ఈ పాట రవితేజ కి బాగుంటుందని ఎంత మంది కి అనిపించింది
@VenkateshVenkatesh-uo4no Жыл бұрын
Yes nijamu
@Nani_chanale7339 Жыл бұрын
Yes bro
@zonbalraj560 Жыл бұрын
Nijam bro
@akshaysonkamble4501 Жыл бұрын
S bro full mass song
@RajeshNunavath-cl7qo Жыл бұрын
Super broo✌️✌️✌️✌️♥️♥️❤️❤️❤️♥️😘💯💯😘♥️🥺🎵🎧🎶🎧🎧🎼
@siva_7 Жыл бұрын
నేను బిగ్ boss లో విని ఈ సాంగ్ వింటున్న 😅😅🎉🎉 సూపర్
@chandubanala2715 Жыл бұрын
Me tooo
@JyothiMareedu-ku2tp Жыл бұрын
@@chandubanala2715 me to
@anupamaonam8229 Жыл бұрын
Yes nenu kuda
@shravanffgamer3896 Жыл бұрын
me too
@pandulanka9859 Жыл бұрын
😊❤😊😊😊😊😊😊😊
@gowthamgandeti2656 Жыл бұрын
బిగ్ బాస్ లో భోలేషావాలి ని చూసి పాట చూసిన వాళ్ళు ఎంత మంది లైక్ చేయండి
@gudaparthigopi9054 Жыл бұрын
Nenu kudaaa
@chikkulakumar2835 Жыл бұрын
😢😢😢😢😢
@sureshprajapati162311 ай бұрын
@@gudaparthigopi9054o7 j 0uo888iy
@BhAAifan11 ай бұрын
@portablepashaAvuna bro yepudu
@bantuvenkataiah54355 ай бұрын
😊🎂😅@@gudaparthigopi9054
@TheBeastboyTelugu Жыл бұрын
ఈ Full song కోసం ఎంత మంది wait చేశారు ❤🙋♂️🙋♂️🙋♂️
@sravanji3435 Жыл бұрын
nenu 1 week
@Manakothagudem786 Жыл бұрын
Nenu
@rajeshpendota2369 Жыл бұрын
Nenu ma mama kosam enthaina wait chestha❤
@aluvalasudhakar8606 Жыл бұрын
Nenu wait chesa
@RajaRajeswaraSwamiMSG Жыл бұрын
🖐️
@indusmusic2794 Жыл бұрын
మొత్తానికి మీరు కష్టపడ్డారు, ఇప్పుడు జనాలు ఈ పాటను ఇష్టపడ్డారు. సూపర్ సార్
@mayuritunes1609 Жыл бұрын
Mayuri Tunes
@lakshmirajput9877 Жыл бұрын
😂
@ranjithkoudagani2544 Жыл бұрын
@@mayuritunes1609😊😊😊😊😊😊
@user-sri_bgm_official Жыл бұрын
My like makes it 1k
@rameshnani8788 Жыл бұрын
@@lakshmirajput9877l
@baachi7879mvv11 ай бұрын
బిగ్ బాస్ లో ఉన్నది చాలా కొద్ది టైం ఐనా, స్పా బాచ్ తుప్పు రేగ్గొట్టిన అన్న... పల్లవి ప్రశాంత్ కోసం పోరాడి 48 గంటల్లొ బైటకి తెచ్చి రియల్ హీరో అయ్యిర్రు... ❤🙌🙏
@RaiderRaider18-me8fn Жыл бұрын
భోలే శంకర్ గారి యాక్టింగ్ చూస్తుంటే . నాకు R. నారాయణమూర్తి. గారి నటన గుర్తొస్తుంది ❣️❣️
@munna396111 ай бұрын
Bhole Shankar evvaru ra bhosdi
@kitturepakula2718 Жыл бұрын
తెలంగాణ & ఆంధ్ర....ని ఒక ఊపు ఊపేసే సాంగ్ అవుద్ది ఇది🎉
@vhworld7963 Жыл бұрын
భోలే అన్న మీ వాయిస్ వేరే లెవెల్ ❤❤
@potrolugopi4768 Жыл бұрын
😂*
@rahularyan4538 Жыл бұрын
@@potrolugopi4768a8l
@RAM11--S11 ай бұрын
గదర్ గారి వాయిస్ 😂
@mulkasrikanth5518 Жыл бұрын
నిజంగా అన్న పాట మాత్రం మామూలుగా లేదు సూపర్ గా ఉంది👌👌 ఈ పాటని రిల్స్ లో చూసి ఫుల్ సాంగ్ చూసినవారు లైక్ చేయండి
@harshithareddy-pw5fr Жыл бұрын
L L Llllml ll mlñk 😊😊😊😊😊😊
@jyotikusma4841 Жыл бұрын
Nenu
@sravanitirupathi4154 Жыл бұрын
