❤❤❤❤ కార్తీక్ నుంచి చెప్పింది ప్రతి కుటుంబంలో ఉమ్మడి కుటుంబం విలువ విలువ బాగా తెలుసు కార్తీక్ కి అలా మంచిగా చెప్పిండు అలాంటి వాళ్ళకు అలాగే బుద్ధి ఎప్పటికి ఉండాలి సమాజంలో ఆడపిల్లలు ఒకటే భార్య మల్ల ఇంకో దాని నెంబర్ వాడడం ఆడదానికి సిగ్గు శరం లేదు
@SrivaniGayathri3 сағат бұрын
❤❤ భార్య అంటే అంత ప్రాణం భార్య మీద ఉన్న భర్త అలాగే ఉండాలి జీవితాంతం ఆమెను ఏళ్ళు వదిలి పెట్టకూడదు బయట కూడా అలా ఉండాలి భార్య భర్తలు ఉంటే కలిసిమెలిసి ఇంకో దాని నెంబర్ కూడా ఉండదు❤❤❤❤❤