Kannada Folk Singer Ambanna Special Song To Gaddar : గద్దర్ ను దించేసిన కన్నడ సింగర్ | RTV

  Рет қаралды 66,578

RTV

Жыл бұрын

Kannada Folk Singer Ambanna Special Song To Gaddar : గద్దర్ ను దించేసిన కన్నడ సింగర్ | RTV
For More News Updates, Visit : www.rtvlive.com
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: RTVTeluguNews/
Follow Us On Instagram: rtvnewsnetwork
Follow Us On Twitter: RTVnewsnetwork

Пікірлер: 82
@rajalingamkalva3335
@rajalingamkalva3335 Жыл бұрын
అన్నా...మీరు గద్దరన్నకు వారసులెందుకు కాకూడదు వండర్ ఫుల్...అంబన్న .. తెలంగాణ రాష్ట్రం నుండి మీకు కళా దండాలు.
@christopher-ll1kx
@christopher-ll1kx Жыл бұрын
Ambannaneekulalsalamannajaibheem
@allamveeraiah5982
@allamveeraiah5982 Жыл бұрын
అద్భుతమైనగొంతు ,పైగా పాటల పట్ల మీకెంత ప్రేమ మిత్రులారా ..గద్దర్ ను ఎవరు ఇష్టపడకుంటారన్నా ...
@hsreenivas4445
@hsreenivas4445 Жыл бұрын
లాల్ సలాం కన్నడ గద్దర్ అంబన్న అన్న, నీకు నీవు గద్దరన్న వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నీకు ఉద్యంబినందనలు
@nageshpastor
@nageshpastor Жыл бұрын
Ambanna jindabad 🎉🎉🎉
@narsinghbonagiri1499
@narsinghbonagiri1499 Жыл бұрын
కర్ణాటక కళాకారుడు చెప్పినట్టుగా గద్దర్ అన్న ఆటపాట దేశంలోని ప్రతి పల్లెకు చేరిందటంలో ఎటువంటి సందేహం లేదు. అంతేగాక దేశం ఎల్లలు దాటి ప్రపంచం లోని శ్రమలు నిండిన గుండెలను ముద్దాడిన గద్దర్ అన్న ఈ భూమి మీద అస్తమించని సూర్యుడు.
@doddigarlasundharam4540
@doddigarlasundharam4540 Жыл бұрын
Supar 🙏🙏
@dudduvarun3535
@dudduvarun3535 Жыл бұрын
🌹🙏 గద్దర్అన్న నిజమైన వారసులు మీరే ఆన్న అందుకే నికు యంకరగరు కన్నడ గద్దర్ అన్న ఆనరు అధి 100/నిజం 🎉
@ambannaarolikar2590
@ambannaarolikar2590 Жыл бұрын
thanq for all wel wishers
@mkrishna1424
@mkrishna1424 Жыл бұрын
Jai bheem ambbanna lalsalam Gaddaranna. Gonthu very Mee. Gonthu. Veru✊✊✊✊
@christopher-ll1kx
@christopher-ll1kx Жыл бұрын
Ambanna.neekuvevela.vandanaluaayuddanowkanu.nadipinchu.mundukulaal@neelsalam.anna
@patnammaruthi8735
@patnammaruthi8735 Жыл бұрын
అన్న ఇన్నాళ్లు ఏడ ఉంటివిఅన్న
@kodamunjasrikruthanth3396
@kodamunjasrikruthanth3396 Жыл бұрын
ఇక్కడనే కాదు బాంబే లో కుడా శంభాజీ భగత్ అని కొట్టు గద్దర్ ఏంటో తెలుస్తది
@chakravathivenugopal5543
@chakravathivenugopal5543 Жыл бұрын
Ambanna Lal Salam
@kondapuramsriharikondapura973
@kondapuramsriharikondapura973 Жыл бұрын
Exlent
@ramanayaka2702
@ramanayaka2702 Жыл бұрын
Raichur/ Karnataka gaddar... 🥰
@mutyalaravindar1966
@mutyalaravindar1966 Жыл бұрын
కన్నడ గద్దర్ అన్న నవ్వు అసలైన వారసుడు లాగా ఉన్నావ్....❤... లాంగ్ లివ్ గద్దరన్న...
@RajuRaju-vz1gu
@RajuRaju-vz1gu Жыл бұрын
Anna super
@Ningesh.t
@Ningesh.t Жыл бұрын
Next daddar anna jarny kanada ambhanna @ jananatyamandalli singar kanadda gadaranna @ ambhanna
@hshreekantha9570
@hshreekantha9570 Жыл бұрын
i am from karnataka ,i am fan of gaddar, i don't know how to write in telugu but I tired if anything is wrong please forgive me ,but I can understand and read నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావన్న ఎట్లా వస్తావన్న నీ గుండె చప్పుడు ఆగిపోయింది నీ గొంతు ఇప్పుడు మూగపోయింది నువ్వు ఎగరేసే, ఆ కర్ర , దానుకున్న రిబ్బాను మూలలో చేరింది, నువ్వు కట్టే ఆ కాలి గజ్జ నిన్ను పిలుస్తుంన్నది, నువ్వు వేసుక్కున్న ఆ గోషి గోంగూడి అడుగుతున్నవి, ఇప్పుడు ఇవరు మమ్మల్ని ఓడిలో తీసుకొంటారని, పొడుస్తున్న పొద్దు అస్తమిచ్చిందనీ ఇది అంతా చూసి , గద్దరన్నో ....... తెలంగాణా పాటమ్మా కన్నీరు పెడుతున్నది.. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావన్న ఎట్లా వాస్తవన్న, తెలంగాణా పాటమ్మా ఎదురు చూస్తున్నది... అర్..... నా తమ్ముడా... నేను యాడా పోలేదురా తమ్ముడా నువ్వు పాడే పాటల్లో మళ్ళీ పుడుతాను నీ విప్లవ గితానైయీ, ప్రజలా పాటనైయి, ఈ దోపిడీ, దౌర్జన్యం నానికి ఎదురెళ్తు, ప్రజలా తెలంగాణాకు మళ్ళీ ఉద్యమ పురుడుపోస్తూ నీ ప్రజావిప్లవ పాటనైయి వస్తాను, నేను యాడా పోలేదురా తమ్ముడా నువ్వు పాడే పాటల్లో మళ్ళీ పుడుతాను
@param9466
@param9466 Жыл бұрын
Super
@nageswarraoperumallapalli9787
@nageswarraoperumallapalli9787 Жыл бұрын
Super anna
@devarajukonkati266
@devarajukonkati266 Жыл бұрын
Super super
@arururadhakrishna4855
@arururadhakrishna4855 Жыл бұрын
గద్దర్ అన్న.... కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, రాష్ట్రాలలో కూడా మీరు చాప కింద నీరులా మీరు పేరు తెచ్చుకున్నారు. మీరు లేని లోటు చాలా బాధిస్తుంది మీరు ఉన్నప్పుడు మీ విలువ నాకు తెలియక పోయింది,😭😭 లా సలాం కామ్రేడ్ గద్దర్ అన్న
@chinnanagappa8874
@chinnanagappa8874 Жыл бұрын
అన్న exlent
@KittuBhaskar-d7g
@KittuBhaskar-d7g Жыл бұрын
అన్న సూపర్🙏💯🙏🙏🐯
@tejatejatrja5673
@tejatejatrja5673 Жыл бұрын
🙏🙏🙏🙏💪🚩
@apurva3708
@apurva3708 Жыл бұрын
Once again hats up Gaddar garu, also nice singing bro both launguages hats up bro
@bramulu2481
@bramulu2481 Жыл бұрын
Super songs
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis Жыл бұрын
Super,nijamaina gadhar varasudu ambanna. Tq👏👏👏👏👏👏🙏🙏🙏🙏
@krupakarkunduri5860
@krupakarkunduri5860 Жыл бұрын
Super songs Anna .nevu padenavu
@gopalelkati3804
@gopalelkati3804 Жыл бұрын
Super ❤
@d.rangaswayd.rangasway6473
@d.rangaswayd.rangasway6473 Жыл бұрын
అబ్బన్న ఆరోలీకర. రాయచూరు జిల్లావాసులు అన్నా మీకు జై భీమ్. జోహార్ గద్దర్ అన్న ఉద్యమాల వందనాలు.
@deshapagamanjula8106
@deshapagamanjula8106 Жыл бұрын
Super Anna
@tejatejatrja5673
@tejatejatrja5673 Жыл бұрын
🚩🚩🚩🚩✊✊
@jaibharatngprao5010
@jaibharatngprao5010 Жыл бұрын
❤❤❤❤
@kandulavt6206
@kandulavt6206 Жыл бұрын
Anna nuvvu gaddhar lal salam
@ramakanthravirala6452
@ramakanthravirala6452 Жыл бұрын
👌👌👌🙏🙏
@christopher-ll1kx
@christopher-ll1kx Жыл бұрын
AMBANNA.NEEKULALSALAMJAIBHEEMĹU
@SairajBommana-yq8kz
@SairajBommana-yq8kz Жыл бұрын
అన్న సూపర్
@nallanarayana6269
@nallanarayana6269 Жыл бұрын
You are also a great intellectual singer Brother! Hats off to you Brother!!
@vinodchary7891
@vinodchary7891 Жыл бұрын
Very very very very nice 👍
@nagappanarasppam9966
@nagappanarasppam9966 Жыл бұрын
ಸುಪರ್ ಅಣ್ಣ ಆಡೋ 🙏🙏🙏🙏💐💐💐💐
@adepuguruvaiah154
@adepuguruvaiah154 Жыл бұрын
మీరుకన్నాడాయినా.తెలుగులో.చాలా.బాగపాడారు.అన్న.థాంక్
@pathi117
@pathi117 Жыл бұрын
No words annaa.... excellent...paataku bashatho sambandam ledu...baavam haavam thone untadi
@muralimadhutellam4639
@muralimadhutellam4639 Жыл бұрын
Super Anna garru
@vishnusunku
@vishnusunku Жыл бұрын
తమిళనాడు కర్ణాటక బోర్డర్ చిక్కతిరుపతి సర్కిల్ లో గద్దర్ ఫ్లెక్స్ చూసి 😢
@koraganti
@koraganti Жыл бұрын
Great legendary Gaddar anna Your are a movie war ship 😊
@krishnappavenkatappa4219
@krishnappavenkatappa4219 Жыл бұрын
Very good namma annadera thuba thubasanthosa
@malleshamsheelam8718
@malleshamsheelam8718 Жыл бұрын
Superanna
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 Жыл бұрын
గద్దరన్న ఆశయాలు సాధించినప్పుడు మాత్రమే నిజమైన నివాళి, కళాకారులు అందరం ఆ పాటల తోనే రాజ్యాధికార సాధనకే పోరాడాలి జై గద్దరన్న అమర్రహె , శాలూయూట్ ఎర్ర జెండా🎉🎉
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 Жыл бұрын
తెలుగు గద్దరన్న మరియు కన్నడ అంబన్న లు అణగారిన వర్గాలకు ఆలంబనగా నిలిచారు. సమాజంలో శ్రమదోపిడీ ఉన్నంత వరకు మీరుంటారు.
@dolukesanna2201
@dolukesanna2201 Жыл бұрын
We are happy to see in you Gaddar
@sannaiahsannaiah5342
@sannaiahsannaiah5342 Жыл бұрын
Ambanna sir super
@chirumarriraju3217
@chirumarriraju3217 Жыл бұрын
❤❤🙏🙏🙏🙏
@princecherry2146
@princecherry2146 Жыл бұрын
@narsaiahgoli9470
@narsaiahgoli9470 Жыл бұрын
Thank you kannada gaddar anna
@mallesh_realtor
@mallesh_realtor Жыл бұрын
Kannada super songs Nandu Kalburgi
@BeegeeKumar
@BeegeeKumar Жыл бұрын
Kannada gaddar Anna meeru super ga padaaru👍.
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
RED SALUTE. Karnataka Gaddar anna.
@rajupothula1193
@rajupothula1193 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinivasKaki-q3u
@SrinivasKaki-q3u Жыл бұрын
Wonder Jai gadder.😢
@k.lreddy8930
@k.lreddy8930 Жыл бұрын
Annasupar.mirubagapadaru.miku.lalsalam.anna
@kanakarajutunga
@kanakarajutunga Жыл бұрын
🙏🙏🙏
@allupushpavathi5173
@allupushpavathi5173 Жыл бұрын
Excellent
@thimmappakrishnapa5515
@thimmappakrishnapa5515 Жыл бұрын
Viplva vandanam anna .kannada gaddar.
@mvkrishnaiah4771
@mvkrishnaiah4771 Жыл бұрын
Red salute Kannada gadda ranna
@kaluvaramaswamy
@kaluvaramaswamy Жыл бұрын
Ambanna rendava gaddar.jai bhim
@koraganti
@koraganti Жыл бұрын
Lal Salam Gaddar anna, Lal Salam kannadanna❤ Gaddar anna moving war ship Gaddar anna Your a real hero Jai Bheem Jai budham Ambedkar ideology edesaniki
@apurva3708
@apurva3708 Жыл бұрын
Kannada Gaddar
@goverdhans4415
@goverdhans4415 Жыл бұрын
ప్రజా కళలు వర్ధిల్లాలి
@rmu8864
@rmu8864 Жыл бұрын
*జై భీమ్ గద్దరన్న* జై భీమ్ కనడ గద్దర్ అన్నా* ఇప్పటి పాలకుని వంతన చేరి అగ్ర భజన మీడియా లను ప్రజలు దూరం చేస్తుంటే గద్దరన్నా మరణం చూపించి వారిపై ఉన్న నలుపుపుని తుడుచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో ఇప్పటి అగ్ర మీడియాలు, అనుబంధంగా ఇప్పుడు చూపించే మీడియా కూడ...
@bhaskarsriram8288
@bhaskarsriram8288 Жыл бұрын
Anna sankalpam goppadi
@kvrmaharaj3697
@kvrmaharaj3697 Жыл бұрын
గద్దర్ కు మరణం లేదు
@RishiJod-l9h
@RishiJod-l9h Жыл бұрын
Kannada gaddar Anna niku lal salam
@kvn7709
@kvn7709 Жыл бұрын
కన్నడ గద్దర్
@rathodraju1234
@rathodraju1234 Жыл бұрын
Gaddar anna power nto konni vargalaku teliyali
@pmkr1234
@pmkr1234 Жыл бұрын
గద్ద రన్న పాట లో ఉన్న భావం ఇతని పాటలో లేదు. ఇతని లాంటి వాళ్ళు లక్ష మంది కూడా ఒక gaddaranna కి సమానం కాదు.
@machendermada2307
@machendermada2307 Жыл бұрын
నిజమే, కానీ కన్నడంలో మాత్రం హావ భావాలు సరిగ్గా వ్యక్తం చేశారు.
@gvpnlr4595
@gvpnlr4595 Жыл бұрын
Telangana vaadu gaddar
@venuravula8838
@venuravula8838 Жыл бұрын
Kannada gaddar
@palletijagan699
@palletijagan699 Жыл бұрын
Super anna