 20 күн бұрын
Nijam ga hats off to lokesh for the initiative he has taken
@Pinaki479
@Pinaki479 20 күн бұрын
CBN & LOKESH AND PAWAN KALYAN are gods gift to AP People.
@katamnenirao5932
@katamnenirao5932 19 күн бұрын
🙏🙏🙏🙏
@naiduv8714
@naiduv8714 18 күн бұрын
❤❤
@lakshmiappaji5325
@lakshmiappaji5325 19 күн бұрын
I am pruod of you lokesh baabu
@HussainnaiduThota
@HussainnaiduThota 14 күн бұрын
చదువు విలువ తెలిసిన వారు చదువుకోంటాం సహయం చేయగలరని కోరగానే కేంద్రం ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి 48గంటల సమయంలో 25మంది వికలాంగుల పిల్లలకు ఉన్నతమైన భారత దేశం లో అందరు అశపడే అంతర్జాతీయ కళాశాలలో సీట్లు కోసం పోరాటం చేసి సీట్లు ఇప్పించారు నార లోకేష్ గారు భళా లోకేష్ బాబు
@kavurimohanarao3777
@kavurimohanarao3777 18 күн бұрын
Hats of lokesh
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 8 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 8 МЛН