@కర్మభూమిలోపూసినఓపువ్వా!

  Рет қаралды 50,355

DSB తెలుగు వారధి

DSB తెలుగు వారధి

Күн бұрын

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా...పాట, భావం.

Пікірлер: 52
@Gana7917
@Gana7917 2 жыл бұрын
Miss you Anna ...🥺😭😭😭 నాకు ఇప్పటివరకు ,మీరెవరో తెలీదు, అస్సలు teliyaniyaledu.... నా చిన్నప్పటి నుంచి మి పాటలు ,పాడుకుంటూ ,వినుకుంటు చదువుతు,పెరిగాను కానీ మీరనేది , మీరెవరో ఇప్పటి వరకు నాకు తెలీదు....2023 లో తెలుసు కున్నందకు ...నా అదృష్టంగా భావిస్తున్నాను... మీలాంటి మహా కవి కోల్పోయి నoదుకు..... చాలా ,చాలా బాధగా ఉంది అన్న...😭😭🥺💐🙏 మీ ఆత్మ కు శాంతి చేకూరాలని , ఆ దేవుని ఆశిస్తున్న....💗💗💗
@Gana7917
@Gana7917 2 жыл бұрын
మీరే నాకు ఆదర్శం ....అన్న ....,మీరు ఇప్పుడు బతికుంటే బాగుండు అని అనిపిస్తుంది.... Really Miss you Anna 💐💐💐😭🥺🥺🥺💗💐💥💗
@harikrishnaaduru5105
@harikrishnaaduru5105 Жыл бұрын
దళిత జాతి ముద్దుబిడ్డ, రచయిత మా అన్న కలేకూరి ప్రసాద్ గారికి ఈ దళిత సోదరుడి జై బీమ్
@AnilkumarAnilkumar-KK
@AnilkumarAnilkumar-KK Жыл бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️కలేకూరి ప్రసాద్ అన్నకు... 🙏🙏🙏పోరు...పోరు 🔥🔥🔥పొర్లు 🙏🙏🙏దండాలు 💐💐💐🔥🔥
@Ramjanbaig71
@Ramjanbaig71 Жыл бұрын
చాలా బాగా వివరించారు. సర్ కలేకూరిని చూశాను.. అంత గొప్ప ధిక్కార స్వరాన్ని నేటి యువత ఏ తీరున స్వాగతిస్తారో.. ఆలోచిస్తే ఈ తరం ఎటు పోతుందో తెలియదు. స్వార్ధపు లోకంలో.. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే.. ఈ సమాజపు బూజునెట్లా దులపాలో..
@sln.chanal
@sln.chanal 9 ай бұрын
మొనగాడు మ ఆన్న కలేకురి ప్రసాద్ గారూ ❤
@dharmarajuyedida6355
@dharmarajuyedida6355 Жыл бұрын
Excellent song, Kalekuri Prasad anna.
@SUDHEERKUMAR-l6o
@SUDHEERKUMAR-l6o 3 ай бұрын
Mana kalekuri...mana uniki...mana astitvam...mana asshti....prajakavi...viplava jwala....matala,.thota...kaame kathi...johar Anna..ji bhim
@srinivasnutakki2803
@srinivasnutakki2803 Жыл бұрын
ఈ పాట నేను నా ఫ్రెండ్స్ డిగ్రీ చదివేటపుడు రాసుకొని పాడిన పాట ఎప్పటికీ గుర్తుండిపోయే పాట.. వాళ్ళు వదిలేసిన మరో చరణం "ఎవరొస్తారని ఎదురు చూపులు. ఏం చేస్తారని ఈ పడిగాపులు విషం పెట్టినా తగులపెట్టినా ఉరితాడుకి బిగదీసి చంపినా డాక్టర్లెవ్వరు సాక్ష్యము రారు కోర్టులు నీకూ రక్షణ కావు చట్టాలన్ని కోర్టులు అన్నీ నేతి బేరలో నేయి చందమేలే నేయి చందమేలే🎵🎵🎵 కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసీ విరియని ఓ చిరునవ్వా......🎵🎵
@peswari3766
@peswari3766 11 ай бұрын
Baga chepparu sir
@anilravalianilravali7343
@anilravalianilravali7343 Ай бұрын
😢supper అన్నయ్య
@bonagirisadanandam2527
@bonagirisadanandam2527 Жыл бұрын
జోహార్ కలేకూరీ ప్రసాద్
@anilravalianilravali7343
@anilravalianilravali7343 Ай бұрын
Anna నీకు నా పాదాభివందనం 🎉🎉🎉❤❤
@sandeepdeep39
@sandeepdeep39 Жыл бұрын
Great writer 😢
@ssrinivas7138
@ssrinivas7138 3 ай бұрын
జోహార్ ప్రసాద్ అన్నా✊✊ ఈ పాట మీరు వ్రాసిందా అన్నా, చిన్నప్పుడు ఈ పాటను ఎన్నో సార్లు పాడుకున్నాము .. ✊✊🙏🙏
@ashokkumarkalapala3193
@ashokkumarkalapala3193 2 жыл бұрын
Excellent song Brother you are awesome
@hiphopgamerff754
@hiphopgamerff754 Жыл бұрын
Super bro nice experience bro nice song 🙏🙏🙏🙏
@balachandramshivagari951
@balachandramshivagari951 3 жыл бұрын
Super song super song
@JanakiRaniIndurupalli
@JanakiRaniIndurupalli Жыл бұрын
ఎంత గొప్ప పాట😢😢😢
@sridhardeshoju301
@sridhardeshoju301 2 жыл бұрын
అన్న సూపర్ సాంగ్ 🙏🙏🙏
@thirumaleshthiru404
@thirumaleshthiru404 Жыл бұрын
Super song sir 😊
@SaiKumar-dq4bk
@SaiKumar-dq4bk Жыл бұрын
Supr
@90sRestaurant
@90sRestaurant 10 ай бұрын
Johar kk Prasad Anna ve vela viplava joharulu
@JanakiRaniIndurupalli
@JanakiRaniIndurupalli Жыл бұрын
నేతి బీరలో నేయి చందమే సామాన్యులకవి ఎండమావులాయే....
@srikrishnakarthikeya885
@srikrishnakarthikeya885 2 жыл бұрын
Good work
@dsb895
@dsb895 2 жыл бұрын
థ్యాంక్యూ
@kalekurimsrao8029
@kalekurimsrao8029 2 жыл бұрын
Miss you Annaiah
@badri1974
@badri1974 3 жыл бұрын
very nice
@dsb895
@dsb895 3 жыл бұрын
🙏
@AkepoguPrabhavathi
@AkepoguPrabhavathi 4 ай бұрын
Jai bheem 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RamavathsivaprasadNaik
@RamavathsivaprasadNaik 2 ай бұрын
Mikantey maa sir baganey padaru
@ravikumarkakara2848
@ravikumarkakara2848 8 ай бұрын
Miss u sir
@pramodhsarvepalli8286
@pramodhsarvepalli8286 2 жыл бұрын
Johar KALEKURI
@snsgameryt9672
@snsgameryt9672 2 жыл бұрын
👍👍👍
@GhghjkkGhjjkk
@GhghjkkGhjjkk Жыл бұрын
😮
@Karunakar_yatelly07
@Karunakar_yatelly07 Жыл бұрын
Jai bheem
@avulaashokraju2830
@avulaashokraju2830 Жыл бұрын
అన్న కలేకూరి గారి.... కవితలు ఏమైనా ఉంటే... అదేవిధంగా ఆయన రాసిన పుస్తకాలు ఉంటే చెప్పగలరు.... ఆయనది ఏ ఊరు అన్న ఎక్కడ కి చెందిన వారు.... ఆయన గురించి చాలా తెలుసుకోవాలని ఉంది....😢😢😢😢😢
@kingmakerchakri7761healtheek
@kingmakerchakri7761healtheek Жыл бұрын
ఆంటరాని ప్రేమ బుక్ చదవండి...
@mettusrinivasarao7308
@mettusrinivasarao7308 4 ай бұрын
ఆయనదినేటి ఎన్టీఆర్ జిల్లా కంచిక చర్ల చిన్న వయసు లోనే పరమ పదిన్ చారు
@Tchenchukrushnachenchu
@Tchenchukrushnachenchu 8 ай бұрын
mee lanti vaaru naaku thelidhu sir Jai bheem
@th7892
@th7892 Жыл бұрын
🙏
@srinivask5976
@srinivask5976 2 жыл бұрын
Jai bhim 🙏🏻🙏🏻🙏🏻
@arikillaprabhakar1075
@arikillaprabhakar1075 3 жыл бұрын
సూపర్ అన్న
@dsb895
@dsb895 3 жыл бұрын
థ్యాంక్యూ తమ్ముడు
@swarajyams4382
@swarajyams4382 2 жыл бұрын
🙏🙏సూపర్ అన్న💐💐💐
@grajanarsu7532
@grajanarsu7532 2 ай бұрын
We are all same blooded people then why this cast feeling patriaty society
@srinivasaraotalluri1454
@srinivasaraotalluri1454 8 ай бұрын
EE PATA RASENDI GUDIWADA LO UNNA COM. MUNISWAMY GARI INTILO.
@shivoham1996
@shivoham1996 3 ай бұрын
ట్యూన్ తప్పు అలా కాదు పడాల్సింది
@shivoham1996
@shivoham1996 3 ай бұрын
తప్పు తప్పు పాడకండి
@9998842447
@9998842447 11 ай бұрын
❤❤😢
@MathangiPushparaj
@MathangiPushparaj 11 ай бұрын
Anna meeru malli puttali Johar prasad anna gariki
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
January 28, 2025
6:01
Gyansundari Koushik
Рет қаралды 95