Kashi Vishwanath Dham: 350 ఏళ్ల తర్వాత మళ్లీ కాశీ ఆలయాన్ని ఇలా పునరుద్ధరించారు | BBC Telugu

  Рет қаралды 845,878

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేశారు. ఈ ధామ్ ప్రత్యేకతలు ఏమిటి?
#NarendraModi #Kasi #Varanasi #KasiViswanathDham
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 871
@divyamadhuri7557
@divyamadhuri7557 3 жыл бұрын
హిందూ ధర్మాన్ని రక్షించే మీ ఈ ప్రతథ్నమ్ లో మేము కూడా భాగస్వాములు అవ్వాలని వుంది మోడీ గారు , అయోధ్య రామ మందిర నిర్మాణం తో మొదలైన ఈ యాగమ్ మన దేశం లోని అన్నీ పురాథన ఆలయాలు మళ్ళీ ప్రాణం పొసుకొవలని కోరుకుంటున్నాం , జైహింద్ ,
@krishnapillalamarri1343
@krishnapillalamarri1343 3 жыл бұрын
Dharmo rakshathi rakshithaha
@dandubhasker4930
@dandubhasker4930 3 жыл бұрын
జైహింద్
@kovvadarambabu7156
@kovvadarambabu7156 3 жыл бұрын
ప్రధానమంత్రికి జాతి యావత్తూ జీవితాంతం రుణపడి ఉంటుంది. "సర్వేజనాః సుఖినోభవంతు” "సత్యమేవ జయతే"
@kaushika9985
@kaushika9985 3 жыл бұрын
ఆ కాశీ విశ్వేసారుడే మన మోడీ గారిని గెలిపించి ఆయన నివాసాన్ని అందంగా తీర్చి దిద్దు కున్నాడు జై శ్రీరాం హిందూస్తాన్ జిందబాద్
@ksprakash4995
@ksprakash4995 3 жыл бұрын
Kcr family ni nashnam cheyalani aa kashi vishwanath ni korukuntnna
@guruvesh_naidu
@guruvesh_naidu 3 жыл бұрын
Sri raamudu kuda... @ayodhya
@SivaKumar-em9im
@SivaKumar-em9im 3 жыл бұрын
😂🤣🤣😂
@rajashekhar2212
@rajashekhar2212 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@yuvaraj-uv4bg
@yuvaraj-uv4bg 3 жыл бұрын
Jai ravanasurudu Dravidula Raju
@gvccreation-143
@gvccreation-143 3 жыл бұрын
హిందూ 🕉️🕉️🕉️🕉️ సంప్రదాయ లకు నిలువేతు నిదర్శనం మన భారతదేశం మోదీ జీ మీకు నమస్కారం 💐💐💐💐 జై హింద్ 🇮🇳🇮🇳💐💐💐
@parvathidadibathina6730
@parvathidadibathina6730 3 жыл бұрын
Jai modhiji
@swaminaidu9229
@swaminaidu9229 3 жыл бұрын
ఎంతో అద్భుతం గా నిర్మించారు . జై మోడీ జై భారత్. ఓం నమశ్శివాయ
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 3 жыл бұрын
నిజమైన స్వాతంత్ర్యం ఇప్పుడే వచ్చింది.జై శ్రీ నరేంద్రమోడీ జై భారత్ మాతా
@yuvaraj-uv4bg
@yuvaraj-uv4bg 3 жыл бұрын
Paapam Gandhi urke time waste chesaadu
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 3 жыл бұрын
Ayite august 15 ni raddu cheddama commedyga
@yuvaraj-uv4bg
@yuvaraj-uv4bg 3 жыл бұрын
@@chandrashekaruppalancha5211 correct bro
@rajeshkurapati983
@rajeshkurapati983 3 жыл бұрын
చరిత్రలో చేదువుకున్నం మనదేశాన్ని చాలాగొప్పవారు పాలించారు అది మేము విన్నాం కాని ఇప్పుడు కళ్లారా చూసున్నాం , మీలాంటి నాయకుడు మల్లి ఇకచూడలేము నాకు అనిపిస్తుంది . ఓం నమశివాయ ఓం నమో మోడీజీ 🙏🙏🙏
@ramachandrarao2275
@ramachandrarao2275 3 жыл бұрын
చాలా కాలం తరువాత కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ క్షేత్రం పూర్వ వైభవం పొందింది. ధన్యవాదాలు మోడీజీ. చాలా మంచి కార్యం తలపెట్టి విజయవంతం చేసినారు. మధుర శ్రీ కృష్ణ దేవాలయం కూడా మీ దృష్టికి రావాలని మా ఆకాంక్ష.
@raviakarapu1907
@raviakarapu1907 3 жыл бұрын
బిబిసి వార్త తెలుగు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భోలాశంకరుని కోరుకుంటున్నాను
@madhuvanam123
@madhuvanam123 2 жыл бұрын
Yes
@annapurnavishnubhatla2335
@annapurnavishnubhatla2335 3 жыл бұрын
కాశీలో జననం జీవనం మరణం ఎన్నోజన్మల పుణ్యం. కాశీవిశ్వనాధా నమోనమః💐💐💐
@sujidutta
@sujidutta 3 жыл бұрын
జై భారత్, జై భారతీయ జనతా పార్టీ. 🇮🇳
@sudharanib4183
@sudharanib4183 3 жыл бұрын
హార హార మహాదేవ జై మోదిజీ బిబిసికి ధన్యవాదాలు ఇలాంటి మంచి ప్రచారం చేయడం ద్వారా మా అభినందనలు 🙏🙏
@venkatlaxman862
@venkatlaxman862 3 жыл бұрын
బీబీసీ కి ఎందుకు ధన్యవాదాలు మన చరిత్ర కు మసిపూసే వారిలో బీబీసీ ఒకటి ,
@k.nageswararao2696
@k.nageswararao2696 3 жыл бұрын
@@venkatlaxman862 s
@macharlasudha250
@macharlasudha250 3 жыл бұрын
శుభం........ జయహో మోదీజీ. మోదీ గారు ఉండబట్టి భారతదేశంలో ఈ మాత్రం హిందూ మతం బ్రతుకుతుంది.
@erramalluashok4117
@erramalluashok4117 3 жыл бұрын
Yes
@sastrymvsj2425
@sastrymvsj2425 3 жыл бұрын
చాలా సంతోషం. ఇది కూడా ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలస్టంటు అనలేదు. ఫరవాలేదు. పైడ్ జర్నలిజంలో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. ఎంతైనా మనమందరం హిందువులమే కదా! శుభమస్తు.
@Anirudh2021
@Anirudh2021 3 жыл бұрын
మోదీ గొప్పదనం కాశీ విశ్వనాధ్ గుడి కట్టినందుకు కాదు, గుడి కట్టిన వారికి పూలు చల్లి అభినందించడం.
@prasadvempada7927
@prasadvempada7927 3 жыл бұрын
Meru modi goppatananni gurtincharu
@ragavachitti3764
@ragavachitti3764 3 жыл бұрын
Very grateful
@ravikumaradapa5508
@ravikumaradapa5508 3 жыл бұрын
జై కాశి విశ్వనాధ్ జై భారత్ మాతా.. 🙏
@jayakrishnaaripilli3601
@jayakrishnaaripilli3601 3 жыл бұрын
మన హిందు సంస్కృతి మళ్ళీ పునరుద్ధరించబడుతుంది... మంచి రోజులు వస్తున్నాయి
@narayanakosuri5309
@narayanakosuri5309 3 жыл бұрын
Jai modiji
@bharateeyudu5665
@bharateeyudu5665 3 жыл бұрын
50 years india నీ పరిపాలించిన khangress చేయలేకపోయిన పనిని 7 years పరిపాలించిన modi ప్రభుత్వం చేసి చూపించింది
@SG099
@SG099 3 жыл бұрын
Samsaralu andi bro….
@bharateeyudu5665
@bharateeyudu5665 3 жыл бұрын
@@SG099 changed to years
@forestlifer289
@forestlifer289 3 жыл бұрын
Khangress vallu asalu gurthu undipoye okka panini kuda cheyyaledu.
@sidsiddhus
@sidsiddhus 3 жыл бұрын
@@forestlifer289 అందుకే చదువు కోవాలని చెప్పేది అందరూ...
@vamshivanath
@vamshivanath 3 жыл бұрын
Ma Scamgress tho mamolu gundadu mari 😁
@venkateshwarravva9455
@venkateshwarravva9455 3 жыл бұрын
BJP కాకుండా ఇంకే పార్టీ నుండి ఇది అయ్యేది కాదు. దేవాలయాల నుంచి ఆదాయాన్ని కోరుకున్నారు తప్ప వాటి బాగోగులకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు
@srinivassri9866
@srinivassri9866 3 жыл бұрын
Kendram lo BJP adhikaaram loki vacheka AP lo hindu devaalayaala meeda daadulu kudaa jarigaayi. Adhi kudaa chepdaam brother. Vaatini arikattakundaa chodyam chuseru kendra peddalu.
@nerellaanilgoud8137
@nerellaanilgoud8137 3 жыл бұрын
@@srinivassri9866 దానికి కారణం వై యేసు జాన్ రెడ్డి గాడు కదా కేంద్ర పభుత్వం హా అయ్యో అయ్యో
@srinivassri9866
@srinivassri9866 3 жыл бұрын
@@nerellaanilgoud8137 Do you think A1 can dare to do it without BJP’s support?
@srinivassri9866
@srinivassri9866 3 жыл бұрын
@@nerellaanilgoud8137 BJP support lekundaa A1 inthaki theginchagaladaa ? CBI caselu kendram chethilone kadaa unnaayi. Mari enduku case lo taatsaaram chesthunnattu. Avineethi parulaki kommu kaayadam thappe kadaa. Ayyo Ayyo!
@suseelamoka2035
@suseelamoka2035 3 жыл бұрын
హిందూ ధర్మం పాటించారు. Indian means హిందూ ధర్మం. మోడీ జీ🙏🙏🙏. గుడి కి అనుకుని మసీదు ఉంది. వాళ్ళు గుడిని ధ్వంసం చేసిన హిందు లు మసీదు ను ధ్వంసం చెయ్యలేదు. ఇతరులు హాని చేసిన ...మంచిగా వున్నారు. అదే 🌺 హిందూ ధర్మం 🌺 🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏
@macharlaphanindra2651
@macharlaphanindra2651 3 жыл бұрын
Actual kashi temple aa masjid. It was destroyed and constructed as masjid. Later on this temple was built.
@pureatma7646
@pureatma7646 3 жыл бұрын
One day we will build larger temple on that mosque .
@vijaybhaskar5339
@vijaybhaskar5339 3 жыл бұрын
రెండు సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళినప్పుడు చాలా బాధగా అనిపించింది.. ఇంత గొప్ప దేవాలయం ఎందుకు ఇంత ఇరుకుగా ఉంది అని.. కానీ ఇప్పుడే చాలా విశాలంగా తీర్చిదిదినందుకు నరేంద్ర మోడీ గారికి నా అభినందనలు.. త్వరలో కాశీ ని దర్శిస్తాను 🙏
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 3 жыл бұрын
Avunandi meeru bada padinanduku modiki kuda bada kaligi konni vandala kotlu karchu petti punaruddarindadu anuduku kanu meeku modi gariki danyavadamulu om namah shivaya
@kishorekumar-ut8yb
@kishorekumar-ut8yb 3 жыл бұрын
India is my country ...not east West South north ....om kashiwishvanad...om namah shivaya ...BBC good video ...ji bharathamatha...
@ramanareddy6986
@ramanareddy6986 3 жыл бұрын
People who visited Kaasi already know the value of renovation.. jai Modi. things are happening without hurdles... Har har Mandev...
@jaibharath2933
@jaibharath2933 3 жыл бұрын
హిందూ ధర్మం రక్షించుటకు మరో సారి జన్మించిన ఛత్రపతి శివాజీ
@sureshyadavk5025
@sureshyadavk5025 3 жыл бұрын
జైశ్రీరామ్ జై మోడీ జి 🙏🌷
@dineshpenupothula7138
@dineshpenupothula7138 3 жыл бұрын
కేవలం ఇంత తక్కువ సమయంలో అసాధ్యన్ని సుసాధ్యం చేసిన మన విశ్వ గురూ మోడీగార్కి,, యోగీ గార్కి ధన్యవాదములు,, ఇక ఖాన్... గ్రేస్ ముక్త భారత్ అనంతరం ఈ దేశ ముఖచిత్రమే మారిపోతుంది....
@hariv9409
@hariv9409 3 жыл бұрын
ఇన్ని రోజులకి మంచి రోజులు వచ్చాయి
@atheist5405
@atheist5405 3 жыл бұрын
Instead they should focus on developing indian Universities
@raghavendraexplorer5790
@raghavendraexplorer5790 3 жыл бұрын
@@atheist5405 it's type of employability and new tourism activities . Entire world know about kaasi, the world will come for tourism and it will develop and more income
@sandeepnagurla9982
@sandeepnagurla9982 3 жыл бұрын
@@atheist5405 u being atheist did not contribute anything na, People (only Hindus) donates crores of money in temples and govt using that money to development Still 1300 temples are left unorganised ( they don't even have electric connection or water connection)
@indiansneverchange8109
@indiansneverchange8109 3 жыл бұрын
@@raghavendraexplorer5790 and for you a RARE and BEST EMPLOYMENT opportunity, with a EMPTY plate in front of the temple, and earn LAKHS of money every morning and evening 😂😂😂
@gvk3385
@gvk3385 3 жыл бұрын
@@indiansneverchange8109 antha hate enduku ra temples ante..nee church 10% gurinchi em leda mari
@veerakishore8046
@veerakishore8046 3 жыл бұрын
మీ వీడియో గురించే నిరీక్షిస్తూన్నం బిబిసి...🙏😊
@qqqqq5201
@qqqqq5201 3 жыл бұрын
Thanks for creating employment to Daily workers & engineers
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు వచ్చాయి ఈ సారి కూడ ప్రధాని నరేంద్రమోడీనే
@Bulllseye
@Bulllseye 3 жыл бұрын
ఈ వార్త చదవడానికి ఎన్ని పురిటి నొప్పులు పడ్డారో బీబీసీ గారు.. 👏
@idadasarivenkataramana3481
@idadasarivenkataramana3481 3 жыл бұрын
Yes
@maheshs2731
@maheshs2731 3 жыл бұрын
😂😂
@sandeepnagurla9982
@sandeepnagurla9982 3 жыл бұрын
Yesss 🤣🤣
@ViduraVoice
@ViduraVoice 3 жыл бұрын
నిజమే....కానీ ఈ వీడియో చివరిలో చూసారా? Indirectly ముస్లింలకు , హిందువులకు కొడవ పడేలా చెప్పాడు ...ఈ బ్రిటిష్ గాడి పనే అది 😂😂
@guttaumashanker8959
@guttaumashanker8959 3 жыл бұрын
అంతే కాదు!ఏసుజగన్ పాలనలో ఎపిలో ప్రజలు రోజు పురిటి నొప్పలే పడుతున్నారు!
@kvhrao4551
@kvhrao4551 3 жыл бұрын
జై కాశీ విశ్వనాథ, నమో నమః 🙏🙏🙏
@ravip9891
@ravip9891 3 жыл бұрын
Ourangazeb విద్వాంసం తర్వాత ఈ స్థాయి పునరుద్ధరణ చెయ్యడానికి ఇన్నాళ్లు పట్టింది.70y ఇంకాం పాలన లో ఈ ఆలోచన ఎందుకురాలేదో బీబీసీ విశ్లేషిమ్చదేమి???
@chandrasekhar5858
@chandrasekhar5858 3 жыл бұрын
Clean news with out any controversy 👏👏👏👏🙏🙏🙏🙏
@arunns570
@arunns570 3 жыл бұрын
Not clear news evadi Vala ha temple distore ayindho chepale
@anonymous-mm7uc
@anonymous-mm7uc 3 жыл бұрын
@@arunns570 chala baga chepavu bro, aurangazeb Peru chepadaniki veela edupu ento naaku telayudu.
@sambasivarao3367
@sambasivarao3367 3 жыл бұрын
New look to Varanasi n Kasi viwanath mandir area.. great effortt
@remo4568
@remo4568 3 жыл бұрын
Jai Modi ji
@eraganasreenivasulu9941
@eraganasreenivasulu9941 3 жыл бұрын
Great news
@nageshbolloju9568
@nageshbolloju9568 3 жыл бұрын
It is it a little thing.🙏🙏🙏very very great ful to modi jii...this infinity of work .🙏🙏🙏.iam your favorite, devotee and etc .please do dwaraka temples also🙏🙏🙏🙏💐💐💐🌷🌷🌷 thankyou jiii 🙏🙏🙏
@venkatn3581
@venkatn3581 3 жыл бұрын
Modi Ji and Yogi Ji meeku Bharatha జాతి and Entire World 🙏🙏🙏వృణపడి వున్నారు. ❤️🙏🙏🙏
@wilder8957
@wilder8957 3 жыл бұрын
Runapadi kadu.... Oka groupism undali..
@ganeshkedari5672
@ganeshkedari5672 3 жыл бұрын
I AM DIE HARD FAN OF SIR NARENDRA MODI 🙏 PLEASE VOTE EVERY HINDU AND PROTECT HINDUISM (ITS YOUR DUTY)🚩🙏
@yuvaraj-uv4bg
@yuvaraj-uv4bg 3 жыл бұрын
Naa petrol dabbu return ivvamanu bai vote esta
@raavyak1853
@raavyak1853 2 жыл бұрын
Yes absolutely true 🇮🇳🙏
@kancharlajagadish1101
@kancharlajagadish1101 3 жыл бұрын
గవర్నమెంట్ కు, ప్రజల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశ ప్రయోజనాలకు అలాగే మన రాష్ట్రాలు ఇంప్రూమెంట్ కు ఉపయోగించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒకే ఒక్క 'మోడీ' గారు మాత్రమే.🙏👌👍 ఇక్కడ మా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతసేపు జేబులు నింపుకోవడానికి పథకాల రూపంలో ప్రజలను సోమరిపోతులు చేయడానికి ఉపయోగిస్తారు.🤭👎😭
@sricharan4948
@sricharan4948 3 жыл бұрын
Yes
@dharaneeswarreddy6278
@dharaneeswarreddy6278 3 жыл бұрын
After independence thousands of mosques were built and thousands of churches but just to renovate temples we waited till MODI regime. Hail Gandhi’s
@sureshreddy9921
@sureshreddy9921 3 жыл бұрын
Nijam cheparu anna
@nagaprathyush
@nagaprathyush 3 жыл бұрын
Yes, bro... 🔥👍
@DhaVarPDP
@DhaVarPDP 3 жыл бұрын
హర హర మహాదేవ్. జై బీజేపీ.... భారత్ మాతా కీ జై
@krishnachaitanyavemuri7014
@krishnachaitanyavemuri7014 3 жыл бұрын
BBC Telugu is much better compared to current telugu news channels. Crisp, straight and short news. Hope it stays the same way
@varaprasadreddy1905
@varaprasadreddy1905 3 жыл бұрын
great efforts with good intentions... kudos to OUR PM
@koteswararaoputti9829
@koteswararaoputti9829 3 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 👏👏👏దయసేసి మతాల ప్రస్తావన తీసుకు రావద్దు అందరూ బాగుండాలి అక్కడ ఉన్న ప్రతీది మసీదు కూడా శివాలయంగా బావించాలి జై భారత్
@nagaprathyush
@nagaprathyush 3 жыл бұрын
Meeru or manam anukunte sarupodhu... Abrahmic batch koodaa alaa anukunnappude saadhyam...
@HarshAchyuth
@HarshAchyuth 3 жыл бұрын
దేశం మొత్తం హైందవ ధర్మం వ్యాపిస్తే... ఎంత బాగుంటుందో... జయహో మోడీ... ఓం నమః శివాయ
@century4119
@century4119 3 жыл бұрын
If it were Congress nothing wud have happened. Thanks to Modiji 🙏🙏 looking forward Togo to Kashi soon with families.
@DhaVarPDP
@DhaVarPDP 3 жыл бұрын
హర హర మహాదేవ్. జై వీర్ శివాజీ ,జై మోడీజీ, భారత్ మాతా కీ జై.
@mcsreddy8508
@mcsreddy8508 3 жыл бұрын
ఈజన్మకి నీలాంటి రాజుని చూసే అదృష్టం కలిగింది ,ఈ దేశం నీకు ఋణపడిపోయింది ఓ కారణజన్ముడా 🙏🙏🙏
@Okrishnamurthy9
@Okrishnamurthy9 3 жыл бұрын
Jai modiji 🙏🙏🙏
@bejak6194
@bejak6194 3 жыл бұрын
Hope government also focuses on other temples.but great work.
@Kalyanjandhyala
@Kalyanjandhyala 3 жыл бұрын
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సంఘటన ఇది 🙏 మోది గారికి నమస్సులు 🙏
@jadavakumar9342
@jadavakumar9342 3 жыл бұрын
జై పరమేశ్వరా జై శంకరా
@nvkrishnapandi6676
@nvkrishnapandi6676 3 жыл бұрын
Thank you BBC and pm narendra modi sir
@sreenivasreddykota9971
@sreenivasreddykota9971 3 жыл бұрын
భారత్ మాత కి జై . మోడీ గారికి పాదాభివందనం . ఓం నమః శివాయ 🙏
@JaiKishorevm
@JaiKishorevm 3 жыл бұрын
Hatsup Modi ji... Indian's greatest PM (never and ever).... Jai Hind Jai Bharat Mata ki Jai and Jai Modi.
@sureshbairi3871
@sureshbairi3871 3 жыл бұрын
Jayaho... Modi ji
@mnrarts140
@mnrarts140 3 жыл бұрын
జయహో కాశీ విశ్వనాథ జయహో మాత అన్నపూర్ణేశ్వరి మాత జయతు జయతు జయహో కాశీ విశ్వేశ్వర నమో నమః నమో నమః🙏🙏🙏🙏🙏
@srik5677
@srik5677 3 жыл бұрын
24 hours తర్వాత నిద్రలేసిన bbc
@ravivurimi
@ravivurimi 3 жыл бұрын
బిబిసి చానల్ వారికి మా ధన్యవాదములు మీ ఛానల్ కు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది అలాగే హిందువుల ఆలయాలను కూలగొట్టి ఏవేవి ప్రార్థనా స్థలాలు నిర్మించారు అవన్నీ కూడా సేకరించి ఒక వీడియో చేయండి ఇంత గొప్ప కార్యాన్ని మీ బి బీసీ చానలే చేయగలదు ప్రతి హిందువు కలల్ని మోడీ గారు నిజం చేశారు భారత్ మాతాకు జై
@KasuJeevan
@KasuJeevan 3 жыл бұрын
🙏🙏🙏BBC ki kashi vishwanath temple Gurinchi cheppataniki chala ebbandi padutundi ade Christian Church gurichi baga cover chestundi 🙏🙏🙏
@bikshapathijagini7571
@bikshapathijagini7571 3 жыл бұрын
చాలా ఓపికగా, ఎంతో శ్రమ కోర్చి ‌ వీడీయో తీయడం, వివరణ యివ్వడం కూడా చాలా బాగుంది.
@ravurishankar5009
@ravurishankar5009 3 жыл бұрын
మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక విప్లవం వచ్చింది దీన్ని ఇలానే కాపాడుకుంటే మంచిది
@kopperakamal4039
@kopperakamal4039 3 жыл бұрын
ఓం నమః శివాయ నమః....🕉️🕉️🕉️
@pradeepkumartbeahyd4309
@pradeepkumartbeahyd4309 3 жыл бұрын
We need to make understand the world and some leftists and seculars and desh bhakts that this place is as pure and holy for hindus like the mecca for Muslims and Jerusalem for the Christians..so respect hinduism.🙏
@maheshkathalapur6156
@maheshkathalapur6156 3 жыл бұрын
This is only possible with NAMO, Namah shivaya 🙏
@indianbull3601
@indianbull3601 3 жыл бұрын
,తన ఇష్ట దేవత ఎవరో అనికూడా బయటకు చెప్పడానికి కూడా భయపడే భారత దేశ పాలకులకు ఇంత ధైర్య మా?..వాహ్ మోడీజీ,మాకు అంతా కల లా ఉంది...
@gyesoda5731
@gyesoda5731 3 жыл бұрын
Hara Hara Mahadeva sambho shankara💐🏵️🏵️🏵️ Jai Hind Modi ji stay blessed🙏🙏
@laasyapoosapati317
@laasyapoosapati317 3 жыл бұрын
మోడి గారి కి జాతి మొత్తం రుణ పడి ఉన్నాం జై మోడి ఓం నమః శివాయా ఓం
@KirankumarValireddi
@KirankumarValireddi Жыл бұрын
🚩ఓం నమః శివాయ🚩🙏🙏
@dhurgamalleshwara4102
@dhurgamalleshwara4102 3 жыл бұрын
చాలా మంచి పరిణామం జై మోడీ జి జై హింద్ ఓం నమః శివాయ
@Meetv_369
@Meetv_369 3 жыл бұрын
మోడీ గారు మీ జన్మ సన్యాసం మరియు బరత దేశము ప్రజలు దాన్యము ,ఆ శివుడు ఆరోగ్యము ప్రసాదించు గాక
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 3 жыл бұрын
జై మోడీ జై హింద్ జై జవాన్ జై శ్రీరామ్
@SRITV123
@SRITV123 3 жыл бұрын
సర్వము ఆ భగవంతుడే మనకు ఇచ్చాడు ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేసిన మోడీ జీవితం ధన్యమైపోయింది
@sharadaarsid4674
@sharadaarsid4674 3 жыл бұрын
Temples kattadamlo alasataleni maha purushulu mana modiji garu entha chepina thakku ve avutundi jai modiji
@bujjivenkatesh7366
@bujjivenkatesh7366 3 жыл бұрын
OM NAMHA Shivaya
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 3 жыл бұрын
హార్ హార్ మహాదేవ్ ❤❤🙏🙏🙏
@kandregulatarakeswarrao887
@kandregulatarakeswarrao887 3 жыл бұрын
సూపర్ ఇకపై నుంచి కాశి విశ్వనాదుడి దర్శనం ప్రశాంతంగా జరుగుతోంది.
@naveennerella5599
@naveennerella5599 3 жыл бұрын
మోడీ గారి జన్మ ధన్యం 🙏🙏🙏💐💐💐
@Rambabu-ld8cm
@Rambabu-ld8cm 3 жыл бұрын
ఒక చరిత్ర నిర్మించిన గొప్ప వ్యక్తి మన ప్రధాని మోడీ గారు
@ayyapagariyadagoud8765
@ayyapagariyadagoud8765 3 жыл бұрын
దర్మం తప్పక గెలుస్తుంది
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 3 жыл бұрын
ఒరై ఒక్క పాయింట్ వడిలవె. నిజమైన కాశి విశ్వనాథ శిలను ఔరంగజీబ్ నూతిలో పడేశాడు. అహల్యబై కలలొ శివ స్వామి కనిపించి పుర్నుధరన చెసే. ఔరంగజీబ్ రోగ్, అది చెప్పిఉంటె బాగుండు
@ramavarmak6453
@ramavarmak6453 3 жыл бұрын
వచ్చే ఎన్నికల్లో నా ఓటు బీజేపీ కే
@koteswararaosagi175
@koteswararaosagi175 3 жыл бұрын
జై బిజెపి జై జై నరేంద్ర మోడీ జై జై యోగి ఆదిత్యానాథ్
@venkateshgudurivlogs281
@venkateshgudurivlogs281 3 жыл бұрын
చాలా మంచి పని చేశారు కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్ నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. కాశీ పట్టణం హిందువులకు ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. నేను దేవాలయ నిర్మాణ దశలో వెళ్ళాను. ప్రతి ఒక్కరూ దర్షించల్సిన తీర్థ యాత్ర. హర హర మహాదేవ శంభో శంకర 🙏
@Ramesh-ot3gg
@Ramesh-ot3gg 3 жыл бұрын
ఓం నమః శివాయా......నమో మోడీజీ....
@mallikharjunaraorao9798
@mallikharjunaraorao9798 3 жыл бұрын
🙏🙏హరహర మహాదేవ శంభో శంకర🙏🙏 జై మోడీ జీ 🙏🙏
@dullaprasad5693
@dullaprasad5693 3 жыл бұрын
Satpal Modi girl
@velagasubbarao8778
@velagasubbarao8778 3 жыл бұрын
Thanks to BBC Telugu for telecast. Keep going BBC.
@reliability-performance-eo754
@reliability-performance-eo754 3 жыл бұрын
Great Work ✅ Wish similar work in each MP constituency to improve over all nation 🇮🇳🌹🌞🌞🌹
@rajendargajjelli2947
@rajendargajjelli2947 Жыл бұрын
ఏ బిబిసి,ఒక బీజేపీ ప్రభుత్వం తోటే సాద్యం జై బీజేపీ
@krishnaprasadnagulapally4528
@krishnaprasadnagulapally4528 3 жыл бұрын
Thanks BBC share Hindu related regular
@maruthigopiyadav9375
@maruthigopiyadav9375 3 жыл бұрын
జయహో మోడి జి.హర హర మహదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
@gagen14carts64
@gagen14carts64 3 жыл бұрын
BBC కి దేశభక్తి ప్రసాదించిమని కాశీ విశ్వేశ్వరుడిని కోరుకుంటూన్నా
@GVReddy-sn8mm
@GVReddy-sn8mm 3 жыл бұрын
ఓం శ్రీ కాశీ విశ్వనాధాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bodagalavenkateswarlu9548
@bodagalavenkateswarlu9548 3 жыл бұрын
PRANAM P M JI GARU! LIVE LONG HEALTHILY AND HAPPILY RULING THE COUNTRY CEASELESSLY BY ALL THE SUPREME GRACE OF LORD "SRI KASI VISWANATH AND VISALAKSHI AMMAVARU!
@lakshmimiriyala2222
@lakshmimiriyala2222 3 жыл бұрын
Jai kasi viswanatha namonamah 🙏 I 🙏 i
@Tiruvisa
@Tiruvisa 3 жыл бұрын
I hope Varanasi gives pleasant experiences like visiting Tirumala and well organised operations. I had terrible experience of over priced taxis, purohits and shabby roads. I would like to have good memorable Darshan from next time. Like Tirumula, I request Modi sir to pass special bill so that no government involves in the affairs of temple and it's premises. Otherwise , all efforts are going to be wasted as we do not know who is going to run next government at centre or state. I
@sangarsjagannathrao1827
@sangarsjagannathrao1827 3 жыл бұрын
After a long time the renovation taken by PM Sri Modi is a proud to every Indian.Its best task and pious deed forever in the Indian Histry of milestone which never be forgotten .I bow my head to the feet of LordVishwanatha kasi perabo for bestowing best thought forAlaya renovation,I beg every one to support leaving to own interest.
@sangarsjagannathrao1827
@sangarsjagannathrao1827 3 жыл бұрын
Thanks to Sri Modiji.
@shivaprasd8765
@shivaprasd8765 3 жыл бұрын
Har har Mahadev
@bhavadant2845
@bhavadant2845 3 жыл бұрын
Pride & Heritage of India 🙏🏼🙏
@krishnarajupalepu5820
@krishnarajupalepu5820 3 жыл бұрын
After a long time.... BBC posted a good News.
@GattimmuralivenkataSubbarao
@GattimmuralivenkataSubbarao 3 жыл бұрын
మంచి విషయం .హిందూ ఆలయాలు మొఘల్ బ్రిటిష్ కాలంలో చాలా ద్వంసం చేశారు .చరిత్ర నిజాలు వ్రాయాలి . ఇది చాలా శుభ పరిణామం
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
7 AM | ETV Telugu News | 6th February "2025
20:32
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.