కన్నీరు పెట్టకూడదనుకుంటూనే నిమజ్జనం|ఇవి బాధనుంచి బయటపడటానికే|మహోత్సవాలు ప్రతీ ఏడాది జరిపించుకోవాలి|

  Рет қаралды 1,024,575

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 559
@lakshmich4058
@lakshmich4058 2 жыл бұрын
పుణ్యం కొద్దీ పురుషుడు,దానం కొద్దీ బిడ్డలు అన్నారు రెండూ మీరే అందుకున్నారు🙏👏💐
@shcreations2018
@shcreations2018 2 жыл бұрын
.
@srilakshmi5928
@srilakshmi5928 2 жыл бұрын
మీరు ame చే సి నా. Anucle గారు కూడ కో ఆపరేటివ్ గా వుండటం మీ luck andi 🙏. ఒక్కో మగవాళ్ళు encourage chayaru andi. Chiraku పడతారు అండి.
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 2 жыл бұрын
వీరిద్దరూ made for each other.
@emanipriyanka4299
@emanipriyanka4299 2 жыл бұрын
Nimajjananiki sound kuda attraction ga vundi .I mean outside pedda vinayakiduni nimajjanam la chesaru
@bhavani8574
@bhavani8574 2 жыл бұрын
మీ ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే నాకు ఒక భక్తి ఛానల్ చూసినట్టుగా ఉంటుంది అమ్మ బుజ్జి గణపయ్య నిమజ్జనం ఊరేగింపు చాలా బాగా చేశారు...🙏🙏🙏
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy 2 жыл бұрын
అమ్మ, నాన్నలక శతకోటి పాదాభివందనాలు.. ఇంతకు మించి వర్ణించడానికి మాటలు రావట్లేదు.. జై గణేశా..🙏
@umadevi8222
@umadevi8222 2 жыл бұрын
మీ ఇద్దరూ చిన్న పిల్లలు లాగా కనిపిస్తున్నారు అమ్మ ❤️ .we love u both of u 💓 💛 💗
@k.annapurna5539
@k.annapurna5539 2 жыл бұрын
మీ ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు ధార గా వచ్చేసాయి
@awesomecreates1206
@awesomecreates1206 2 жыл бұрын
😊చాలా సంతోషం గా ఉంది... మీ ఇద్దరిని ఇలా చూడటం 😊🌸🌸🙏🏻🌸🌸 వెళ్లి రా గణపయ్య 🌸🌸🙏🏻🌸🌸 ఆ background music కి గుండె బరువెక్కిపోయింది.....
@busanagaritejashwiniramesh910
@busanagaritejashwiniramesh910 2 жыл бұрын
ప్రతి క్షణంలో ఆనందం ఎలా వెతుక్కోవా లో మిమ్మల్ని చూసి నేర్చు కుంటున్నాను.... 🙏🙏🙏
@srilakshmiakividu
@srilakshmiakividu 2 жыл бұрын
మీ ఆలోచనలు చాల కోత్తగా ఉంటాయి అమ్మ మికు ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి....నిజంగా మికు పాదాబి వందనలు...🙏🙏🙏🙏🙏🙏🙏
@shantipadimi3390
@shantipadimi3390 2 жыл бұрын
అక్క వినాయకుడు ఊరేగింపు చాలా బాగుంది ఇల్లంతా చక్కగా తిరిగారు తల్లి కొడుకు నాకు చాలా సంతోషం కలిగింది అక్క వినాయకుని నిమర్జనం చేసేటప్పుడు నిజంగా అక్క అదొక ఫీలింగ్ లాగా ఉంటది. మళ్ళీ సంవత్సరం దాకా రోజు ఆయన పూజ చేస్తాం కానీ పండక్కి చేసే పూజ వేరు అదొక ఆనందం చాలా ఆనందంగా మన ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే ఉంటది
