కన్నెర్ర చేసిన జగన్..భయపడుతూ బెదిరిస్తున్న MLA : Mahaa Vamsi Analysis On Jagan Comments

  Рет қаралды 158,516

Mahaa News

Mahaa News

Күн бұрын

#apassemblysession #ysjagan #mahaavamsianalysis
కన్నెర్ర చేసిన జగన్..భయపడుతూ బెదిరిస్తున్న పాపం..: Mahaa Vamsi Analysis On Jagan Comments
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 545
@NageswaraoKarri-yy9qb
@NageswaraoKarri-yy9qb Ай бұрын
Save కాదు 🪒 షేవ్ చేసావు కదా జగనన్న నీకు డైలాగ్స్ లేవు 😂😂😂
@murali2787
@murali2787 Ай бұрын
dengutaa lanjo
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
😂😂 నిజం మొత్తం నాకి పారేశాడు ఏం మిగల్లేదు పిచ్చోడి చేతిలో రాయి
@umasri5506
@umasri5506 Ай бұрын
బిడ్డ కి బాగా మండుతోంది.ప్రతిపక్ష హోదా లేదని
@premsagar5646
@premsagar5646 Ай бұрын
Hahhh
@adinarayanam2230
@adinarayanam2230 Ай бұрын
CBN is worst fellow, he is protecting jagan... TDP people are bhakaras...
@Kswsmy
@Kswsmy Ай бұрын
తనదాక వస్తే గానీ ధర్మం అర్థం కాలేదా? శాసనసభలో వెకిలి నవ్వులు నవ్వుకుంటూ వెర్రి శేష్టాలు చేసినప్పుడు ఈ ధర్మం గుర్తుకు రాలేదా?మాజీ సిఎం...
@chittinnaa
@chittinnaa Ай бұрын
ప్రజాస్వామ్యం జగన్ కు ఇప్పుడు గుర్తువచ్చింది. గత 5 సంవత్సారాలు ప్రజాస్వామ్యం గుర్తుకూరాలేదు..నంగనాచి కబుర్లు
@chirukamana4375
@chirukamana4375 Ай бұрын
Kootami prabhutvam konni katinamaina nirnayalu teesukokapothey prajala aagrahaniki guri avaka tappadu.
@chirukamana4375
@chirukamana4375 Ай бұрын
Oka Palakudu durusuga behave chesthunna opposite party leader patla mounamga untey Adi methakadam avuddi. He should be very strong in Governance.
@theluguvaala5795
@theluguvaala5795 Ай бұрын
5 ఏళ్లుగా ప్రజాస్వామ్యన్ని కాళ్లతో నలిపాడు. ఇపుడు AP లో తన పార్టీ పనికిమాలిన స్థాయిలో వున్నా కూడా దౌర్జన్యం తో భయపెడుతున్నడు.ఈ సారి ఓటింగ్ 20% కూడా రాదు. ఇదీ పక్క
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 Ай бұрын
జగన్ కు ఇప్పుడు తెలిసిందే మోదీ పోలీస్ responcibulity.
@aacrazykids
@aacrazykids Ай бұрын
అప్పటి గవర్నమెంట్ లో తప్పులన్నీ తిరగతోడి వాళ్ళందరినీ జైల్లో వేయాలి. శత్రువులు నీ ఎప్పుడు క్షమించకూడదు , క్షమించడం అంటే మన ప్రాబ్లమ్స్ నీ మనమే కొనితెచ్చుకున్నట్లు. ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచం త్వరితగతిన అన్ని బయటికి తోడి తగిన చర్యలు తీసుకోవాలి. పవన్కళ్యాణ్ అన్నట్లు కక్షసాధింపు చర్యలు ఉండవు వాళ్ళ సైడ్ నుండి అన్నారు...మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు గమ్మున ఉండరు కదా, వాళ్ళ కక్షసాధింపు మొదలు పెట్టేశారు కదా. ఇప్పుడేమంటారు పవన్కళ్యాణ్ గారు.
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Ай бұрын
Depts. Empty avutao
@VenkataraoPalisetti-id4dt
@VenkataraoPalisetti-id4dt Ай бұрын
ప్రజా స్వామ్యం ఇప్పుడు గుర్తుకొచ్చిందా డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమైంది విశాఖపట్నం హోటల్ లో పవన్ కళ్యాణ్ బంధించినప్పుడు ఏమైంది టిడిపి పట్టాభి గారిని ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైంది లోకేష్ పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు అప్పుడే ఏమైందీ
@bhaskar6529
@bhaskar6529 Ай бұрын
జలగ అన్న కొత్త బాండ్ర్ అడుగుతున్నాడు
@slaxmanarao9109
@slaxmanarao9109 Ай бұрын
అది నువ్వు కూడా గుర్త పెట్టుకోవాల్సింది జగ్లక్ మామయ్య
@BSrinuVasu-tp1ry
@BSrinuVasu-tp1ry Ай бұрын
అన్న కి ప్రజాస్వామియంలో వున్నాం అని ఎప్పుడు తెలిసిందా మరి గత 5 సంవత్సరాలు ప్రజాస్వామియం గుర్తుకు రాలేదా అన్నా
@Prasad-nu8ko
@Prasad-nu8ko Ай бұрын
ఒక దౌర్భాగుడు,సైకో అయినటువంటి ఈ జగన్ గురించి ఇంత చర్చ అవసరమా?
@duryodhanareddy9941
@duryodhanareddy9941 Ай бұрын
ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా...
@printykumar1383
@printykumar1383 Ай бұрын
😂😂😂😂 అబ్బాబా జగనన్న ఏం మాట్లాడాడు. డెమోక్రసీ అంట.
@anantharamkk3636
@anantharamkk3636 Ай бұрын
ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయ ,జగన్ రెడ్డి, నీ హయాంలో జరిగింది, మరచి పోయావ,పొలీసు వారిని బెదిరిస్తూనావు.
@ashoku5102
@ashoku5102 Ай бұрын
A1 గాడు జైలుకి వెళ్తే మంచిది. అక్కడ ఫ్రీ గా ట్రీట్మెంట్ ఇస్తారు.
@ashoku5102
@ashoku5102 Ай бұрын
సీబీన్ కి కక్షలు నచ్చవు. ఓన్లీ డెవలప్మెంట్ పైన ఆయన ధ్యాస 🙏🙏🙏🙏
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 Ай бұрын
జగన్ వెనకున్న యమ్ఎల్ఎ యమ్ యల్ సి లుఆయనతో మీరు ఫూల్ అవుతారు.
@Conatacta
@Conatacta Ай бұрын
భలే చెప్పారు వంశీగారు చంద్రబాబు గారు ఇలాంటివిఇవ్వకూడదు రూల్ అంటేరూల్ లాగేఉండాలి ఎమ్మెల్యే అయినా కామన్మాన్ అయిన
@umadevi6007
@umadevi6007 Ай бұрын
ఒక అపోజిషన్ లీడర్ గా పెర్ఫార్మెన్స్ ఓకే కానీ ఆ స్థాయి కి తగ్గ కారణం లేకుండా ఇస్తే నవ్వుల పాలు అవుతారు.
@vedanaidu5700
@vedanaidu5700 Ай бұрын
😂😂correct andi🤣🤣. Edayina sare, unnadanikannaa konchem athiga cheyadam Jagganna nature
@RAMINAIDU77
@RAMINAIDU77 Ай бұрын
Not an opposition leader ..just pulivendula MLA😂😂😂
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Ай бұрын
అనితగారు ఈ మంత్రిత్వ శాఖను చేయలేరు. రఘురామగారికి హోం ఇచ్చి ఉంటే, ఈ పాటికి సగం మంది లోపల ఉండేవారు, చట్ట పరంగానే.
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Ай бұрын
True
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
Yes
@Crazy_Balaji7981
@Crazy_Balaji7981 Ай бұрын
Yes
@kirankumar-wo1dm
@kirankumar-wo1dm Ай бұрын
Yes
@somasekharch5677
@somasekharch5677 Ай бұрын
వీడు ఒక నాయకుడా రాజశేఖర్ రెడ్డి నీ విలువ పూర్తిగా చెడగొట్టే పుత్రున్ని కని ప్రజల మీదకు వదిలావు
@ramanamurthy6849
@ramanamurthy6849 Ай бұрын
Arrests cheyandi sir. TDP became weak. Okka arrest make changes. People are thinking TDP is fearful of Jagan. If you don't arrest, you loose your status in the eyes of people.
@simharayalukurapati1970
@simharayalukurapati1970 Ай бұрын
ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు గుర్తుకు వచ్చిందా
@goteti4447
@goteti4447 Ай бұрын
లెవెన్మోహన రెడ్డి గత కాలపు సంఘటన లు గుర్తుకు రాలేదా
@adisrik879
@adisrik879 Ай бұрын
జగన్ గారి క్లిప్పింగ్స్ చూడడానికి నాకు సిగ్గు గా వుంది, వీడు ఫుడ్ డైనింగ్ రూమ్ లో తింటున్నాడా లేకుంటే సెప్టిక్ కమ్మోర్డ్ లో తింటున్నాడో ప్రజలకి తెలియాలి , దెయ్యాలు వెడలు వల్లించడం అంటే ఇదే,
@raja6815
@raja6815 Ай бұрын
జగ్గు భాయ్ బెదిరింపులకు దిగారు 😂😂😂
@Jaisinghra
@Jaisinghra Ай бұрын
Mr, mahaa news team good night sir,,🌹❤️🌹❤️ have a nice good morning sir ☀️🌹🙏💐🙏🌹🙏🌹
@vijayaraokuvvarapu1709
@vijayaraokuvvarapu1709 Ай бұрын
ఏమ్‌మాటాడతునావుజగన్‌‌డెమోకలరిసీగురించినువుమాటాడంసిగుసిగుఅసలుజగన్.రెడినిఎందుకుబయటతిరగనిచేది..అదిబాబుతపుఅతనుపమాదకారిజాగరతలుతీసుకోండి
@abburumurali6079
@abburumurali6079 Ай бұрын
వాళ్ళు చెస్తే సంసారం మిగిలిన వారిది వ్యభిచారం
@user-nh5ob1zl8o
@user-nh5ob1zl8o Ай бұрын
వారెవ్వా ఏమి చెబిటిరి
@dontivenkateswarlu5420
@dontivenkateswarlu5420 Ай бұрын
SIR SUPER CLARITY TQSIR
@lakshmilucky9102
@lakshmilucky9102 Ай бұрын
Cbn garu మాకు ఈగోలా ఎందుకు sir జగన్ కే్సులు అన్ని ఒక్కసారి బయటకు తీయండి sir దయచేసి 😀
@kittusai5337
@kittusai5337 Ай бұрын
టిడిపి కి రాజకీయం చేతకాదు ఇలాగే ఉంటే టిడిపి ప్రభుత్వానికి ఎన్నో మచ్చలు వస్తాయి ఇప్పుడికి ysrcp ప్రభుత్వం ఉన్నాది అన్నట్టు ప్రజలకు ఒక భ్రమ సృష్టిస్తున్నారు ప్రతిపక్ష నేతలు
@MunnaM1080
@MunnaM1080 Ай бұрын
గగన్ అన్నకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా !!!!. 5 సంవత్సారాలు ప్రజస్వామ్యాన్ని నాశనం చేసి ఇప్పుడు గుర్తు వచ్చిందా ప్రాశ్వామ్యం.
@dharmarao6066
@dharmarao6066 Ай бұрын
నిజంగా దమ్ము ఉంటే ప్రభుత్వానికి జగన్ నీ వెంటనే లోపల వెయ్యాలి
@user-hz4sq8eb5n
@user-hz4sq8eb5n Ай бұрын
జగన్ కు బుద్ధి రాదు
@ilovemycountryhindustan4595
@ilovemycountryhindustan4595 Ай бұрын
జగన్ లాంటి క్రిమినల్ నీ జైల్ లో ఉంచాలి
@umapappu7424
@umapappu7424 Ай бұрын
What a beautiful words spoken sir, "Akshara satyalu"
@Nivas1206
@Nivas1206 Ай бұрын
ఒక పెద్ద దెయ్యం వేదం వల్లిస్తున్నట్టుంది
@pbyoutubeblocks2256
@pbyoutubeblocks2256 Ай бұрын
ఇప్పుడు తెలిసిందా జగన్ బాబు పోలీసులు అంటే టోపీ మీద ఉన్న మూడు సింహాలు గురించి,,,😮 అబ్బో oooo😮😮😮
@ruparani3412
@ruparani3412 Ай бұрын
Chala correctga chepparu Vamsigaru.
@rameshsepuri1765
@rameshsepuri1765 Ай бұрын
What a speech, he is very very special former ap cm. Pichhi baaga mudirindi. Prajalu twaralone baaga thanthaaru.
@skrasool9547
@skrasool9547 Ай бұрын
అసలు ఈ సైకో మారాడు
@saradapedapenki6241
@saradapedapenki6241 Ай бұрын
*
@anuradhathammineni8832
@anuradhathammineni8832 Ай бұрын
అబ్బా ఇప్పుడు టోపీ మీద సింహలు కనిపితున్నాయి జగ్గూ బాయ్ కీ 🤣🤣🤣
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi Ай бұрын
Nijam Vamsee Garu meeru anna prati maata correct
@namanalatha3880
@namanalatha3880 Ай бұрын
Very good analysis Vamsi garu It is high time this government gets into action
@padmapriyakomarla8358
@padmapriyakomarla8358 Ай бұрын
Jàgan should go home restudy our Constitution and parliamentary affairs and attend assembly. Hopeless fellow
@avularambabu3008
@avularambabu3008 Ай бұрын
నమస్కారములు వంశీ గారు మీ విశ్లేషణ సూపర్ సూపర్ థ్యాంక్స్ సోమచ్ సార్ ❤❤❤❤❤❤
@balakrishnapulakhandam4889
@balakrishnapulakhandam4889 Ай бұрын
Daily tablets miss ithe ilane untadi...... Please don't stop the tablets.....😂😂😂😂😂
@amudaanjaneyulu2018
@amudaanjaneyulu2018 Ай бұрын
Vamshi garu meru journalist ga chala great sir 🙏🙏🙏
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Ай бұрын
Baaga chepparu democracy gurinchi
@sankarkgg8337
@sankarkgg8337 Ай бұрын
Really దెయ్యాలు vedaalu vallinchadame😂
@softwarektvlogs
@softwarektvlogs Ай бұрын
Awesome hamsi garu, due to the image we did not recognize you but now a days we are considering your valuable news
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
నిజముగా ఒక అరాచకవాది కి యింత మెజారిటీ వచ్చిన ప్రజా ప్రభుత్వమే భయపడుతుంది.
@naveenkumarmeesala1
@naveenkumarmeesala1 Ай бұрын
Super news channel
@gopalakrishnavemparala8145
@gopalakrishnavemparala8145 Ай бұрын
What you told is absolutely correct. Suggested to initiate action. Otherwise jagan gets strength in all respects, which he does not deserves at all
@someshwararao7138
@someshwararao7138 Ай бұрын
Nijama Sir
@baburao7667
@baburao7667 Ай бұрын
సార్ వంశి గారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కి. ఆడపిల్లలు. నల్ల సునీల్ ఏసుకు వస్తే. అప్పుడు ఏం చేశారు సరే ఆయన
@i.chandana6081
@i.chandana6081 Ай бұрын
ఓ డమ్మ. భడవ ఇది ఎ0దయ్య అయ్య మేము ఎప్పుడు చూడలే ఈ పోరాటం ఎంది ఈ కోపం ఎ 0ది గత 5 ఇయర్స్ ఎక్కడికి పోయింది అయ్యా
@SBTV-p8w
@SBTV-p8w Ай бұрын
వార్తా ప్రతినిధుల కామెడీ కౌంటర్. అభినందనలు.
@ramakrishnakondaveti4481
@ramakrishnakondaveti4481 Ай бұрын
What a criminal mind 🙏
@ksb65574
@ksb65574 Ай бұрын
Chandra babu should’ve given the home ministry to RRR. That is th only way to check Jagan. Anitha madam is ok, but to counter mafia Jagan, RRR should be made home minister. Otherwise Jagan will take the lead ovrr CBN. Lokesh and Pawan should realise this. NDA team is not acting against mafia team I am not telling to arrest, but arrest people like Anantha babu and arrest the people who attacked pulivarthi name where you have proof. Why cbn / Lokesh/ Pawan are not becoming tough ?.
@aarushgaming5561
@aarushgaming5561 Ай бұрын
Well said! As long as CBN is there, Jagan is safe! Hammayya..Ee daridram chudatam kante YSRCP Govt lo, hopes lekunda undatam better
@Dinesh-dc9vw
@Dinesh-dc9vw Ай бұрын
వంశి అన్న బాగా చెప్పారు మీరు❤❤
@shaikbabji6660
@shaikbabji6660 Ай бұрын
జగన్మోహన్రావు భయపడకు
@umadevi6007
@umadevi6007 Ай бұрын
బాబు స్టెప్స్ స్పీడ్ ఉండవు.కానీ ఆచి తూచి వేసేవి గా ఉంటాయి. వేసే స్టెప్ కి తిరుగు ఉండదువైట్ అండ్ సీ.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Ай бұрын
​@@VaraLakshmi-qj2egఅయితే వెళ్లి చెట్టుకి ఉరేసుకో
@ivenkateswarlu
@ivenkateswarlu Ай бұрын
ఆహా.. అట్లా గా సరే సరే జగన్ చూసుకుందాం.
@ApplarajuCh
@ApplarajuCh Ай бұрын
ఈ సైకో వాడు ఇంకా మారడు వీడు ఇంతే
@VenkataraoPalisetti-id4dt
@VenkataraoPalisetti-id4dt Ай бұрын
❤ వంశీ గారు, మిరు జనసేనకుల ఆత్మ బంధువు సార్ సూపర్ న్యూస్ ఛానల్ మహా న్యూస్
@krishnaprasad1789
@krishnaprasad1789 Ай бұрын
100%corect cepparu sir meeru live lo cheppendi
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 Ай бұрын
గురువారం జబర్దస్త్ బంద్ అయిన్ది జననన్న ను పెట్టి నడపండి 😂
@EarlaDevidraju
@EarlaDevidraju Ай бұрын
Thank you sir,vsp raju
@Hema31148
@Hema31148 Ай бұрын
కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా వుండాలి
@samudralasudhakar766
@samudralasudhakar766 Ай бұрын
చి దీనెమ్మా జీవితం మనం ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు, దీన్ని ప్రజలు అయ్యో పాపం అంట్టారు కావాలంట్టే, వీళ్ళని 11 మందిని మళ్ళా గెలిపిస్తే అంత్తే 😭😭
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 Ай бұрын
ఇలాంటి రౌడీలనుండి....మేము ఎన్నుకున్న ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యదా సార్ 😢
@ramakrishnaganeshkumar7351
@ramakrishnaganeshkumar7351 Ай бұрын
జగన్ రెడ్డి గారు ఎందుకు అలా గరుస్తారు అరవడం వల్ల ఉపయోగం ఏమిటి శాంతంగా మాట్లాడండి
@user-qw7kt2vp2k
@user-qw7kt2vp2k Ай бұрын
చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న చేసిన అరాచకాలను ఎంక్వయిరీ చేసి లోపల వేయాలి ఇటువంటి వాళ్ళు బయట తిరిగితే చాలా ప్రమాదం
@HariPrasad-ei2cr
@HariPrasad-ei2cr Ай бұрын
Fast penchde sir.
@vrkittaiah
@vrkittaiah Ай бұрын
Vamsi sir we are going to ready for blue book (neeli) for 2029
@user-ub6kg9wk6z
@user-ub6kg9wk6z Ай бұрын
ఇప్పుడు గుర్తుకు వచ్చింది జగన్ గారు
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly Ай бұрын
Vamshi Garu assembly lo kadu gate mundu .😂🤣
@dasaribujjibujji3723
@dasaribujjibujji3723 Ай бұрын
గడిచిన ఐదు సంవత్సరాలు ఏమైంది అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం ముసుకుని ఉండు
@nag1225
@nag1225 Ай бұрын
Good coverage. It is a time for CBN government to learn and not to be soft in the name of getting good image, they must be strict on the wrong doings! otherwise Jagan will take advantage of their softness.
@satyanarayan4707
@satyanarayan4707 Ай бұрын
Jagan Reddy shameless fellow ..... he don't have shy!!!!!!
@saikumargajula9814
@saikumargajula9814 Ай бұрын
Sorry CBN ki dammu lenappudu arachaka chakravarty rechhi potadu. Jagan tana Pani tanu chesukontu potunnadu. Anthe anthe
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 Ай бұрын
భూతాన్ని ఓటు అనే ఆయుధంతో చావగొట్టి సీసాలో పట్టి బంధిస్తే చఛ్చిందను కున్నాము, కానీ ఎప్పుడు సీసా బిరడా తీస్తారా బయటకొచ్చి జనాలు మీద పడి ఎప్పుడు పీక్కుతిందామా అని ఎగురు చూస్తుంది తస్మాత్ జాగ్రత్త.
@UppatiGardener
@UppatiGardener Ай бұрын
Manduthunnattundi
@playtheme
@playtheme Ай бұрын
మైండ్ దొబ్బి ఇప్పుడు గుర్తుకొచ్చింది.
@Posibabu-tc4no
@Posibabu-tc4no Ай бұрын
Vamsi garu me analysis baguntundi
@nookaraju9479
@nookaraju9479 Ай бұрын
Absolutely correct, every time chandrababu naidu garu methaka vaikari valle Ila jarugutundi, prajalu chitikipotunnaru
@sureddynbaby9019
@sureddynbaby9019 Ай бұрын
Even Duvvada Sreenivasarao also to be booked , he is also has so many case pending
@aanyahanu5252
@aanyahanu5252 Ай бұрын
S/O Sathyamurthy ,, సినిమా లో ఒక dialogue ఉంది. మనం బాగునప్పుడు లెక్కలు బాగా లేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు అని. ఎవరైనా జగన్ మాటలు ఆ movie dialogue కలిపి meem చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది.
@bommidiumamaheswararao3544
@bommidiumamaheswararao3544 Ай бұрын
Yes
@prasadudatha7147
@prasadudatha7147 Ай бұрын
కూటమి భయపడుతుంది
@sirishadurga9586
@sirishadurga9586 Ай бұрын
Start, action ,cut భలే act chesadu.
@ravishankarreddykatikaredd1780
@ravishankarreddykatikaredd1780 Ай бұрын
Vamsi, he said democracy not in AP, what is your happiness
@kbkrao5724
@kbkrao5724 Ай бұрын
జగన్ మోహనరావు నువ్వు అధికారంలో వున్నప్పుడు డెమోక్రసీ ఏమయ్యింది ఇప్పుడు నీకు డెమోక్రసీ గుర్తొచ్చింది ఎంతమంది దళిత బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నావు ఆప్పుడు డెమోక్రసీ గుర్తుకు రాలేదు నువ్వేదో కళ్ళు పెద్దవి చేస్తే అక్కడి పోలీసులు బయపడిపోవాలి అంతేగా మీరు అదికారం కోసం ఎంతకైనా తెగిస్తారు తల్లి చెల్లి ఏం తేడా వుండదు యెందుకు ఎటువంటి జీవితం
@PrasadReddy-bm8bn
@PrasadReddy-bm8bn Ай бұрын
గురువి౦ద గి౦జ
@NareshChowdary7.
@NareshChowdary7. Ай бұрын
Ys vivekananda reddy garidi kuda case open cheyyandi sir
@RameshKumar-ie9kz
@RameshKumar-ie9kz Ай бұрын
After winning CBN ignore the cadre sufferings nd going very slow for the actions
@ramadevigowrisetty1075
@ramadevigowrisetty1075 Ай бұрын
గుంచుకున్నారా akkabdaa అబద్ధాలు మాట్లాడుతున్నాడు డ్రామాలు ఎక్కువ చేస్తున్నాడు
@user-ij2nw3uw8l
@user-ij2nw3uw8l Ай бұрын
Funny😂😂😂😂😂
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН