యవ్వనస్థులు మనకు భారమా? వారితో ఎలా ఉండాలి? |

  Рет қаралды 6,462

KANTHI KALA OFFICIAL

KANTHI KALA OFFICIAL

Күн бұрын

Пікірлер: 43
@laxmigara4863
@laxmigara4863 Ай бұрын
వందనాలమ్మా ఇంత మంచిముత్యాల్లాంటి మాటలు దేశానికి వెన్నెముకగా ఉండాల్సిన యువత చెడు అలవాట్లకు బానిసలై బంధీలుగా బ్రతుకుతున్న వారు ఎంతో మంది బయటకి రాలేక దేవుడిచ్చిన ఆయుష్షును మధ్యలోనే ముగించేస్తున్నారు ఇలాంటి సందేశాలు సమాజానికి సంఘాలకి చాలా అవసరం ఈ మేసేజ్ విన్నవారు చూసిన వారు షేర్ చేసి పాడై పోతున్న కొంతమంది యువతనైన రక్షించిన వారవుతారు దేవుడు మీకు మరింత జ్ఞానమిచ్చును గాక
@VEETHREE1999
@VEETHREE1999 Ай бұрын
🙏🙏🙏
@Mjenish-pt3pe
@Mjenish-pt3pe 18 күн бұрын
Amma JESUS words offlclal
@Srinivasgaru143
@Srinivasgaru143 Ай бұрын
వందనములు అక్క ఎన్నో విలువైన విషయాలు పంచుకున్నారు దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్ ❤❤
@summitabraham5262
@summitabraham5262 Ай бұрын
Praise the lord sister
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad Ай бұрын
సామెతలు 20:29 యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము The glory of young men is their strength: and the beauty of old men is the grey head.
@AjayKumar-se8mq
@AjayKumar-se8mq 18 күн бұрын
Super explanation tq sister for your wonderful messages and blessings 🙏🙏🙏🙏🙏🙏🙏
@CHANDUG-l2r
@CHANDUG-l2r Ай бұрын
Sister praise lord and God bless
@deepthibattula4188
@deepthibattula4188 Ай бұрын
పిల్లల్ని సరిగ్గా పెంచలేని చాలా parents ని చిన్నప్పటినుంచి chusthune వున్నాను అక్క. వాళ్లకి కడుపుకి pettam, చదువులు chuskuntunnam కాబట్టి మా బాధ్యత నెరవేరుతుంది అనుకునే వాళ్లు చాలా మంది తెలుసు. సరైన పెంపకం అంటే ఎలా vundalo చెప్పారు. మీ మాటలు విన్న తర్వాత మా పెంపకం కూడా ఇలా వుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అక్క. ఇలాంటి విషయాల్లో మా next generation ని ఎలా nadipinchali అర్థం cheskuntu అని చాలా బాగా చెప్పారు. మీ మాటలు మతానికి అతీతంగా అందరూ వింటే, పాటిస్తే మన దేశం బలమైన yavvanasthula దేశం లా మారుతుంది అక్క. ఇలాంటి మాటలు వేరే ఎక్కడా చెప్పడం వినలేదు. ఇది కూడా మన భక్తిలో భాగం అని అర్థం చేయించారు అక్క I'm truly grateful to you and God అక్క 🙏😊
@KANTHIKALA
@KANTHIKALA Ай бұрын
Godbless u thalli. U r going to be Goodmother😊👍🏻
@marykwt2933
@marykwt2933 Ай бұрын
Praise The Lord Sister 🙏
@VEETHREE1999
@VEETHREE1999 Ай бұрын
Entha Aasatho entha istanga feel ithu Bible ni chadhuvuthu chebuthunnaavammaa,, glory to God 🙇🙇🙇,,mee moham lo kanipistundhi vaakyamu okkate cheppali Anna nijaayithi 🎉🎉🎉
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad Ай бұрын
కీర్తనలు 119:9 (బేత్‌) యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? Wherewithal shall a young man cleanse his way? by taking heed thereto according to thy word. కీర్తనలు 119:10 నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. With my whole heart have I sought thee: O let me not wander from thy commandments.
@swapnaswapi9731
@swapnaswapi9731 Ай бұрын
వందనాలు సిస్టర్ గారు
@goluguridosareddy7997
@goluguridosareddy7997 Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@VEETHREE1999
@VEETHREE1999 Ай бұрын
Ur great Akka GOD bless you, Thanq lord intha thelivina Akkanu maaku icchindhiku 🙏🙏🙏
@zionprayerhouse602
@zionprayerhouse602 Ай бұрын
Mee language chala chala bagundhi...Inka vinalani anipisthundhi.God bless you
@stephenramisetty6150
@stephenramisetty6150 Ай бұрын
Good explanation Thanku 👌
@prashanthgara2083
@prashanthgara2083 Ай бұрын
Chaala thanks aunty prayer 🙏 kuda na gurinchey cheysinattu undey
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad Ай бұрын
కీర్తనలు 127:4 యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. As arrows are in the hand of a mighty man; so are children of the youth.
@KANTHIKALA
@KANTHIKALA Ай бұрын
Thanku.. Godbless u.. Nice affort👍🏻
@AnithaBiruduganti
@AnithaBiruduganti Ай бұрын
Vandhanalu akka🙏
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad Ай бұрын
1కోరింథీయులకు 12:1 మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. Now concerning spiritual gifts, brethren, I would not have you ignorant. To 1కోరింథీయులకు 12:31 కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. But covet earnestly the best gifts: and yet shew I unto you a more excellent way.
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad Ай бұрын
కీర్తనలు 119:9 (బేత్‌) యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? Wherewithal shall a young man cleanse his way? by taking heed thereto according to thy word. కీర్తనలు 119:105 (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. Thy word is a lamp unto my feet, and a light unto my path.
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad Ай бұрын
1యోహాను 2:13 తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థు లారా, మీరుదుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. I write unto you, fathers, because ye have known him that is from the beginning. I write unto you, young men, because ye have overcome the wicked one. I write unto you, little children, because ye have known the Father. 1యోహాను 2:14 చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది; మీరుదుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. I have written unto you, fathers, because ye have known him that is from the beginning. I have written unto you, young men, because ye are strong, and the word of God abideth in you, and ye have overcome the wicked one.
@VEETHREE1999
@VEETHREE1999 Ай бұрын
Akka Anni alaa bayataki cheppeyakandi mimmalini negative ga potrait chestaaru, Annani chestunnaattu 😊 GOD bless you 🙏🤝
@manumanohar9877
@manumanohar9877 Ай бұрын
Praise the lord sister 👌
@Susi-y4u
@Susi-y4u Ай бұрын
🙏🏻🙏🏻😊
@VimalaBattu
@VimalaBattu Ай бұрын
🙏🙏🙏 sister garu 🎉🎉🎉
@mulagapakalaxman3066
@mulagapakalaxman3066 Ай бұрын
🙏🙏🙏
@maheshlingolu
@maheshlingolu Ай бұрын
90's kids like me are very lucky ❤❤❤❤
@maheshlingolu
@maheshlingolu Ай бұрын
వందనాలు sister 🎉🎉
@prashanthgara2083
@prashanthgara2083 Ай бұрын
Vandhanalu aunty nenu prashanth guntur nunchi message super
@ranikuwait1803
@ranikuwait1803 Ай бұрын
❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉
@prasadsettipradad779
@prasadsettipradad779 Ай бұрын
Vandanalakka
@summitabraham5262
@summitabraham5262 Ай бұрын
Praise the lord sister naku 7 years babu Yona Paul. 5.years papa Nikitha Valla kosam prayer cheyandi vallanu yela penchalo matho Matladinadhuku thank you sister
@KANTHIKALA
@KANTHIKALA Ай бұрын
@@summitabraham5262 God give u strength mydearsister.. Keep moveon with patience.. Gentle with ur children👍🏻surely will pray
@summitabraham5262
@summitabraham5262 Ай бұрын
Thank you sister please the lord
@VEETHREE1999
@VEETHREE1999 Ай бұрын
Neekistaminadhi ( HRUDHAYAM ),,,, kaavaali Dhemuniki,,,,,bali arpana,,,,,,,,,,, koraledhu dhemuduuuuuu,,, song vinadi, jayasali channel lo untundhi 🙏🙏🙏
@VEETHREE1999
@VEETHREE1999 Ай бұрын
Aa America scene cheppetapuudu naa kallalo neellu Aagaledhu Akka, chalaa bhadhesindhi vaakyamu chaala goppadhi, manalni question chestundhi vaakyamu😢😢😢😢😢😢
@sandysady
@sandysady Ай бұрын
G.kala prasanna😢😂
@JooliJooli-h7g
@JooliJooli-h7g Ай бұрын
🙏🙏🙏🙏🙏
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad Ай бұрын
1యోహాను 2:13 తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థు లారా, మీరుదుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. I write unto you, fathers, because ye have known him that is from the beginning. I write unto you, young men, because ye have overcome the wicked one. I write unto you, little children, because ye have known the Father. 1యోహాను 2:14 చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది; మీరుదుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. I have written unto you, fathers, because ye have known him that is from the beginning. I have written unto you, young men, because ye are strong, and the word of God abideth in you, and ye have overcome the wicked one.
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 61 МЛН
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 7 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
ఆత్మీయ మేలుల సభ  SESSION   1
45:43
Only for god
Рет қаралды 8 М.
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 61 МЛН