కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ | Minister Konda Surekha Reacts Brs Trolls | ManaTolivelugu

  Рет қаралды 3,462

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 23
@nagarabhasker5847
@nagarabhasker5847 17 сағат бұрын
అధికారం పోయిన పిచ్చిలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు మేడం ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి సోషల్ మీడియా విషయంలో
@sridharboggula8456
@sridharboggula8456 12 минут бұрын
మీకు జరిగింది అన్యాయం కావొచ్చు ఇప్పుడు గుర్తుకొచ్చిందా మహిళా ని దగ్గరకు రాగానే యివన్నీ గుర్తు వస్తాయి అక్కా మీకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చెయ్యాలి ఎలా ఎన్ని టైమ్స్ పార్టీ మారుతారు అక్క అధికారం లో ఏ పార్టీ ఉంటే దాంట్లోకి పోతారు మీ నియోజకవర్గ ప్రజల కోసమా లేక మీ పదవి కోసమా
@purushothamyadav3017
@purushothamyadav3017 13 сағат бұрын
అక్కా మీరు ఒక్కదానికే ఇంత బాధ పడుతున్నారు. మరి, కెసిఆర్ గారిని వారి కుటుంబాన్ని, సొంత బిడ్డ కవిత ను తైతక్క అంటూ, వాళ్ల మనువడు హిమాన్షు ను మీ తీన్మార్ మల్లిగాడు, కాంగ్రెస్ నాయకులు ఎంత ట్రోల్ చేశారు. వాళ్ళు ఎంత బాధ పడి ఉండాలి. ఏదైనా మనదాక వస్తె కానీ తెలియదు బాధ. అందుకే ఇతరుల మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి. కనీసం ప్రయత్నించాలి.
@kalakuntlarao4231
@kalakuntlarao4231 3 сағат бұрын
ఎవరు క్రియేట్ చేసారో.. సైబర్ క్రైమ్ ద్వారాపట్టుకోండి.
@dayakerdaye4220
@dayakerdaye4220 17 сағат бұрын
Luchagallu...vodipoyiii pichileshipoyindhiii
@radhavuke8152
@radhavuke8152 17 сағат бұрын
Madam, padavula kosam entha nichanikaina digajarutharu, jai cngss🎉🎉🎉
@karunasrikota
@karunasrikota 16 сағат бұрын
Behind this Errabelly Dayakar hand is there i think so akka. I too faced this type of harrssement akka becoz my own brother in law's, brother is there in TRS with Kavitha before elections. Nd joined now in congress. I faced too much of harrasment nd now also facing akka. U dnt worry akka, God wl punish them severly akka. We r with u akka. Whoever may be god wl punish them severly akka. U dnt worry akka.
@sreddy6996
@sreddy6996 17 сағат бұрын
No reaction from the women federation... really astonishing..if a female who is in such a higher position has to face such nonsense and that to from so called educated person then what about normal people
@dayakerdaye4220
@dayakerdaye4220 17 сағат бұрын
Jai Congress
@yellaiahvollala5139
@yellaiahvollala5139 17 сағат бұрын
Manthri gàriki Ela aithe samanula paristhithi atla untathi
@karunasrikota
@karunasrikota 16 сағат бұрын
U file a case akka, i wl give witness akka. Am also a victim akka. They harrased me a lot akka.
@nsr585
@nsr585 13 сағат бұрын
Konda Surekha Akka ❤❤❤❤
@sureshangampalli7802
@sureshangampalli7802 14 сағат бұрын
She is absolutely true!
@aamerkhanmohammed3036
@aamerkhanmohammed3036 14 сағат бұрын
Oka post pedithe meku needra ravtldu annam tinatldu mari intha mandi aadavalla illu lu kulchustunnaru mari aadi ala mam?
@paramathmakandagatla5667
@paramathmakandagatla5667 17 сағат бұрын
Vallanu vadaladhu akka
@anjireddy5771
@anjireddy5771 17 сағат бұрын
Kesu pettali
@LingamEtikyala
@LingamEtikyala 17 сағат бұрын
❤🙏🙏👍
@aamerkhanmohammed3036
@aamerkhanmohammed3036 14 сағат бұрын
First mee revanth reddy start chysadu sare cm aiyaka aina change avtad emo ante same alane unnadu.
@ravibaithi1404
@ravibaithi1404 14 сағат бұрын
కవితక్కని లిక్కర్ రాణి అని అన్నప్పుడు ఎం లేదా 😅😅
@maheshkadudhuri5299
@maheshkadudhuri5299 14 сағат бұрын
Kavitha akka thappu cheysidhi kabbati annadhi...andhulo thappu em undhi bro
@bunny5679
@bunny5679 13 сағат бұрын
​@@maheshkadudhuri5299ప్రూవ్ కాలేదు కదా గొర్రె
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН