కాన్హా శాంతి వనం గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఇలాంటి వీడియోస్ మరెన్నో chesi సమాజానికి అవసరమైన విషయాలపైన అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాము. 🙏🙏
@AnithaSathishVlogs Жыл бұрын
Tappakunda
@jayasreem8537 Жыл бұрын
చాలా బాగుంది
@dineshpatel-qz8mn6 күн бұрын
Humble request Plz. Provide background music link..
@jakkampudisnmurty27069 ай бұрын
Om Shanti Shiva baba 🙏👌🙏
@eswararaod79638 ай бұрын
Verygoodsir.Thankyousir
@kanyakumari53698 ай бұрын
Evarina vellavachu akkada Andamina Adbutamina maro prapancham my Knha my Master🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
అలాంటి దివ్య వాతావరణాన్ని మన హృదయంలో ప్రతిష్టించుకుంటే ఇంకా ఎంతో మంచిది శ్రీ బాబూజీ రాజయోగ విధానాన్ని పాటించి వారి యొక్క దశ నియమాలు పాటించిన ప్రతి అభ్యాసి తప్పక మూల స్థితికి చేరుకొని నిజమైన ఆత్మ విమోచన స్థితిని సాధించుకోగలరు. సహజ మార్గ విధానానికి మూల విరాట్ శ్రీ లాలాజీ సాహెబ్ శ్రీ బాబూజీ గారు వారు సూచించిన రాజయోగ మార్గ విధానాన్ని ప్రాణాహుతి శక్తి వారు నిర్దేశించిన Preceptor దగ్గర తీసుకొని క్రమం తప్పకుండా సాధన చేస్తే కనహశాంతు వనంలో విహరిస్తున్న నిజమైన మంచి దివ్య వాతావరణం మన హృదయంలోనే మనకి తటస్థ పడుతుంది. శ్రీ బాబూజీ మహారాజ్ ఏ సర్వం శ్రీ బాబూజీ మహారాజ్ ఏ విశిష్ట విభూది స్పెషల్ పర్సనాలిటీ అందరికీ భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆ పరమాత్మ అవతారమైన శ్రీ బాబూజీ మహారాజ్ కి వేడుకుంటున్నాము 🌹🙏🙏🙏
@AnithaSathishVlogsАй бұрын
బహు చక్కని వివరణ🙏🙏
@itsmeramsuni9902 Жыл бұрын
వసతి ఎలా ఉంటుంది చెప్పి ఉంటే బాగుండేది సర్. మాక్కూడా బాగుంటుంది
@AnithaSathishVlogs Жыл бұрын
చక్కని వసతి సాధుపాయం ఉంది, కానీ అక్కడ ఉండలే అంటయ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయ్, అక్కడ ఉండాలి అంటే 3 రోజుల పాటు అక్కడ ట్రైనింగ్ తీసుకుని అభ్యాసి గా ఉండాల్సి ఉంటుంది.
WellDONE✔️Anita Satish vlog good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir