చాలా చక్కగా వివరించారు... కొన్ని కొన్ని తెలియక పోయిన ప్రయత్నం చేసారు.... ✅🙏🏻
@MunirathnaiahKaturi2 ай бұрын
ఏ కార్తీ ఏ రోజులు ఉంటుంది ఏ తేది వస్తుంది చెప్పు బ్రదర్. Very good.
@venkataramanagodishe622 жыл бұрын
ఏ కార్తీ ఎప్పుడు వస్తుందో date చెప్పండి
@chaithunelaballi38932 жыл бұрын
Yes
@Cr-Reddy99..4 ай бұрын
Bro kaartelu oka roju atu itu pratisamvatsaram same date and same month vastay..suryudu ye nakshatram loki aite praveshistado aa karti start aitadi,, telugu ugadi tarwata first karti ashwani Apr-12/13 2)Bharani- Apr27 3)krithika- may 11 4) Rohini -may25 5) Mrugashira -June 7/8 6)Aarudra -June 22 7)Punarwasu -July 5 8)Pushyami-july 20 9) Aashlesha -August 3/4 10)Makha - August 17/18 11)Pubba-August31/September 1 12)Uttara-September13/14 Note uttara karti daggara nunchi prati karti 6,12,18, hours leda okko roju takkuva avkuntu potay suryudu equator nu daati ,, capricorn line pi sancharistadu ,, Endukante kaartelu surya gamanam valla nirnayinchabadday,,, kanuka September nunchi pagalu samayam takkuva avkuntu potadi,, 13)Hasta - September 27/28 14) Chittha - October - 11 15)Swaati - October 24 16)vishakha- November 6 17)Anuradha- November19/20 18) Jyeshtha - December 2/3 19)Moola - December-16 20)poorvashada - December 29/30 21)Uttharashada-January 11/12 22)Shravana - January 24 23) Dhanishtha - February 6 24)Shatabhisha - February20 25)Poorvabhadra - Maarch 4,,, Note=ikkadi nunchi day time increase avtundi kanuka kartela time konni hours leda one day ekkuva avkuntu potay .....,,, 26)Uttharabhadra - March 17/18 27)Revati - March 31 And bro mana kaarte lu ,, sankranti lu konni hours atu itu same dates untay prati year because these are fixed According to sun moving..,,,😊
@sriranimallavarapu99154 ай бұрын
😊@@Cr-Reddy99..
@RapuruBhavana4 ай бұрын
😮😮😮😮
@upendheryadav15162 ай бұрын
😊
@reddysekhar482 Жыл бұрын
Super ga chaparu Good
@narendraadithya9315 Жыл бұрын
Tq brother chala rojula nunchi vethukuthunna karthela gurichi ....good information
@TeluguConstructionEngineer Жыл бұрын
Welcome sir😊
@PotugantiBheemsen6 ай бұрын
మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు
@vedavathiprasadadi79304 ай бұрын
చాలామంది ప్రయత్నం చేశారంటూ.😊
@Cr-Reddy99..4 ай бұрын
బ్రదర్ మృగశిర కాదు ,, ఆశ్లేష కార్తీ ను , తెలంగాణ గ్రాంథికంలో ఆశ్లేరీ అంటారు,,దీని వాచకం లో ఇలా వచ్చింది " ఆశ్లేరీ ల వాన పడ్తే ముసలేద్దు రంకేసింది" అని అంటారు ...,,, ఇంకా కోన్ని ఉన్నాయి,, ఎందుకు లె ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగ అనొచ్చు..,,,🙏
@svrao64886 ай бұрын
మా ప్రాంతం భద్రాచలం మా పెద్దలు అనే వారు మఘ కార్తె లో మానేడు పండితే పుబ్బ లో పుట్టెడు పండుతాయి అనే వారు.
@mkishorkumar8 Жыл бұрын
బాబూ, ఉత్తర చూసి ఎత్తరా గంప...అంటే ఉత్తర కార్తె లో కూడా వర్షాలు రాకపోతే, ఇక పంట వచ్చే అవకాశం లేదు..ఇక గంప ఎత్తుకుని వెళ్లిపోవాలి అంటే loss అని అర్థం. అంతేగాని ఉత్తర లో వర్షాలు పడవు అని కాదు
@ChandraG-td7ew2 ай бұрын
Dates or months
@mkishorkumar8 Жыл бұрын
మఖ కార్తె వాన మొగోని పంట నిస్తుంది..అంటే మఖ లో మంచి వర్షం పడితే పంట బాగా చేతికొస్తుంది
@kk_edits_official2 жыл бұрын
Kaartulu duration kuda cheepandi brother
@mkishorkumar8 Жыл бұрын
మంగాలి అంటే ముందుగా వేసే పంటలు అని అర్థం
@madhavareddypoet20395 ай бұрын
విశాఖ లో వర్షం కురిస్తే పిసక తిన మెతుకు దొరకదు అసలేట్లా ముసలిఎద్దు రంకె చేస్తేది అసలే ఎట్లా వాన కొడితే అసలు అస్సలు చేస్తది ఇలా ఇంకా చాలా నే ఉన్న వి
@kick-gaming-072 жыл бұрын
Addam 10 gazalu podavu 20 gazalu Anna reply please Anna ? Amount
ఏ కార్తి ఏ నెలలో నడుస్తుంది అది చెప్పండి ఒక నెలకు ఎన్ని కార్తెలు వస్తాయి జనవరిలో ఏ కార్తెలు ఫిబ్రవరి నెల కార్తులు వస్తాయి అది చెప్పండి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏ నెలలో ఏ కార్తులు వస్తాయి దీనికి సంబంధించి ఒక వీడియో పెట్టండి అన్నా
@TeluguConstructionEngineer2 ай бұрын
kzbin.info/www/bejne/maKqdGp5rtCcbs0 క్లియర్ గా ఉంది
@ShalivahanaSuresh5 ай бұрын
స్వతి పడితే శవాలకం బ్రతుకును
@ShivaYadav-zx8si Жыл бұрын
🎉😮😮😮🎉🎉😊😊😊😊😊
@nagaiaherrolla21855 ай бұрын
Arudra lo vana draridrampovunu
@prasannadoppalapudi21684 ай бұрын
Babu what is what first you learn after you will explain
@TeluguConstructionEngineer4 ай бұрын
You learn and tell me
@narayanamurthy4355 ай бұрын
మీ ప్రయత్నం మంచిది. కానీ చాలా వాటి అర్ధాలు మారిపోయాయి. చెక్ చేసుకోండి. ఈ సామెతలు ప్రాంతీయ మాండలికం లో ఉన్నాయి. కొన్ని అచ్చ తెనుగులో ఉన్నాయి. సామెతలు సరైనవే కానీ మీకు కొన్ని అర్ధం కానట్లు తెలుస్తోంది.
@gopalnaidu2155 ай бұрын
🙏
@Navanitha12127 ай бұрын
బరినీకార్టీలో నువ్వులు అలికితే బండేడు నువ్వులు పండుతాయి కానీ వర్షం పడదు
@elavanellore32414 ай бұрын
రోహిణి కురిస్తె రోట్లేకి రావు
@elavanellore32414 ай бұрын
మృగశిర లో ముంగాలి కాదు ముంగారు అంటే ముందుగా
@SekharSanesekhar5 ай бұрын
Asileru musili yeddulu ranke vestayi
@mkishorkumar8 Жыл бұрын
భరణి కార్తె లో కాదు...రోహిణి కార్తె లో రోళ్ళు పగిలే ఎండలు
@MVR-gv7zw4 ай бұрын
నూగు పంట
@narasapuram99052 жыл бұрын
అన్న నమస్తే మా బిల్డింగ్ పైన ఓపెన్ స్లాబ్ కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అన్న సైజ్ 30×30
@TeluguConstructionEngineer2 жыл бұрын
5 Lakhs
@KallepelliSangeetha7 ай бұрын
Epudunna situation lo tightga 4 .00000laclo cheyachu
@TeluguConstructionEngineer7 ай бұрын
Yes
@prasannadoppalapudi21684 ай бұрын
Weste
@lolugulakshmanarao26825 ай бұрын
మీకు తెలియదు
@vinodsindol57705 ай бұрын
మొత్తం తెలిస్తేనే చెప్పాలి. మీనింగ్ కరెక్ట్ గా తెలియదు అంటే కలవదు.