Ella praveshisthe enti em cheyalo clear ga cheppandi edo edo antunnaru adi antha vaddu em avthadi em cheyali anthe cheppandi
@praveengangone7 сағат бұрын
He says all negatives, Astrologer should never make people panic about future
@venkatsingamsetti99002 күн бұрын
అయ్యా 9 లో ఉండి వక్రి అయితే 8 ఫలితాలు ఇచ్చేటట్లు అయితే మరి 8 లో ఉండి వక్రీ అయినప్పుడు అష్టమ శని దోషాలు ఉండవా, 7వ భావంలో ఉన్నట్లు అనుకోవాలి కదా!
@vaddadisarala66515 сағат бұрын
Last year antaa manam andari videolu chusamu kada Avari predictions correcto telise vuntundi E year only vallade chuste.manchidi atleast mana time waste avvadu Amantaru friends
@manjulanagepalli51243 күн бұрын
గురువు గారు నేను గవర్నమెంట్ జాబ్ కోసం exma రాసాను నాకు మార్కులు 40 వచ్చినవి సరివీస్ మార్కులు 30 ఇస్తారు టోటల్ మార్కులు 70 వచ్చాయి నాకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నదా గురువుగారు నా రాసి కర్కాటక రాసి
@siddamnavatha29142 күн бұрын
Marks gurinchi villaku endku chepthunnaru mi jathakam rithya,merit ni batti kada untundi adi luck mida untundi god is Great kada nammakam tho poojinchandi
@pavandba272 күн бұрын
Why we are making raasi phalitalu on Jan 1st 2025
@parthassarathi93302 күн бұрын
హెడ్డింగ్‌లు మార్చి ఒకటే వీడియో ను ఎన్ని సర్లు పెట్టి వెర్రోళ్లను చేస్తారు, సిగ్గు లేదా మీకు