Karthikadeepam serial 1 ఒక్క episode kuda miss cheyakunda chusi Karthika deepam 2 okka episode kuda చూడని వారు వున్నారా ఎవరైనా నాలాగా😂
@madhuribalaga4125 күн бұрын
Yes me
@Divya-zy8nz5 күн бұрын
Yes me
@seenu88865 күн бұрын
కార్తీక దీపం❎. కాదు దిక్కులేన దీపం✅
@konapalalalitha88064 күн бұрын
కరెక్ట్
@konapalalalitha88064 күн бұрын
దీప కార్తీక్ గొప్ప జంట సీరియల్ ఆ రిపోయిన దీపం
@kumarramakanth31705 күн бұрын
Ok better to improve day by day concept
@konapalalalitha88064 күн бұрын
భుజాలు మీద దీపని మోయటం కష్టం నిరుపం గారు పల్లకి బెస్ట్ మొన్న తాత గారు రెస్ట్ రెంట్ లో అన్నారు కదా
@UshaReddy-qm5xi5 күн бұрын
మొగుడు పోయి కొన్ని రోజులు కాకుండానే మరో వ్యక్తితో పెళ్లి .మళ్లీ వాడితో సరసం. సంసారం. ఇవన్నీ ఒక వ్యక్తిత్వం గల ఆడది వెంటనే చేయగలుగుతుందా
@Andrew.Andy-vedios5 күн бұрын
Excellent query
@GonduMukundarao-qx4dd5 күн бұрын
మొదటినుంచీ ఈ సీరియల్ స్టోరీ ఇప్పటిలా ఇంట్రెస్ట్ గా ఉండివుంటే ఫలితం వేరేలా వుందును కదా ఫ్రెండ్స్ ,any how this serial back on the track , iam very happy 💯😀😄😂🤣
@Krishnaveni08025 күн бұрын
Gd story writing... but change Deepa s looks also please
@UshaReddy-qm5xi5 күн бұрын
దీపక్ అంటే ఒక వ్యక్తిత్వం ఉండదా. అప్పుడే దేవుడు అంటుంది .అప్పుడే మొగుడు అంటుంది.
@venkatasureshreddyenterten81215 күн бұрын
సుత్తి సీరియల్
@Chandini-l3i5 күн бұрын
శౌర్య గురించి దీప కు తెలియడం మంచిది ఇది తెలిసినట్లు దీప కాంచన గారికి జ్యోత్స్న పారిజాతం గురించి కూడా త్వరగా తెలిస్తే బాగుంటుంది జ్యోత్స్న విషయం లో మేన కోడలు అని మొహమాటం ఆవిడ కి ఉండదు సుమిత్ర గారు కూతురు అని మొహమాటం దీప కు ఉండదు అప్పుడు వాళ్ళు వీళ్ళు మీద కి ఎక్కువ ఓవరాక్షన్ చేసిన వీళ్ళు వాళ్ళకి చుక్కలు చూపించేలా ఉంటే సీరియల్ ఇంకా బాగుంటుంది
@HosurDeepika-f6m5 күн бұрын
Serial complete avuthadi inka
@Chandini-l3i5 күн бұрын
@@HosurDeepika-f6m అందరికీ తెలిస్తే complete అవుతుంది ముందు వీళ్ళు ఇద్దరికీ తలిసి మిగతా వాళ్ళు కి ఒక 600 700 ఎపిసోడ్స్ తరువాత తెలిసినా పరవాలేదు ఈ లోపు ఎపిసోడ్స్ బోర్ కొట్టకుండా తీస్తే బాగుంటుంది
@FanSanTeaPowder5 күн бұрын
💙
@Andrew.Andy-vedios5 күн бұрын
Meru chinnapudu pillalini marcharu anni e type లో serial thesthara waste serial meru epudu nijam nijam anni secret open chesina chethagane untadhi e serial thuuuuuuu
@UshaReddy-qm5xi5 күн бұрын
అసలు దీప క్యారెక్టర్ ఎంత దరిద్రం అంటే. పెంచిన తల్లిదండ్రులను పోగొట్టుకుంది. చేసుకున్న మొగుడు వదిలేశాడు. పుట్టిన పిల్లలకి ఆరోగ్యం బాగోదు. జోష్నా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టగానే జోష్న కెరియర్ మొత్తం పోయింది. కార్తీక్ ఇంట్లో అన్ని గొడవలు అయ్యాయి. ఇంకా ఎంతమంది జీవితాలు ఏడవడానికి కారణం అవుతుందో దీప.
@konapalalalitha88064 күн бұрын
ఐరన్ లెగ్ అసలు దీప విలన్ అవతారం అలానే వుంది క్యారెక్టర్ అలనీ వుంది నిరుపం గారి పక్కన అవిదేంటండీ నిరుపం కి అమ్మ లా లేదా
@Andrew.Andy-vedios5 күн бұрын
Elanti serials thisthe cheputho kotaliannipisthundhi chee elamti characters chesi karthik and deepa mi values meru పోగుతుకుంటున్నారు Fan of కార్తీకదీపం 1marriage I hate కార్తీకదీపం 2marriage cheeeee