@laxmich3857
@laxmich3857 2 жыл бұрын
మీరు వినాయక విగ్రహ నిమ్మజనము మి బావిలో వేసిన బాగుండేది అని నా అభిప్రాయ ము చాల భాగ జరిగిన ఈ నిమ్మజనముచాల సంతోషంగా ఉన్నది
@sathyaboppudi5753
@sathyaboppudi5753 2 жыл бұрын
నమస్తే అమ్మ జై బోలో గణపతి మహరాజ్ కి జై మీ ఐడియాలు అద్భుతాలు మీరేం చేసినా క్రియేటివిటీ దేవుడు మిమ్మల్ని అంకుల్ గారిని మనందరినీ మళ్లీ సంవత్సరం బాగా ఇంకా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ మీరు పెట్టిన నిమజ్జనం మ్యూజిక్ గుండెలు హత్తుకున్నదిఅమ్మ కన్నీరు తెప్పించింది👌👌🙏🙏👍
@momdaughter9735
@momdaughter9735 2 жыл бұрын
అమ్మ మీరు ఈ ఐదు రోజులు చాలా బాగా పూజలు చేసారు. వినాయకుని ఊరేగింపు మహాఅధ్బుతం. నిమజ్జనం కూడా పూర్తి అయింది. జై బోలో గణేష్ మహరాజ్ కి జై......
@bairampallypadma5858
@bairampallypadma5858 2 жыл бұрын
మిమ్మల్ని అలా చూస్తే చాలా ఆనందంగా ఉంది మరియు బాధగా కూడా ఉంది. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. అమ్మ బాధను నాన్న భరిస్తున్నారు. నాన్న బాధను అమ్మ భరిస్తుoది. ఆ దేవుడి లీలలు కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. 😔😔
@vishwateja206
@vishwateja206 2 жыл бұрын
.........Wow amezing అమ్మ మాటల్లేవ్ అంతే...ఎంత చక్కని messege ఇచ్చారు అమ్మ love you అమ్మ..🙏🙏🙏 అమ్మ వారు స్వయంగా cikle నడుప్తున్నట్లుంది..
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌🥰 చాలా బాగుంది అండి మీ ఆది దంపతులు చేతుల మీదగా వినాయక నిమజ్జనం 👌🙏🏻
@radhikag4355
@radhikag4355 2 жыл бұрын
అమ్మ వీడియో చూస్తుంటే ఆనంద బాష్పాలు వచ్చాయి
@edarapalliraju3015
@edarapalliraju3015 2 жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనం 🙏🌹🙏❤️🙏వెయ్యి ఏండ్లు చల్లగా ఉండాలి అని కోరుకుంటూ న్నాను 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏
@settisaralakumari5437
@settisaralakumari5437 2 жыл бұрын
🙏 నమస్తే అమ్మ నిజంగా చిన్నపిల్ల లా చేశారు కానీ చాలా ఆనందంగా ఉన్నారు ఆ ఆనందం కోసమే కదా ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అమ్మ నేను మీతో కలిసినట్టు అనిపించింది thankyou amma
@vkbabu7328
@vkbabu7328 2 жыл бұрын
భగవంతుడిని ఏరకంగా పూజించిన దాని ఫలితం ఫలం దక్కుతుంది, జైహింద్ 🚩🚩🚩
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
నిజంగా చాలా సంతోషంగా ఉంది అమ్మ. స్వామి వారి నిమజ్జనం చూస్తున్నంత సేపూ. మీరు నాన్నగారు కలసి అలా చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ చేసుకొన్న ఈ పండుగ మాకు మేము దగ్గర ఉండి చేసివుంటే బాగుణ్ణు అని అనిపించింది.
@nvskantham6658
@nvskantham6658 2 жыл бұрын
జయగారూ మీ ఐడియా అద్భుతంగా వుంది . నిమజ్జనం చేసినప్పటి మ్యూజిక్ గుండెలను పిండేసినట్లనిపించింది . అప్పటి మానసిక స్థితి కి తగినట్లు గా సెలెక్ట్ చేసారు . చాలా బాగుంది జయగారూ
@srinipoorna5262
@srinipoorna5262 2 жыл бұрын
Phone maatlaadithe godavalu vasthunnaayi omg hw true Amma 👍 Vinayakuni vigrahame nimajjanamu iyindamma .Aayana anugrahamu mee kooda vunnadi . Enni devvullu vachchi mee chetha poojalu cheyinchukoni vellina maa inti devudu maa Annayya garu eppudu mee kooda chedodu vaadodu ga vuntaaru .Yee devuduki minchina devudu evaramma .Day by day he is becoming very close to my heart and growing sooooo big in respect 🙏 ❤️ Annayya gaariki naa johaarlu and namassulu 🙏🙏🙏🙏🙏 God's blessings to the chooda muchchataina dampathulaki 🙌🙌🙌🙌🙌
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
చాలా చాలా నచ్చింది.ఎంతో చక్కగా ఊరేగింపు నిర్వహించారు.మీరు సూపర్.నిమజ్జనం చాలా బాగుంది.
@doladurgabhavani3
@doladurgabhavani3 2 жыл бұрын
చాలా చూడ ముచ్చటగా ఉంది అమ్మ గణేష నిమజ్జనం వాహనం చాలా బాగుంది
@arunakumarialluri680
@arunakumarialluri680 2 жыл бұрын
మన భావన లోనే భగవంతుని దర్శించవచ్చు అని ఎంత బాగా చూపారు
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 2 жыл бұрын
Amma ooreginpu chala bagundi Uncle ni mimulani chustunete chala happy ga vundi 😊🙏🙏🙏
@jangalachandrika4222
@jangalachandrika4222 2 жыл бұрын
Amma ganapaya nimmajanm chala bagaa chesaru nijamga elanti idea lu meeku matrame vastaii hat's off amma👌🏻👌🏻🙏🙏🙏🙏
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 2 жыл бұрын
Madam mee edarini chustunte anni vishayalaki enduku emiti anni adagakunda chestunna mee variki hatsoff
@saijagadeesh9751
@saijagadeesh9751 2 жыл бұрын
అమ్మా చాలా బాగా చేసారు నిమజ్జనం ఎంతో గొప్ప ఊరేగింపు ❤️❤️❤️❤️
@srilathavainala5843
@srilathavainala5843 2 жыл бұрын
Nijanga amma, meeru lucky....uncle metho paatu mee saradaalani therchaaru. Mimmalni chusthu unte chala. Happy ga undhi.
@priyankareddy4803
@priyankareddy4803 2 жыл бұрын
అమ్మవారు వాళ్ళ అబ్బాయిని సైకిల్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరినట్టు వుంది aunty ఆ సైకిల్ ముందుకు వెళుతుంటే ఆనందం గా ఉండటానికి మార్గాలు వెతుకుంటారు మీరు అందుకే మీరు అంటే నాకు ఇష్టం 🌹🙏
@sailajavangeti5397
@sailajavangeti5397 2 жыл бұрын
Roju mee vedio kosam eduruchoosthu vuntanu, entha pleasant ga vuntayyo. Mee ganeshachathurdhi poojalanni choosi manasu nidipoyindi.thanks andi. Epudu meeru ilage aanandamga vundalani korukuntunnanu.
@deardad9398
@deardad9398 2 жыл бұрын
Me videos chudande ma roju gadavadhu aunty...me pujalu ani chuste manashanthanga untundi aunty....me videos chustunapudu nundi i feel so happy ....
