MS Subbulakshmi-Pooraya mama kAmam -bilahari -Aadi-Narayana Theertar

  Рет қаралды 24,215

Kartheek Sharma

Kartheek Sharma

Күн бұрын

Slokam :
janmAntara sahasrEshu kruta puNya phalOdayA
ida mAhAparA kAntam kurvantee praNateermuhuhu ||
One of the Gopikas who is well learned, describes Krishna as the incarnation of Sri Maha Vishnu. She says that those who realise it are blessed souls and she prays to Gopala to fulfill her desire.
P pooraya mama kAmam gopAla pooraya mama kAmam || Gopala, fulfill my desire, fulfill my desire.
AP vAram vAram vandana mastutE
vArija daLanayana gOpAla || Again and again I bow to you, the lotus eyed Gopala.
C 1 manyE tvAmiha mAdhava daivam
mAyA sweekruta mAnusha bhAvam
dhanyairA druta tatva swabhAvam
dhaAtAram jagatA mativibhavam || Oh Madhava, you are the Almighty descended on the earth accepting human form as part of your Maya(sport). Blessed are they who grasp your philosophic nature. You are the creator of the universe and all its splendour.
C 2 brundAvana chara barha vatamsa
baddha kunja vana bahula vilAsa
sAndrAnanda samudgeerNa hAsa
sangata kEyoora samudita dAsa || You moved in Brindavana pleasantly. Peacock plume is your diadem. You spent time happily in the bowers of Brindhavana. You sported in water with a smilling face. You are adorned with ornaments and you make your devotees happy.
C 3 matsya koormAdi daSa mahitA vatAra
madanugrahA dava madana gOpAla
vAtsalya pAlita vara yOgi brunda
vara nArAyaNa teertha vardhita mOda || Oh Gopala, you have taken ten incarnations i.e. fish, turtle etc. Shower your grace on me. You protected the sages with all affection. Narayana Teertha is blessed by you.

