Kanyakumari Kanapadadha Daari Full video Song | Bobbili Raja movie | Venkatesh | Suresh Productions

  Рет қаралды 6,844,277

SureshProductions

SureshProductions

Күн бұрын

Пікірлер: 1 200
@vasu1573
@vasu1573 3 жыл бұрын
అలాంటి హావభావాలు పలికించటం చాలా కష్టం..మరెవరూ అలా పాడలేరు. జానకమ్మ గారు అందులో ఒక నిఘంటువు. బాలు గారు,జానకమ్మ కలిసి మాత్రమే ప్రాణంపోసే చెయ్యగలిగే అద్భుత గీతాలు మరెవరికి సాధ్యంకాదు. పాటలు పాడే వాళ్ళు చాలామందే ఉన్నారు..ఇంకా వస్తారు. కానీ వాళ్ళలా సాహిత్యానికి ప్రాణం పొయ్యటం కష్ఠం. జానకమ్మ శిష్యురాలు చిత్రమ్మ మరో ఆణిముత్యం మన సంగీత ప్రపంచానికి.
@NAGARAJU8.
@NAGARAJU8. 3 ай бұрын
అవును బ్రో జానకి అమ్మ ఒక అమ్మాయి తాగితే ఎలా పాడుతుందో అలాగే పాడారు జానకమ్మ , ఏ పాట అయిన జానకమ్మ పాడగలరూ
@akhilesh1593
@akhilesh1593 3 жыл бұрын
Swarabhishekam Sunitha-Charan gaari performance chusi vacharaa....😀❤️🔥
@jnreddy5271
@jnreddy5271 3 жыл бұрын
Yaa😁
@Kissy_speaks
@Kissy_speaks 3 жыл бұрын
Ledu
@darkmoon825
@darkmoon825 3 жыл бұрын
Yes pa🤣🤣🤣🤣
@vijayachakravarti
@vijayachakravarti 3 жыл бұрын
I am a tamilian and dont know Telugu. Never heard this song before. Came here after watching that performance. This song is simply fantastic
@rizwanashaik5431
@rizwanashaik5431 3 жыл бұрын
👍👍👍👍👍😁😁
@waseemmohammed2197
@waseemmohammed2197 5 жыл бұрын
చాలా చక్కటి పాట, ఈ సినిమా నేను చూడడానికి అయిన ఖర్చు అక్షరాల ఒక రూపాయి (నేల టికెట్టు)
@AmithRaj-y4y
@AmithRaj-y4y 5 жыл бұрын
Waseem Mohammed lucky guy
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
మహానుభావుడు వి
@AnuRadha-hs5pn
@AnuRadha-hs5pn 5 жыл бұрын
👏👏 Nela tekettiena aarojulu Vela kattaleneve...
@Rednam-Arts
@Rednam-Arts 4 жыл бұрын
Wow...
@andhrakurradu6306
@andhrakurradu6306 4 жыл бұрын
Super Anna me age entha
@harish-qz1vf
@harish-qz1vf 3 жыл бұрын
Anyone in 2021...? యే వాయిద్య పరికరాన్ని ఏ విదంగా వాయిస్తే ఆ పాటకి అందం వస్తుందో అనేది బహుశా భూమ్మీద ఇళయరాజా కి తెలిసినంతగా ఇంకే సంగీత కళాకారుడికి తెలియదు .....
@rajprashy8799
@rajprashy8799 3 жыл бұрын
Nijameh anna
@dudekulasiddiah3784
@dudekulasiddiah3784 2 жыл бұрын
భూమ్మీద ? Haha nice joke I've accept if you say India But not world wide
@sivasrinivas3716
@sivasrinivas3716 Жыл бұрын
అయ్యా . సంగీతం అనంత సాగరం. అందులో ఏ మనిషైనా ఒక జీవితంలో సాధించగలిగేది మహా ఐతే ఒక గుక్కెడు. నేను చెప్పింది అర్థమైందా లేకపోతే పైనుంచి ఎగురుకుంటూ పోయిందా?
@sivakrishna4935
@sivakrishna4935 6 ай бұрын
You are correct. Iliayaraja is far better than Arrehman and so called Bollywood music directors.
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 4 ай бұрын
నువ్వు నీ వేదాంతం.... వెళ్లి ఎక్కడైనా గుళ్ళో చెప్పుకో నీ సోది​@@sivasrinivas3716
@surendardeva7943
@surendardeva7943 2 жыл бұрын
I'm from tamilnadu and I got addicted for this song chala Baga song telugu lo okka baga nachina song ante athi ee song.....
@madhumandli
@madhumandli 5 жыл бұрын
Janakamma ki ee paata paade samataniki 50 years untayemo kaani aa voice 25 years la undi what a voice amma spb Sir and iiliyaraja Sir too
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
*2021 - లో వింటుంటే లైక్ చేయండి -* 😊👍
@mohankmohank8570
@mohankmohank8570 4 жыл бұрын
N T R Love
@kumarashok2336
@kumarashok2336 4 жыл бұрын
Super song
@madanmohan3469
@madanmohan3469 4 жыл бұрын
Bro iam 300like person.
@swaroopkumarvathada3804
@swaroopkumarvathada3804 3 жыл бұрын
2021
@mpavankumar11
@mpavankumar11 3 жыл бұрын
2021
@praveenjoseph4827
@praveenjoseph4827 5 жыл бұрын
ఇప్పటికీ కొన్ని బ్యూటీ పార్లర్స్ లో దివ్యభారతి ఫోటో నే వుంటుంది
@polugariraju1421
@polugariraju1421 5 жыл бұрын
Yes Super
@lakshmanarao7684
@lakshmanarao7684 4 жыл бұрын
Yes
@bhandarisunilkumar5116
@bhandarisunilkumar5116 4 жыл бұрын
Yes
@shivasri26
@shivasri26 4 жыл бұрын
😂👌 Correct
@syedshadullasyedshadulla4159
@syedshadullasyedshadulla4159 4 жыл бұрын
Avunaa
@madhuraghetalu6207
@madhuraghetalu6207 5 жыл бұрын
కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి🎶❤️ పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి❤️ జింగ్ చక్ చం... జింగ్ చక్ చాం... గోపాలబాలా ఆపర ఈ గోల💞💞 ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల కన్యాకుమారి కనబడదా దారి....కయ్యాలమారి పడతావే జారి🎶❤️ మైకంలో మయసభ చూడు.....మహరాజా రానా తోడు జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...💞 కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం తూనీగ రెక్కలెక్కుదాం సూరీడు పక్క నక్కుదాం భూదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం🎶❤️ చూడమ్మా... హంగామా... అడివంతా రంగేద్దాం సాగించే వైరైటీ ప్రోగ్రాం కళ్ళవిందుగా పైత్యాల పండగ అహ... హా... జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...❤️❤️ కన్యాకుమారి కనబడదా దారి....కయ్యాలమారి పడతావే జారి మైకంలో మయసభ చూడు.....మహరాజా రానా తోడు జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...🎶❤️ డేగతో ఈగలు ఫైటు చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో నేలమ్మా తప్పతాగెనో ఏ మూలా తప్పిపోయెనో మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో ఓయమ్మో... మాయమ్మో...💞 దిక్కుల్నే ఆటాడించే చిక్కుల్లో గందరగోళం ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం... గోపాలబాలా ఆపర ఈ గోల🎶❤️ ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల. పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...💞 సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చా... జింగ్ చక్ జింగ్ చక్ చా... 💞❤️ చిత్రం : బొబ్బిలిరాజా (1990) సంగీతం : ఇళయరాజా రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
@showmoresuggestionsrajeshk4018
@showmoresuggestionsrajeshk4018 4 жыл бұрын
👌👌👌👌
@nageswaraprasad6311
@nageswaraprasad6311 Жыл бұрын
🎉😅
@srinivasvallabha1
@srinivasvallabha1 5 ай бұрын
Super thank you 🙏
@Raajasri-od3hy
@Raajasri-od3hy Ай бұрын
పదాలు చక్కగా ఇచ్చారు కానీ కొన్ని లైన్స్ రాయలేదండి మీరు
@pcharan3706
@pcharan3706 Жыл бұрын
ఈ వారంలో ఒక 50 సార్లు విన్నా గొప్ప సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం ❤
@ravivattipalli5548
@ravivattipalli5548 10 ай бұрын
ఎటువంటి వెరైటీ పాటనైన పాడ గలిగిన ఏకైక గాయని జానకి గారు. బాలు, జానకమ్మ గాత్రం లో ఎలాంటి పాటైనా అద్భుతం.