Nenu
@shankarugge9031 Жыл бұрын
p😊😊😊😅😅😅😅😅😅😅🦌😅😅😅😅😅😅😅😅😅o😊p😊😊l😊OK LMK😅l😅Iggy lll😅😅I'm OK😅😅😅😅LMK😅😅o😅l😅no😅😅😅😅p😊😊😅😊😊😊😊😊😊😊😊😅"😊😊😊p😊Loki omni no me. K😅😅I'm l😅😅😅LMK😅😅👌 l😅km k😅ok😅😅m😅😅MP😅mkk😅my😅m😅;😅;😅😅😅😅k😅l😅😅pm😅😅LMK😅I'm😅😅ink😊😅l😅lol😊😊😊😊😅o😅😅😅pm no😅😅ink😅😅I'll OK no lk😅kl😅😅k😅😅9😅😊lol😊😊o😅😅9o😊😊popol😅😊o==[]::::::::::::::::>😅😅😅😅😅😅
@shankarugge9031 Жыл бұрын
@@sravanitirupathi4154Pop Ko p😊
@TG.SANKETH_shorts Жыл бұрын
బిగ్ బాస్ లో చూసి మళ్లీ వచ్చినవారు ఎంతమంది✋
@jyothimadasu8261 Жыл бұрын
Hi
@tvnarasimharao1311 Жыл бұрын
Bigg Boss lochoosi
@subbukonakala5360 Жыл бұрын
మీరు అంతా బిగ్ బాస్ షోలో. ఈ సాంగ్ విని వచ్చిన వాళ్లే కదా...❤
@thinkgreat7674 Жыл бұрын
మానుకోట మాస్ మ్యుజీషియన్ భోలే గారికి అభినందనలు. ఈ పాట మానుకోటలో ప్రతీ నోటా నానాలని కోరుకుంటున్న
@koyalkarraviteja7422 Жыл бұрын
ఈ పాట మల్లారెడ్డికి అంకితం
@NarasimhuluKathi-w8j Жыл бұрын
Hi
@PatgamingbroUSA Жыл бұрын
Mahabubabad aaa
@thinkgreat7674 Жыл бұрын
@@PatgamingbroUSA s
@kambalapallysandhya5994 Жыл бұрын
aass sssswsssass
@hemagiri8226 Жыл бұрын
ఈ పాట రవితేజ అన్నకైతే వేరే లెవెల్ ఉంటుంది ఈ పాట అతనికి పర్ఫెక్ట్ గా ఉంటుంది
@RAJESHTHOTA143 Жыл бұрын
డాన్స్ మాస్టర్ బాబా మాస్టర్ అయితే బాగుంటుంది
@likhithanakira-ys1js Жыл бұрын
@@RAJESHTHOTA143 8llllm. Nnjuuuuiiiioojj. Mkjnx
@ramakrishnaejjagani9068 Жыл бұрын
Ss
@durgagayatri1734 Жыл бұрын
@@RAJESHTHOTA143curret ga chepparu annayya nenu chiranjeevi ki veerabhimanini ni kani ee song raviteja gari ki baga set avutundi baba master kanna johny master garu baga sute avutundi 😂😂😂😂😂😂
@ggopi2932 Жыл бұрын
UQuadE fz❤😂🎉@@RAJESHTHOTA143llpllowuiq😮 FB
@NagarajuRathodOfficial Жыл бұрын
బిగ్ బాస్ షోలో ఇలా అలరించట్లేదు అని ఎంత మంది అనుకుంటున్నారు 💐💐💐💐
@funtimewithrushika7695 Жыл бұрын
2
@lohitshorts7395 Жыл бұрын
NTR ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ చూడవలసిన video 🎉🎉🎉 kzbin.info69BECCA07pE?si=Nqz6wXlVfVvtjEEW
@KSwaroopa-lk4jf4 ай бұрын
Suqe
@rajeshpanditi5755 Жыл бұрын
రవితేజ గారికి ఫుల్ సెట్ సాంగ్
@Siva_YSJagan Жыл бұрын
❤💯
@srinivassrinivas84109 ай бұрын
Bolo కి పుల్ సెట్ అయింది సాంగ్ సూపర్ ❤❤❤🎉🎉🎉
@Nareshnani_singer Жыл бұрын
Next Level Vocals ❤ Next Level Song🔥 One Man Song Only Bhole Anna 👌👌👌
@RamaKrishna-ce4sx Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lalussl720 Жыл бұрын
కష్టపడాలి, ఫలితం ఆశించ కూడదు, అంటే ఇదేనేమో anipisthundi. మనం చేసే పని మనం చేసుకుంటూ pothundaali, ఎదో ఒక రోజు కచ్ఛితంగా ఫలితం కనిపిస్తుంది. ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థం అయింది.
@nsgoud3564 Жыл бұрын
ట్రేండింగ్ అవుతాది ఈ సాంగ్ 🔥🔥🔥
@rajupotharaju5927 Жыл бұрын
మల్లారెడ్డి ఈ పాటను వింటే మాత్రం ఇంకా ఫెమస్ ఐతాడు, పాట చాలా బాగుంది బ్రో నైస్ 🌹🌹🌹🌹🌹🌹
❤👌👌👌.... అన్న బిగ్ బాస్ లోకి వస్తే Value పొగడతారు...... అనవసరంగా వచ్చావ్..... But nobody not now ur talent..... Great talent music, lyric, voice 👌👌👌👌
@తెలుగుప్రజలన్యూస్ Жыл бұрын
టేలెంట్ ఎవడమ్మ మొగుడు సొత్తు కాదు.... ❤️❤️❤️💥💥 సూపర్ బ్రో.....
@venkateshyadavvenkatesh3108 Жыл бұрын
1 సారి కంటే ఎక్కువ సార్ లు విన వాళ్ళు 👍 ఉన్నార👍👍👌
@saidileep5094 Жыл бұрын
Song download chesi marri daily vintunna broo 😘🤪🤪
@eegasrinivas8970 Жыл бұрын
Eppativaraku 250 times kanna ekkuva venna
@godgaming7404 Жыл бұрын
Elanti songs kuda vintara
@jraju1919 Жыл бұрын
24/7
@shanmugashanmuga4082 Жыл бұрын
S
@thekingofnethas865 Жыл бұрын
ఈ పాట వింటుంటే మన జోకర్ BRS నవ్వుల మల్లారెడ్డి గారు ఎంతా మందికి గుర్తొచ్చారు ... మొత్తానికి పాట మాత్రం సుప్పర్. ..జూప్ జూప్ జూప్ జూప్ సబ్స్క్రయిబ్ మా చేసినలే అన్న గారు ....మీరు గింత గట్టిగా మొత్తుకొని చెప్పినాక ఎలా ఉంటామ్. .
బోలె సారు..ఎంత శ్రమ పడితే ఇంత బాగ రాయాలి..పద ప్రాస ప్రాణం పెట్టి రాసినట్టు ఉంది ..సాహిత్యం రాసిన క్షణాలు...ఓపిక ఓదార్పు నెట్టూర్పు హృదయం ఆలింగనం చేసి రాసినందుకు నా మన్సుపూర్తిగా 🙏🏾సాహిత్యంనికి సలాం అన్నయ్య
@Manjulasmart Жыл бұрын
ఈ సాంగ్ రవితేజ కి బాగా సైట్ అవుతుంది నాకు అని పించింది మీకు 😍 ealinty songs ravitija 👌👌
@ggovind1419 Жыл бұрын
Bhole most talented person Big boss lo veli inka 1 week aindi kada mundu mundu super vuntundi bro big boss lo entry ella vunde super. Bhole bro straight forward 👍
@chandupowerstarfanekkada9720 Жыл бұрын
🌹🌹🌹 బుజ్జి మీద ప్రేమ నీ పాట రూపంలో ఆదరగొట్టినవ్ అన్నా♥️♥️♥️నీ యాక్టింగ్ సలాం అన్నయ్య,🙏🙏🙏🙏
@govardhanyadavprince3654 Жыл бұрын
No words అన్న కిర్రాక్ asalu వాయిస్ లిరిక్స్ డాన్స్ యాక్టింగ్ అదుర్స్ రికార్డు బ్రేక్ చేసినవ్ పో 💐....
@AkhilTej-ud3cf Жыл бұрын
భలే గా వుంది పాట సూపర్ 👌👌💥
@baganinaresh8104 Жыл бұрын
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ,ఈ రోజు వచ్చింది చాలా బాగుంది.❤❤,🔥🔥🔥🔥🔥
@chotuakram786 Жыл бұрын
Vere vere level Song🔥 Crazy Lyrics😆 Super Dop👌🤩 Top Singing👍 E generation ki Baga connect avudhi😜 Ilati Different song's thiyalantey Mirey Iga Top👍
@syamappikatla2347 Жыл бұрын
Danchi padesadu bayya... Intha talented ani anukoledu.. video lo prati sec animithyam laga undi (music+choreo)
@alukamahesh7787 Жыл бұрын
ఈ పాట విన్నంతసేపు నవ్వు మాత్రం ఆపుకోలేకపోయినా 🤣🤣🤣 ఈ పాట విన్నాక కూడా నవ్వని వారు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి
@ajaykumar_anumandla Жыл бұрын
Yes iam
@Badboy-mp6kq Жыл бұрын
Naaku malla Reddy gurthukochaadu BB ayya
@ArunKumar-qv7cd Жыл бұрын
No lofing
@kusalakantiparushuramulu523 Жыл бұрын
@@Arun0266szl
@srchethanvideos716 Жыл бұрын
Yes iam
@kunarpuneelam5621 Жыл бұрын
సాంగ్ మాములుగా లేదు sir అదిరిపోయింది సూపర్ 👍👍👍❤️❤️❤️🎤🎹
@Jo769611 ай бұрын
Bhole is real hero... #realhero... Man with golden heart.... In real life... Love you bhole anna... Mem epudu meethone untam..
@venkateshgurram1289 Жыл бұрын
Song కోసం వెయిట్ చేసిన వచ్చింది ఏ మాట కా మాట సాంగ్ మాత్రం సూపర్ 👍👏👌🔥❤️
@CharanSpy Жыл бұрын
Wah❤Masth Undhi Song 🤚
@sathvik123atoz Жыл бұрын
Anna Charan spy iam big fan of you
@Harshaandharshinivlogs0789 Жыл бұрын
Anna die heart annaaa ❤️❤️❤️ oka reply anna 🫣🫶🏻
@ChinniOnnala Жыл бұрын
Jkdgfo ghfohflh"kfj❤❤❤❤🎉🎉🎉🎉🎉
@BeautifulArts28 Жыл бұрын
I am big fan of u anna
@sathwikadommati7950 Жыл бұрын
Hi charan shy anna 😮😊😊
@Shiva_The_King_007 Жыл бұрын
Bhole అన్న ను కాపాడి ఆ దొంగా స్టార్ మా బ్యాచ్ నీ ఎలిమినేట్ చేయాలని ఎందరు అనుకుంటున్నారు?
@fakeermoinoddin3136 Жыл бұрын
మా మల్లేష్ కుమార్ సార్ గారికి నమస్కారం ఈ యొక్క పాట మాత్రం చాలా కష్టపడి మీరు ముందుకు తెచ్చినందుకు మీ అందరికీ శుభాభివందనాలు చాలా బాగుంది సార్
@shravankumar-qf3jn Жыл бұрын
Sir 😮
@devendergani8870 Жыл бұрын
ఈ song విన్నాక subscribe chesukunna bro........
@GrowthqueAlwaysForYou Жыл бұрын
EDI kadhara Enjoyment, Fantastic excellent Creativity with good fun songs. This type of entertainment song is needed for society who feel alone by some problems or in moody situations, to get out into a normal mood..! Thank you so much for making us happy...!
@harishkumarkulla2768 Жыл бұрын
ఈ సాంగ్ సినిమాలో రవితేజ గారికి వస్తే పల్సర్ బైక్ కంటే ఎక్కువ గా మోత మోగిపోయేది థియేటర్ లో.