@yaswanthyashu3480
@yaswanthyashu3480 2 жыл бұрын
చాలా బాగా చేశారు సంతోషంగా ఉంది మీ మాటలు వింటుంటే నాకు కూడా బాధేసింది థాంక్యూ అమ్మ
@pravallikakonatham5993
@pravallikakonatham5993 2 жыл бұрын
Chala happy ga undi amma uncle ne mimmalani chustuntey,,👩‍❤️‍👨
@suryakalayarramilli7944
@suryakalayarramilli7944 2 жыл бұрын
Meru chala correct ga baga cheptaru.........me ee vuregimpu chala baga chesaru....nimajanam kuda baga satisfied.....tulasikota adurs..Thanks for sharing andi
@tirumaladevi2464
@tirumaladevi2464 2 жыл бұрын
Mee iddari ni eela choosthusnte chala mictchata ga undandi... Aa Gananayakuni aseervachanalu ellappudu undala di.. congratulations Andi intha chkkati avagahana Bakthi Sradda latho ... Satha koti vandanalu.. 👏🙏🙏👏
@shanthanachandrasekhar1566
@shanthanachandrasekhar1566 2 жыл бұрын
Amma, awesome video. I know how much u must hv enjoyed taking the Ganesha's procession along with musical Ganesha's and Ammavaru. Ammavaru was looking so cute when she was peddling the cycle with parani and toe rings on her feet. The worst part for everyone is immersion. After doing Pooja for so many days, we don't feel like immersing him in water. We shd actually be lucky in a way as we r getting Echo friendly Ganesha's and are immersing them at home only. In that way we can hv his presence throughout the year. Amma, I can feel the sadness in you,. as u have not even told us bye and ended the video.
@shanthanachandrasekhar1566
@shanthanachandrasekhar1566 2 жыл бұрын
Did Amma read my message, if so I hv not got any love symbol.
@srinivasmadabhushi
@srinivasmadabhushi 2 жыл бұрын
భలే! భేష్! మీరు ఏర్పాటు చేసుకున్న గౌరీ గణపతుల సైకిల్ ఊరేగింపు మరియు పూజలందుకున్న మట్టి గణపయ్య నిమజ్జనం కూడా. . మాడభూషి రోహిణి
@thisisrakasi4233
@thisisrakasi4233 2 жыл бұрын
Hi amma mi videos chuste entha santhosham ga untado naku brudhavanam lanti house aadhi dhampathula miru , uncle garu, mi pujalu miru chese prathi work special ga untadhi
@sarvagnahitham635
@sarvagnahitham635 2 жыл бұрын
Anand garu good boy laa cheppinavanni chesaru....chudamuchataina jantar...God bless you
@samiprakash9660
@samiprakash9660 2 жыл бұрын
Chalaaaa bhavundhi amma. Malli Vinayaka chathurdhi enka santhosham ga jarpokuntaru amma
@arunakumari1831
@arunakumari1831 2 жыл бұрын
Mee video choosi chala anandam ga anipinchindhi amma .mee alochana ku hatsoff.meeru karanajanmulu .mee laga evaru alochinchaleru.mee subscriber ga undatam ma adrushtam.eppudu happy ga undali meeru.
@sujathanmc8334
@sujathanmc8334 2 жыл бұрын
చాల బాగా నిమజ్జనం చేశారు అక్క, అమ్మవారిని ఇలా చూడటం ధన్యం అనిపించింది అక్క, ధన్యవాదములు 🙏🙏🙏🙏
@neelujyothi5567
@neelujyothi5567 2 жыл бұрын
Amma mee matalu epudu edho okati nerchukovachu n prathi vishyaam nunchi manchi ala theskovali happy ga life ni ala malachukovali anni thelsuthunnai .ee video lo kasepu navvulu kasepu badha anni chupincharu..we are a big fan of u amma🥰😍
@revanthkumar7404
@revanthkumar7404 2 жыл бұрын
గణపతి నిమజ్జనం chalabagundi andi me creativity nachindi
@ammathomuchatlu8520
@ammathomuchatlu8520 2 жыл бұрын
Amma u and babaie garu. both are enjoying every moment
@padmajapingali678
@padmajapingali678 2 жыл бұрын
Nijanga ammavaru cycle meeda kurchuni thokkuthunnatte vundi aa kalla movement. Super superochindi🙏🙏🙏🙏🙏🙏
@kanyakumari5369
@kanyakumari5369 2 жыл бұрын
Super sister👌👌 chala baga chesaru ganesh nimajjanam 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@momsthought1838
@momsthought1838 2 жыл бұрын
Melanti varu yenthomandiki aadarsham amma merem chesina oka adbutham laga vuntadi ,..elage vundalamma ye godavalu vundavu appudu....I love amma....❤️..na Peru sujitha ninna ma pelli roju amma melanti vari ashervadam kavalamma..meru Naku devathala anipistharu..ma ayana Peru mohan army lo work chastaru...nenemo health care lo work chesta amma... banglore lo vunta...me vedios daily chusta amma...❤️❤️❤️
@sundarisruthi7193
@sundarisruthi7193 2 жыл бұрын
ippude kada life lo రిలాక్స్ అవడానికి సమయం దొరికింది హాయిగా ఆనందించండి
@rupavani8282
@rupavani8282 2 жыл бұрын
Vinayakudi vuregimpu. Nimajjanam chaalaa baaga chesaru Jaya garu👌👌
@jyothinaveen8654
@jyothinaveen8654 2 жыл бұрын
Aunty naku kuda badaga undi aunty miru uncle appudu happy ga undali alaney mi house work motham complete ayai miru andulo happy ga undali.........
@kusumalingisetty5078
@kusumalingisetty5078 2 жыл бұрын
mee ఇద్దరికి అనేక అనేక abhivandanamulu .🙏 . mee alochanaki emi cheppalante theliyadam ledu . intayana sahakaram tho entha baaga chesthunnaro cheppalenu. mee I ddhariki aa దేవుడికి అన్నీ subhalu ivvalani కొరుకుంటున్నాను 💐👏👏👏🤝🙏👌💗
@vaniravilla3679
@vaniravilla3679 2 жыл бұрын
Chaalaa happy gaa undhi amma..mammalni chusthunte chinnapillalni chusthunnattu undhi amma 👍👍💐💐💐👌👌🌹🌹🌹
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 2 жыл бұрын
Soooooper Andi emi cheppalo kudaa artham kaledu 👍👍👍🙏🏻
@jayasirishalaxmi3796
@jayasirishalaxmi3796 2 жыл бұрын
Wow sooperb Amma ganesh maharaj ki jai nimarjanam chala bhagundi meku hat's off
@sivakamasundari7044
@sivakamasundari7044 2 жыл бұрын
Ganapathi nimajjanam Chala chakkaga chesaru.jaya garu.mee opika ,sraddhaki Chala santhosham ga anipinchindi.eppudu elage Mee bharya bharhali ddaru sukha santhoshalatho vundalanani deevusthunna bangaru thalli.
@neelam8598
@neelam8598 2 жыл бұрын
Chala happyga undi mimalini chusthe so butiful decaration and vechicle
@srilakshmiyalamanchili1598
@srilakshmiyalamanchili1598 2 жыл бұрын
Mee alochana ki mee opika ki matalu laevamma. Chala chala bavundi uraegimpu. Maree mukyamga uncle kuda mee tho patu chakkaga palgontaru
@srivani8951
@srivani8951 2 жыл бұрын
Amma me interest ki..ancul support saripoyindi..anduke success avuthunnaru
@suryanarayanamurthy564
@suryanarayanamurthy564 2 жыл бұрын
అమ్మ మీ వీడియోస్ బాగుంటున్నాయి
@bsjayanthi5376
@bsjayanthi5376 2 жыл бұрын
Namaste 🙏 Amma, chala chala lucky meru chesina Pooja ku uncle laga manchi manasu unde bartha,pillalu meku ah devudu Prasadincharu...ganesh nimarjanam creativity ki hatsoff Amma 😊🌹
@vasumathidevi8002
@vasumathidevi8002 2 жыл бұрын
Abbaa Jaya garu miku AA adrustam echaru ammavaru. Vinayakayyaa ela andariki kudaradu yantha muchataga undoo uregimgu 🙏🙏🙏🙏❤️❤️❤️
@arunan867
@arunan867 2 жыл бұрын
Amma miru uncle gaaru eppudu elage happy ga ananda nilayam lo undalani korukuntanu amma 🙏🙏🙏
@ratnamanjari6595
@ratnamanjari6595 2 жыл бұрын
Namaskarm Amma, Amma Pooja entha perfect oo nimarjanam kuda intlo intha perfect ga cheyatam choopincharu simple ga sweet ga mee idharu parvathi parameshwarulla andhanga vunnaru Amma, life enjoy cheyali ante dabbulu kante mukhyam husband and wife understanding maa , sooooooooooper Amma meeru uncle
@ramasaradadonthukurti9708
@ramasaradadonthukurti9708 2 жыл бұрын
Really heart touching andi malli malli chudali anipistundi
@pushpakosetty8622
@pushpakosetty8622 2 жыл бұрын
Meeru a pani chesina digvijayamga purthi chestharu mam you are simply superb 😍😍👍
@pramilapandu923
@pramilapandu923 2 жыл бұрын
Amma meku mere sati meeru super amma me creativity adhbhum🙏🙏🙏🙏🙏
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ నిమజ్జనం చాలా బాగుంది అమ్మ కంనులపండుగ ఉంది 🙏🙏❤
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 2 жыл бұрын
అమ్మ నిమజ్జనం superb ga chesaru
@chilugurisuma3317
@chilugurisuma3317 2 жыл бұрын
Chala sathosham ga undi Amma e video chusthunty nimarjanam chesthunty chala bhada kaligindi amma
@sarikachigatapu1403
@sarikachigatapu1403 2 жыл бұрын
Chala bavundi , rendu kanulu chalaledu okavaipu aanandam, rendovaipu edo bada ganapati ni chustunte , edemaina wonderful concept n back ground music is heart touching Jaya ji 👌👌👌
@kannojulaxmi9598
@kannojulaxmi9598 2 жыл бұрын
Nimajjnam bagundi okariki okaru annattlu unna mee dampathulaku na abhivandanalu
@vadlamanihemamalini8148
@vadlamanihemamalini8148 2 жыл бұрын
Super andi baaga chesaru chustunte chala santoshanga undi
@umamunagala301
@umamunagala301 2 жыл бұрын
🙏Amma swami vari vuregimpu kanula panduga ga vundi chall baga chesar🥰👌👌👌👌👌👌
@VijayaLakshmi-fb8rx
@VijayaLakshmi-fb8rx 2 жыл бұрын
🙏me santhosham ma santhosham Mee badha ma badhaga vundhi Next yearki inkha chala happy ga vinayakudu ravali so all happy 😢😂👍🙏
@challagundlavijayalakshmi2983
@challagundlavijayalakshmi2983 2 жыл бұрын
opikaga chala baga chasthunnaru anni kudanu pooja chesi nimajjanam chasetappudu badha ga nea untundi🙏🙏🙏
@prasannayanamala7652
@prasannayanamala7652 2 жыл бұрын
Amma mimmalani chustuntay chinnapillalu kalmasam lakunda ela adukyntaro achhu Alanay aanamdamga undamma🙏🙏🙏really hats 👒
@shubhanayak2852
@shubhanayak2852 2 жыл бұрын
Great procession! So amusing! We too enjoyed watching this video. Simply so much thrilling! Ganapayya has accepted your celebration to the fullest ... that is my feeling. Every person must always be a child in activities. This boosts our health and confidence levels. Hats off to you both!
@allurivarahalamma6019
@allurivarahalamma6019 2 жыл бұрын
Chala happyga vundimeenemajjanam
@durgabandi1781
@durgabandi1781 2 жыл бұрын
Nimajanam dhrushyam chusi hrudayam baruvekki kallu chemarchayandi.
@arunamyneedu5897
@arunamyneedu5897 2 жыл бұрын
Meeru explain cheese vidhanam lo bhagavatuni ki daggaraga Vunna Anubhuti kalugutundijayagaru. Maa veedhilo nimajjanam chudakunda mana gouriganesh tricycle,Ganeshji nimajjaname Chusi tarinchanu.
@Omsriviswamathadevotional
@Omsriviswamathadevotional 2 жыл бұрын
Jaya Anand garu .....Anand garu me venta vunte anandam meetho kakapothe evaritho vuntundamdi...... Sandhya garu valla nannagarini mechukovadam naku appufapudu gurthukuvasthu vuntundi.. all the best andi 👍😍
@shanthiprabhakar4044
@shanthiprabhakar4044 2 жыл бұрын
జయాక్క chala baga jarigindi nimmajhanamu... 👌👌🥰🙏🙏
@lakshmikarra5834
@lakshmikarra5834 2 жыл бұрын
uncle garu super helping your very very lucky
@avsnlakshmi2742
@avsnlakshmi2742 2 жыл бұрын
Jai bholo ganesh maharajki jai👏👏🙏🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘
@శ్రీసింహీఅపరాజిత
@శ్రీసింహీఅపరాజిత 2 жыл бұрын
అక్కయ్య భలే ఉంది మిస్ అయ్యాను మిమ్మల్ని.
@rajibadri5283
@rajibadri5283 2 жыл бұрын
Amma meeru uncle garu made for each other nimajjanam chala baga cheseu amma 🙏🙏🙏
@SHAMMALANADENDLAA
@SHAMMALANADENDLAA 2 жыл бұрын
AMma you are truly an inspiration...We love you Amma.
@lakshmichennam1232
@lakshmichennam1232 2 жыл бұрын
Adi Dampatulu Chesina Ganesh Nimajjanam Chala Bavuntundi Amma Meeku Enni Namaskaralu Chesina Takkuve Amma
@chinnadevi7746
@chinnadevi7746 2 жыл бұрын
Chala bagundi, vivarinch chepparu happy Anipinchindi
@Rajini2770
@Rajini2770 2 жыл бұрын
Manavadini adipistunnattundi,mee alochanalanni different ga untayi amma .
@pavanimaram843
@pavanimaram843 2 жыл бұрын
Chala bhaga nimajjanam chesaru ela avvaru cheyyaledhu ammavaru cycle thokkuthu chala bhagundhi am ma nanithe 2sarlu chusanamma miri eddariki chala chala thanks
@saiaru8989
@saiaru8989 2 жыл бұрын
Wow Super super 👏🏻👏🏻👏🏻
@KannasKitchenTelugu
@KannasKitchenTelugu 2 жыл бұрын
జై భోలో గణేష్ మహారాజ్ కీ జై 🙏🙏🙏 కన్నుల పండుగగా ఉంది అమ్మ🙏🙏🙏
@sunithabonu9729
@sunithabonu9729 2 жыл бұрын
Video chusthunte midhunam movielo sp balu lakshmi garu gurthu vasthunnarandi chala bagundi
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 2 жыл бұрын
Ammagaru you are expert in all fields
@sushmathodupunoori6209
@sushmathodupunoori6209 2 жыл бұрын
Chaalaa baagundi andi superb feeling happy.memu ilane chesukuntam andi next year,e sari memu anni miss avtunam andi U.S ki shift ayamu.so mi videos chusinaka memu kuda next year ikada alane chesukunta Ani fix ayanu .super Andi ,really hatsoff to ur energy .
@lallikantipudi9482
@lallikantipudi9482 11 ай бұрын
Hai Amma congratulations naku kuda ma amma na happiness chudalekapoyindi anipistundi meelane badapadatanu peddala aasissulu eppudu mana pi untai
@prathimavemula9060
@prathimavemula9060 2 жыл бұрын
Luv u amma💞🥰🥰me voice vintey chala hpy ga vuntundhi meeru me positive mindset ki 🙏🙏
@lovelyanvesh8698
@lovelyanvesh8698 2 жыл бұрын
Jai bolo ganesh maharaj ki jai 🙏 Amma chala Baga chesaru gowri ganesh 👌👌
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 187 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 187 МЛН