Jai Sri Ram andi దుఃఖ అండి... spelling correction chesukogalaru🙏🙏🙏
@simhadrimosali47114 жыл бұрын
అయ్యా గురువు గారు ఈ వీడియోలో ప్రస్తావన చేసిన శ్లోకానికి చాలా చక్కగా భావంతో పాటు ఎవరు ఎవరిని ఉద్దేశించిన ప్రార్ధన చేశారో చాలా విపులంగా తెలియజేశారు. మీకు సర్వదా కృతజ్ఞకలు.👏 పై శ్లోకంతో పాటుగా ఈ రెండో శ్లోకం కూడా సుందరకాండ లో మహా మంత్రాలుగా ఉపదేశించారట. కనుక ఈ రెండో శ్లోకం యొక్క భావాన్ని కూడా తెలియపరచగలరని ప్రార్ధిస్తున్నాం. 2వ శ్లోకం "త్వమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ ! రాఘవస్తత్ సమారంభాత్ మయ్యత్న పరోభవేత్!! ఇది రెండో మహా శ్లోకమంత్రంగా ఉపదేశించారు. దయచేసి ఈ శ్లోకం యొక్క భావాన్ని కూడా తెలుపగలరని ప్రార్ధన.... యం.సింహాద్రి, విశాఖపట్నం. 9912208022.