@Strangerguyhere Жыл бұрын
Not only Song, Screen presence everyones Acting, editing everything is Amazinggg🤞🔥
@kottamthriputhaiah910 Жыл бұрын
ఈ పాట మన మల్లారెడ్డి పాడితే వినాలని ఉంది 😂😂😂
@rajkumarg0742-oo5ot Жыл бұрын
😂😂
@maheshajja82972 Жыл бұрын
అన్నా బేస్ మాత్రం దద్దరిల్లింది అన్న, గుడ్ జాబ్ అన్న,ఇలాంటి పాటలు ఇంకా ఇంకా నువ్వు రాయాలి,నీ పాటలకి కేసిపిడి అవ్వాలి అన్నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో అన్నా.......
@MD_RAFFI Жыл бұрын
భోలే అన్న మీకు మంచి టాలెంట్ ఉంది తొందరలో మీరు ఒక్క మంచి సినిమా తీయాలి అని కోరుకుంటునా🙏🙏
@mn_for_you Жыл бұрын
పాట సుస్నా....ఎంజాయ్ సేశ్న....లైక్ కొట్న....సబ్స్క్రయిబ్ సేస్న...🎉🎉 #mnnani
@durgampravalika2300 Жыл бұрын
Finally🎉🎉.... Song 🎶 Beat, Base mathram oka level undi .... ❤❤ use earphones🎧 feel better experience....... Doom dam undi Song...... 👏👏👏👍👍👍
@Kamalamuppidi Жыл бұрын
Emayya bhole entha talented ahh 😮 nuvv, aa biggboss lo deniki ala vunnav 😅
@merigashiva8927 Жыл бұрын
మీ కష్టం మాకు వినోదాన్ని, ఎంతో నవ్వుని తెప్పించింది. Super video సోదరా ❤
@rambaaki Жыл бұрын
చాలా కొత్తగా, రసవత్తరంగా ఉంది పాట. భోలె శావలి అన్న చాలా రోజులకు ఒక వెరైటీ కాన్సెప్ట్ తో మంచి ఊపు తెచ్చినవ్. 🤗 ALL THE BEST ANNA ఇంకెన్నో పాటలతో మీ ఛానల్ top1లో ఉండాలే.... ! FROM: బాకి 😊
@reddy007_ZHB Жыл бұрын
Bhole anna baga matadthunnadu big boss smooth ga rod pedthadau naminations lo😂😂😂 Jai bhole anna
@PinnintiDurvasulu-et6bs Жыл бұрын
ఈ సాంగ్ ఎప్పుడు ఏ మూవీలో వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది వున్నారో ఒక లైక్ కొట్టండి
@madamramu3029 Жыл бұрын
రవితేజ మూవీలో వస్తుంది
@prashantdev2591 Жыл бұрын
Heavy talent you have.... Not only song.. Credits goes to entire team... ❤ Bangalore
@BoyDj-g6f Жыл бұрын
, 1:21
@goravarangaswaamy8939 Жыл бұрын
Avunu setup I thadi
@manaswiniadepu747611 ай бұрын
@@BoyDj-g6fn
@raghumadhura4148 Жыл бұрын
Bholey ke fan ava after big boss,,good character an good attitude ❤❤❤
@dugginaganna3045 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్నగారు ఎక్స్లెంట్ పాడారు అన్నగారు ... ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...like and share cament ...❤👌👌👌🌹👍🤝
@farmingforever0007 Жыл бұрын
అయ్యో దేవుడా డైలాగ్స్ నీ కూడా ఇలా పాట రూపంలో పడవు Niku hatsup brother 🙏
@SWAMYNAIK-z2dАй бұрын
రవితేజకు ఈ పాట సూపర్
@vinodboini111 Жыл бұрын
Anna music aguthundhemo kani nee pata agatledhu vere level anna❤
@bhuthamsrinivas1794 Жыл бұрын
ఈ సాంగ్ సుస్తునంత సేపు వింటునంత సేపు ఎంత ఆనందం వుందో🙋 జై చిరంజీవ జై శ్రీనివాస్ 😂😄
@katravathramesh8314 Жыл бұрын
Supar
@beacelebrity2761 Жыл бұрын
😂
@ashasai4874 Жыл бұрын
@@katravathramesh8314g h*zj Jsaksm😊😊😊😊
@Anu-mb9oe Жыл бұрын
Who is watching this after bb7?
@Sravan_17IT Жыл бұрын
Iam 😅
@u.venkatesh2321 Жыл бұрын
Frist time in history camera 📷 man DOP dancers anchor s all are celebrated happy energy show dance concept acting superb 👌 👏 ✨️ ✨️ ✨️ ✨️ ✨️ ✨️ ✨️ ✨️
@Buttabomma_vlogs Жыл бұрын
Hero acting next level 😂😂😂 he's on fire 🔥 Wishing this song become a hit 🎯
@lasyachityala1085 Жыл бұрын
ఎంత మంది ఈ సాంగ్ కోసం వేయి కళ్ళతో వెయిట్ చేసారు చెప్పండి... కష్ట పడ్డ, ఇష్ట పడ్డ,అబ్బబ్బ ఏం సాంగ్ raa babu 🙏🙏
@iamabloodyengineer1593 Жыл бұрын
Music taggindhii..lekapothe vere level song 😂😂😂🎉
@sathireddy2733 Жыл бұрын
ఈ పాట exllent 👌👌👌ఏమి రాశారన్న, ఈ పాట సినిమాలో ఓ రేంజ్ లో మొగేది. రవితేజ కు హిట్ ఇచ్చే పాట ఇది 👌👌👌❤️❤️❤️
@Siva_YSJagan Жыл бұрын
❤💯
@gollapellynarsimha8289 Жыл бұрын
Your song going to 10000 million Times ,, Entertainment Brother 🎉🎉💥💥💥
@bushananna3245 Жыл бұрын
బోలె ఏ ఈ పాట రాసిన పాడిన చాలా అద్భుతంగా ఉంటుంది నాకు మంచి మిత్రుడు అవ్వటం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరిన్ని పాటలు మిత్రుడు రాయాలని కోరుకుంటూ డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొరియోగ్రాఫర్
Am ratna naku kuda anipistundi ravitejaku chala baguntundi vilay tee kotta movie lo pettincgandi
@kothakurraduofficial Жыл бұрын
దీనవ్వా ఏముంది సాంగ్ 😂😂😂😂 సౌండ్ పెట్టి ఇంటే... ఇంటిపక్కనోళ్లు వచ్చి మరి ఏమైంది అని సుస్తున్నారు 😂😂😂😂😂😂😂😂😂😂 😅
@shireeshashireesha8351 Жыл бұрын
😄😄
@కిట్టుమనఊరు Жыл бұрын
😆😆😆
@Kdivya-ob3nh Жыл бұрын
🤣🤣
@arunachandamama123 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@vijayvishwa994 Жыл бұрын
Super song.... Bhole shavali always folk king
@kakaravenkatesh268 Жыл бұрын
Hi sir meeru పాట lo chala great మనిషి ని చూసి వర్ణితం చాలా త్వరగా చేయగలవు sir అలాగే big boss lo ప్రశాంత్ అనే వ్యక్తి కోసం మీరు చాలా నిజాయితీ ga పాటలు, మీ నిజాయితీ ❤excellent sir lopala వున్న వాళ్ళకి తెలుస్తోంది బయటకు వచ్చాక ❤ supar sir మీ వ్యక్తిత్వం గొప్పది sir వర్ణనాతీతం ❤❤
@juz_sai Жыл бұрын
0:18 starting intha violent ga untadhi anukole nen😂😂
బోలె సార్ సూపర్ సూపర్ బీజేపీ బాలు బాగా చేసారు కామెడీ 🔥🔥🔥🔥ఆల్ సూపర్ కంగ్రాట్స్ మీ... గోల్డ్ 🌟
@midigesibhavanisankar7246 Жыл бұрын
Idhi pata laga anipinchadam ledu e feeling entha mandiki anipisthundi.
@saishivamanicreations4970 Жыл бұрын
మొత్తం మీద కిందా మీదా పడి కష్టపడ్డవుగా పో ఈగ నికు తిరుగులేదు (మల్లా రెడ్డి కి ఎరుగు లేదు) Good Job bro keep it up
@cute_siddu7469 Жыл бұрын
Vote for bhole❤❤❤🎉🎉😢😮
@Syamala-s5p11 ай бұрын
🙏 Thanks Anna neku me videos Chala baguntay
@anucksavara1211 ай бұрын
Bhole anna hero
@naveeng3407 Жыл бұрын
Big boss loki vacheka chusina vallu👍 veskondi
@vijayakrishna149226 күн бұрын
😂❤ nice song bole Amma 1:31 1:34 1:45
@MahalakshmiBusiness-tx9iw Жыл бұрын
Bhole hero 😂❤❤❤❤❤❤❤❤❤
@PrasannaMH Жыл бұрын
ఈ సాంగ్ యెంత మందికి ఇష్టం 👍🏾👍🏾👍🏾👍🏾
@SudhakarRasala10 ай бұрын
😊😊
@nagarajukallem3050 Жыл бұрын
బ్రో ఈ పాటకు ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నా ✊
@SantoshKasarlaOfficial Жыл бұрын
Song lyrics and bhole anna singing next level ichipadechinav anna🔥💯
@rameshaddagonta7143 Жыл бұрын
Bhole me lānti vallu e samaajaniki chala avasaram me genuitiy and manchi vallu talanted person.. 4 weeks nundi nenu vote vesi and huku happy feel avuthunnanu meru nenu vesina every single vote ki justify chesaru meru BB velladam anedhi chala baodhakaram eru ekkadunna happy ga vundali
@THIRPATi Жыл бұрын
Mallareddy fans attendence😂🎉
@balooshajamalpoor6083 Жыл бұрын
కష్టపడ్డా ఇస్తాపడ్డా Lyrics నీ మీద మన్నుపోత్తే, నీ మీద దుమ్ముపోత్తే, నిన్నెత్తుకపోతే, నీ ఏట్ల పెట్ట, నీ తాడు దెంప, నీ తలపండ్లు పలగ, నీ దింపుడుగల్లం గాను బుజ్జే, ఓ బుజ్జీ..! అతడు: ఏయ్, ఏడుపాపి ఏం జరిగిందో చెప్పు..! (జుమ్ జుమ్) అతడు: కష్టపడ్డ, ఇష్టపడ్డ, లవ్ ల బడ్డ అది కాదంటే కాళ్ళమీద బడ్డ అది సరే అంటే సంబరపడ్డ దానన్నలతోటి తన్నులపడ్డ అతడు: కిందపడ్డ, మీద పడ్డ కర్మగాలి జైళ్ల పడ్డ వాన్ని వీన్ని బతిలాడి ఆఖరికి బైటపడ్డ (ఏ, కొంచెం బీట్ల ఏడువు..!) (జుమ్ జుమ్ జుమ్) అతడు: మోసం చేత్తివి కదరా బుజ్జో, ఓ బుజ్జీ ఏం పాపం చేసిన్నే బుజ్జో, ఓ నా బుజ్జి అతడు: ఊకో ఊకో… సిగ్గు లేదు ఏడ్తవా మొగోనివై ఊకో ఊకో, జుమ్ అతడు: అవవవవవవ బుజ్జో అవ్వ అవ్వ అవవవవవ బుజ్జా లాకరు బోకరు గాన్ని తెచ్చి లచ్చల కట్నం ఇత్తరె బుజ్జో, ఓ బుజ్జీ అచ్చంగా లవ్ జేత్తే బిచ్చపోడంటరే బుజ్జే (ఊకో) అతడు: పిత్త బలిసినోళ్లకే పిలిశి పిల్లనిత్తరే బుజ్జో, ఓ బుజ్జీ ప్రాణంగా ప్రేమిత్తే ప్రాణమే తీత్తరా బుజ్జే (అయితే ఏవంటవ్) అతడు: ఆడు కట్నకానుకలు తీసుకునే వేస్ట్ గాడైతే నేను ఎదురుపెట్టబోతులు పెట్టి పెళ్ళి చేసుకొనే గట్సున్న మోతగాన్ని బుజ్జో, రా బుజ్జీ… (ఏయ్ సరేగాని అమ్మాయి కోసం ఏం కొన్నవో చెప్పో, జుమ్) అతడు: పాలమ్మిన, దానికి పట్టుశీరె కొన్న (ముప్పై వేలు) పూలమ్మిన, దానికి పుస్తెల్ తాడు కొన్న (యాభై వేలు) బోర్ వెల్ నడిపిన, ఇంట్లె బాసన్లు కొన్న (డెబ్భై ఐదు) బర్లను పెంచిన, దానికి బంగారం కొన్న (లచ్చ) అతడు: ఒళ్ళు వంచి ఇల్లు కొన్న సెమట కార్చి కారు కొన్న బెడ్డుమీద పరుపు కొన్న పదిమందిల పరువుగున్న అతడు: ఇజ్జత్ తీత్తివి కదనే బుజ్జో, ఓ బుజ్జీ ఏం పాపం చేసిన్నె బుజ్జో, ఓ నా బుజ్జి అతడు: వదినె వీడు జైళ్ళుండే కదా బైటికొచ్చిండు కదు, తెల్వదా ఒరెక్కొ… మరి పొల్లెంజేత్తంది ఆ, అటుంటంది… ఇటుంటంది మనకెందుకులే వదిన, ఊకో అతడు: ఊకో ఊకో ఊకో… సిగ్గు లేదు ఏడిపిత్తరా మొగోన్ని..! అతడు: అవవవవవవ బుజ్జో అవ్వ అవ్వ అవవవవవ బుజ్జా అతడు: నా కళ్ళ నీళ్లు జూసి నీ కంటికి నిద్రెట్ల పట్టె బుజ్జో, ఓ బుజ్జీ మన జ్ఞాపకాలు మర్శి నీకు బువ్వెట్టా వంటబట్టె బుజ్జీ అతడు: ఊరంతా పొక్కినంక ఊరిచ్చుడెందుకింక బుజ్జో, ఓ బుజ్జీ మనుసులు కలిసీనంక డొంకతిరుగుడెందుకె ఇంకా బుజ్జో (మరిఇప్పుడేమంటవ్..!) అతడు: దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు మనం ఎప్పుడో పెట్టుకున్న కనెక్షనుకు మీ అన్నల రియాక్షనేందో నీ ఓవరా క్షనేందో అర్ధం కావట్లేదు బుజ్జో, ఓ బుజ్జీ (ఓయ్, ఇప్పుడేమంటవ్ మరి..! జుమ్) అతడు: లొల్లిజేత్తె… పబ్లికైత పెళ్లి జేత్తే… ధావతైత హాయిగుంటే… హనీమూనైత మీ అండ ఉంటె… దండం పెడతా అతడు: లైకు కొడితే ఐకానైత షేరు జేస్తే ప్యారుగుంట సబ్ స్క్రైబ్ జేస్తే సక్సెసైత (జుమ్ జుమ్ జుమ్) అతడు: భోలే ఆఫీసియల్ ఛానల్ పెట్టుకున్నమె బుజ్జో, ఓ బుజ్జీ భోంబాటుగా చూసుకుంటనే బుజ్జో, ఓ నా బుజ్జీ ఇన్నరు కదా..! భోలే ఆఫీసియల్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసి లైక్ గొట్టి, షేర్ జేస్తే, మా బుజ్జిని సల్లగ జూసుకుంట
@ChalamalaSravanthi Жыл бұрын
Excellent bro song super type chesav 10 times chusa song
@ramaKrishna-tz5tf Жыл бұрын
Iu😅😊
@parashuramrathod2853 Жыл бұрын
damn asalu ❤🔥❤🔥❤🔥
@prasadsiripurapu2002 Жыл бұрын
Perfect choreography for this song💥💥💥💥💥
@kattasubbu8251 Жыл бұрын
నచ్చింది అన్న వాల్లు ఒక like కొట్టండి friends
@drmdr3608 Жыл бұрын
bigg boss lo Telisindhi miru e song Padarani😊
@ajayreddy3420 Жыл бұрын
Asal e paata endira nayana, ratri thinnadi kakkela undi. Bichapolla song
@onlyfood210 Жыл бұрын
Ante adukkune vallaki ardam kadu bayya
@ajayreddy3420 Жыл бұрын
@@onlyfood210 me amma ninna night adukkunte ichara pisal poyi buvva tinupo.
@onlyfood210 Жыл бұрын
@@ajayreddy3420 adi ra nee samskaram ...Amma joiliki velli matladav ante...cheap character