ఇంద్ర: అన్నా వేదేంద్ర: అన్నా శివుడు...దేవేంద్ర అంటే స్వర్గ లోక అధిపతి...కపాల భైరవుడు అంటే దేవేంద్రుని యొక్క పూర్ణ తేజము దేవేంద్రునికి కూడా ఆధారమైన తత్వము...అష్ట భైరవులలో ఆరవ భైరవుడు కపాల భైరవుడు...కపాల భైరవుడు విషయానందమును - బ్రహ్మానందమును ప్రసాదిస్తాడు...కపాల భైరవుడి యొక్క ధర్మపత్ని ఐంద్రి...ఐంద్రి అంటే సాక్షాత్ ఆదిపరాశక్తి...ఇంద్రాణీ అంటే స్వర్గ లోక అధిపతి దేవేంద్రుని యొక్క ధర్మపత్ని...గురువు లేని విద్య గ్రుడ్డి విద్య 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