@chaitanyav7557
@chaitanyav7557 8 жыл бұрын
no other could have composed this except ilayaraja...super song sir...
@kavitiraghunath242
@kavitiraghunath242 3 жыл бұрын
జానకమ్మగారి స్వరం ఎప్పటికీ అధ్భుతం మహా అధ్భుతం..... గాన కోకిల భారతదేశం గర్వించే మహా గాయకురాలు 🙏🙏🙏❤️❤️❤️
@srinuchandamalasrinuchanda9897
@srinuchandamalasrinuchanda9897 3 жыл бұрын
I love janaki amma
@vasupallipavani4249
@vasupallipavani4249 Жыл бұрын
Yes sir
@nanajiinti8715
@nanajiinti8715 Жыл бұрын
🙏🥰😘😘🥰😍🤩
@nanajiinti8715
@nanajiinti8715 Жыл бұрын
@@srinuchandamalasrinuchanda9897 👍
@jaheerclassic6579
@jaheerclassic6579 Жыл бұрын
​@@nanajiinti8715q
@Kooolram
@Kooolram 5 жыл бұрын
Maestro Ilayaraja, Janaki Madam, SPB Sir...combo...pure magic
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
Lyric writer sirivenella seetaramasastry
@kavithakuppili8298
@kavithakuppili8298 Жыл бұрын
నిజంగా...గమ్మత్తుల్లో ముంచెత్తే పాట..పాట విన్నంత..సేపు విరహంతో రగులుకున్నాట్టు....మనసు మయిమరిచేలా...ఎదో తెలియని మత్తు కమ్మేసినట్టు...ఉంటుంది.... నెలమ్మా తప్ప తాగినో...ఎ మూల తప్పిపోయనో....అబ్బ్బబబా బుర్ర పాడు లిరిక్ 🔥🔥🔥🔥🙏🙏🙏🙏🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🔥🔥🔥🔥🙏🙏🙏
@NSR_17
@NSR_17 4 жыл бұрын
Late 70s to early 90s .... Venturi, SPB, Janaki and Ilayaraja combination songs are the best and soothing till date.
@roopachandrashekar8696
@roopachandrashekar8696 2 жыл бұрын
Pure sheer magic.
@madhumandli
@madhumandli Жыл бұрын
this song was written by sirivennala gaaru
@prasadm7486
@prasadm7486 4 жыл бұрын
నాకు తెలిసి ఈ సాంగ్ చూసేటప్పుడు అందరూ దివ్యభారతి నే చూస్తారు అంతటి అందం ఆమె సొంతం
@jagtheeshjagtheesh3734
@jagtheeshjagtheesh3734 4 жыл бұрын
Yes
@sureshr8042
@sureshr8042 4 жыл бұрын
Only Venkatesh
@gjangeshwar2904
@gjangeshwar2904 4 жыл бұрын
Only Venky sir amaizing acting
@parasuramudutelugu7504
@parasuramudutelugu7504 4 жыл бұрын
Abbo mari ammayilu evarini chustharo
@md_shareef_69
@md_shareef_69 4 жыл бұрын
Nope
@vijaiananth3565
@vijaiananth3565 5 жыл бұрын
Ilayaraja music spb +Janaki combo mesmerising 😍🎶
@vaalupaya5932
@vaalupaya5932 3 жыл бұрын
Tamil la ena songa bro idhu
@vijaiananth3565
@vijaiananth3565 Жыл бұрын
Tamil la movie name "vaaliban" song name adhe thaan kanniyakumari 😍🥰❤️
@jogulaswamynath5446
@jogulaswamynath5446 4 жыл бұрын
జానకి మేడం తియ్యటి గొంతు తో నాకు తేనె తిన్నట్టు చేశారు...👌🙏
@rameshkandelli5870
@rameshkandelli5870 3 жыл бұрын
O mom h
@mandlasaishekhar4473
@mandlasaishekhar4473 Жыл бұрын
Padindi janaki kadu chitra garu.....
@satyasunkara5777
@satyasunkara5777 Жыл бұрын
@@mandlasaishekhar4473 kadu Janaki amma padindi
@98450jana
@98450jana 9 ай бұрын
Computer graphics ఉపయోగించిన తొలి తెలుగు సినిమా!
@nawabshaukat5978
@nawabshaukat5978 9 жыл бұрын
INTOXICATED composition by legend ILLAYA RAJA wow SALAM FROM PAKISTAN
@asrini4u
@asrini4u 7 жыл бұрын
nawabshaukat 59 nice to hear that
@nareshuuu
@nareshuuu 6 жыл бұрын
hw do u knw abt venkatesh movies??
@kvrajesh3874
@kvrajesh3874 6 жыл бұрын
Nawab ji hi. How you know about our legend Ilayaraj. He is one of the. Finest music director. We called isayagani. Means music scholar. How you know about him
@damodaramdamodaram3650
@damodaramdamodaram3650 6 жыл бұрын
How do you know telugu
@bhaskarpuvvala5849
@bhaskarpuvvala5849 3 жыл бұрын
Oh bhai aapke Paaon Kidhar hain Salute u sir
@musicmylife8400
@musicmylife8400 4 жыл бұрын
ఇళయరాజా సంగీతం ఉంటె చాలు, ప్లాప్ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆయన మన సినిమా జగతికి దొరికిన పెద్ద ఆస్తి. ఈ నా జన్మకి ఆయన సంగీతం వినే భాగ్యం చాలు, ధన్యుడిని.
@shanmugamravi3224
@shanmugamravi3224 4 жыл бұрын
True.
@keerthanach1106
@keerthanach1106 8 жыл бұрын
we really really miss those days.. golden days of Telugu film industry for music,singing,enacting..ever live n lively,raja sir,spb sir n janaki ma
@vijaykrishna335
@vijaykrishna335 8 жыл бұрын
Well said ma'am
@mahendargoud353
@mahendargoud353 7 жыл бұрын
keerthana ch especally sir iliyaraj
@venkatj3917
@venkatj3917 7 жыл бұрын
keerthana ch. .hai iam venkat. venkey big fan .ph.9298208775
@leelasivaprasadm5103
@leelasivaprasadm5103 7 жыл бұрын
Those r golden day's...we don't have future just imagine golden day's and move fwd
@myvoiceforjagan4710
@myvoiceforjagan4710 7 жыл бұрын
Yes Keerthana garu, well said!
@reddypooja5919
@reddypooja5919 5 жыл бұрын
2019 lo vinevallu veskondi oka like
@govardhanguntaka2320
@govardhanguntaka2320 5 жыл бұрын
All time one of my fav songs wanna hang out withit.... Remembers my childhood with that awesome cartoons... Lol ...
@manapalleatoru382
@manapalleatoru382 5 жыл бұрын
All time best song
@mohammednadeempasha1975
@mohammednadeempasha1975 5 жыл бұрын
👍
@ratnamunnam8706
@ratnamunnam8706 5 жыл бұрын
Nice song 👌👌👌 Evergreen song pooja Reddy mam
@chaitanyacheruvu6026
@chaitanyacheruvu6026 5 жыл бұрын
Nenu vesukunna oka like
@DkFoodJunction
@DkFoodJunction Жыл бұрын
Bharat rathna award .... Spb and sj pair ku announce pannanum❤❤❤❤
@katubadirafi3566
@katubadirafi3566 6 жыл бұрын
Excellent song who 2019 watching this song like 🕊
@chandu1808
@chandu1808 Жыл бұрын
2023
@royalsidhu8433
@royalsidhu8433 Жыл бұрын
2024
@Ram-lr8ud
@Ram-lr8ud Жыл бұрын
Watching in 2023
@citizencitizen9174
@citizencitizen9174 3 жыл бұрын
சிறந்த இசை இளையராஜா மற்றும் spb ஜானகி என்றும் இனிமை
@hbbabu4791
@hbbabu4791 6 жыл бұрын
complex music composition!! guitar, flute placed in indifferent places!! Ilayaraja magic
@TheSilentdarkmuse
@TheSilentdarkmuse 5 жыл бұрын
nee bondha ra nee bondha
@kalyanduvasa383
@kalyanduvasa383 5 жыл бұрын
2020 lo song vine vallu oka like
@thirupathireddy1975
@thirupathireddy1975 6 күн бұрын
2025 లో చూసేవాళ్ళు ఎంత మంది?
@mohan5268
@mohan5268 2 жыл бұрын
I am from tamil nadu l like this song very much
@prudhvigoutam9610
@prudhvigoutam9610 6 жыл бұрын
There is music🎵📢🎶 ...then there is ilayaraja 🙏🙏###Best muscian till date💓💓
@apshiva
@apshiva 11 жыл бұрын
Evergreen classic by Maestro Ilaiyaraja . Electrifying performance by venky and divya.
@premswarup7700
@premswarup7700 7 жыл бұрын
Vectory star dum picture
@bonk598
@bonk598 Жыл бұрын
Maestro Ilayaraja
@Bhanutej1823
@Bhanutej1823 5 жыл бұрын
Just for the sweetest voice.. Janaki garu..
@yathakulasudhakar4365
@yathakulasudhakar4365 4 жыл бұрын
Yes
@Sunilkumar-bn5fb
@Sunilkumar-bn5fb 6 жыл бұрын
still listening song in 2018 body language of divya bharathi and venkatesh babu awesome super acting
@h.nareshchinna2420
@h.nareshchinna2420 6 жыл бұрын
Pleasant to listen
@AmmuAmmu-uv3op
@AmmuAmmu-uv3op 6 жыл бұрын
me sir
@365channelSR
@365channelSR 6 жыл бұрын
@@AmmuAmmu-uv3op and I zes. za zes we
@anchuriveerababu9504
@anchuriveerababu9504 6 жыл бұрын
Was?? 36555522
@neerajadhana8158
@neerajadhana8158 5 жыл бұрын
2020 lo vinevallu oka like veskondi
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
హాయ్..👍
@jagadishkumar8700
@jagadishkumar8700 4 жыл бұрын
Yessss I'm here
@narayanas1837
@narayanas1837 4 жыл бұрын
Nice
@rajukuncha
@rajukuncha 4 жыл бұрын
Me too
@mokanayedukondalu8583
@mokanayedukondalu8583 4 жыл бұрын
Hiii
@umamaheshumamahesh5494
@umamaheshumamahesh5494 5 жыл бұрын
E Pataki year Tho samandam ledhu.. who is watching still now...anthe...
@sharatchandra138
@sharatchandra138 5 жыл бұрын
This is evergreen song. Apudu chusina baguntadi
@keshavvijayakumar2307
@keshavvijayakumar2307 4 жыл бұрын
Meeee
@sandhyajamalapuram2038
@sandhyajamalapuram2038 4 жыл бұрын
@@sharatchandra138 obu
@lavanyapenumala7198
@lavanyapenumala7198 4 жыл бұрын
My favourite song😍🥰😘
@lavanyapenumala7198
@lavanyapenumala7198 4 жыл бұрын
😍🥰😘😚😚😚😚🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🤓😘🙃😚😘😋😟
@kumbaparvathi4861
@kumbaparvathi4861 Жыл бұрын
Evergreen lovable song... ఎన్ని సార్లు విన్నా.. వినాలనిపించే voice SPB Sir గారి voice.💜. జానకీ గారి voice..💜అందులోనూ ఇళయరాజా గారి music.💜. Combination లో.... 💜 ఫిదా.. సూపరో సూపర్.. Love this song. 💜💜💜💜💐💐💐💐🙏👌👏💐💐💐💐
@RaghuRam-jx4bs
@RaghuRam-jx4bs 2 жыл бұрын
ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలను స్వరపరిచిన ఇళయరాజా గారు మళ్ళా రంగంలోకి దిగాలని కోరుకుంటూ
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 7 ай бұрын
దిగిండు.... చూడు
@alwayschaitanyakumar
@alwayschaitanyakumar 4 жыл бұрын
ఈ పాట నా చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది 😢😍❤️
@sreenivasuluk9690
@sreenivasuluk9690 6 жыл бұрын
Janaki gaari voice modulations at peaks
@mandlasaishekhar4473
@mandlasaishekhar4473 Жыл бұрын
Sp balu chitra garu padindi..... janaki kadu
@singermahi8767
@singermahi8767 4 жыл бұрын
Graphics నచ్చిన వాళ్ళు ఒక like
@PraveenKumar-jn4zs
@PraveenKumar-jn4zs 10 ай бұрын
2030 lo kuda vintam great illayaraja sir👌👌👌
@rakeshravulaneni5703
@rakeshravulaneni5703 2 жыл бұрын
S p. చరణ్ గారు voice విన్నాక choosa ఈ వీడియో
@KJ-qz5ul
@KJ-qz5ul 3 жыл бұрын
Eroju etv promo chusi vacha Sunday svarabishekam loo vastadi......
@satya7209
@satya7209 2 жыл бұрын
Divyabharathi gaari andaniki, activeness ki appatlo kurralu antha fidhaa ayipoyaaru aameki. Mana andari cute angel. 18 years ki marriage, 19 years ki chanipovdam duradrustam
@MallikaNarayan
@MallikaNarayan 2 ай бұрын
nice song and animation superb.one of my fav songs.Spb sir gr8 loss for us.lost a golden voice
@purushIndia
@purushIndia 3 жыл бұрын
ఈ పాట నేను మొదట చూసింది 30 ఏళ్ళ క్రిందట దూరదర్శన్ చిత్రలహరిలో... నేను 9 వ తరగతిలో ఉన్నపుడు... ఆ టైం లో మా ఊరిలో ఉన్న ఏకైక కలర్ TV.. ఆ TV కూడా మాదే కావడం నిజంగా ఒక వింతే...🤣🤣🤣😂😂😂
@srikanthpotravena2909
@srikanthpotravena2909 2 жыл бұрын
L P 0 " P.i
@Prakashbandela456
@Prakashbandela456 2 жыл бұрын
ఏ ఊరు అన్న ప్లీజ్ చెప్పండి
@sanjaysanjaysahu3720
@sanjaysanjaysahu3720 Жыл бұрын
A uru meedi
@SrinuSrinu-xi5pp
@SrinuSrinu-xi5pp Жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
Memu 1994 lo colour TV konnam ma tution teacher intlo 1992 lo first chusaa 😮
@7chaitu
@7chaitu 20 күн бұрын
2025 lo chusedi evaru !!
@___krish__8233
@___krish__8233 7 күн бұрын
Nenu 😅
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 3 жыл бұрын
ఊ… ఊ… ఊ… ఊ… చం చక్ చం చక్ చం చం… కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగ్ చక్ చం… జింగ్ చక్ చాం… గోపాలబాలా ఆపర ఈ గోల ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల మైకంలో మయసభ చూడు మహరాజా రానా తోడు సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చా… జింగ్ చక్ జింగ్ చక్ చా… కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం తూనీగ రెక్కలెక్కుదాం సూరీడు పక్క నక్కుదాం భూదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం చూడమ్మా… హంగామా… అడివంతా రంగేద్దాం సాగించే వైరైటీ ప్రోగ్రాం కళ్ళవిందుగా పైత్యాల పండగ అహ… హా… జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం… కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి మైకంలో మయసభ చూడు మహరాజా రానా తోడు జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం… డేగతో ఈగలు ఫైటు చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో నేలమ్మా తప్పతాగెనో ఏ మూలా తప్పిపోయెనో మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో ఓయమ్మో… మాయమ్మో… దిక్కుల్నే ఆటాడించే చిక్కుల్లో గందరగోళం ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం… గోపాలబాలా ఆపర ఈ గోల ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల. పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం… సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చా… జింగ్ చక్ జింగ్ చక్ చా…
@ashwanidimpu2228
@ashwanidimpu2228 2 жыл бұрын
Super ga rasaru andi
@sampathnarukatla3404
@sampathnarukatla3404 Жыл бұрын
@rambabupithani9369
@rambabupithani9369 Жыл бұрын
@kittykrishna19
@kittykrishna19 6 жыл бұрын
Ollu ooogaga 😍😍😍 eyy gopalabala😍😍😍😍 janaki gari swara viswaroopam
@phanikumar2752
@phanikumar2752 8 жыл бұрын
Simply awesome and so fresh even now. Both the singers r very good . specially female voice Janaki amma. God bless them and Ilayaraja garu
@Ryomen_sekhar
@Ryomen_sekhar 11 күн бұрын
2025 lo chusevalu like vesukondi😅
@sushmithadeepak8637
@sushmithadeepak8637 2 жыл бұрын
Go with charan sir and Sunitha mams singing this song itz just melting ❤️
@YouthStarEntertainment
@YouthStarEntertainment 20 күн бұрын
2025 janavaury lo song vinna vallu entha mandhi like
@mohankrishnan1557
@mohankrishnan1557 3 жыл бұрын
Spb Charan and sunitha rocked this song......
@sathishbabu9315
@sathishbabu9315 10 жыл бұрын
SPB SIR AND JANAKI AMMA VOICE MODULATION, NO WORDS
@laboratorypsycho8707
@laboratorypsycho8707 2 жыл бұрын
💯
@josephwilfred7358
@josephwilfred7358 2 жыл бұрын
I always wonder why Bharat Ratna Award is being denied to Janaki Amma and Balasubramaniam Sir. Even after a Century this songs will be Alive. Such a wonderful voice of both the legends
@dudekulasiddiah3784
@dudekulasiddiah3784 2 жыл бұрын
Denied matlab
@zaheerahmed8912
@zaheerahmed8912 Жыл бұрын
Because of being south Indian
@muthuveeru8547
@muthuveeru8547 Жыл бұрын
May be politics
@venuvenu9785
@venuvenu9785 Жыл бұрын
North politics
@sudhakarg535
@sudhakarg535 4 жыл бұрын
No double meaning ....this song will take us to different world with its excellent composition and picturization ....💃💃💃🕺🏻🕺🏻🕺🏻 Zing Chak zing Chak cham🕺🏻💃
@PavanKalyan-qe6nd
@PavanKalyan-qe6nd 3 жыл бұрын
Super song song lo divya bharathi garu chala andhanga vunnaru
@ketheshreddy.c4042
@ketheshreddy.c4042 2 жыл бұрын
Chaala peaceful ga anipisthundi he song vinapudu main ga ha female voice ki❤️... I always feel bad that I wasn't born in the 80's
@ranganathprahlad
@ranganathprahlad 4 жыл бұрын
Costume designer is great, the style of those dress are never going to be old fashioned. Venkatesh, Nagarjun have been greatly maintained their body till now.
@sul1349
@sul1349 3 жыл бұрын
Venkatesh is 60 but still looks 40-50, so handsome ❤💕
@adithyaavamsirayudu375
@adithyaavamsirayudu375 Жыл бұрын
After 3pegs this song si synchronised
@kvrajesh3874
@kvrajesh3874 8 жыл бұрын
my childhood favourite song.
@manukumararadhya6346
@manukumararadhya6346 Жыл бұрын
I am from karnataka...... Reply I addicted to this lovely song.
@allysoobratty7565
@allysoobratty7565 Жыл бұрын
Omg it's Divya Bharti first film and she did not realized that she would ROCK in two years in BOLLYWOOD!!!!
@DayanaVoiceover
@DayanaVoiceover 4 жыл бұрын
I am from tamilnadu... I love this song😍
@Simhapuri_Vlogs
@Simhapuri_Vlogs Жыл бұрын
thank you ❤
@afrazafraz8578
@afrazafraz8578 3 жыл бұрын
Balu Garu 👍👍👍👍👍👌👌👌 world No1 singer I miss you Balu Garu
@sannidhanamchandrasekhar7541
@sannidhanamchandrasekhar7541 Жыл бұрын
Janakamma voice ippudu vinaleka pothunnamu.
@natureandclouds
@natureandclouds 3 жыл бұрын
Em song ra babu mind lo nundi povtam ledu ❤️❤️
@vr6441
@vr6441 5 жыл бұрын
Remembering my child hood days. By listining this song...those days were really Beautiful
@ajithrao1667
@ajithrao1667 6 жыл бұрын
What a voice modulation janakamma
@gpravn
@gpravn 3 жыл бұрын
Who is here after Sunitha and sp Charan sang in swarabhishekam program 😀😀😀😀😀
@jaganjaipal4380
@jaganjaipal4380 7 ай бұрын
Any Maestro Fans Here👍
@RathiSruthi-dm1pc
@RathiSruthi-dm1pc 5 ай бұрын
From Tamilnadu ❤
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 4 ай бұрын
Ilayaraja.
@Anand99977
@Anand99977 Жыл бұрын
ఓల్డ్ is గోల్డ్ 💞
@naveenkumargorantla4458
@naveenkumargorantla4458 5 жыл бұрын
One of my all time favorite song..still watching in 2019...superb voice by sp balu sir and janaki mam...they song like drunk persons..really 🙏🙏🙏🙏
@masthanisk-h2b
@masthanisk-h2b 22 күн бұрын
❤❤❤❤❤❤ this song
@akedits2608
@akedits2608 4 жыл бұрын
Such a beautiful song❤️ Missing these type of songs now a days
@maheshreddy-tv4tt
@maheshreddy-tv4tt 6 жыл бұрын
0.51 to 0.58 divya bharathi expressions was priceless.. No actress can do that... We miss u divya bharathi gaaru 😨😨
@krishnanv9813
@krishnanv9813 5 жыл бұрын
She's killer cute and hell lot of talent!!!!!! That's the deadly combination which made it possible I feel!
@highlyindian4162
@highlyindian4162 2 жыл бұрын
@@krishnanv9813 she's a bad actress tho
@alinasiddiqui8813
@alinasiddiqui8813 Жыл бұрын
​@@highlyindian4162please test your eyes
@bakthisaraner1500
@bakthisaraner1500 8 жыл бұрын
one of raja"s best songs!
@kottethirupathi8076
@kottethirupathi8076 Жыл бұрын
Adhi amaina idhi ma jeneratoin Vaallanu kuda e song aakattukundhi❤❤❤ Nakaithe e song chaalaa nachindhi
@satyavamsi1231
@satyavamsi1231 2 жыл бұрын
Great song Classic beauty. Balu sir voice Venky sir performance Divya barathi Like Bangg
@ravitejacherukuri1819
@ravitejacherukuri1819 Жыл бұрын
Missing Divya Bharti so much. Tollywood treated her as a Queen. Bollywood killed her.
@Nnvjdj
@Nnvjdj Жыл бұрын
Raja🔥🔥🔥
@sudhakarsuram7672
@sudhakarsuram7672 2 жыл бұрын
Anni sarlu vinna malli malli vinali anipistundi charan, Sunita padina Taravata super song
@emrankhan2626
@emrankhan2626 2 жыл бұрын
Divya Bharti was very beautiful. Too bad we lost her very early.
@smilealways2uma
@smilealways2uma 3 жыл бұрын
My All Time Chellam Venky ❤ None can replace him.... especially Shanakshanam 😇 😘
@srbrotherslines835
@srbrotherslines835 Жыл бұрын
Kmnok kj k. kk.. kj bhjhgnjjg j mh nbnn vchcg mj hg
@satishkumar-zs6it
@satishkumar-zs6it 5 жыл бұрын
Rip Divya bharati such a wonderful actress.at the age 16 only she started her carrer
@vivekananda8421
@vivekananda8421 3 жыл бұрын
Now my age is 35 , at the age of 5, or 6 I am seeing this movie in cinema hall with the cost of 1 $ (nelaticket)and I also remember some movies seeing that time like assembly rowdy, joo laka taka, chanti , bava bavamaridi etc... then the ticket cost of nelaticket was increased 3$ , next nelatiket cost was 5$ some after years nelaticket is gone at present all types of ticket prices are same... missing that golden days 😕
@multirashh
@multirashh 6 жыл бұрын
Unique, intoxicated song... Hats off maestro ilayaraja ..
@Ismartmaddy
@Ismartmaddy Жыл бұрын
Ippudu ee song a trend ithundi KZbin shorts lo 2023 🤩
@jemasukis2070
@jemasukis2070 8 жыл бұрын
great song and great composition Luv u Venky & rip Divya bharathi
@மெட்ராஸ்டாக்கீஸ்
@மெட்ராஸ்டாக்கீஸ் 3 жыл бұрын
அருமை வெங்கி மாமா❤️ திவ்யா பாரதி 💔
@SiraiparavaiSIK
@SiraiparavaiSIK 2 жыл бұрын
Janaki amma voice modulations 🔥 🔥 🔥 🔥 🔥 👌👌👌👌❤️❤️
@chanduchandrasekharp2749
@chanduchandrasekharp2749 Жыл бұрын
Best buetifull song
@sekharlanka6529
@sekharlanka6529 3 жыл бұрын
1st Computer Graphic Song Telugu industry. That's victory brand
@aj__edits228
@aj__edits228 5 жыл бұрын
I am a Kanyakumari 'an .. accidentally landed in this video song 😂
@beingsks2522
@beingsks2522 4 жыл бұрын
Tamil haa
@keerthi2488
@keerthi2488 3 жыл бұрын
Do you like it ?
@SrinathDn-dn4dn
@SrinathDn-dn4dn 9 ай бұрын
what a coincidence only one out of millions of chances
@shadullababa1456
@shadullababa1456 5 жыл бұрын
Asalu old song lo unna kick akada dhorakadhu.....i love old songs.....😘🥰😍❤
@VijayKumar-tg2he
@VijayKumar-tg2he Жыл бұрын
Legerndery.dirctor.sir.B.Gopal
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН