Kargil War | Bharath V/s Pakistan | ప్రతీకారానికి పోతే పరువు పోయింది

  Рет қаралды 140,620

ETV Telangana

ETV Telangana

Күн бұрын

ఎక్కడైనా ప్రతి దేశానికి ఓ సైన్యం ఉంటుంది. కానీ, పాకిస్థాన్ లో సైన్యానికి ఒక దేశం ఉందనేది ప్రపంచ నానుడి..! ఇక్కడ ఆర్మీ చీఫ్ కు..ప్రధాని అంటే అస్సలు లెక్కే ఉండదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది.1999 కార్గిల్ యుద్ధంలోనూ ఈ అంశం...మరోసారి రుజువైంది. అప్పటి పాక్ ప్రధానికి తెలియకుండా...ఆనాటి ఆ దేశ ఆర్మీ ఛీప్, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్...భారత్ తో యుద్ధానికి దిగారు. 1971 అవమానానికి ప్రతీకారంగా భారత్ నుంచి సియాచిన్, లేహ్ లను వేరుచేయాలని దుస్సాహసానికి ఒడిగట్టి, కార్గిల్ యుద్ధానికి ముషారఫ్...ప్రధాన కారుకుడు అయ్యారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 68
@bsnaidubsnaidu6309
@bsnaidubsnaidu6309 Ай бұрын
దేశ ద్రోహులకు అమెరికా ఇంగ్లాండ్ కెనడా రక్షణ కల్పిస్తాయి 😂
@garrepellisrinivas4367
@garrepellisrinivas4367 Ай бұрын
Ayuudalu ammalante yedo okati jaragaaliga Aanduke valla utpattulu ammalante desham mida dadi chese cheeda purugulaku vutaamistu Aaudhalammukone bhadmaash countries Kaani ippudu mana deshame Aayudhalu vutpatti chestu itara deshalaku sarasamaina dharalaku vikraistundi kabatti Aaya deshalu 3rd turm Modi ji government ruling loki rakunda try chesi viphala mainai Jai Hindustan
@blueice143
@blueice143 Ай бұрын
మన దేశం లో ఉండే దేశద్రోహులకు నచ్చదు ఈరోజు😅😅
@shadesofgaming294
@shadesofgaming294 Ай бұрын
Yenduku muslims ni ala antunaru
@blueice143
@blueice143 Ай бұрын
నేను దేశద్రోహులు అన్నాను, ముస్లిం అని అనలేదు కదా🙂
@udaykumar-zt5jx
@udaykumar-zt5jx Ай бұрын
​@@shadesofgaming294enduku bro atanu ekkada muslim ane vadaledu neeku nuvvu oppukuntlu aindi.
@humungous09
@humungous09 Ай бұрын
​@@shadesofgaming294వందేమాతరం, భారత్ మాతా కీ జై అనడానికి కూడా మీరు ఒప్పుకోరు. మరి దేశం అంటే ఎంత ప్రేమ ఉంది బ్రో?
@srinuvas35
@srinuvas35 Ай бұрын
​@@humungous09Bharath ni matha ani enduku anali pitha enduku ana kudadu?evari openion varidi antene desha bakthi vunnaru lekunte lenattu kaadu ?I am not believe gender identity particular piece of land of u go back to the 76 years pak bangla part of India
@krishnareddykrishna111
@krishnareddykrishna111 Ай бұрын
థు..రకడు,లోకానికి మరకడు.
@reddyreddy3080
@reddyreddy3080 Ай бұрын
నిజం సోదరా
@pcchary6029
@pcchary6029 Ай бұрын
Yes
@dontaskme9367
@dontaskme9367 Ай бұрын
Iindu gadi edupu prapancha pragatiki malupu
@RaniSuman-ce8wc
@RaniSuman-ce8wc Ай бұрын
Our India the great largest democracy in World 🌎🌍.final victory Kargil Vijay diwas United every Indian . Our Indian soldiers is very powerful in World . salute for our former prime minister atal Bihari Vajpayee is the great legend
@sap.ficotrainingintelugu
@sap.ficotrainingintelugu Ай бұрын
ప్రతీకారానికి పోతే పరువు పోయింది
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Ай бұрын
దేశం అంటే చిన్న, పెద్ద అని ఉంటుంది. భారత్ పెద్ద దేశం అని పాకిస్తాన్ చిన్నది అని, దాయాదికి తెలియక పోవడం విడ్డూరం. ఆ కాలం లో ఏవో 4 తుపాకులు ఉంటే సరిపోతుందా. "The kargil"
@mahendarkumar-sm6fe
@mahendarkumar-sm6fe Ай бұрын
I still remember my father used to read news paper during that time. They used to report less casualties to keep moral high but this war was closely impossible but our brave soldiers sacrificed them selves to win this war.
@nandupathri2842
@nandupathri2842 Ай бұрын
గుంట నక్క 🦊 కు అమెరికా మాంసం ముక్క వేస్తే అది సింహం 🦁 ముందు బొక్క బోర్లా పడి పారిపోయింది
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Ай бұрын
Endarao Mahanubavullu Ku Vandanallu Hamara Hindustan Military Ku Hatsoop 🙏🙏
@RamChettamaina-iq3xp
@RamChettamaina-iq3xp Ай бұрын
Pakistan ki paruvu unda 😂😂😂😂
@user-ov6tr6mi2w
@user-ov6tr6mi2w Ай бұрын
😂😂😊
@sarathbrvhs
@sarathbrvhs Ай бұрын
😂😂😂
@mgreddy1729
@mgreddy1729 Ай бұрын
ఎంత చేసినా pok స్వాధీనం చేసుకోలపోయారు. ఇప్పుడు బీజేపీ మోడీ వెళ్ళిపోతే ఇంక జీవితం లో pok రాదు. ఇంక చైనా ఆక్రమించిన askhayachin కోసం మాత్రం ఎవరు మాట్లాడరు
@RamChettamaina-iq3xp
@RamChettamaina-iq3xp Ай бұрын
Jai bharat. Jai hind
@onlyonefasak
@onlyonefasak Ай бұрын
Power of bjp gov jai vajpayee jai modi jai bjp
@sarathbrvhs
@sarathbrvhs Ай бұрын
not bjp its VaJPayee Sir and the Then Governments Power
@sarathbrvhs
@sarathbrvhs Ай бұрын
The Indian Army❤❤❤
@ganeshpk1944
@ganeshpk1944 Ай бұрын
Jai modiji pm sir 🌍💯🙏👌💪👍👊🥊🪖🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤🎉🎉🎉🎉
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
ugravadam pranam..oopiri.. ugravadam egumati Desam Pak antey adukkovadam, pathananni korukunnaru adhey prapti ayyindi Bharat Pai variki Nara naralalo visham..aa Desa lovers kudaa Mana Desam Pai dveshamey tasmath jagratta
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 Ай бұрын
పాక్ బుద్ధి తెచ్చుకోనంత వరకూ అవమానాల పాలు కావలసిందే. కుట్రదారులు అతి తొందరగా యమునికి ప్రీతిపాత్రులౌతారు. అందుకే పోయాడు. ఇప్పటికైనా, శాంతి విలువ తెలుసుకొని ఉంటాడని ఆశిద్దాం. 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳
@niladisifyyou2142
@niladisifyyou2142 Ай бұрын
Pakistan army sells Biscuits, anyone know this. They do other businesses too like real estate.
@subhash2358
@subhash2358 Ай бұрын
Bhutto is actually a nice lady😢
@rameshsirisha2409
@rameshsirisha2409 Ай бұрын
E TV NEWS GOOD SUPER SUPER 💯💯
@srinideepu4948
@srinideepu4948 Ай бұрын
Jai barat jai hind
@NareshKumar-rz9ge
@NareshKumar-rz9ge Ай бұрын
Jai Hind
@yogananda1977
@yogananda1977 Ай бұрын
భారత్ గెలిచినా ఏమిటి లాభం మన నుంచి లకున్న pok నీ వెనుకకు తేలేక పోయారు😮😰😰
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
Mana patla manam strong strong strong strong strong strong strong strong strong strong strong strong undatam avasaram naaku, maaku anthaa divyamey jarugutundi Ani anali.naaku anthaa sreyaskamey jarugutundi Ani anali.naaku anthaa anukulamey jarugutundi Ani anali.naa adrushtamu chala goppadhi anali soubhagya vantunni, soubhagya vanturalni Ani anali... AVI Mana raatha lai phalistayi.. sarikaanivi clear avutayi..
@Narsimha-e8v
@Narsimha-e8v Ай бұрын
Hindus must vote bjp only bjp😊
@rameshsirisha2409
@rameshsirisha2409 Ай бұрын
JAI modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P 💯💯
@pasupathys
@pasupathys Ай бұрын
anarogyam kadu sir, age ipondhi.. he was living good life
@HemaSundari-ls1pk
@HemaSundari-ls1pk Ай бұрын
Hi
@HingeChandu
@HingeChandu Ай бұрын
Credit goes to BJP Vajpayee 🙏🙏🙏🙏
@RaviVarma-wp6bu
@RaviVarma-wp6bu Ай бұрын
Siggu saramu leni vishapurugulu madam
@yohanjoy3845
@yohanjoy3845 Ай бұрын
దేశ భక్తి వార్తలు విని చాలా రోజులు అయింది... ఇన్ని రోజులు bjp rss జై శ్రీరామ్ జై హింద్ అనే చెడు వార్తలు విని విసిగి పోయాము... జై భారత్ 🇮🇳
@user-jz4hn3qf2y
@user-jz4hn3qf2y Ай бұрын
Nuvvu thurkodiva
@user-bk7fp4ei8p
@user-bk7fp4ei8p Ай бұрын
Pakistan PM yuddham gurinchi teliyadhannadaa , ieppudu PM modi ki aamaata cheppamanu ,Anni yuddha vidhyalu nayrpisthadu
@Cityhunter9580
@Cityhunter9580 Ай бұрын
Modi ni chusi kadhu BJP party ni chusi votes veyyandi future. Porapaatuna Congress kaani vachindhoo anthe sangathulu. Manaki development undadhu pakkana pedithe asalu India ki safety aey undadhu kachithamga war unnidhi china and pak kalisi attack cheppisthadhi congress
@yohanjoy3845
@yohanjoy3845 Ай бұрын
ఒకప్పుడు ఇంగ్లాండ్ అమెరికా వంటి దేశాలు ఇండియాని ప్రక్కన పెట్టాయి ఎందుకో తెలుసా గాంధీ ని గాడ్సే చంపాడు అని... కారణం ఇండియన్స్ నమ్మక ద్రోహులు అని కేవలం గాంధీని గాడ్సే చంపి నందుకు మాత్రమే... తరువాత 2005 2010 ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ మా ఇండియా నష్ట పోయింది అంటున్నారు కాబట్టి మేము మీకు ఆర్థిక వనరులు ఇస్తాము అని కొన్ని కంపినీ లను మన దేశానికి పంపిస్తాము అని పంపించారు... తరువాత ఇంగ్లాండ్ ఆర్థిక వనరులు కోల్పోయినది...ఎలాగైనా ఒకప్పుడు మీ దేశాన్ని మేము దోచు కున్నాము అన్నారు అందుకే ఇంగ్లాండ్ భారత్ కి ఆర్థిక వనరులు సమాకురుస్తాము అని ఇచ్చి వారు ఆర్థిక వనరులు కోల్పోయారు... అంతే కాదు వారన్న మాట ఏంటి అంటే మేము కాదు మీ దేశాన్ని దోచుకుంటున్న వారు మీ దేశంలోనే ఉన్నారు వారే ఆర్యులు అన్నారు... మేము ఒకప్పుడు పాలించి వచ్చాము అది అయిపోయిన చరిత్ర. కాని ఇప్పుడు ఆర్యులు ఇండియన్స్ దోచు కుంటున్నారు అన్నారు... అంతే కాదు మా దేశాన్ని మళ్ళీ మేము ఎలాగైనా బాగు చేసుకొంటాము. కాని ప్రస్తుతం మీ దేశంలో ఉన్న దేశ ద్రోహులును మీరే చూసుకోండి... మా దేశాన్ని మీ దేశియుడనే ప్రెసిడెంట్ ని చేస్తాము అని అన్నట్లు ఇంగ్లాడ్ వారు దేశస్తుడను ప్రెసిడెంట్ ను కూడ చేసారు...ఇండియా అభివృద్ధి అయిన తరువాత మళ్ళీ ఇంగ్లాడ్ కి సహాయం చేయమన్నారు... అయితే మన దేశం వారు ఇంగ్లాడ్ అమెరికా మీద విష పూరిత మాటలు చెబుతున్నారు కాని ఒకప్పుడు ఇప్పుడు వారు చేసిన సహాయానికి మళ్ళీ మనం వారికి ఏ మేలు చేసాము?... అంతే కాదు మనం వాళ్ళ దేశం వెళ్లి బ్రతుకుతున్నాం కాని మనం వాళ్ళ మంచి తనం అర్ధం చేసుకో లేక పోతున్నాం... మన వాళ్ళు ఇంగ్లాడ్ అమెరికా వెళితే ఫ్రెండ్లీగా చూస్తున్నారు. మన దేశియులు వారిని ఫ్రెండ్లిగా చూస్తున్నారా?...
@rambabunew
@rambabunew Ай бұрын
Eppade Pak accupied kasmir ni tisukunte poyedi...
@Canon-zq6ui
@Canon-zq6ui Ай бұрын
Assalu tisukokudadu because akkada cross breeds unnaru
@rambabunew
@rambabunew Ай бұрын
@@Canon-zq6ui vallani Pak Loki tarimesi..Leda vesesi ..tisukotame
@user-bk4cd4iy9r
@user-bk4cd4iy9r Ай бұрын
Ippudu a okka india Muslim lu comment petteledu enduku Pakistan ante ekkada unde turukollaku antha prema naa
@fan2ysr
@fan2ysr Ай бұрын
😂
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 40 МЛН
What does Satoru Gojo have? #cosplay#joker#Harley Quinn
00:10
佐助与鸣人
Рет қаралды 6 МЛН
Why Do Superpowers Want Afghanistan?
27:05
Nitish Rajput
Рет қаралды 8 МЛН
How India Got Independence?
1:17:35
Nitish Rajput
Рет қаралды 7 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН