నిన్ను distrub చేసేది నీ mind .. Kanthrisa

  Рет қаралды 8,294

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 87
@vincentlouis1000
@vincentlouis1000 8 ай бұрын
ఈ అబ్బాయి చెప్తుంటే నాకు నిజంగా అర్ధం కాక విసుగు వచ్చింది కాని మీరు ఓపిగ్గా జవాబు ఇస్తూ అసలు చెప్పడం అనేది కూడా చిన్న చిన్న ముక్కలుగా ఎలా చెప్పాలి అనేది మీరు తెలిపిన విధానం చాలా బాగుంది
@MuralidharKalwa
@MuralidharKalwa 8 ай бұрын
మీ ఓపికకు నమస్కారం 🙏
@mahijabezugam5682
@mahijabezugam5682 8 ай бұрын
Wow super example 🙏😊
@bhadrareddyreddy1010
@bhadrareddyreddy1010 8 ай бұрын
మనా ఒడికి ఇంక అనుభవం కావాలి... చెప్పేది వినాలి
@sri_nivas
@sri_nivas 8 ай бұрын
బంగారాన్ని ,మటీని ఈక్వల్ గా చూడగలిగితే అది సాక్షి భావన కోటి మందిలో ఒకరికి లభిస్తే వారు అదృష్టవంతులు 🤘
@111saibaba
@111saibaba 8 ай бұрын
ప్రపంచం లో ఈ శరీరం ఉన్నంతకాలం మనపై మనము చూడలేని అంశాల ప్రభావం ఉంటూనే వుంటుంది. వైరా గ్యానికి ఉత్కృష్ట రూపం గా గొచరించే శుక మహర్షి కూడా ఓక ప్రదేశం లో పా లు పితికి వాటి పై నురగ మాయ ఆయె లోపల అక్కడ నుండి నిష్క్రమించే వాడు. తస్మాత్ జాగ్రత! జాగ్రత! ఆది శంకరుల జాగ్రతా పంచకం వింటే అర్ధం అవుతుంది. భాష వేరైనా, దృష్టాంతా లు వేరైనా సా రమోక్కటే. భావంఒక్కటే. 🌺 ఆధ్యాత్మికత లో నిర్మార్గ్ అనేది కూడా ఉంది. అంతకు ముందు ఎవరు నడవనిది. ఆది rare గా కొందరికి చిక్కుతుంది. ఆది ఒకరికి చేప్పేది, ఇతరులు అనుసరించ గలిగేది కాదు.
@shailajayamsani518
@shailajayamsani518 8 ай бұрын
Supreme,high level and final stage Information with full clear and clarity ❤
@youtubehunter3901
@youtubehunter3901 8 ай бұрын
ఆహా... Identification గురించి ఎంత చక్కగా వివరించారు అన్న.....😮
@vedhastickeringwork.allaga3732
@vedhastickeringwork.allaga3732 8 ай бұрын
Thumbnail chusi 1hr yela chudali anukunna ..but excellent conversation....🎉🎉❤❤thank u risa bhai
@sitamahalakshmikantamneni7096
@sitamahalakshmikantamneni7096 8 ай бұрын
నిద్రకు మెలుకువ జాగృతి కలిగింది. అది సాక్షి భావనకు మొదటి స్థితి. 👌
@ExpertInfras
@ExpertInfras 4 ай бұрын
మనసు,ఆత్మల స్వచ్ సత్సంగం❤
@buggareddypyreddy5230
@buggareddypyreddy5230 8 ай бұрын
చూస్తుంటే అతను చాలా గందరగోళంలో ఉన్నట్టున్నడు.మొత్తానికి మీరు కొంత వివరంగా చెప్పడంవలన చాలా మందికి ఇంకా కొంచం బాగా అర్థమై ఉంటుంది
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
@cnu8226
@cnu8226 8 ай бұрын
ఈ వీడియో చూస్తుంటే మీరు కొద్దిరోజుల క్రితం చెప్పిన గురు శిష్యుల కథ గుర్తుకువస్తుంది రిస గారు😊
@ExpertInfras
@ExpertInfras 4 ай бұрын
సత్సంగి స్పష్టం గా వున్నాడు🎉 యోగ లక్షణం
@KrishnaTejIyyengar
@KrishnaTejIyyengar 8 ай бұрын
The best questions asked till today in your videos Risa sir. That boy really asked very thoughtful and instinctive questions
@padmavatidevi9478
@padmavatidevi9478 8 ай бұрын
Very interesting and enlightened conversation🙏
@krishnarapolu2640
@krishnarapolu2640 4 ай бұрын
❤ Krishna surat 4.13pm
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 8 ай бұрын
Krishna Arjuna samvadaniki Viswaroopa pradarsane climax ❤🎉
@ash.fermion
@ash.fermion 8 ай бұрын
anubhava maathram param brahman . your very nature is experience itself . different objects - different experiences . when there is no object , there is experience only , experiencer & experienced will dissolve there , which is your very nature , pure experience ( Bliss ) Aananda . you are never out of experience .
@vijayeligaty9009
@vijayeligaty9009 8 ай бұрын
Questioning nice person
@srisailamk3326
@srisailamk3326 8 ай бұрын
Ee video la clear ga kanabaduthundhi manasaipoyinavaru Ela vuntaaro,manasunu choose vaalu Ela untaro🙏
@rajendarnetha1563
@rajendarnetha1563 8 ай бұрын
THANK YOU... RISA ❤
@raviravi-so8jz
@raviravi-so8jz 8 ай бұрын
Adhi samanyam daniki gurthimpu ledhu enduku ante anthata undi adey visheshalu chala untayi avi maruthu untayi visheshalaku adharam samanyam
@shailajayamsani518
@shailajayamsani518 8 ай бұрын
Msgs in micro form❤❤❤👌👌👌👌🙏🙏🙏
@shailendraakshinthala
@shailendraakshinthala 8 ай бұрын
Risa garu..ramabhadracharya gari gurinchi oka video cheyande
@bhadrareddyreddy1010
@bhadrareddyreddy1010 8 ай бұрын
మనోడికి అవేశం ఉంధి కానీ ఆలోచన లేదు
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
❤❤
@vijayeligaty9009
@vijayeligaty9009 8 ай бұрын
Patience ❤
@vnagarajarao6902
@vnagarajarao6902 8 ай бұрын
చొక్కాలు తగిలించుకునే 'కొక్కె' లా తానుండాలి. ఏదైనా తనకు తగులుకుని ఉండాలే గానీ తాను దేనికి తగులుకుని ఉండకూడదు..
@geethanjalianjali6247
@geethanjalianjali6247 5 ай бұрын
Risa gaaru naaku thalanoppi vacchindhi😂 aa abhai maatalaki
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 8 ай бұрын
కల కు చలన౦ వు౦దా కొద్దిసేపేనేమెా మాటకు మనసు వు౦దా సెకను నిమిసాలనేమెా మనిసి సైతకమయితే రిసా కరచాలనమే
@srinivasreddy-cd9nx
@srinivasreddy-cd9nx 8 ай бұрын
Sir mimalini kalavali ani eno sarlu adiginanu sir ongol lo vundanu mimalini kalavali sir ple
@vijayeligaty9009
@vijayeligaty9009 8 ай бұрын
Nenu mimalni ekalava chepandi risa
@shailajalingala7486
@shailajalingala7486 7 ай бұрын
7:44
@Charvith12361
@Charvith12361 7 ай бұрын
Vasthundi pothundi sakshiga vuntu vuntu Anni chusthu vundali,edi vachinathatasthanga vundali
@kolliparaananthapadmavathi5972
@kolliparaananthapadmavathi5972 8 ай бұрын
Manalini disturb chestunna paristitulaku duramga vundaalaa, leka akkade vundi disturb avvakunda vundatam elago nerchukovaala
@Charvith12361
@Charvith12361 7 ай бұрын
Akkade vundi reaction lekunda thatasthanga vundali ede sadhana
@mani-nm7go
@mani-nm7go 8 ай бұрын
But risa is my all time favourite..
@Aumchamp
@Aumchamp 8 ай бұрын
I feel that even after concluding the video he might be testing your patience
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
Test cheydaniki nenu master ni kadhu masteru
@Aumchamp
@Aumchamp 8 ай бұрын
Don’t take serious please
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
@@Aumchamp 🤍
@rameshreddy2808
@rameshreddy2808 8 ай бұрын
రిసా గారు ఈవ్యక్తికి మాట్లాడడం రావడంలేదు
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
Meeru tuition thiskuntara masteru😅
@vincentlouis1000
@vincentlouis1000 8 ай бұрын
ఓపిక పట్టడం లో ఉన్న పరీక్ష అనేది పరాకాష్ట అంటే ఈ ఇంటర్వ్యూలో కనపడుతుంది నిజంగా అబ్బాయి మాటలకు (భాషకు) మీరు ఓపిగ్గా ఇచ్చే జవాబు ఆశ్చర్యానికి గురి చేసింది
@sanvihome1425
@sanvihome1425 8 ай бұрын
Risa sir నమస్తే, ఒక video లో మీరు చనిపోయేముందు ఒక్క నిమిషం ముందు కూడా సాక్షి భావన establish అవుతుంది అని అన్నారు. అయితే ఈ స్థితి next జన్మలో కూడా continue అవుతుందా?
@ramamarepally5249
@ramamarepally5249 8 ай бұрын
Hi Risa garu namaste
@vijayeligaty9009
@vijayeligaty9009 8 ай бұрын
Ela cherchite maku telustadi risa
@Govardhini381
@Govardhini381 8 ай бұрын
🙏🏼
@eliselanaveenkumar
@eliselanaveenkumar 8 ай бұрын
Haha certificate teesukura 😅
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 8 ай бұрын
@k.ramuprince754
@k.ramuprince754 8 ай бұрын
Chala excitement fell avuthunadu😅
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
❤❤
@shankargoud4950
@shankargoud4950 8 ай бұрын
Sir nenu ela kalavaaali
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@lifeisabouta2z608
@lifeisabouta2z608 8 ай бұрын
Nijame opposite person matladi the nonsense ekkuva avuthadi😂😂😂
@Charvith12361
@Charvith12361 7 ай бұрын
Reaction thagginchali
@trivvenivarma
@trivvenivarma 8 ай бұрын
Eedu malli vachada.... 😂❤
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
అర్థం చేసుకునే ప్రయత్నం చేసే వారిని గౌరవిద్దాం
@trivvenivarma
@trivvenivarma 8 ай бұрын
@@KanthRisa Ok... Na mind alage vundedi... Anduke navuthunna ....
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
😂😂
@gashokkumar9600
@gashokkumar9600 8 ай бұрын
Sir మిమ్మల్ని ఎలా కలవాలి?
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@yelakalabhaskar6267
@yelakalabhaskar6267 8 ай бұрын
ఇన్ని మ్యూజిక్ ఇనుష్ట్రుమెంట్స్ ఉండగా వైలన్ కీ ఎందుకు కనెక్ట్. అయ్యారు రిసన్ చెప్పగలరు
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
తెలియదు. కానీ బాగుంది
@sandyahs2104
@sandyahs2104 8 ай бұрын
I think he our old friend😂
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
Yes
@dorababug-jg2cg
@dorababug-jg2cg 8 ай бұрын
Sir hi
@A4Anfield
@A4Anfield 8 ай бұрын
Mana UPSC Aspirant vachesindoch😀😀
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
😂😂
@mani-nm7go
@mani-nm7go 8 ай бұрын
Em avvasaram ledu abba...ee mobiles.. Information technology valla..antha.... intilligence vachesindhi manaki bramulu galaguthayi.....em untadhi...neku konni relationships untayi...be truthful...or lie..but clarity... results okkati annuko. . inkokkati vachindha.. accept cheyyi..nv annukundey vachinda happy..
@rajeshvoice4338
@rajeshvoice4338 8 ай бұрын
దానికి మూడు కాళ్ళు ఉంటాయి ఒక కన్ను ఉంటుంది, సగం తోక కూడ ఉంటది అది నా దగ్గర ఉంది, ఎవరికైనా కావాలి అంటే ఇస్తాను మొన్నే ఇద్దరికీ ఇచ్చాను 😂😂😂😂😅
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
సూపర్..
@rajeshvoice4338
@rajeshvoice4338 8 ай бұрын
@@KanthRisa జస్ట్ కామెడీ గా అన్నాను, తను అది అలా ఇలా వస్తుంది పోతుంది అని పదే పదే అంటుండు కాబట్టి 😁😁
@rajeshvoice4338
@rajeshvoice4338 8 ай бұрын
@@KanthRisa జస్ట్ కామెడీ గా అన్నాను, తను అది అలా ఇలా వస్తుంది పోతుంది అని పదే పదే అంటుండు కాబట్టి 😁😁
@chanduthota4810
@chanduthota4810 8 ай бұрын
Bro, Stop thinking come into real world start working and earn money... You being a student don't understand anthing... With experience and some suffering you you will understand what risa is saying... Just philosophical understanding of things don't take you any where.
@dheekondavasundhara7517
@dheekondavasundhara7517 8 ай бұрын
😂😂😂
@somu5999
@somu5999 8 ай бұрын
అరె బాబు... మాట్లాడేది నువ్వే, కదిలేది నువ్వే..., ని శరీరానికి చలనం నువ్వే.. వచ్చి పోయింది, వచ్చిపోయింది కాదు.. కొన్ని రోజులు observe chey.. తెలుస్తది... సాక్షి భావన
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
సరే
@Ssv1928
@Ssv1928 8 ай бұрын
Arey chepedhi inu ra nayana
@mani-nm7go
@mani-nm7go 8 ай бұрын
రిస గారు....useful words చెబుతున్నారు but లైఫ్...ఓషో, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి కి పూర్తి గా ఎం అర్ధం ayyiundadu...philospers కి లైఫ్ ఎం అర్ధం కాదు...but they give information, perspectives on something clearly..they are intilligence guys when compared to normal persons.they has crowd to listen their words because they has intilligence...all human beings..mentally we are physiologists and philosophers......even god doesn't understand life because God is created by human beings...once upon a time..God is human beings...risa is saying really useful things......life lo englightment aney word false...asalu emi untadhi englightment..... happy ga unnamu ani protray chesukunte englightment? Asalu dictionaries lo nunchi,mana mind lo nunchi englightment aney word tisthey.....full happy.... No one understands what exactly life is.... Because we are endless spices...evvo evvo cheptharu... Orrikane nasa.. tinnu,nillu thagu,nidhra po, sex cheyyi... realtionships kosam konni lies cheppu..mosam cheyyi..nv chesina mosanni marchipoo...matalu marchu... okkasari cheppindi..inkosari cheppaku...adhi gali pillichinattu nerchuko...raledha...be displine like breathing....okkaroju chavu.....Osho goppavadu ani, risa goppavadu ani.. annukunnava... happiness undadhu...all humans are silly and innocent guys annukoo..ledha great annuko.....antey...risa videos chusi nenu chebuthunnadhi...Naa perspective by watching risa videos...
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
బాగుంది
@nagasateeshm9310
@nagasateeshm9310 8 ай бұрын
Half knowledge athani... Ego ni Accept cheyanivvadam ledu...
@vijaykrishna9975
@vijaykrishna9975 8 ай бұрын
@srinivasreddy-cd9nx
@srinivasreddy-cd9nx 8 ай бұрын
Sir mimalini kalavali ani eno sarlu adiginanu sir ongol lo vundanu mimalini kalavali sir ple
@Emmallarambabu49
@Emmallarambabu49 8 ай бұрын
🙏🙏🙏
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Rabindranath Tagore | Geethanjali | Part - 1 | Nandini Siddareddy | Padachitra
35:07
Supreme Yoga Nidra To Relax Body & Mind - Practice It Daily
24:50
Devika Bhatnagar's Telugu Channel
Рет қаралды 1,2 МЛН