Пікірлер: 11
@venkateswaranka9464
@venkateswaranka9464 Жыл бұрын
Glorious majestic fantastic marvellous lovely wonderful song rendition of ms,subbalakshmi
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Жыл бұрын
అద్భుతం
@ramanivenkata3245
@ramanivenkata3245 3 жыл бұрын
Fantastic Bilahari
@padma2207
@padma2207 5 жыл бұрын
పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల వారం వారం వందనమస్తుతే వారిజ దళ నయనా....... వారం వారం వందనం అస్తుతే గోపాల...... మన్యే త్వామిహ మాధవ దైవమ్ మాయా స్వీకృత మానుష భావం ధన్యైరార్ద్రుత తత్త్వ స్వభావం దాతారం జగతామతి విభవం 2.మత్స కూర్మాది దశ మహిత అవతార మద అనుగ్రహ తవ మదన గోపాల వాత్సల్య పాలిత ......... మద అనుగ్రహ తవ మదన గోపాల వాత్సల్య పాలిత వర యోగి బృంద వర నారయణ తీర్థ వర్ధిత మోద
@jayalakshmi5286
@jayalakshmi5286 4 жыл бұрын
Atya adbhutam ammaa ms
@saradadevikambhampati2985
@saradadevikambhampati2985 6 жыл бұрын
My grandfather use to sing this ..
@srimannarayanakota7590
@srimannarayanakota7590 6 жыл бұрын
Very divine melodious rendering
@trilochansastry8576
@trilochansastry8576 5 жыл бұрын
what a singer, what a song, what a composer, what meaning, what a lovely ragam, what ... so many things have come together
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 5 жыл бұрын
In my childhood it was the entrance song of Narada in pouranika dramas.
@gurukh1931
@gurukh1931 3 жыл бұрын
బిలహరి పూరయ మమ కామం గోపాల - పూరయ మమ కామమ్‌॥ వారంవారం వందన మస్తుతే - వారిజ దళ నయన గోపాల॥ మన్యే త్వామిహ మాధవదైవం - మాయాస్వీకృత మానుషభావం ధన్యైరాదృత తత్త్వ స్వభావం - ధాతారం జగతా మతివిభవమ్‌॥ మత్స్యకూర్మాది దశమహితావతార - మదనుగ్రహా దవ మదనగోపాల వాత్సల్యపాలితవరయోగిబృంద - వరనారాయణతీర్థవర్ధితమోద॥
@padma2207
@padma2207 5 жыл бұрын
(గోపికా గీతములు1) 1.కృష్ణుని వేణుగాన తత్త్వం:- కృష్ణుడు నాదావతారం. ప్రణవ నాదం కన్నా సూక్ష్మమైనది ,అవ్యక్తమైనది అనాహత నాదం.అనాహత నాదానుసంథానమే గోపికలకు వేణుగానం వినబడటం. ఆ నాదము ద్వారా అనుసంథానింప బడిన వారికి కనబడే జ్యోతి స్వరూపం తో ఆ పరబ్రహ్మ యే కృష్ణుడు గా సాక్షాత్కరించాడు. గోపికా గీతములు:- మనకు దక్కాల్సిన యోగాన్ని సౌభాగ్యాన్నంతటినీ రాధాదేవి అనుభవించింది అని అనుకుని దుఃఖిస్తున్న గోపికల దుఃఖము తొలగించటానికై యోగా మాయా స్వరూపిణి అయిన రాధా దేవి వారికి పరమాత్మ తో యోగము కలుగ చేయటానికై గోపికలపై దయ చూపదలచి వాళ్ళతో పాటు కలిసి మంచి శరత్ కాలపు పున్నమి వెన్నెలలు ప్రసరిస్తూ వుంటే అంతర్ధానమైన కృష్ణ పరమాత్మ గురించి అందరూ కలిసి కృష్ణ నామాన్ని పలుకుతూ ఆ యమునా నది సైకతాల వద్ద మరి యింకా ఇటు అటు వెతక కుండా ఉన్నచోటే కూర్చుని భగవంతునికై విలపిస్తున్నారు.తాదాత్మ్యం తో ఒకానొక సిద్ధావస్థకు చేరుకున్నారు. రాధా దేవి తో సహా గోపికలు ఆలపించినటువంటి గోపికా గీతములు కడు రమ్యమైనవి.గీతం అంటే ఒక అనుభూతి యొక్క వ్యక్తీకరణ.మాటలతో వర్ణించలేని అనుభూతి పాట గా వ్యక్తమవుతుంది. అనిర్వచనీయ మైన రసానుభూతిని వారు గాన రూపంలోవ్యక్త పరుస్తున్నారు. అటువంటి దివ్యమైన గానమే గోపికా గీతం మొత్తం కృష్ణ తత్త్వ పరామర్శ యిందులో జరుగుతుంది. ఈ గోపికా గీతములు కృష్ణానుభూతి రస ప్రవాహం.ఇది వివేకానంద గానం చేస్తుంటే రామకృష్ణ పరమ హంస సమాధి లోకి వెళ్ళిపోయేవారట. గోపికలు - రాధా రాణి:- సర్వేంద్రియము లతో కేవలం భగవత్ రస పానము చేసే జీవులు ఎవరో వాళ్ళని గోపికలు అంటారు. . ప్రపంచ రసాన్ని వాళ్ళ ఇంద్రియాలు అనుభవించవు.వాళ్ళకి ఇష్టం లేదు. గోపికల లో గోపిక గానే తిరుగుతూవున్న మహారాణి, గోపికలను పరమాత్మ వైపుకు త్రిప్పిన మహారాణి రాధారాణి.రాధా అనే రెండు అక్షరాలు ఒక మహా మంత్రము అని దేవీభాగవతము లో వ్యాస భగవానుడు తెలియచేసాడు. విషయానుభవం కాకుండా మరొకటి కోరుకోవలసిన స్థితి లేని పరిపూర్ణ మైన బ్రహ్మానందానుభూతిని అందించే తల్లి రాధా దేవి. gurujnanam.org
MS Subbulakshmi-Hiranmayeem-Lalita-roopakam-muthuswamy deekshitaar
8:07
MS Subbulakshmi-Madhava maamava-nilambari-aadi-Narayana theerta
4:41
Kartheek Sharma
Рет қаралды 72 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 34 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 50 МЛН
Jagadanandakaraka - Mssubbulakshmi
8:04
Shortcuts of Life
Рет қаралды 176 М.
Poorayamama Kamam Narayana Theertha's Tharangam by Mrs. Srimayi Vempati
20:31
Kuchipudi Art Academy Chennai
Рет қаралды 11 М.
Parama Karunaya
8:49
Udaiyalur K. Kalyanaraman - Topic
Рет қаралды 9 М.
Ms subbulakshmi - Dudukugala - Gowla - Tyagaraja
9:09
Kartheek Sharma
Рет қаралды 14 М.
Periyava Suprabatham and Panchakam By Sri Rajhesh Vaidhya
21:13
Periyava Puranam
Рет қаралды 835 М.
MS Subbulakshmi Sabapathikku
6:39
karthikeyan swaminath
Рет қаралды 128 М.
MS Subbulakshmi Sri Venkateswara Suprabhatham | Lyrical Video
20:42
Saregama Telugu
Рет қаралды 32 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 34 МЛН